tag:blogger.com,1999:blog-6769183920316093900.post1179529415509038924..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 847 (చూడుఁ డదే పట్టపగలె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47965521804562293582019-07-26T01:44:14.047+05:302019-07-26T01:44:14.047+05:30ఆడుచు పాడుచునహ! పూ
బోడులు లోకసభ లోన పొందుగ జేరన్ ...ఆడుచు పాడుచునహ! పూ
బోడులు లోకసభ లోన పొందుగ జేరన్
పోడిమితో వేడిమితో
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్

చుక్కలు = starsG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31366597346618039372019-07-25T11:49:01.769+05:302019-07-25T11:49:01.769+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81940121986103482332017-07-31T14:51:31.519+05:302017-07-31T14:51:31.519+05:30త్రాడో పేడో యనుచున్
క్రీడియె శపధమును జేయ కృష్ణుని...త్రాడో పేడో యనుచున్
క్రీడియె శపధమును జేయ కృష్ణుని చక్ర
మ్మాడగ సూర్యుని క్రమ్ముచు:
"చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67532561724889893262012-10-13T08:37:20.445+05:302012-10-13T08:37:20.445+05:30కమనీయం గారూ,
ఆ పద్యాల శైలి చూస్తే సుపరిచితం అనిపి...కమనీయం గారూ,
ఆ పద్యాల శైలి చూస్తే సుపరిచితం అనిపించింది. పేరేమో క్రొత్తది. అందువల్ల సందేహం కలిగింది. మీకు నా అభినందనలు.

లక్ష్మీ నరసింహ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42039203717147815172012-10-13T05:48:30.343+05:302012-10-13T05:48:30.343+05:30
కోడలు చేసిన పచ్చడి
వేడుకతో నారగించి వెక్కుచు పలిక...
కోడలు చేసిన పచ్చడి
వేడుకతో నారగించి వెక్కుచు పలికెన్
లేడే చంద్రుడు భువిలో
చూడు డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్. లక్ష్మీ నరసింహంnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13668869459848133522012-10-12T23:18:04.247+05:302012-10-12T23:18:04.247+05:30
శంకరార్యా,మన్నించాలి.సాంకేతిక పొరబాటు వలన మా ...

శంకరార్యా,మన్నించాలి.సాంకేతిక పొరబాటు వలన మా అల్లుడిగారి (సంపత్‌కుమార్)జీమెయిల్ లో నా పూరణవచ్చింది.సవరించుకోమని ప్రార్థన. కమనీయం (రమణారావు) కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59611607948532084462012-10-12T22:44:08.558+05:302012-10-12T22:44:08.558+05:30శంకరార్యా ! ప్రత్యేక ప్రశంసకు ధన్యవాదములు.
అంతా శ...శంకరార్యా ! ప్రత్యేక ప్రశంసకు ధన్యవాదములు.
అంతా శంకరాభరణ మహిమ...గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28845981871056489112012-10-12T22:39:11.479+05:302012-10-12T22:39:11.479+05:30గురువుగారూ 2 వ పాదములో యతి సవరించుచూ
మూడదుగుల వా...గురువుగారూ 2 వ పాదములో యతి సవరించుచూ

మూడదుగుల వామనుడే
చూడగ తానాక్రమించె సురలోకములన్
వేడుకగా తలదాల్చెను
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7966954429700723252012-10-12T22:28:14.979+05:302012-10-12T22:28:14.979+05:30సంపత్ గారూ,
గతంలో మీరు ఈబ్లాగుకు పూరణలు పంపి ఉన్న...సంపత్ గారూ,
గతంలో మీరు ఈబ్లాగుకు పూరణలు పంపి ఉన్నారా? పంపితే మిమ్మల్ని సంపత్ కుమార్ శాస్త్రి గారుగా పొరబడ్డానా? ఇద్దరూ ఒకరే అనుకున్నాను. సందేహం వచ్చి చూస్తే ప్రొఫైళ్ళు వేరువేరుగా ఉన్నాయి. నా మతిమరుపును మన్నించండి...
క్రొత్తవారైతే సంతోషం...స్వాగతం!
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చాలా బాగున్నవి. అభినందనలు.
అన్నట్టు ‘చూడుఁడదే..’ చూడుమదే అయింది. విప్రనారాయణ చిత్రంలోని ‘చూడుమదే చెలియా’ గుర్తుకు వచ్చిందా? :-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74524293850966033992012-10-12T22:15:30.580+05:302012-10-12T22:15:30.580+05:30
1.
నేడే సూర్య గ్రహణము
వీడెను వెల...

