tag:blogger.com,1999:blog-6769183920316093900.post1100482964515720989..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 62 (రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50859225950116895382015-01-06T22:43:43.748+05:302015-01-06T22:43:43.748+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.

అన్నపరె...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66584752198967527972015-01-06T22:41:24.205+05:302015-01-06T22:41:24.205+05:301. లక్ష్మణముః లక్షణముః a predicate, any thing by w...1. లక్ష్మణముః లక్షణముః a predicate, any thing by which an object is designated, or distinguished, దర్శనము, చూపు(పైఅర్థములను బట్టి బృహన్నల స్వరూపమును బట్టి నృత్యము నేర్పమని విరటుడు కోరాడు అనినా ఉద్దేశ్యము.
2. విరటు విదురుగా టైపు అయ్యింది
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29954350851907244142015-01-06T21:23:04.823+05:302015-01-06T21:23:04.823+05:30మాస్టరు గారూ ! చాలా రోజుల తర్వాత మీ పూరణలు చూసే భ...మాస్టరు గారూ ! చాలా రోజుల తర్వాత మీ పూరణలు చూసే భాగ్యము కలిగినది.
రామ సోదరులను రమణీయముగా భారతము దరికి చేర్చారు.
మిత్రులందరు చక్కని పూరణలు చేశారు..అందరికీ అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16936168274084463152015-01-06T20:59:49.141+05:302015-01-06T20:59:49.141+05:30ఈనాటి సమస్యకు నా పూరణలను మెచ్చుకొని ప్రశంసించిన మి...ఈనాటి సమస్యకు నా పూరణలను మెచ్చుకొని ప్రశంసించిన మిత్రులు....
లక్ష్మీదేవి గారికి,
మిస్సన్న గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
శైలజ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి
ధన్యవాదాలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లక్ష్మణములను గని’ అనడంలో మీ భావాన్ని తెలియజేయండి.‘విరటు కొలువున’ అనడానికి బదులు ‘విదురు కొలువున’ అన్నట్టున్నారు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
శార్దూలంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిబ్బరత’ను ‘నిబ్భరత’ అన్నారు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపాట్లు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త పడండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32817847359265895512015-01-06T19:17:06.195+05:302015-01-06T19:17:06.195+05:30రామశోభ-రతనములరాశిగాక?
పార్థుమదిలోన-ద్రోపదిభాగ్యనిధ...రామశోభ-రతనములరాశిగాక?
పార్థుమదిలోన-ద్రోపదిభాగ్యనిధియె|
లక్ష్మణాన్తర్యమెరిగినలౌఖ్యమట్లు
మత్చ్యయంత్రాన్నిశత్రుఘ్నుమలుపునందు
గొట్టిగెలిచెనుసభయందుపట్టుదలచె
అర్జునుందూహనిజమైన?హరినిదలచె|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85047722976579369622015-01-06T18:59:38.275+05:302015-01-06T18:59:38.275+05:30రావె గావగ లోకాభి రామ కృష్ణ!
భరత వంశపు ఖ్యాతియే భ్ర...రావె గావగ లోకాభి రామ కృష్ణ!
భరత వంశపు ఖ్యాతియే భ్రష్టు పట్టె
పాండు సుతులు శత్రుఘ్నులై బండబాఱె
మాన రక్షక లక్ష్మణా మహిమ జూపు!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5314828721942476762015-01-06T18:49:44.663+05:302015-01-06T18:49:44.663+05:30స్వయంవరములో ద్రౌపదితో కృష్ణుడు..
భరత వంశపు వీరుడు...స్వయంవరములో ద్రౌపదితో కృష్ణుడు..

భరత వంశపు వీరుడు పార్ధుడతడె
సకల లక్ష్మణములుగల సవ్యసాచి
పవర మందున శత్రుఘ్న బలుడితండు
రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74207597716662836702015-01-06T18:47:34.842+05:302015-01-06T18:47:34.842+05:30గుండు మధుసూదన్ గారి పూరణలు....
(దుర్యోధనుని ఘోషయా...గుండు మధుసూదన్ గారి పూరణలు....

