tag:blogger.com,1999:blog-6769183920316093900.post1075478336546306019..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 722 (రాలను రువ్వు జనులకు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84709209519913627482017-07-07T21:00:28.639+05:302017-07-07T21:00:28.639+05:30పోలీసు దండయాత్రల
కూలగ కాశ్మీరునందు గూఢాచారుల్
మే...పోలీసు దండయాత్రల
కూలగ కాశ్మీరునందు గూఢాచారుల్
మేలుగ పాకీ నేతలు
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87634383667897687882012-06-03T18:12:00.450+05:302012-06-03T18:12:00.450+05:30మంద పీతాంబర్ గారూ,
‘ఓంకారాలను’ రువ్విన మీ పూరణ బా...మంద పీతాంబర్ గారూ,
‘ఓంకారాలను’ రువ్విన మీ పూరణ బాగుంది అభినందనలు.

కమనీయం గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం.. ‘శ్రీలలనావిభుడు, జగత్’ అంటే సరి!

మిస్సన్న గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25479701694045856272012-06-03T15:10:44.851+05:302012-06-03T15:10:44.851+05:30పాలుం దేనియ పళ్ళ ర-
సాలను కొబ్బరిని దెచ్చి శక్తి ...పాలుం దేనియ పళ్ళ ర-
సాలను కొబ్బరిని దెచ్చి శక్తి కొలదిగన్
శూలికి నేకాదశ రు-
ద్రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41894991327989169612012-06-03T00:34:50.137+05:302012-06-03T00:34:50.137+05:30శ్రీలలితాంగివిభుడు,జగత్
పాలకుడు, దయామయుండు,భవ్యగ...శ్రీలలితాంగివిభుడు,జగత్
పాలకుడు, దయామయుండు,భవ్యగుణుడు శా
పాలకు,స్తుతులకతీతుడు,
రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35421683132286700542012-06-02T06:15:13.411+05:302012-06-02T06:15:13.411+05:30హాలాహలమును గ్రోలిన
శూలాయుధు వేడగలుగు శుభములు వేలు...హాలాహలమును గ్రోలిన
శూలాయుధు వేడగలుగు శుభములు వేలున్
నాలుక నొవ్వగ ఓoకా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6907531738312133672012-06-01T22:35:09.639+05:302012-06-01T22:35:09.639+05:30కవిమిత్రులకు వందనాలు.
పూరణలు పంపిన మిత్రులందరికీ అ...కవిమిత్రులకు వందనాలు.
పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యం బాగులేక ఈనాటి పూరణలను విశ్లేషించ వలసిందిగా శ్రీ నేమాని వారిని అభ్యర్థించాను. వారు దయతొ ఆ బాధ్యతను స్వీకరించి చక్కని విశ్లేషణనిచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77129528040208003532012-06-01T22:24:11.649+05:302012-06-01T22:24:11.649+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులందరికి శుభాభినందనలు.
ఈ ...శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులందరికి శుభాభినందనలు.
ఈ నాటి సమస్య బాగున్నది, దాని పూరణలలో మంచి వైవిధ్యము కనిపించినది.

తొలి పూరణలో శ్రీమఛ్ఛంకర భగవత్ పాదకృతమైన శివానందలహరి శుభంకరమైన దర్శనమిచ్చినది.

1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు తమ పద్యములో మక్కా కూడలిలో భక్తులు అల్లాను ప్రార్ధిస్తూ సైతానుపై రాలు రువ్వుటను ప్రస్తావించేరు. భావము చాల బాగున్నది.

2. శ్రీ గుండు మధుసూదన్ గారు ఉపమాలంకారమును వేస్తూ భగవంతుని కరుణను కల్పవృక్షముతో పోల్చేరు. చాలా బాగున్నది.

3. శ్రీ సుబ్బారావు గారు: మీ పద్యములోని 2వ పాదమును ఇలాగ మార్చితే బాగుంటుంది:
"రాలనె పూమాలలగ దలంచి కరుణతో". భావము బాగున్నది.

4. శ్రీ వరప్రసాద్ గారు: రాజకీయాలలో పలుకుబడిగల టక్కరి దొంగలు, కంకర రాళ్ళు, మొదలైన విషయాలు ప్రస్తావించేరు. ప్రస్తుత సాంఘిక విషయాలు కావున చాల బాగున్నది.

5. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు : భక్త మందారుని పై మందారాలను రువ్వేరు. చాలా బాగున్నది.

6. శ్రీమతి లక్ష్మీదేవి గారు : శ్రీ లక్ష్మికిచ్చే కెందామర హారాలను వర్ణించేరు. చాల బాగున్నది.

7. శ్రీ చంద్రమౌళి గారు: మార్కెటింగులో నవ్వుల శరాల ప్రభావమును వర్ణించేరు. వైవిధ్యముతో అలరారుచున్నది.