1.
నేడే సూర్య గ్రహణము
వీడెను వెలుగులు జగతిని వేగమె క్రమ్మెన్
నీడలు చిక్కగ నెల్లెడ
చూడుమదే పట్టపగలు చుక్కలు వొడిచెన్

2.నేడెన్ని యబ్బురమ్ములు
చూడమె తలక్రిందులాయె చోద్యములెన్నో
ఓడలు బండ్లాయెను మరి
చూడమదే పట్టపగలు చుక్కలు వొడిచెన్
sampathttps://www.blogger.com/profile/06817478416025022386noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69689064973766567492012-10-12T22:13:59.937+05:302012-10-12T22:13:59.937+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అ...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
దిట్టవు పద్యరచనమునఁ
బట్టణమున పట్టపగలె పలు తారలఁ జూ
పెట్టిన చక్కని పూరణ
మట్టె ప్రశంసింతు గోలి హనుమచ్చాస్త్రీ!

అక్కయ్యా,
అది తొయ్యలికి టైపాటని నా మట్టి బుర్రకు తట్టలేదు సుమా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23490193373594188962012-10-12T22:06:09.516+05:302012-10-12T22:06:09.516+05:30క్షమిం చాలి " తొయ్యలి " కి బదులు " ...క్షమిం చాలి " తొయ్యలి " కి బదులు " అలా పడింది .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67623219076754407302012-10-12T22:02:33.914+05:302012-10-12T22:02:33.914+05:30నేడే సినిమా తారలు
వేడుకగా పట్టణమున వీధుల నడచెన్...
నేడే సినిమా తారలు
వేడుకగా పట్టణమున వీధుల నడచెన్
మేడెక్కి యరచె యువకులు
"చూడుఁడదే పట్టపగలె చుక్కలు వొడిచెన్"గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11522791282527421502012-10-12T21:53:43.740+05:302012-10-12T21:53:43.740+05:30శ్రీగురుభ్యోనమ:
గురువుగారికి, పండితనేమాని గురువర్య...శ్రీగురుభ్యోనమ:
గురువుగారికి, పండితనేమాని గురువర్యులకు, మిత్రులందరికి నమస్కారములు. ఇటీవల నా ల్యాప్ టాప్ పనిచేయకపోవుటచే బ్లాగు చూడలేక పోతున్నాను.

మూడదుగుల వామనుడే
చూడగ తానాక్రమించె ముల్లోకములన్
వేడుకగా తలదాల్చెను
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్. శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57289408332416757512012-10-12T21:45:18.375+05:302012-10-12T21:45:18.375+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినంద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కనపట్టు’ను ‘కనుపట్టు’ అనండి.

లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

పండిత నేమాని వారూ,
మీ ప్లానిటోరియం పూరణ చాలా బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
సూర్యగ్రహణ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సూరీడుకు’ అనండి. తెరకలు...?‘తరకలు’ కదా!

నాగరాజు రవీందర్ గారూ,
మీరూ సూర్యగ్రహణాన్నే స్వీకరించారు పూరణకు. బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
ఓడలలోని దీపకాంతులతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
దీపావళి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

జంగిడి రాజేందర్ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ ప్రయత్నం ప్రశంసనీయం. ‘కాలమున + అనేకులు’ అన్నప్పుడు యడాగమం రాదు. దానిని ‘కాలమున ననేకులు’ అంటే సరి. ‘గోడును + ఒదిలి’ అన్నారు. ‘ఒదిలి’ అనే శబ్దం లేదు. ‘గోడు వదలి’ అందాం. ‘మరచీ’ అనేది వ్యావహారికం. అక్కడ ‘మరచియున్’ అందాం.
ఇప్పుడు ఈ బ్లాగులో పద్యాలను ధారాశుద్ధితో, నిర్దోషంగా వ్రాస్తున్న కవిమిత్రులు కొందరు మొదట్లో మీకంటే ఎక్కువ తప్పులు వ్రాసినవారే. వ్రాయటం కొనసాగిస్తే క్రమక్రమంగా దోషాలు మీరే సవరించుకుంటారు. విజయోస్తు!

రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘తియ్యలి కింపౌ’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79997298728928331402012-10-12T21:07:46.725+05:302012-10-12T21:07:46.725+05:30వేడుక మీరగ సతినే
తోడుగ గొనిపోతి కొనగ తియ్యలి కిం...వేడుక మీరగ సతినే
తోడుగ గొనిపోతి కొనగ తియ్యలి కిం పౌ !
మాడెడు నెండను దిరుగగ
చూడుడ దే పట్ట పగలె చుక్కలు వొ డిచెన్ !

