tag:blogger.com,1999:blog-6769183920316093900.post1084426871379374374..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 510కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74758223566316802792014-02-17T22:38:03.314+05:302014-02-17T22:38:03.314+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు...
సవరణతో...
అక్షర మాల...మాస్టరుగారూ ! ధన్యవాదములు...
సవరణతో...

అక్షర మాలను గూడుచు
అక్షరములు ' ఆ ' లు మొదలు అమ్మయు చూడన్
శిక్షణలో మొదలుండును
రక్షణనిడి బిడ్డలతల వ్రాతకు గురువై. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51339083883011931572014-02-17T21:54:37.223+05:302014-02-17T21:54:37.223+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తల్లి శిక్షణలో పెరిగి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తల్లి శిక్షణలో పెరిగిన వాళ్ళలో శివాజీ కథ ప్రసిద్ధం. ఆ విషయాన్ని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘అంకము ఆది’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘ఆంకమె యాదిపీఠము’ అనవచ్చుకదా. ‘పౌష’ శబ్దాన్ని మీరు ఏ అర్థంలో వాడారు? ‘విజేతవన్’ ప్రయోగం కూడా యుక్తం కాదు. ‘... అందున గెల్వగా’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87978696523177277522014-02-17T21:03:49.698+05:302014-02-17T21:03:49.698+05:30లక్ష్మీదేవి గారూ
మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచ...లక్ష్మీదేవి గారూ
మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచు విద్య నేర్పెనా

తల్లి గురించి చక్కగా చెప్పారు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37640294736628403392014-02-17T20:48:42.025+05:302014-02-17T20:48:42.025+05:30
పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
ఉల...
పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
ఉల్లమందున బ్రేమపొంగగ నున్నతాశయ సిద్ధికై
తల్లి యంకము ఆది పీఠము తప్పునొప్పుల నేర్పగన్
బల్ల్లిదుండు శివాజీ నేతగ పౌష మందు విజేతవన్
తల్లి జీజయె బీజమంత్రము ధర్మ రక్షణ సేయగా
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44042719356833140662014-02-17T20:08:18.522+05:302014-02-17T20:08:18.522+05:30లక్ష్మీదేవి గారూ,
తల్లి ప్రేమను పొంది, తల్లి ప్రే...లక్ష్మీదేవి గారూ,
తల్లి ప్రేమను పొంది, తల్లి ప్రేమను అందించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34012920592008410502014-02-17T19:49:21.971+05:302014-02-17T19:49:21.971+05:30మొదటి బడి తల్లి యొడియే!
కుదుటఁబడుచు నచ్చు హల్లు కు...మొదటి బడి తల్లి యొడియే!
కుదుటఁబడుచు నచ్చు హల్లు కుదురుగ నేర్వన్!
చదువున్న నిన్ను జగమున
పదవులు, కొలువులు వరించి పరుగున వచ్చ్చున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88810345602801383112014-02-17T19:48:46.683+05:302014-02-17T19:48:46.683+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55679425816165031002014-02-17T19:45:21.381+05:302014-02-17T19:45:21.381+05:30మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచు విద్య నేర్పెనా
య...మమతను రంగరించి నను మాలిమిఁ జేయుచు విద్య నేర్పెనా
యమ; ననుఁ గన్న తల్లి మది యందలమందున పూజ జేతు; కూ
రిమి నిట కన్నబిడ్డకయి హెచ్చుగ నోరిమిఁ బూని నేర్పితిన్
మమతల నా యొడిన్ శిశువు మక్కువ మీరగఁ జేరినంతనే.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10662474139039570882014-02-17T19:38:45.419+05:302014-02-17T19:38:45.419+05:30పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమర...పూజ్యగురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చిన సవరణకు కృతజ్ఞతలు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82382850111626616852014-02-17T14:22:37.595+05:302014-02-17T14:22:37.595+05:30అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం చాల...అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
‘వడి’ అన్నారు. అక్కడ ‘అమ్మ యొడి’ అనండి.

శైలజ గారూ,
మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
మీరు సాధ్యమైనంత వరకు పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి. వాక్యంలో, పద్యంలో మధ్య అచ్చులు వ్రాయడం మన సంప్రదాయం కాదు.

కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74486643117367107292014-02-17T11:59:28.632+05:302014-02-17T11:59:28.632+05:30ఉగ్గు పాలు బోసి ఉన్నతాశయముల
తెలుగు పలుకులెల్ల తీర్...ఉగ్గు పాలు బోసి ఉన్నతాశయముల
తెలుగు పలుకులెల్ల తీర్చిదిద్ది
నీతి కధలు జెప్పి నియమాలు నేర్పెడు
తల్లియొడితొలిబడి యెల్లరకును

పస్తులుండి తల్లి బలుకష్టములకోర్చి
పెంచి బెద్ద జేయు పేద యైన
కంటి రెప్ప వోలె గాచును తల్లియె
తల్లియొడితొలిబడి యెల్లరకును

అమ్మ కన్న మిన్న ఆదిదైవములేదు
అమ్మ ప్రేమ తోనె అవని నడచు
అమ్మ లేని యిల్లు అంధకారమ్మేను
అమ్మ బ్రహ్మ గాదె అవని లోన

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35414635013958196152014-02-17T11:41:14.516+05:302014-02-17T11:41:14.516+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79600528010128836512014-02-17T11:17:21.111+05:302014-02-17T11:17:21.111+05:30 అమ్మవడి లోన దిద్దితి నక్షరములు
నన్నుచదివించె... అమ్మవడి లోన దిద్దితి నక్షరములు
నన్నుచదివించె స్వయముగా కన్నతల్లి
అమ్మనేర్పిన పాఠము లక్షయములు
అమ్మనిజముగా భువినినా కాదిగురువు

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27336684698053256862014-02-17T11:13:10.966+05:302014-02-17T11:13:10.966+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘తల్లియొడి యది ...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘తల్లియొడి యది తొలిబడి యెల్లరకును’ మకుటంగా మనోహర పద్యసంరచన చేసి అలరింపజేశారు. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘అందరకును + అమ్మ’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘అమ్మయే యఖిలజనుల/ కమ్మ ఋణము...’ అందామా?