(దుర్యోధనుని ఘోషయాత్ర....)
1.
ఆరామగతులుఁ బాండుకు
మారులునౌ భరతకులుల మానము డుల్పన్
జేరెను లక్ష్మణ యుతుఁడై
రారాట్ శత్రుఘ్నునంచు రంజిలుచు వెసన్!
2.
ఏ విరామ మెఱుంగని హీన యోచ
నాస్థ లోభరతుఁడు కౌరవాగ్రజుండు
లక్ష్మణునిఁ గన్నతండ్రి దుర్లక్షణుండు
విఘ్నమిడఁగా వనిఁ జనె శత్రుఘ్నులకును!
(శత్రుఘ్నులు=పాండవులు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38029839956981449492015-01-06T18:24:59.786+05:302015-01-06T18:24:59.786+05:30కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
భరతలక్ష్మణ శత్...కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
భరతలక్ష్మణ శత్రుఘ్ను లరయ రామ
సేవజేయుట౦ దేమి విశేష ముండె
అన్న కంటె శౌర్యమున తామధికు లయ్యు
ధర్మరాజాజ్ఞ ననుజులు దాటలేదు
సర్వశత్రుఘ్నబలయుత సాహసికులు
చంద్ర కులజాత సుగుణ లక్షణులు వారు

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7626261889758050592015-01-06T18:10:51.561+05:302015-01-06T18:10:51.561+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9469962558323743062015-01-06T15:57:22.753+05:302015-01-06T15:57:22.753+05:30గురువుగారికి వందనములు. మీపద్యాన్ని చదివే భాగ్యాన్...గురువుగారికి వందనములు. మీపద్యాన్ని చదివే భాగ్యాన్నందించారు. చాలా సంతోషమండీ.

దుర్యోధనుడి సుతుడైన లక్ష్మణుడు తనయొక్క ప్రతాపాన్ని తన అనుచరులతో అంటునట్లుగా ఒక ఊహ.

ఔరా! మత్తగజంబు మాడ్కి రణమందత్యంత దర్పోద్ధతిన్
శూరత్వంబును జూపి వైరితత రాజుల్ పాలి శత్రుఘ్నుఁడై
వీరత్వంబెసఁగంగనిబ్భరత యుర్విన్ నూత్నతేజంబుతో
శ్రీరంజిల్లఁగ వెల్గు చూడుమిదె నిశ్చింతన్ లక్ష్మణుండెంతయున్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89736943919581070572015-01-06T15:45:18.374+05:302015-01-06T15:45:18.374+05:30శంకరు డెదురుగ రాగా
కొంకక తానడుగ సాగె కోహమ్? కస్త్వ...శంకరు డెదురుగ రాగా
కొంకక తానడుగ సాగె కోహమ్? కస్త్వమ్?
శంకర బదులియ్య వయా
బొంకక అద్వైత సుధను బోధింప గదే!