8. శ్రీ సహదేవుడు గారు: నమస్కారాలనే రువ్వేరు. మంచి భావము. చాల బాగున్నది.

9. డా. ఏల్చూరి వారు: రువ్వుట అనే ప్రయోగమును చక్కగా సమర్థించేరు. శత రుద్ర మంత్రాలను గూర్చి ఎవరైన వర్ణిస్తారేమోనని ఆశించేరు. చాల బాగున్నది.

10. శ్రీ చంద్రశేఖర్ గారు కూడా అధునాతన సాంఘిక విషయాలనే ఎత్తుకొన్నారు. చాల బాగున్నది.

అందరికీ మరొక మారు అభినందనలు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16310197936378200212012-06-01T22:13:19.806+05:302012-06-01T22:13:19.806+05:30లోలాక్షి పదము లందున
నీలోత్పలములు విరియగ నీరాజనముల...లోలాక్షి పదము లందున
నీలోత్పలములు విరియగ నీరాజనముల్ !
లాలిత్యము కురిపించు మందా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49310988505971977672012-06-01T21:44:05.373+05:302012-06-01T21:44:05.373+05:30ఆర్యా ! మురళీధర రావు గారూ! నిజమే! మీరు చెప్పినట్ల...ఆర్యా ! మురళీధర రావు గారూ! నిజమే! మీరు చెప్పినట్లు భగవంతుని విషయంలో "రువ్వుట" అనేపదం వాడకూడదనే సంశయము తోనే నేను పై విధముగా పూరించాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1455181758553192002012-06-01T21:01:15.249+05:302012-06-01T21:01:15.249+05:302వ పాదములో వచ్చిన టైపు పొరపాటునకు సవరణతో :
డా. ఏల...2వ పాదములో వచ్చిన టైపు పొరపాటునకు సవరణతో :
డా. ఏల్చూరి వారి సూచన మేరకు:

ఆలింపుమా శివా మము
పాలింపుమటంచు భక్తి భావమ్మలరన్
ఫాలాక్షుపై నిగమ మం
త్రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86389407665092587782012-06-01T20:59:10.871+05:302012-06-01T20:59:10.871+05:30డా. ఏల్చూరి వారి సూచన మేరకు:
ఆలింపుమా శివా మము
పా...డా. ఏల్చూరి వారి సూచన మేరకు:

ఆలింపుమా శివా మము
పాలింపుమటంచు భక్తి భావమలరన్
ఫాలాక్షుపై నిగమ మం
త్రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35109301358071294762012-06-01T20:12:45.620+05:302012-06-01T20:12:45.620+05:30ఈ లత్తుకోరధిపతుల్
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున...ఈ లత్తుకోరధిపతుల్
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
పాలుగొని విగ్రహాలను
కూలద్రోయించెదరట ఘోరంబాడన్!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11497709257860464302012-06-01T20:06:31.457+05:302012-06-01T20:06:31.457+05:30మురళీధర! నీ స్పందన
సరసము, సముచితమునగుచు స్వాంతంబున...మురళీధర! నీ స్పందన
సరసము, సముచితమునగుచు స్వాంతంబునకున్
పరితోషమ్మును గూర్చెను
వరమతి దీవనలివే శుభమ్ముల గనుమా!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34977218918961876312012-06-01T19:48:31.898+05:302012-06-01T19:48:31.898+05:30పూజ్యశ్రీ గురుదేవులకు
విహితానేకప్రణామములతో,
ఒక స...పూజ్యశ్రీ గురుదేవులకు
విహితానేకప్రణామములతో,

ఒక సామాన్యమైన లౌకికీసమస్య మీరు ప్రమాణీకరించిన శ్రీ శాంకరీయశ్లోకం వల్ల, తద్విశేషవివరణ మూలాన అలౌకికమైన శోభను, అపురూపమైన అర్థవత్తను సంతరించుకొన్నది. ప్రసన్నసరస్వతీకమైన మీ పూరణలలోని భక్తిమయవాతావరణం ఏనాటికానాడు కవితలకొక నిండుతనాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుండటం అభినందనీయం.

నవ్వులైనా, పువ్వులైనా భగవంతునిపై “ఱువ్వటం” (“రువ్వు” సాధురేఫయుక్తంగానూ ప్రసిద్ధమే) ఉంటుందా? అదే ఈనాటి సమస్యలోని క్లిష్టత కాబోలు. తెలుగునాట వేదవిద్యార్థులు ఘనలు, పనసలు చెప్పుకొంటూ ఋక్కులను “ఱువ్వటం” జరుగుతుందంటారు. ఆ లెక్కను ఎవరైనా ఈ రోజుకూడా పరమేశ్వరునిపై ఏకాదశరుద్రాలను ఱువ్వి వరాలను చూఱగొంటారేమో చూద్దాము!

పూరయితలందరికీ అభివాదనం.

