tag:blogger.com,1999:blog-6769183920316093900.post1185860202820000870..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 325 (పిలువని పేరటమ్మునకుఁ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67636736321216948692019-04-23T04:24:12.116+05:302019-04-23T04:24:12.116+05:30కలిగిన రెడ్డిగారికట కన్నడు పుట్టగ లేకలేకయే
విలువగ...కలిగిన రెడ్డిగారికట కన్నడు పుట్టగ లేకలేకయే
విలువగు చీర నారలను వెర్రిగ పంచగ బోడిముండ్లకున్
తలపులు తీసిపెట్టిరట తన్నుకు చావగ సూర్యకాంతమా!
పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76550653989082782802011-05-05T17:48:00.195+05:302011-05-05T17:48:00.195+05:30మందాకినిగారూ ! " దీపావళి = దివ్వెల = దీవల &qu...మందాకినిగారూ ! " దీపావళి = దివ్వెల = దీవల " అను అర్థములున్నవి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14311985690859296272011-05-05T17:44:43.766+05:302011-05-05T17:44:43.766+05:30మందాకినిగారూ ! ధన్యవాదములు !మందాకినిగారూ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73287032771719624022011-05-05T15:09:14.349+05:302011-05-05T15:09:14.349+05:30గురువు గారు,
మరీ మరీ ధన్యవాదాలు. మీ సవరణలు శిరోధార...గురువు గారు,
మరీ మరీ ధన్యవాదాలు. మీ సవరణలు శిరోధార్యము. దీవళి అంటే దీపావళి అని అర్థం రాదంటే వేరే పదమేమీ తోచట్లేదే!

వసంత కిశొర్ గారు,
వీడరు, యీగలు గుడమంత ----గుడము = బెల్లములక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64705986902435158062011-05-05T13:00:28.660+05:302011-05-05T13:00:28.660+05:30శంకరార్యా !
" వీడరీ గలు , గుడమంత జేరు "
...శంకరార్యా !
" వీడరీ గలు , గుడమంత జేరు "
అంటే అర్థం చెబుతారా ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31937325978169363122011-05-05T11:04:41.781+05:302011-05-05T11:04:41.781+05:30మందాకిని గారూ,
మీ వివరణతో రెండవ పూరణలో నా సందిగ్ధ...మందాకిని గారూ,
మీ వివరణతో రెండవ పూరణలో నా సందిగ్ధత తొలగిపోయింది. సంతోషం.
మూడవ పూర్ణ బాగుంది. కాని "దీవళి" ? అన్యదేశ్య పదంగా తీసుకున్నా అది హిందీలో "దివాలీ" కదా!
నాల్గవ పూరణ కూడా బాగుంది. మీడియ వాళ్ళను గురించి చక్కగా చెప్పారు. అక్కడ "పెద్దదియు గాదన" అంటే బాగుంటుందేమో? "వలే" _ "వలెన్" అనడం బాగు.
మొత్తానికి వృత్త రచనలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81519481718974893802011-05-02T23:00:47.741+05:302011-05-02T23:00:47.741+05:30కలహమదంత పెద్దదిగ కాదని వీడరు గాక వీడరీ
గలు , గుడమం...కలహమదంత పెద్దదిగ కాదని వీడరు గాక వీడరీ
గలు , గుడమంత జేరు బలు గాథ వలే వెనువెంట వత్తురే
"పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా,
ఫలితముదక్కుఁ జాలు"ననిబారులుతీరుచుమాధ్యమంబులున్.

మీడియా వారు ప్రతి చిన్న విషయం నుంచి లాభం పొందాలని చూస్తారు గదా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1124716038826252692011-05-02T22:17:21.636+05:302011-05-02T22:17:21.636+05:30గురువుగారూ కడుంగడు ధన్యవాదములు.గురువుగారూ కడుంగడు ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49541571995847649992011-05-02T10:38:16.172+05:302011-05-02T10:38:16.172+05:30శంకరార్యా! ధన్యవాదములు.
మీ సవరణకు చిన్న మార్పు.
ప...శంకరార్యా! ధన్యవాదములు.
మీ సవరణకు చిన్న మార్పు.
పిలువగ రారు నీ కడకు పేరును బెట్టుచు; రమ్ము రమ్మికన్! ... అంటే..గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71675853937206726372011-05-02T10:28:14.269+05:302011-05-02T10:28:14.269+05:30కొలువునుదేవతాదులనుఁగూడిసురేంద్రుఁడువచ్చెన్, అందరున...కొలువునుదేవతాదులనుఁగూడిసురేంద్రుఁడువచ్చెన్, అందరున్ గొలువఁగ ేరిరి+ఆగిరిజకున్పతిగాఁగలయీశునచ్చటన్;
పిలువఁగలేదటంచునటఁబిల్పులకైనెటులాగ మందువో
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా!