కారణాంత రాలవల్ల ఇప్పుడే చూసాను . ఒక చెడ్డ వార్త విన్నందుకు బాదగా ఉంది .ఇప్పడి కైనా అతగాడు మారి , పిల్లల నైనా ప్రేమగా చూసుకుంటే కొంత బాధను రానురానూ మర్చి పోగలుగుతారు . ఆ భగవంతుడు సర్వదా రక్షణగా ఉండి ఆమె ఆత్మకు శాంతి కలిగించుగాక .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32042168826924918252012-10-12T20:18:55.524+05:302012-10-12T20:18:55.524+05:30పాడు కాలములయనేకులు
గోడు నొదిలి ధరణి యందు గూడుమరచీ...పాడు కాలములయనేకులు
గోడు నొదిలి ధరణి యందు గూడుమరచీ
కీడులకై ధగధగమన
చూడుఁడదే పట్టపగలే చుక్కలు వొడిచెన్Rajendar jangidinoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36734899240668776162012-10-12T19:35:36.758+05:302012-10-12T19:35:36.758+05:30నేడే దీపావళియని
తోడగు స్నేహితులరాకతోనమతాబుల్
వేడుక...నేడే దీపావళియని
తోడగు స్నేహితులరాకతోనమతాబుల్
వేడుకలు జరుపువేళల
చూడుఁడదే పట్ట పగలు చుక్కలు మెరెసెన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75731251883409472692012-10-12T14:35:34.652+05:302012-10-12T14:35:34.652+05:30లక్ష్మీదేవి గారూ మీ చమత్కార పూరణ బాగుంది.
వేడుకలు...లక్ష్మీదేవి గారూ మీ చమత్కార పూరణ బాగుంది.

వేడుకలు జరుగు చోటున
కూడిన యువకులు, సొబగుల కొమ్మల గనగాRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47330230590857365972012-10-12T11:55:06.514+05:302012-10-12T11:55:06.514+05:30ఓడల రేవుల యొడ్డున
చూ డు డదే పట్ట పగలె చుక్కల...ఓడల రేవుల యొడ్డున
చూ డు డదే పట్ట పగలె చుక్కలు వొ డి చెన్
వాడిగ విద్యుత్కాంతులు
పో డి గ నట మె ఱ యు చుండి యోడల లోనన్ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68041839268124533562012-10-12T11:42:38.294+05:302012-10-12T11:42:38.294+05:30మేడెక్కి దానిపై తిరు
గాడగ సంపూర్ణ సూర్య గ్రహణము న...మేడెక్కి దానిపై తిరు
గాడగ సంపూర్ణ సూర్య గ్రహణము నింగిన్
నాడు గనుపించె ; భళిరా!
చూడుడదే పట్టపగలు చుక్కలు వొడిచెన్ !

Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20405444979211615962012-10-12T08:29:30.751+05:302012-10-12T08:29:30.751+05:30వీడె వెలుంగాకస సూ
రీడికి సంపూర్ణ గ్రహణ లీలల వలనన్
...వీడె వెలుంగాకస సూ
రీడికి సంపూర్ణ గ్రహణ లీలల వలనన్
కూడగమబ్బులతెరకలు
చూడుఁడదేపట్టపగలెచుక్కలు వొడిచెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27693303154759986072012-10-12T08:10:28.554+05:302012-10-12T08:10:28.554+05:30వేడుకమెయి చని మేమిట
చూడగ నక్షత్రశాల చోద్యము మెరయన్...వేడుకమెయి చని మేమిట
చూడగ నక్షత్రశాల చోద్యము మెరయన్
తోడుగ వచ్చిన హితుడనె
చూడుడదే పట్టపగలె చుక్కలు పొడిచెన్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33323776125681255462012-10-12T08:02:51.644+05:302012-10-12T08:02:51.644+05:30వేడుకలు జరుగు చోటున
కూడిన యువకులు, సొబగుల కొమ్మల గ...వేడుకలు జరుగు చోటున
కూడిన యువకులు, సొబగుల కొమ్మల గనగా
వాడని వెలుగదె కనులన్,
జూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6652201463021013622012-10-12T07:45:38.276+05:302012-10-12T07:45:38.276+05:30చూడగ ధరలే ధరనే
వీడెను గనపట్టు పైన విన్వీధిని త...చూడగ ధరలే ధరనే
వీడెను గనపట్టు పైన విన్వీధిని తా
రాడుచు, నేదైన కొనగ
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com