tag:blogger.com,1999:blog-6769183920316093900.post1070285380368309850..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3434కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53217506435023758442020-07-24T07:17:10.082+05:302020-07-24T07:17:10.082+05:30ద్రుపదరాజ పుత్రి దోడ్కొని రమ్మనన్
కొప్పుబట్టితెచ్చ...ద్రుపదరాజ పుత్రి దోడ్కొని రమ్మనన్
కొప్పుబట్టితెచ్చె కొంటె సభకు
దుస్ససేనుడంత ద్రోవది కోపాగ్ని
పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె!
(కోపాగ్నిపూలు మండి పొగలుగ్రక్కినట్లుజారిపడ్డాయి) Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-385716108593601042020-07-23T08:49:39.806+05:302020-07-23T08:49:39.806+05:30శ్వాస కి బదులు దమ్ము అని చదువుకోవలసింది 🙏శ్వాస కి బదులు దమ్ము అని చదువుకోవలసింది 🙏Saravan Kanuparthyhttps://www.blogger.com/profile/07793070029944082585noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65083373450317583182020-07-23T07:22:31.397+05:302020-07-23T07:22:31.397+05:30🙏🙏🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91586169651235213482020-07-22T20:40:47.249+05:302020-07-22T20:40:47.249+05:30ఆధునిక కాల కవులకు పాదాభి వందనాలు. కవులందరూ వారి వా...ఆధునిక కాల కవులకు పాదాభి వందనాలు. కవులందరూ వారి వారి పద్యాలకు ప్రతి పదార్ధాలూ తాత్పర్యాలూ కూడా రాస్తే మాలాంటి పామరులకు కూడా అర్ధం అవుతుంది.Shankar babuhttps://www.blogger.com/profile/11286391333790578162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63605469145151909142020-07-22T20:38:03.201+05:302020-07-22T20:38:03.201+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Shankar babuhttps://www.blogger.com/profile/11286391333790578162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53202583817260978242020-07-22T18:57:01.755+05:302020-07-22T18:57:01.755+05:30శంకరాభరణం వారి సమస్య
పూవులు మంటలం బొగలఁ బొల్తుకప...శంకరాభరణం వారి సమస్య

పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

పూరణ

ఉత్పలమాల
శ్రావణభక్తిభావములశ్రద్ధదివృద్ధినిపొందిపొంగగన్
పావనకేశబంధములపందిరులట్లుసుగంధమేర్పడన్
కోవెలఁదీపహారతులకోరి కరాబ్జములాడవిచ్చుచున్
పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

గాదిరాజు మధుసూదన రాజు

శ్రావణమాసవేళ లో పతివ్రతలైనముత్తైదువ నెలతలు భక్తిప్రపత్తులతో పూజారులిచ్చిన పూవులు తలలో పెట్టుకొని ముందే అలంకరించుకున్నపూలుతోడవడంతో పూలపందిరులవలె తయారైన కొప్పులు జడల తో హారతులకోసం చాచుతున్న హస్తపద్మములతో హారతి మంటలతో ధూపముల తాకిడికి ఎరుపెక్కుతున్న ముఖపద్మములతో ..రమణీయంగా సాకారమై కనిపిస్తున్న

కోవెలలోని దృశ్యవర్ణన.

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25530196625262544552020-07-22T18:28:51.955+05:302020-07-22T18:28:51.955+05:30వలువలు విడిచి పరువమును మరచి నీట
ఈలకరిచి శ్వాస ఈదుల...వలువలు విడిచి పరువమును మరచి నీట
ఈలకరిచి శ్వాస ఈదులాడు
కలికి సోయగములు కన్నయా స్విమ్మింగు
పూలు సెగల బొగల బుక్కిళించె

(తప్పులున్న క్షంతవ్యుణ్ణి)Saravan Kanuparthyhttps://www.blogger.com/profile/07793070029944082585noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65117286421625023472020-07-22T18:05:58.957+05:302020-07-22T18:05:58.957+05:30ద్రౌపది కౌరవ సభలో...
ఆటవెలది
భర్తలేవురుండఁ బ్రాజ...ద్రౌపది కౌరవ సభలో...

