tag:blogger.com,1999:blog-6769183920316093900.post1092095387914989531..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: ఆహ్వానము!కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67194060139872578082016-11-28T08:53:01.314+05:302016-11-28T08:53:01.314+05:30నాగశాంతిగారినందనోద్యానక
వనపువేదికనలరునటువంటి
కందిశ...నాగశాంతిగారినందనోద్యానక
వనపువేదికనలరునటువంటి
కందిశంకరయ్యగారికివందన
శతములిచ్చుచుంటిసాదరముగsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50239184117813946552016-11-27T22:12:27.540+05:302016-11-27T22:12:27.540+05:30శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు!
ప్రింటు చేసిన ఆహ్వాన ప...శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు!
ప్రింటు చేసిన ఆహ్వాన పత్రికలలో 'ఆహ్వానితులు' అనే వేశాం. ప్రముఖ అష్టావధాని డా. ఇందారపు కిషన్ రావు గారు ఆ పత్రికను చూసి 'ఆహ్వానితులు' అనే పద ప్రయోగం తప్పు అనీ, అక్కడ 'అందరూ ఆహూతులే' అని కాని 'అందరికీ ఆహ్వానం' అని కాని ఉండాలన్నారు. ఆంధ్రభారతి నిఘంటు శోధనలో 'ఆహూతుడు = పిలువబడినవాడు' అని ఉంది. 'ఆహ్వానితుడు' అన్న పదం లేదు. దీని విషయమై కొంత వ్యాకరణ చర్చ అవసర మనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9316783140030226012016-11-27T22:00:27.739+05:302016-11-27T22:00:27.739+05:30ఆహూతులు అన్న మాట కన్నా అహ్వానితులు అనటం బాగుంటుందం...ఆహూతులు అన్న మాట కన్నా అహ్వానితులు అనటం బాగుంటుందండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55271869446362632632016-11-27T20:57:23.431+05:302016-11-27T20:57:23.431+05:30గురువుగారూ, అదృష్టవశాత్తు నా విదేశీయానం ఇంకా ఖరారు...గురువుగారూ, అదృష్టవశాత్తు నా విదేశీయానం ఇంకా ఖరారు కాలేదు. కావున నేను తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28560416339347291582016-11-27T18:23:52.483+05:302016-11-27T18:23:52.483+05:30అవధానము దిగ్విజయంగా జరుగుగాక...అందరికీ అభినందనలు. ...అవధానము దిగ్విజయంగా జరుగుగాక...అందరికీ అభినందనలు.

కాకతి కవితా వేదిక
కాకలు మరి దీరినట్టి కవిపృచ్చకులే
కాకగ నడుగగ, వేడిగ
కాకను, చల్లగ వధాని కైతల జెప్పున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com