tag:blogger.com,1999:blog-6769183920316093900.post1160316818249141390..comments2024-03-19T08:04:55.984+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 430 (గానుగ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55421937094324497412013-08-11T20:01:28.472+05:302013-08-11T20:01:28.472+05:30అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. అన్వయ సౌలభ్య...అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. అన్వయ సౌలభ్యము కొరకు మీ పద్యమును కొంచెము సవరించ వలసి యున్నది. మీ ప్రయత్నమునకు అభినందనలు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87365544059211452092013-08-11T19:55:45.282+05:302013-08-11T19:55:45.282+05:30శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు. మీ 5 పద్యమ...శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు. మీ 5 పద్యములు బాగుగ నున్నవి. కొన్ని సూచనలు:
1. 1వ పద్యము 4వ పాదములో గణభంగము కలదు.
2. వేరు సెనగ అనుట సాధు ప్రయోగము - వేరుశెనగ అనరాదు.
3. అక్కడక్కడ సంధులను మీరు చేయుటలేదు. నూనెను + అమ్ముచు అనుచోట నూనెల నమ్ముచు అంటే బాగుంటుంది. అభినందనలు.

శ్రీ తోపెల్ల శర్మ గారు: మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పరమాత్మ ఎన్నడునూ కర్తయు, భోక్తయు కాడు కదా! గ్రహిళు డెట్లగును?

శ్రీ వర ప్రసాద్ గారు: శుభాశీస్సులు. నీతి తోడ జేరిన దవినీతి అనండి - బాగుంటుంది.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16317714194711621952013-08-11T19:52:01.805+05:302013-08-11T19:52:01.805+05:30శ్రీ నేమాని గురువుగారు వేదాంతసారమంతయు కందపుష్పాలలో...శ్రీ నేమాని గురువుగారు వేదాంతసారమంతయు కందపుష్పాలలో చెప్పిన తీరు అమోఘము అది వారికే చెల్లు వారికి నా ఆనందపూర్వక నమస్సులు

శ్రీ కెంబై తిమ్మాజీ రావు గారు పంచకందాత్మకంగా చెప్పిన పద్యాలు మొత్తం ప్రక్రియను సజీవ రూపంగా చూపారు వారికి మిక్కిలి అభినందనలు తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82772023611797830672013-08-11T19:51:42.447+05:302013-08-11T19:51:42.447+05:30గంతలు గట్టిరి మనకిల
ముంతలు నిండంగ మోహ తైలం బనగా
...గంతలు గట్టిరి మనకిల
ముంతలు నిండంగ మోహ తైలం బనగా
సుంతైనను జాలి పడని
హంతకులట మనుజు లంత యసుర గణంబుల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62160374494495704432013-08-11T19:43:09.307+05:302013-08-11T19:43:09.307+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
జనన మరణాల ...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

జనన మరణాల చక్ర సూచకము గాను
గాను గెద్దుల జీవులు గడపుచుండ
కర్మ ఫలమన తైలంబుగా స్రవించు
గాండ్ల వానిగ పరమాత్మ గ్రహిళుడగును
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18657405842126241622013-08-11T19:42:10.548+05:302013-08-11T19:42:10.548+05:30సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన...సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచనలను తప్పక పాటించెదను.
" నవ నీతు"లు అని ప్రయోగించి పద్యము కొరకు నవి నీతి జేసితిని."నవ నీతి" యని మార్చిన యెటు లుండునో తెలుపగలరు. కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88348379097982629412013-08-11T19:37:27.419+05:302013-08-11T19:37:27.419+05:30ఒక పెద్ద కాష్ఠముండును
సుకరమ్ముగ తిరుగుటకును శుభ్ర...ఒక పెద్ద కాష్ఠముండును
సుకరమ్ముగ తిరుగుటకును శుభ్రమ్మగు రో
లొక బాన నూనె నిండగ
చక చక జోడెద్దులతో సాధింపoగన్

తిలలును, కొబ్బెర, కుసుమలు
అలలును, వేరుశెనగలును, ఆముదములు నూ
నెలు తీయు యంత్ర మిదియే
తొలి కాలమునన్ రహించె తూరుపు కోనన్

తెలకలి నూనెను అమ్మును
తిలపిష్టము నానబెట్టి ధేనువునకు గొ
ల్లలు కుడితి త్రాగనిత్తురు
తిలఘాతకు జీవితములు తీరుగ వెలయన్

కులవృత్తులు నశియించెను
కలికాలము దాపురించె, గానుగ ఎద్దుల్
వలె బ్రతుకు సాగుచున్నది
బలిఅవగా ప్రజలు స్వార్థపరుల గులాముల్

గంతలు కట్టిన ఎద్దులు
సంతతముగ తిరుగుచుండు సాగవు ప్రగతిన్
ఇంతేగద ఈ బ్రతుకులు
సుంతయు తెలియంగ లేరు చోద్యంబయ్యెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89253271259097721442013-08-11T19:33:40.915+05:302013-08-11T19:33:40.915+05:30శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు. మీ సుహృద్భావా...శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు. మీ సుహృద్భావానికి మా సంతోషము.

శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యము ఒక మంచి ప్రయత్నము. అందులో మాకు కొంత అవగాహన కాలేదు.
1. తెలుగులో వు, వూ, వొ,వో లతో మొదలయ్యే పదములు లేవు అని వ్యాకరణ సూత్రము. మీరు వోడన్ అని ప్రయోగించారు కదా.
2. ధారణ్యత మరియు అంధాత్ములు అనే పదములకు మాకు అన్వయము తట్టుట లేదు.

శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20059019185782935442013-08-11T19:17:21.107+05:302013-08-11T19:17:21.107+05:30గాను గెద్దు బ్రతుకు మానవ జన్మంబు
గంత కట్టె మనకు వ...గాను గెద్దు బ్రతుకు మానవ జన్మంబు
గంత కట్టె మనకు వింత గాను
తనదు బ్రతుకు తెరువు తైలమ్ము దీయంగ
ప్రాణ సంక టమ్ము బరువు మనకురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45029636189846736542013-08-11T16:49:23.753+05:302013-08-11T16:49:23.753+05:30శ్రీమతి జిలేబీ గారిభావానికి నా పద్యరూపము.............శ్రీమతి జిలేబీ గారిభావానికి నా పద్యరూపము.............

గాడెద్దుల్ భ్రమణంబుచేయదొడఁగెన్ కర్తవ్య ధారణ్యతన్
నేడీ రాజ్యపరిభ్రమాతిశయమున్ నిర్జింపరే ఎవ్వరు
న్వోడన్ గెల్చిన మీరెదిక్కనుచు సందోహమ్ముగా మ్రొక్కరే
నేడో చూచిన మీప్రదక్షిణము నందే యుంటిమంధాత్ములై.

సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36006696104948418302013-08-11T16:26:18.387+05:302013-08-11T16:26:18.387+05:30శ్రీ నేమాని వారి కి ధన్యవాదములు .
sir,
Loooks to...
శ్రీ నేమాని వారి కి ధన్యవాదములు .

sir,

Loooks to me like today you have touched the state of 'Thuriya' while expressing beautiful vedantha in your exceptional couplets!

Blessed is this platform of writers to have the privilege of your good selves.

cheers
zilebi Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64189020607746785122013-08-11T15:40:27.258+05:302013-08-11T15:40:27.258+05:30శ్రీమతి జిలేబి గారి గేయానికి తేటగీతిలో:
గిరగిరా గ...శ్రీమతి జిలేబి గారి గేయానికి తేటగీతిలో:

గిరగిరా గానుగెద్దులు తిరుగు చుండ
బిరబిరా రాజకీయాలు జరుగుచుండ
చరచరా హస్తినకు నేత లరుగు చుండ
జరజరా మంచి కవితలు వరలుచుండె Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84015408966760018692013-08-11T15:36:12.154+05:302013-08-11T15:36:12.154+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90777772438178801372013-08-11T15:10:42.536+05:302013-08-11T15:10:42.536+05:30మిత్రులారా! మరికొన్ని పద్యములను సమీక్షించుదాము: ము...మిత్రులారా! మరికొన్ని పద్యములను సమీక్షించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీమతి జిలేబి గారొక గేయము వ్రాసేరు; శ్రీమతి శైలజ గారు దానిని మరొక గేయము చేసేరు -- పద్యము ఎక్కడా కనుబడలేదు.

శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. మొదటి పాదములో యతి మైత్రి లేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము: "తిలల నుండి ద్రిప్పి తీయంగ తైలము"

శ్రీ వరప్రసాద్ గారు: మీ 2 పద్యములు(ఉత్సాహ, మధ్యాక్కర) చాల బాగుగ నున్నవి.
ఉత్సాహ: కలసెను + అవినీతి = కలసెనవినీతి అని సంధి నిత్యముగా జరుగును.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22577226784927052882013-08-11T14:19:20.668+05:302013-08-11T14:19:20.668+05:30శ్రీ నేమాని గురుదేవులవారి నేటి పూరణ అద్భుతము. నాలు...శ్రీ నేమాని గురుదేవులవారి నేటి పూరణ అద్భుతము. నాలుగు వేదాల సారము,నాలుగు పదాల్లో జూపినారు!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53280932541273897312013-08-11T14:12:13.799+05:302013-08-11T14:12:13.799+05:30నేటి రాజకీయములపై

నీతి తోడ గలసెను...నేటి రాజకీయములపై

నీతి తోడ గలసెను'నవి నీతి'లోకమందు ప్ర
ఖ్యాతి జెందగ,దినుసులను గానుగ పయి ద్రిప్పగన్
నేతి వంటి నూనె గారె,నిజము గనుగొనంగ నే
కోత బెట్ట నీతి కుళ్ళి కుళ్ళి యేడ్చు చుండెరా!