యుష్మన్నిరంతరాశీరర్థి,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24540588205411080202012-06-01T18:18:30.407+05:302012-06-01T18:18:30.407+05:30పూలే లేవని యలుగడు
పాలేలేకనభిషేకమడుగడుశివుడా
లీలలుప...పూలే లేవని యలుగడు
పాలేలేకనభిషేకమడుగడుశివుడా
లీలలుపాడినమస్కా
రాలనురువ్వుజనులకువరాలనొసంగున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15923990973274536572012-06-01T13:00:07.351+05:302012-06-01T13:00:07.351+05:30ఈలోకం నయభాషణ
కాలంబం మార్కెటింగు కళయై పెరిగన్
లీలగ,...ఈలోకం నయభాషణ
కాలంబం మార్కెటింగు కళయై పెరిగన్
లీలగ, మాటల హసిత శ-
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12340281080694485442012-06-01T12:32:00.727+05:302012-06-01T12:32:00.727+05:30మాలలఁ గట్టుచు పూలను,
కేలను వడివడిగ నేరి కెందామరలన్...మాలలఁ గట్టుచు పూలను,
కేలను వడివడిగ నేరి కెందామరలన్
శ్రీలక్ష్మికిని కుసుమ హా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81225868013407856712012-06-01T10:47:38.848+05:302012-06-01T10:47:38.848+05:30గురువర్యులిరువుర అభినందనా పూర్వక ఆశీస్సులే మమ్ములన...గురువర్యులిరువుర అభినందనా పూర్వక ఆశీస్సులే మమ్ములను ముందుకు నడిపించుగాక.
ప్రణామాలు.
గురువు గారు,
కన్నడ సమస్యాపూరణము బ్లాగ్ లంకె ఇది.
http://kaavya-kutuhala.blogspot.in/లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19906868572458900832012-06-01T10:41:02.247+05:302012-06-01T10:41:02.247+05:30శ్రీలక్ష్మీధవు డా హరి/శ్రీలలితా జగదంబిక
వాలిన విశ్...శ్రీలక్ష్మీధవు డా హరి/శ్రీలలితా జగదంబిక
వాలిన విశ్వాసముంచి భక్త్యర్ణవముం
దేలుచు తనపై మందా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63710715797244102742012-06-01T10:22:36.695+05:302012-06-01T10:22:36.695+05:30guvugAriki namaskAramulu
my problems are not yet s...guvugAriki namaskAramulu
my problems are not yet solved because of exams.so I am typing in english
Bharat baMd,petrol price reduction.

vElU lakShalu dini, kera
TAlanu janulapayi neTTu Takkari doMgal
vElunu viruvaga kaMkara
rAlanu ruvva,janulaku varAla nosaMgun
Elina vAralu, nikkamu
gOlalu jEya dorakunule gOviMdhunakun
bAlu cheluvamulu, goMchemu
jAlini jUpini galugunu sarvAriShTamul.

(keraTAlanu = kaShTalanu)varaprasadhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46503485977882793752012-06-01T10:16:50.264+05:302012-06-01T10:16:50.264+05:30బాలేందుమౌళి సకల క
ళాలోలుడు స్తోత్రచయములం దాదృతితో
...బాలేందుమౌళి సకల క
ళాలోలుడు స్తోత్రచయములం దాదృతితో
మేలగు సరస చమత్కా
రాలను రువ్వు జనులకు వరాలనొసంగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37215351598091372312012-06-01T09:40:06.998+05:302012-06-01T09:40:06.998+05:30రాలను రువ్వగ భక్తులు
రాలనె పూ మాల దలచి రంజితు డ య్...రాలను రువ్వగ భక్తులు
రాలనె పూ మాల దలచి రంజితు డ య్యీ
బోలా శంకరు డ య్యెడ
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75385584310273712052012-06-01T08:38:50.376+05:302012-06-01T08:38:50.376+05:30కైలాసపతికి మందా
రాలు మిగుల ప్రీతిగొలుపు, క్రాలెడు ...కైలాసపతికి మందా
రాలు మిగుల ప్రీతిగొలుపు, క్రాలెడు భక్తిన్
శూలి, తనపైని మందా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27052832251654639992012-06-01T08:37:28.598+05:302012-06-01T08:37:28.598+05:30గుండు మధుసూదన్ గారి పూరణ.....
లీలం బిల్లలు చేరి ర...గుండు మధుసూదన్ గారి పూరణ.....

లీలం బిల్లలు చేరి ర
సాలముపై రాలు విసరఁ జక్కని ఫలముల్
చాలఁగ నిడు; దైవ మటులె
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65085107161463423012012-06-01T07:27:43.604+05:302012-06-01T07:27:43.604+05:30వేలూ లక్షలు జనమే
గోలలు లేకుండ 'మక్క ' కూడ...వేలూ లక్షలు జనమే
గోలలు లేకుండ 'మక్క ' కూడలి అల్లా
మేలిమ్మని సైతాన్ పై
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com