ఇలపావులూరి శేష శ్రీధర్ - అద్దంకిశ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35765336142856672832015-01-06T15:10:20.237+05:302015-01-06T15:10:20.237+05:30నేను ముందు అత్యుత్సాహంతో ఉత్పలమాల మొదలుబెట్టి 3 పా...నేను ముందు అత్యుత్సాహంతో ఉత్పలమాల మొదలుబెట్టి 3 పాదాలు వ్రాశాక శతఘ్ని అడ్డు తగిలింది. అక్కడితో దాన్ని ఆపేసి మళ్ళా మత్తేభంతో శతఘ్నిని ప్రక్కకు తప్పించా గలిగాను.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82455729678010012792015-01-06T15:08:30.311+05:302015-01-06T15:08:30.311+05:30అవును సత్యనారాయణ రెడ్డిగారూ! గురువుగారు ఎప్పుడూ మా...అవును సత్యనారాయణ రెడ్డిగారూ! గురువుగారు ఎప్పుడూ మార్గదర్శులే.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45844571999043679402015-01-06T13:16:14.035+05:302015-01-06T13:16:14.035+05:30శత్రుఘ్నుడొక శతఘ్నిలా అడ్డుపడ్డాడు. దేవశ్రవసుని పె...శత్రుఘ్నుడొక శతఘ్నిలా అడ్డుపడ్డాడు. దేవశ్రవసుని పెద్ద కొడుకుని ఎలా ఉపయోగించాలా అని తలబట్టుకుకూర్చుంటే, గురువుగారు అద్భుతమైన పద్యములతో మార్గదర్శి అయ్యారు.గురువుగారికి ధన్యవాదాలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87244209101037246382015-01-06T12:53:00.263+05:302015-01-06T12:53:00.263+05:30మల్లెలవారి పూరణలు
ఏకచక్ర పురమునను నేర్పడంగ
పాండు...మల్లెలవారి పూరణలు
ఏకచక్ర పురమునను నేర్పడంగ
పాండుపుత్రులు లక్ష్మణ వర్తులవక
విప్రులౌచును శత్రుఘ్న పేర్మి నంది
రామణీయత భరతులు రంజిలిరట
2.రామ పా0చాలికే కీడు రాజరాజు
సలుప లక్ష్మణ గాగను జడను వదల
నామె,శత్రుఘ్న భీముడు అనిని వెసను
జంపె దుస్ససేను భరత సమర మందు
3.విరటు సూనుడు పాండవ వీరులుండ
గోవులన్నిటి కోల్పోయి గొప్ప భీరు
లక్ష్మణుండటు బీరాలు రామలకనె
భరత సేనకు శత్రుఘ్న బలుడ ననుచు
4.హనుమ లక్ష్మణ కేతను డర్జునుండు
భరత యుధ్ధాన శత్రుఘ్న బలము తోడ
రామబాణమ్ము నట్టుల రమ్యమైన
గా౦డివమ్మును బట్టెను ఘనుడు నౌచు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36189070852060994952015-01-06T12:45:03.743+05:302015-01-06T12:45:03.743+05:30
శత్రుఘ్నంబగు కీర్తి గల్గియును కృష్ణా! నా పతుల్ శక...
శత్రుఘ్నంబగు కీర్తి గల్గియును కృష్ణా! నా పతుల్ శక్తి యే
మాత్రంబున్ సరిపోక ధర్మరతి రామన్ గావ నిర్లిప్తులే,
ఓ త్రాతా! భరతాంగనన్ కనగదే యో శ్రీహరీ! మాధవా!
చిత్రంబౌనె త్వదీయ సోదరి వెతల్ శ్రీలక్ష్మణా! బ్రోవవే.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83978976092974304012015-01-06T12:27:16.491+05:302015-01-06T12:27:16.491+05:30ప్రణామములు గురువుగారు..మనోజ్ఞంగా రెండు పద్యాలు పూర...ప్రణామములు గురువుగారు..మనోజ్ఞంగా రెండు పద్యాలు పూరించి మాకందించారు..ధన్యవాదాలు..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50694756715432272552015-01-06T12:13:04.335+05:302015-01-06T12:13:04.335+05:30
ఆరామ,శకుంతల,నఘ
దూరుడు,శత్రుఘ్నుడైన దుష్యంతుడు,స...

ఆరామ,శకుంతల,నఘ
దూరుడు,శత్రుఘ్నుడైన దుష్యంతుడు,స్వీ
కారము తో లక్ష్మణ యుతు
డౌ రాగుని భరత జననమాయెను వాసిన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47477562195145874212015-01-06T11:33:42.065+05:302015-01-06T11:33:42.065+05:30లక్ష్మణములనుగనిరేడు రామకప్డు
భరత నాట్యము బొధించ పం...లక్ష్మణములనుగనిరేడు రామకప్డు
భరత నాట్యము బొధించ పంచె నరుని
దాగె శత్రుఘ్నులైన పృథా కొమరులు
విదురు కొలువున వివిధమౌ విధులలోన
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66104032198486915392015-01-06T11:24:08.637+05:302015-01-06T11:24:08.637+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52805369984061430212015-01-06T11:13:24.464+05:302015-01-06T11:13:24.464+05:30కృష్ణుఁడు సుభద్రతో ....
ఆరామమున నున్న యతి యెవ్వరన...కృష్ణుఁడు సుభద్రతో ....

ఆరామమున నున్న యతి యెవ్వరనిన
భరత వంశీకుడు పార్థుఁడు విజయ
లక్ష్మణమున్నట్టి రాకుమారుండు
శత్రుఘ్నబిరుదున సరిపోలువాడు.

మంజరీ ద్విపద.
లక్ష్మణము =ఆహ్వ, సంకేతములక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70545536549163998112015-01-06T11:10:10.379+05:302015-01-06T11:10:10.379+05:30మాస్టారు .. మీ విశ్వరూప సాక్షాత్కారమైందిమాస్టారు .. మీ విశ్వరూప సాక్షాత్కారమైందిచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82685759306532601062015-01-06T11:07:34.620+05:302015-01-06T11:07:34.620+05:30గురువుగారూ చాలా రోజులకు మీ నుంచు అద్భుతమైన పద్యాలన...గురువుగారూ చాలా రోజులకు మీ నుంచు అద్భుతమైన పద్యాలను చూశాం.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18495578057309229002015-01-06T10:56:29.847+05:302015-01-06T10:56:29.847+05:30ధన్యవాదాలండి.ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com