tag:blogger.com,1999:blog-6769183920316093900.post1151448198258649517..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3657కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37866267311335987262021-03-10T13:41:29.977+05:302021-03-10T13:41:29.977+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66693697721545459912021-03-10T13:40:39.175+05:302021-03-10T13:40:39.175+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56781976952614590692021-03-09T20:50:48.508+05:302021-03-09T20:50:48.508+05:30తేరగవచ్చువాని నిట ధీటుగనిచ్చెద మోటువేయుడీ
మారుగ గె...తేరగవచ్చువాని నిట ధీటుగనిచ్చెద మోటువేయుడీ
మారుగ గెల్చిమే మిటుల మార్చెద మంచును జీవితాలనే
నేరుగ నోటరున్ కలిసి నీతుల జెప్పును మాయమాటలన్
కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ!!

***సవరణతో....యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56854290913877637612021-03-09T20:48:18.963+05:302021-03-09T20:48:18.963+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84698895739175771322021-03-09T16:33:24.757+05:302021-03-09T16:33:24.757+05:30దారిని తప్పినట్టి వనితామణి జాడను దెల్సి నీకు నా
ధా...దారిని తప్పినట్టి వనితామణి జాడను దెల్సి నీకు నా
ధారము నౌదునంచు నమితాదరమున్ గొనిపోయి
యింటికిన్
వారము దిర్గకుండ కడు పంకిలవృత్తిని ద్రోయనెంచగా
కోరకమున్నె మేలునొన గూర్చెడు వారలె క్రూరచిత్తులౌseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35994731367200523122021-03-09T14:25:42.610+05:302021-03-09T14:25:42.610+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25841943717639304292021-03-09T14:19:35.176+05:302021-03-09T14:19:35.176+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48462137745386471422021-03-09T14:19:10.453+05:302021-03-09T14:19:10.453+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47377288001085103592021-03-09T14:18:18.711+05:302021-03-09T14:18:18.711+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28274623512699300832021-03-09T14:18:00.719+05:302021-03-09T14:18:00.719+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71545764121962141522021-03-09T14:17:34.121+05:302021-03-09T14:17:34.121+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7850959135175711502021-03-09T14:16:51.210+05:302021-03-09T14:16:51.210+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47274899606202517072021-03-09T12:25:30.037+05:302021-03-09T12:25:30.037+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49193059341721057092021-03-09T12:11:29.109+05:302021-03-09T12:11:29.109+05:30ఆరయ మంచివారుగను నందఱిచేతను మెప్పునొందురే
కోరకమున్న...ఆరయ మంచివారుగను నందఱిచేతను మెప్పునొందురే
కోరకమున్నె మేలునొనగూర్చెడివారలె,క్రూరచిత్తులౌ
నేరము జేయకుండీనను నేరము మోపుచు హింసజేయునౌ
వారిని దవ్వుగానునుపు బాధ్యత యందరి మీదయున్నదేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52195487897808989912021-03-09T11:38:08.241+05:302021-03-09T11:38:08.241+05:30మున్ను హింసింపఁ బరదేశ మూర్ఖ జనులు
సెలఁగి పీడింప భ...మున్ను హింసింపఁ బరదేశ మూర్ఖ జనులు
సెలఁగి పీడింప భారతీయుల ననిశము
దేశ సద్భక్తి చెలరేఁగె నీశ మాకుఁ
గోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు

ధారుణిఁ గందు మత్యధిక ధర్మ విహీనుల నిందు నందునున్
వారిని నిర్దయం జెలఁగి వారక బద్ధులఁ జేయ నొప్పగున్
ఘోరపు భంగి సంతతము కోరిన నైనను దుర్జనాలికిం
గోరక మున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తు లౌ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8379585700643354462021-03-09T11:18:33.711+05:302021-03-09T11:18:33.711+05:30పుణ్య జీవులు సతతము పుడమి యందు
కోరనిదె మేలొనర్తురు,...పుణ్య జీవులు సతతము పుడమి యందు
కోరనిదె మేలొనర్తురు, క్రూరులెపుడు
హాని గూర్చగ నెంచెద రన్యజనుల
కనుచు హితము తెలిపి రార్యు లరయు డయ్య.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52554271341639027432021-03-09T10:35:55.906+05:302021-03-09T10:35:55.906+05:30మంచివారితరులకు ప్రేమను నిరతము
గోరనిదె మేలొనర్తురు,...మంచివారితరులకు ప్రేమను నిరతము
గోరనిదె మేలొనర్తురు,క్రూరులెపుడు
జేయుచుందురు దుష్కృతి చేతలందు
నికను మానసి కంబుగ నిడుము లిడగ
సంశయించరు పుడమిని శర్మ! యెపుడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15974607046974947532021-03-09T10:35:14.465+05:302021-03-09T10:35:14.465+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33884177498370705152021-03-09T09:41:42.304+05:302021-03-09T09:41:42.304+05:30కారులు కూయలేరు నరకార్ణవ మందున ద్రోయలేరు ధి
క్కారము...కారులు కూయలేరు నరకార్ణవ మందున ద్రోయలేరు ధి
క్కారము సైపలేరు సరుకారుకు బద్ధవిరోధు లీరలే
ధీరులు వీరులీ బ్రిటిషు తీరు సహింపరు సొంతవారికిన్
**కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ”*

బ్రిటిష్ వారు భారతస్వాతంత్ర్య యోధుల గురించిశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28554881758082061552021-03-09T08:53:28.030+05:302021-03-09T08:53:28.030+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54522761666698803632021-03-09T08:50:18.483+05:302021-03-09T08:50:18.483+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3466401393808317912021-03-09T08:44:39.865+05:302021-03-09T08:44:39.865+05:30నేరుచు నెల్లవేళల పు
నీతపు కర్మఫలానురక్తితో
కోరకమున...నేరుచు నెల్లవేళల పు
నీతపు కర్మఫలానురక్తితో
కోరకమున్నె మేలు నొన
గూర్చెడు వారలె క్రూరచిత్తులౌ
కోరికలన్ జయించ నెఱి
గూడక మూర్ఖత ప్రజ్వలించ నా
భారపువహ్నిలో బ్రతుకు
వైనమెరుంగని వేదనాటవిన్!

నెఱి=క్రమతSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91115488458154143432021-03-09T08:36:22.882+05:302021-03-09T08:36:22.882+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15398610045984401122021-03-09T08:35:46.912+05:302021-03-09T08:35:46.912+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84291342333833703292021-03-09T08:35:28.870+05:302021-03-09T08:35:28.870+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com