tag:blogger.com,1999:blog-6769183920316093900.post1117108387957795926..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -381 (చెడు వారిన్ గొలువ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4784778055996952212019-05-05T04:39:29.514+05:302019-05-05T04:39:29.514+05:30
అడుగులకు మడుగులొత్తకు
సుడిగుండమున పడెదవు వసుధని ...

అడుగులకు మడుగులొత్తకు
సుడిగుండమున పడెదవు వసుధని జిలేబీ
వడి రాముని నామము గొలి
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46682782281743822872019-05-05T04:09:40.840+05:302019-05-05T04:09:40.840+05:30కడపను నెన్నికలందున
తడబడకిక వోట్ల కొరకు తప్పం త్రా...కడపను నెన్నికలందున
తడబడకిక వోట్ల కొరకు తప్పం త్రాగన్
కుడియెడమల నోట్లను పం
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39676249455070590702017-05-29T22:35:07.091+05:302017-05-29T22:35:07.091+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49085378318444333392017-05-28T13:13:06.304+05:302017-05-28T13:13:06.304+05:30అడిగిన డిగ్రీ నీయక
పడిగాపులు గాయమనెడు పండిత సుతుల...అడిగిన డిగ్రీ నీయక
పడిగాపులు గాయమనెడు పండిత సుతులన్
తడబడ లాడక నామతి
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63376648994311606002011-07-04T09:51:35.759+05:302011-07-04T09:51:35.759+05:30శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65612714149261862402011-07-04T09:41:38.133+05:302011-07-04T09:41:38.133+05:30మిస్సన్న గారూ ,
ధన్యవాదములు. సరదాగా జేబు తడపాలని ...మిస్సన్న గారూ ,
ధన్యవాదములు. సరదాగా జేబు తడపాలని వ్రాసాను గాని సహజముగా నూటికి తొంబై మందికి నిజాయితీగా బ్రతకాలని యుంటొంది. మరి సమాజము,సంస్కృతి అనుకూలిస్తే ఎంతో బాగుంటుంది.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88992595350699594422011-07-04T08:14:48.507+05:302011-07-04T08:14:48.507+05:30మూర్తి మిత్రమా గురువు గారు చెప్పే వరకూ
మీ పూరణను ...మూర్తి మిత్రమా గురువు గారు చెప్పే వరకూ
మీ పూరణను అంతగా గమనించ లేదు.
నిజంగా చాలా మంచి పూరణ. అభినందనలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81142671064010429682011-07-04T07:05:44.906+05:302011-07-04T07:05:44.906+05:30గురువు గారూ, కిశోర్ జీ ధన్యవాదములు. కిశోర్ గారి మొ...గురువు గారూ, కిశోర్ జీ ధన్యవాదములు. కిశోర్ గారి మొదటి పూరణ అదిరింది.gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38120387587707910742011-07-04T06:01:42.961+05:302011-07-04T06:01:42.961+05:30వసంత కిశోర్ గారూ,
హన్నన్నా! ప్రాసకూడా తప్పిందండోయ్...వసంత కిశోర్ గారూ,
హన్నన్నా! ప్రాసకూడా తప్పిందండోయ్! ముందు నేను గమనించలేదు.
నా సవరణ ...
కడు మోహనరూపుం డా
తడు జనులకు తోడునీడ దాతయు ప్రార్థిం
చెడు వారి నెపుడు రక్షిం
చెడు వా(ని)రిని గొలువఁ దీరు చిరకామ్యంబుల్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29063912374037937342011-07-04T05:51:15.135+05:302011-07-04T05:51:15.135+05:30వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నా...వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవపూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ‘విభుడగు వానిని’ పదాలను తిరగేసి ‘వాడే విభుడౌ/ వాడే వభుడున్’ అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52215376705876780292011-07-04T01:44:43.294+05:302011-07-04T01:44:43.294+05:30"నీవే తల్లివి దండ్రివి " - స్ఫూర్తితో :
..."నీవే తల్లివి దండ్రివి " - స్ఫూర్తితో :

02)

వాడే మోహన రూపుడు !
వాడే తోడగు జనులకు ! - విభుడగు వానిన్
నీడే నీ వన రక్షిం
చెడు వారిన్ ,గొలువఁ దీరు - చిర కామ్యంబుల్ !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25384290070460699032011-07-04T01:41:34.946+05:302011-07-04T01:41:34.946+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42398611965145857212011-07-04T01:20:07.644+05:302011-07-04T01:20:07.644+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
"పరిత్రాణాయ సాధూనాం- వినాశాయచ దుష్కృతాం"- స్ఫూర్తితో :
01)