ఆటవెలది
భర్తలేవురుండఁ బ్రాజ్ఞుల ముందట
వల్వలూడ్చు దుష్టు నిల్వరించ
రారటంచుఁ గృష్ణునర్థించి కన్నులన్
పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

ఉత్పలమాల
ఏవురు భర్తలుండి సభ నిందరు పెద్దలు గద్దెనుండినన్
గావఁగరారు ద్రౌపదినిఁ గర్కశుడొక్కఁడు వల్వలూడ్చగన్
నేవె శరణ్యమంచు మదినిక్కము నమ్ముచు కృష్ణుఁ గన్నులన్
బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54515519320059052702020-07-22T16:25:14.866+05:302020-07-22T16:25:14.866+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-965145435829418472020-07-22T15:10:44.851+05:302020-07-22T15:10:44.851+05:30మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58139295517126317412020-07-22T15:10:15.810+05:302020-07-22T15:10:15.810+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22250402843223693402020-07-22T15:10:04.096+05:302020-07-22T15:10:04.096+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85426968920137104822020-07-22T15:09:52.075+05:302020-07-22T15:09:52.075+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75278392601812939562020-07-22T15:08:20.442+05:302020-07-22T15:08:20.442+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30823609926388698392020-07-22T15:08:07.900+05:302020-07-22T15:08:07.900+05:30ప్రశస్తమైన పూరణ. అభినందనులు. ప్రశస్తమైన పూరణ. అభినందనులు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82696783941725418392020-07-22T15:07:43.895+05:302020-07-22T15:07:43.895+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68559100133246796552020-07-22T15:07:29.867+05:302020-07-22T15:07:29.867+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచబాణు... శివు జూడ....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచబాణు... శివు జూడ...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58049956316567776712020-07-22T15:06:32.245+05:302020-07-22T15:06:32.245+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3759158053115884752020-07-22T15:06:16.850+05:302020-07-22T15:06:16.850+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71027680311915859322020-07-22T15:05:55.337+05:302020-07-22T15:05:55.337+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రుక్మిణీ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రుక్మిణీ...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54908524520143895412020-07-22T15:05:29.757+05:302020-07-22T15:05:29.757+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5968035280301613262020-07-22T15:05:08.681+05:302020-07-22T15:05:08.681+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50916340424126398942020-07-22T14:31:16.590+05:302020-07-22T14:31:16.590+05:30ఆ.వె//
మగని జాడలేక మ్రగ్గుచున్న పడతి
పట్టుపరపు జూచ...ఆ.వె//
మగని జాడలేక మ్రగ్గుచున్న పడతి
పట్టుపరపు జూచి తిట్టుకొనగ l
వెక్కిరించు చుండ నొక్కసారి సిగను
పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73451816128193231692020-07-22T14:15:32.079+05:302020-07-22T14:15:32.079+05:30తీవెల నిండుగా దనరితీవెల నిండుగా దనరిseethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72673416171344971062020-07-22T14:14:12.699+05:302020-07-22T14:14:12.699+05:30తీవెలనిండుగి దనరి తెల్లనిమల్లెలు తావులీనగా
నావిను...తీవెలనిండుగి దనరి తెల్లనిమల్లెలు తావులీనగా
నావినువీథిలోని శశి హ్లాదముబంచుచు సందడించగా
పూవిలుకాని బాణములు పుల్కలురేపగ స్వామిరాకనే
పూవులు మంటలం బొగల బొల్తుకపైవడి బుక్కిలించెరా!

మదిని దోచినట్టి మహరాజు రాకనే
మగువ మనసు చివుకుమనగ దాను
జడను బెట్టుకున్న జాజులు సంపెంగ
పూలు సెగలుబొగల బుక్కిళించె

చీమ చిటుకుమన్న శ్రీకాంతుడే యంచు
వీథి గుమ్మమునకు వెడలిచూచు
వేచివేచి విడుచు వేడినిట్టూర్పుల
పూలు సెగలు బొగల బుక్కిళించెseethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.com