గానుగ దిరుగుచు నుండె గత నాలుగు దినములందు
మానిక నూనె రాకుండె మరల మరల యప్పు జేసి
బానిస నైతిని జూడు పశువుకు గట్టితి గంత
జానెడు పొట్టకు(కడుపుకు)గంత,శాంతిని గట్టుము స్వామి.
(మానిక నూనె = స్వల్ప లాభము) కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82997683209494082072013-08-11T12:44:14.533+05:302013-08-11T12:44:14.533+05:30
శ్రీ నే మాని వారి నేటి పూరణ అద్భుతః !
అంతులేని ...
శ్రీ నే మాని వారి నేటి పూరణ అద్భుతః !

అంతులేని వేదాంతాన్ని నాలుగు పదాల్లో అపురూపం గా, ఆవిష్కరించారు !

శైలజ గారికి,

నా భావానికి పద్యం అందించి నందులకు నెనర్లు !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16511252497993708792013-08-11T10:53:38.927+05:302013-08-11T10:53:38.927+05:30తిలల నుండి మరిని దైలము దీ యంగ
జోడు వృషభ ములను గ...తిలల నుండి మరిని దైలము దీ యంగ
జోడు వృషభ ములను గాడి కట్టి
త్రిప్పు చుండె జూడు తెలుకల రామయ్య
చూడ ముచ్చట య్యె జూచు కొలది
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7329225782289813362013-08-11T09:26:09.581+05:302013-08-11T09:26:09.581+05:30జిలేబి గారికి ,
మీ భావం నచ్చి, నాకు తోచినది వ్రాసా...జిలేబి గారికి ,
మీ భావం నచ్చి, నాకు తోచినది వ్రాసాను,..అన్యధా భావించవలదని ప్రార్ధన...

గాడెద్దులు తిరుగుతు గానుగ లాగెను
రాజ్యం తిరుగుచునుండె రమణుల చుట్టు
నేతలెల్ల తిరిగె డిల్లి నెయ్యంకోసం
మేమెపుడును తిరిగెద మేట రుకొరకుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80212778062439889062013-08-11T09:22:59.346+05:302013-08-11T09:22:59.346+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63286297892182189622013-08-11T09:02:39.197+05:302013-08-11T09:02:39.197+05:30అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు...అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యమును చదువుతుంటే ఏదో నిర్లిప్తత చోటు చేసుకొనిన మనస్సుతో వ్రాసినటుల కనుపించుచున్నారు. అది భావ్యము కాదు. నందో రాజా భవిష్యతి - అనే నానుడి మీకు తెలుసును కదా. మానవుని మేధస్సు అనంతము, యోగములు అపారము. పేరాస వలదు కానీ, ధైర్యం పురుష లక్షణము అని భావిస్తూ జీవితమును ఆనందమయముగా గడపవలెను. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89012763725656393852013-08-11T08:56:50.599+05:302013-08-11T08:56:50.599+05:30మా పద్యములను గురించి ప్రశంసలను తెలిపిన శ్రీ రమణ గా...మా పద్యములను గురించి ప్రశంసలను తెలిపిన శ్రీ రమణ గారికి, శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీమతి శైలజ గారికి హృదయపూర్వక శుభాశీస్సులు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86813709475626283412013-08-11T08:54:09.208+05:302013-08-11T08:54:09.208+05:30అమ్మా! శైలజా గారూ! శుభాశీస్సులు.
మీ పద్యమును చూచేన...అమ్మా! శైలజా గారూ! శుభాశీస్సులు.
మీ పద్యమును చూచేను. మాయం, శూన్యం, జీవితం అనే ప్రయోగములు వ్యాకరణ శుద్ధములు కావు. మాయము, శూన్యము, జీవితము అనవలెను. డు ము వు లు ప్రథమా విభక్తి అని తెలుసును కదా. మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

భ్రమణ మొందకున్న భవితయే మాయమౌ
గానుగెద్దు లాగ గంజి సున్న
పగలు రేయి బండి పయనమ్ము బ్రతుకులు
పగలు సెగలు వలదు ప్రకృతి లోన Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26886566394848587812013-08-11T08:35:24.113+05:302013-08-11T08:35:24.113+05:30భ్రమణమొందకున్న భవితయేమాయం
గానుగెద్దులాగ గంజి శూన్య...భ్రమణమొందకున్న భవితయేమాయం
గానుగెద్దులాగ గంజి శూన్యం
పగలురేయిబండి పయనమెజీవితం
పగలుసెగలువలదు ప్రకృతి లోనsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19868113665142419782013-08-11T08:24:22.497+05:302013-08-11T08:24:22.497+05:30పూజ్య గురువుగారికి ప్రణామములు,
తమరి పద్యములు ఎ...పూజ్య గురువుగారికి ప్రణామములు,
తమరి పద్యములు ఎంతో బాగుగ,భక్తిప్రపత్తులు వెదజల్లుతున్నవి..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.com