కడు నిడుములు కలిగించుచు
దుడుకు పనులు చేయుచున్న - దుష్టుల నిలలో
కడతేర్చ; కరుణ,జన్మిం
చెడు వారిన్ గొలువఁ దీరు - చిర కామ్యంబుల్
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5988699317583865712011-07-04T01:13:19.962+05:302011-07-04T01:13:19.962+05:30మూర్తీజీ ! మీ రింకా మా లైన్‌మేన్ ను మర్చి పోలేదే !...మూర్తీజీ ! మీ రింకా మా లైన్‌మేన్ ను మర్చి పోలేదే !!!!
శంకరార్యులు చెప్పినట్టు మీ ఙ్ఞాపక శక్తి గొప్పదే !
మడి కట్టవద్దని మీరు చెప్పిన సలహా పాటించడం వల్ల యిబ్బందులు
కలగట్లేదు !ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13125541533996441352011-07-03T22:23:21.830+05:302011-07-03T22:23:21.830+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47269223742274098062011-07-03T22:10:24.302+05:302011-07-03T22:10:24.302+05:30మిస్సన్న గారూ,
చక్కని పూరణ. అభినందనలు.

సంపత్ కు...మిస్సన్న గారూ,
చక్కని పూరణ. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

లక్కరాజు వెంకట రాజారావు గారూ,
మీ పూరణ మీకు ‘గౌరవ మిచ్చెడునటుల’ చేసింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63782012380181780962011-07-03T21:51:16.112+05:302011-07-03T21:51:16.112+05:30గురువు గారూ ,
ధన్యవాదములు.గురువు గారూ ,
ధన్యవాదములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11685313127571450042011-07-03T21:48:46.427+05:302011-07-03T21:48:46.427+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా అందమైన పూరణ. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా అందమైన పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి గారూ,
మీ జ్ఞాపకశక్తికి జొహార్లు. చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

మందాకిని గారూ,
నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమం. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
‘చేస్తూ’ అని వ్యవహారరూపాన్ని వ్రాసారు. ‘గానముతో తా / నెడదను’ అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25925255042457641922011-07-03T20:35:54.106+05:302011-07-03T20:35:54.106+05:30కం: తడయక తమ యుద్యోగుల
యిడుమలు గుర్తించి ...కం: తడయక తమ యుద్యోగుల
యిడుమలు గుర్తించి జీతమిడి తమ కిడు న
ట్లెడనెడ కడు గౌరవ మి
చ్చెడు వారిం గొలువ దీరు చిర కామ్యంబుల్ .

-- వెంకట రాజా రావు . లక్కాకుల

-- బ్లాగు : సుజన సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64268158130636892722011-07-03T20:32:53.470+05:302011-07-03T20:32:53.470+05:30మడిగట్టుకు మదినీశ్వరు,
విడువక ధ్యానింతురెల్ల వేళలయ...మడిగట్టుకు మదినీశ్వరు,
విడువక ధ్యానింతురెల్ల వేళలయందున్,
కడు పుణ్యాత్ముల, పూజిం
చెడు వారిని గొలువ దీరు చిరకామ్యంబుల్.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72059486151049570002011-07-03T19:31:39.387+05:302011-07-03T19:31:39.387+05:30గడబిడ పడకుము పోలీ-
సిడుమల బడు మంత్రి గారి హితవును ...గడబిడ పడకుము పోలీ-
సిడుమల బడు మంత్రి గారి హితవును బెట్టన్
పెడచెవి, నేడే మన్నన్
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

(ఒకే పోలీసు మరొక పోలీసు మిత్రునితో)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90292721917061624772011-07-03T19:28:44.032+05:302011-07-03T19:28:44.032+05:30శ్రీగురుభ్యోనమ:
విడువక తారక మంత్రము
కడు రమ్యముగా ...శ్రీగురుభ్యోనమ:

విడువక తారక మంత్రము
కడు రమ్యముగా మనమున గానము జేస్తూ
ఎడదన రాముని ధ్యానిం
చెడు వారిన్ గొలువఁదీరు చిరకామ్యంబుల్శ్రీపతి శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4125036336125740742011-07-03T09:32:37.299+05:302011-07-03T09:32:37.299+05:30అడిగిన వారికి నెప్పుడు
విడువక నిత్తురు వరముల, వెఱు...అడిగిన వారికి నెప్పుడు
విడువక నిత్తురు వరముల, వెఱువకు బాలా!
గుడికేగుము కరుణ లభిం
చెడు! వారిని గొలువఁదీరు చిరకామ్యంబుల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78461450524419062962011-07-03T09:09:09.795+05:302011-07-03T09:09:09.795+05:30మూర్తి గారూ! ధన్యవాదములు.
నేను మడి కట్టు కొమ్మంటే ...మూర్తి గారూ! ధన్యవాదములు.
నేను మడి కట్టు కొమ్మంటే మీరు మడి దప్ప మన్నారు.. నిజమే ,కొన్ని పనులకు మడికట్టుక్కూర్చుంటే జరుగదు.. బాగుంది.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43388507458813801622011-07-03T08:48:40.327+05:302011-07-03T08:48:40.327+05:30హనుమచ్చాస్త్రి గారూ చక్కని పూరణ.హనుమచ్చాస్త్రి గారూ చక్కని పూరణ.narasimha murtynoreply@blogger.com