tag:blogger.com,1999:blog-6769183920316093900.post1136244397745767293..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: ఖండకావ్యము - 18కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18837902988875074322016-05-05T23:19:06.431+05:302016-05-05T23:19:06.431+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82604166953874438492016-05-05T22:38:42.219+05:302016-05-05T22:38:42.219+05:30నిత్యపఠనాయోగ్యమై నవగ్రహస్తుతులు అందంగా అలరారుతున్న...నిత్యపఠనాయోగ్యమై నవగ్రహస్తుతులు అందంగా అలరారుతున్నాయి. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2375853975558548062016-05-05T22:24:16.614+05:302016-05-05T22:24:16.614+05:30ధన్యవాదములండి లక్ష్మి గారు. ఆ సంస్కృత శ్లోకాలకనువా...ధన్యవాదములండి లక్ష్మి గారు. ఆ సంస్కృత శ్లోకాలకనువాదములగ వ్రాసాను కొంత చేర్చి. ఏమైనా సవరణలవసరమని పరిశీలనలో ఉంచుతున్నాను కొన్ని రోజులు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19502433231515283742016-05-05T21:49:53.267+05:302016-05-05T21:49:53.267+05:30బాగుందండి. నవగ్రహాలకు సంస్కృత శ్లోకాలే తెలుసును. ఇ...బాగుందండి. నవగ్రహాలకు సంస్కృత శ్లోకాలే తెలుసును. ఇప్పుడు వారి విశేషాలతో, వారి పెద్దల ప్రసక్తి తోనూ మీరు వ్రాయడం బాగుంది. ఫేస్ బుక్ లో ఉన్న ఛందస్సు సమూహంలో ఈ మీ శ్లోకాల గురించి తెలియజేస్తాను. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29820111459559341532016-05-05T20:55:51.380+05:302016-05-05T20:55:51.380+05:30ఆర్యా బ్రహ్మగారి మనుమడు గావున "నలినజకులజున్&q...ఆర్యా బ్రహ్మగారి మనుమడు గావున "నలినజకులజున్" అనిన నెట్లుండును?కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76972492044988188662016-05-05T20:13:46.051+05:302016-05-05T20:13:46.051+05:30మీ యాశీస్సులకు ధన్యవాదములండి.మీ యాశీస్సులకు ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89099022037149220602016-05-05T19:24:56.948+05:302016-05-05T19:24:56.948+05:30తొమ్మిది గ్రహములు మనలను
నెమ్మదిగా జూచుచుండ నిమ్మహి...తొమ్మిది గ్రహములు మనలను
నెమ్మదిగా జూచుచుండ నిమ్మహి మేలై
కమ్మని సుఖములు గలుగును
వమ్మది కాదెందుజూడ వరములెకురియున్.

కవిమిత్రులు పోచిరాజు కామేశ్వరరావు గారికి ...అనవరతము నవగ్రహానుగ్రహము మీకు కలగాలని ఆకాంక్షిస్తు..