సుబ్బారావు గారూ,
మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
‘అఆలు’ అన్నప్పుడు ఊనిక వల్ల అ గురువవుతుంది. కనుక ‘నేర్చుచుండెను అఆలు’ అంటే సరి! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69761044139445032612014-02-17T11:06:05.986+05:302014-02-17T11:06:05.986+05:30మిత్రుల పూరణ లలరిస్తున్నాయి. అన్నయ్య గారి పూరణ అద్...మిత్రుల పూరణ లలరిస్తున్నాయి. అన్నయ్య గారి పూరణ అద్భుతముగా నున్నది.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34826217873424510002014-02-17T10:52:46.062+05:302014-02-17T10:52:46.062+05:30తల్లి యొడిలోన గూర్చుండి తనయు డచట
నేర్చు చుండెను గ...తల్లి యొడిలోన గూర్చుండి తనయు డచట
నేర్చు చుండెను గ "అ ఆ లు " నియతి తోడ
చూడ ముచ్చట గానుండె సొంపు కలిగి
తల్లి యొడి యే ను దొలిబడి పిల్ల లకగు .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69304328294509225962014-02-17T09:30:02.076+05:302014-02-17T09:30:02.076+05:30నవ్వు నేర్పును, వేలంది నడక నేర్పు
తినుట నేర్పును, ...నవ్వు నేర్పును, వేలంది నడక నేర్పు
తినుట నేర్పును, బుద్ధిగా మనుట నేర్పు
అత్త, తాతలు నేర్పు తాననవరతము
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 1.

మమత బంచును, భావాన సమత బెంచు,
మంచి చెడుగులు బోధించు మాట నేర్పు,
తారతమ్యము లెరిగెడి తీరు జూపు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 2.

కోప మొకయింత యైనను చూపకుండ
ఉగ్గుపాలను పోయుచు నుర్విలోని
సంగతులనన్ని వినిపించి శక్తి గూర్చు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 3.

కథలరూపాన విశ్వంబు కలియదిప్పు
జ్ఞానదాయిని యెల్లెడ తాన యగుచు
పలుకు పలుకున సకలంబు తెలియ జెప్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 4.

అలుక నేర్పును, ప్రేమగా పలుక నేర్పు,
అడుగ నేర్పును, బట్టలు తొడుగ నేర్పు,
రుచులు నేర్పును, శబ్దసంరచన నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 5.

దయయు, సత్యంబు, ధర్మంబు, భయము నేర్పు,
యశము లందుటలో గల్గు హాయి నేర్పు
సర్వవిధముల న్యాయానుసరణ నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 6.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87681123961138673942014-02-17T08:22:35.598+05:302014-02-17T08:22:35.598+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘అమ్మ + ఆదరణ’ అన్నప్పుడు యడాగమం రావాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81525825438449907802014-02-17T08:19:56.482+05:302014-02-17T08:19:56.482+05:30అక్షర మాలను గూడను
అక్షరములు ' ఆ ' లు మ...అక్షర మాలను గూడను
అక్షరములు ' ఆ ' లు మొదలు ' అ ఆ ' యనగా
రక్షగ నమ్మాదరణే (అమ్మ + ఆదరణ )
శిక్షణ నిచ్చును శిశువుల శ్రేయంబిడుచున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16846679005309323822014-02-17T08:00:23.753+05:302014-02-17T08:00:23.753+05:30శ్రీ లక్కరాజు గారికి మరియు శ్రీ కంది శంకరయ్య గారిక...శ్రీ లక్కరాజు గారికి మరియు శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
మా పద్యము గురించి చక్కగా స్పందించి నందులకు మా సంతోషము. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28147223216476250202014-02-17T07:16:35.848+05:302014-02-17T07:16:35.848+05:30పండిత నేమాని వారూ,
మాతృపదసారసయుగ్మము నెదఁ జేర్చి ...పండిత నేమాని వారూ,
మాతృపదసారసయుగ్మము నెదఁ జేర్చి చెప్పిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

లక్కరాజు వారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55294180220031198922014-02-17T04:05:23.819+05:302014-02-17T04:05:23.819+05:30Pandita Nemani గారూ మీ పద్యం:
తల్లివి నీవు నా యెద...Pandita Nemani గారూ మీ పద్యం:
తల్లివి నీవు నా యెదను దైవమ వీవును కల్పకాఖ్యవౌ
వల్లివి నీవు విద్యలను బాగుగ నేర్పుచు గూర్చి శ్రేయముల్

వావ్Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47324789842389585602014-02-17T03:46:59.543+05:302014-02-17T03:46:59.543+05:30తల్లివి నీవు నా యెదను దైవమ వీవును కల్పకాఖ్యవౌ
వల్ల...తల్లివి నీవు నా యెదను దైవమ వీవును కల్పకాఖ్యవౌ
వల్లివి నీవు విద్యలను బాగుగ నేర్పుచు గూర్చి శ్రేయముల్
చల్లగ జూచు నీదు పద సారసయుగ్మము సాదరాన నా
యుల్లము నందు సంతతము నొప్పుగ గొల్చెద ప్రేమరూపిణీ! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com