గిరిజాకళ్యాణపువేళ హిమవంతుడు, ఈశ్వరుడు అందరినీ పిలిచేఉంటారు. కానీ పిలుపుఅందని ఒకరిద్దరు ఇలా మాట్లాడుకొన్నట్టు ఊహించాను. ఏదో చిరు ప్రయత్నం.

ఇక చివరి పూరణలో దీవళి పండుగకు చంద్రుడు రాలేదే, పిలువలేదని రాలేదా, తారల్లా దీపాలు భువినంతా నింపాము రావయ్యా అని పిలువటం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9261425455408736892011-05-02T10:04:42.455+05:302011-05-02T10:04:42.455+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ చెప్పారు. ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
"కంజదళాక్షిణి సీత మాతకున్" అనేది "కంజదళాక్షియు తల్లి సీతకున్" అయితే?
"పిలువరు + ఎవ్వ రక్కడకు" అన్నప్పుడు యడాగమం రాదు. "పిలువరె" అంటే సరి!

రవి గారూ,
అలా మెస్సులలో తినలేక ఫంక్షన్లలో దూరి తినే వాళ్ళు నాకు తెలుసు. త్రీ ఇడియట్స్ లోని ఆ సన్నివేశం కూడా నాకు నచ్చింది. మంచి పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
భేష్! మీరు పూరణలపైనే పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
మీ రెండవ పద్యం బాగుంది. కాని భావమే కాస్త సందిగ్ధంగా ఉంది.

జిగురు సత్యనారాయణ గారూ,
షడ్రసోపేతమైన పూరణతో మా కందరికీ విందు చేసారు. అత్యుత్తమం! అభినందనలు.

మిస్సన్న గారూ,
వాహ్! ఏమి విరుపండీ?! అద్భుతం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71760694735279387762011-05-02T10:02:43.096+05:302011-05-02T10:02:43.096+05:30పిలువఁగ రావటయ్య,నినుపేర్మిగచెప్పుచునుందు నాకునె
చ్...పిలువఁగ రావటయ్య,నినుపేర్మిగచెప్పుచునుందు నాకునె
చ్చెలుడని; దీపకాంతులిట చీకటిమబ్బులనెట్టి పృధ్వితా
రలవలెపెట్టినారు నెలరాజ,నిదీవళికింక రాగదే,
పిలువని పేరటమ్మునకుబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47408146345620325602011-05-02T09:45:16.587+05:302011-05-02T09:45:16.587+05:30వసంత కిశోర్ గారూ,
మీ నాలుగు పూరణలూ మనోజ్ఞంగా ఉన్న...వసంత కిశోర్ గారూ,
మీ నాలుగు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో "రాములవారి కళ్యాణానికి ఊళ్ళో ఉందరూ పెళ్ళిపెద్దలే" అన్నారు కదా, ఇక దానికి పిలుపెందుకు అనడం బాగుంది.
ఇక రెండవ పూరణలో "శంకరాభరణం" బ్లాగును ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. నిజమే ... ఈ వేదక పైకి ఎవరైన పిలువకుండానే రావచ్చు.
మూడవ, నాల్గవ పూరణలలో చూపిన దేశభక్తి ప్రశంసనీయం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8792775709563566392011-05-02T09:20:48.141+05:302011-05-02T09:20:48.141+05:30హనుమచ్చాస్త్రి గారూ వసంత మహోదయా ధన్యవాదాలు.హనుమచ్చాస్త్రి గారూ వసంత మహోదయా ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14585419265806284452011-05-02T09:19:51.477+05:302011-05-02T09:19:51.477+05:30కిశోర మహోదయా మీ రెండవ పూరణ అమోఘం .కిశోర మహోదయా మీ రెండవ పూరణ అమోఘం .మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49580411217550717252011-05-02T08:35:40.871+05:302011-05-02T08:35:40.871+05:30చంద్ర శేఖరా !
మిస్సన్న మహాశయులు
వరూధినిని పేరు మా...చంద్ర శేఖరా !
మిస్సన్న మహాశయులు
వరూధినిని పేరు మార్చేసారు
" వనలక్ష్మి " యని !
గుర్తించారా !!!వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39364258616256355742011-05-02T08:27:47.093+05:302011-05-02T08:27:47.093+05:30అహో !
మిస్సన్న మహాశయా !
ఎంత చక్కని విరుపు !
భళారే ...అహో !
మిస్సన్న మహాశయా !
ఎంత చక్కని విరుపు !
భళారే భళా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74609797455174974622011-05-02T08:07:05.453+05:302011-05-02T08:07:05.453+05:30మిస్సన్న గారూ! మేమంతా సీతా రామ కల్యాణానికి వెళ్తుం...మిస్సన్న గారూ! మేమంతా సీతా రామ కల్యాణానికి వెళ్తుంటే మీరు మాత్రం నెచ్చెలితో వనానికి వెళ్ళారు!జీ యస్ యన్ గారేమో షడ్రసోపేత భోజనం పెట్టారు. మీ రూటే సపరేటు!
ఉభయులకూ అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26725902376307991112011-05-02T07:50:00.688+05:302011-05-02T07:50:00.688+05:30బుద్ధి, బలము , యిష్టము గల
యువతకు సైన్యములో జేరుటక...బుద్ధి, బలము , యిష్టము గల
యువతకు సైన్యములో జేరుటకు
పిలుపెందుకు?