P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21889066742663644362016-05-05T18:58:20.805+05:302016-05-05T18:58:20.805+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64511499034494526702016-05-05T18:48:34.630+05:302016-05-05T18:48:34.630+05:30అలా అంటే పునరుక్తి దోషమేర్పడుతుం దనిపిస్తున్నది. అ...అలా అంటే పునరుక్తి దోషమేర్పడుతుం దనిపిస్తున్నది. అందులో నమస్...ఇందులో నమ్ర... కదా ఉండేది అని! దీనికన్న ఆ పాఠమే బాగున్నది. అలాగే ఉంచితేనే బాగుంటుందేమో నని నా అభిప్రాయము.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68517865027251162972016-05-05T18:41:40.884+05:302016-05-05T18:41:40.884+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ ప్రశంసకు ధన్య...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ ప్రశంసకు ధన్యుడనైతిని. ధన్యవాదములు.
సత్కవీంద్రులు మధుసూదన్ గారు మీ ప్రశంసకు వివరణకు నా ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74246527400659166342016-05-05T18:36:23.496+05:302016-05-05T18:36:23.496+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31918055684620333572016-05-05T18:21:28.482+05:302016-05-05T18:21:28.482+05:30నాకును అభ్యంతరం లేదు. భారతంలో చాలా ఈ ప్రయోగాలు ఉన్...నాకును అభ్యంతరం లేదు. భారతంలో చాలా ఈ ప్రయోగాలు ఉన్నాయి. మహాకవులు కూడా అఖండయతిని వాడారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61998003728334615752016-05-05T18:19:37.371+05:302016-05-05T18:19:37.371+05:30మీ ఖండకావ్యం మనోజ్ఞంగా ఉంది.
అఖండయతి విషయంలో నాకు...మీ ఖండకావ్యం మనోజ్ఞంగా ఉంది.
అఖండయతి విషయంలో నాకు అభ్యంతరం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31710216476334160202016-05-05T17:46:15.355+05:302016-05-05T17:46:15.355+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39957602490238260522016-05-05T17:45:11.409+05:302016-05-05T17:45:11.409+05:30అవునండి ఇప్పుడే గమనించాను.అసంకల్పితము గానే పడింది....అవునండి ఇప్పుడే గమనించాను.అసంకల్పితము గానే పడింది. అదీకాక రెండు "న" లు కొంత అయోమయము సృష్టించియుండవచ్చు. భారతములో వెదుకుచున్నాను అఖండ యతి వాడారా? యని. "నమ్రతబుద్దిన్" అనిన నెట్లుండును?కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75574257959412801342016-05-05T17:36:21.402+05:302016-05-05T17:36:21.402+05:30నమస్సులన్నయ్యనమస్సులన్నయ్యకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47375072544269899172016-05-05T17:35:49.169+05:302016-05-05T17:35:49.169+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55041748274343352192016-05-05T17:35:08.126+05:302016-05-05T17:35:08.126+05:30మీ శుభాశీస్సులకు ధన్యవాదములండి.మీ శుభాశీస్సులకు ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43880303663225832222016-05-05T16:50:42.284+05:302016-05-05T16:50:42.284+05:30గ్రహమేదైన మన కను
గ్రహమొసఁగదె పాడ పోచిరాజుల వారల్
మ...గ్రహమేదైన మన కను
గ్రహమొసఁగదె పాడ పోచిరాజుల వారల్
మహనీయమ్ముగఁ గూర్చగ
నహరహముఁ బఠించ స్తోత్ర మార్తులు బాయన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66222198092396298932016-05-05T16:48:43.996+05:302016-05-05T16:48:43.996+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-649746429087129892016-05-05T15:56:42.264+05:302016-05-05T15:56:42.264+05:30సవరణము:
...గారికి...అని...పఠించఁగలరు.సవరణము:
...గారికి...అని...పఠించఁగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30835190927838340782016-05-05T15:53:44.910+05:302016-05-05T15:53:44.910+05:30మిత్రులు కామేశ్వర రావు గారిలి నమస్సులు. మీ నవగ్రహస...మిత్రులు కామేశ్వర రావు గారిలి నమస్సులు. మీ నవగ్రహస్తోత్రకందములు సుందరపదవిలసితములై యొప్పారుచున్నవి. అభినందనలు.

ఆరవ పద్యంలోని నాల్గవ పాదంలో అఖండయతి వేశారు. ఇది మనకు తెలియకుండానే పడుతుంది అప్పుడప్పుడు. దానివల్ల నష్టమేమీలేదని నాభావన.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70305311928105970642016-05-05T13:43:23.575+05:302016-05-05T13:43:23.575+05:30తొమ్మిది గ్రహముల గూరిచి
యిమ్ముగ నిట వ్రాసి నట్టి ...తొమ్మిది గ్రహముల గూరిచి
యిమ్ముగ నిట వ్రాసి నట్టి యీ కృతుల నునే
గమ్మగ జదువుదు నిత్యము
నిమ్మహి గామేషు కృపను నిచ్చుచు బ్రేమన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80673055429678187482016-05-05T12:51:46.420+05:302016-05-05T12:51:46.420+05:30కామేశ్వరరావురచన
సామాన్యుల కనువుగాను,సాష్టాంగంబున్
...కామేశ్వరరావురచన
సామాన్యుల కనువుగాను,సాష్టాంగంబున్
సోముని,ఆదిత్యుని,శని
ఏమారకదలచునట్లు నేర్పరచె కవీ|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70499021182782629542016-05-05T12:33:17.477+05:302016-05-05T12:33:17.477+05:30 * గు రు మూ ర్తి ఆ చా రి *
,... * గు రు మూ ర్తి ఆ చా రి *

ఆ నవగ్రహ స్తోత్ర. మత్య౦త విభవ

ముగ రచి౦చిన కవిరాజ ! పోచిరాజ !

లోకబా౦ధవుడు కరుణాలోకనమున

రక్షణము సేయు నిన్ను నిర౦తరమ్ము
.gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.com