04)

బలమును బుద్ధియున్ గలుగ !- భారత దేశపు రక్ష సేయగన్
పలుమరు దండ యాత్రలకు - వచ్చెడి పాకుల మూకలందరిన్
గెలువగ యుద్ధమందు; మది - కిష్టము, గల్గిన సైన్యమందునన్
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!

పాకు = పాకిస్థాన్వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61501874733639778092011-05-02T07:25:39.927+05:302011-05-02T07:25:39.927+05:30హనుమచ్ఛాస్త్రి గారు, సత్యనారాయణగారు, మిస్సన్నగారు,...హనుమచ్ఛాస్త్రి గారు, సత్యనారాయణగారు, మిస్సన్నగారు, వసంతకిశోర్ గారు
రవి గారు విభిన్నమైన పూరణలు చక్కగా అందించారు. అందరికీ అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79270450350328084492011-05-02T07:20:36.620+05:302011-05-02T07:20:36.620+05:3003)

నిలు...03)

నిలుపగ దేశ గౌరవము - నిర్మల చిత్తము గల్గి యుండినన్
చెలగగ ,లంచ గొండులను - చిత్తము విత్తము గల్గు మంత్రులన్
పిలుపది నీకదేల ? మది - వేదన జెందిన , ముందు దూకుమోయ్
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4503457859816899562011-05-02T06:59:20.160+05:302011-05-02T06:59:20.160+05:3002)

పలుక...02)

పలుకుల శంకరార్యు, కృప ! - పద్యము వ్రాయగ నిచ్ఛ గల్గెనా
విలువగు పద్య మాలికల - వెల్గులు చిందెడి బ్లాగు లందునన్
అలరెడి శంకరా భరణ - మందున చిందులు వేయగా నొహో
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!

పలుకు = విద్యవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71928913764822699582011-05-02T06:46:57.104+05:302011-05-02T06:46:57.104+05:30జిగురు సత్యనారాయణ గారూ
వలసిన పాయసాన్నములు పప్పు...జిగురు సత్యనారాయణ గారూ

వలసిన పాయసాన్నములు పప్పును పూర్ణము లడ్లు పూత రే
కులు పులిహోర యప్పడము కోరిన కూరలు భక్ష్యభోజ్యముల్

వావ్. ఎక్కడ పెట్టించినా బాగుంటుంది. పూరణ బాగుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35242559377582054502011-05-02T06:37:45.176+05:302011-05-02T06:37:45.176+05:30విలువగు పచ్చ పుట్టమును, వెన్నెల నవ్వులు, కొప్పు ని...విలువగు పచ్చ పుట్టమును, వెన్నెల నవ్వులు, కొప్పు నిండుగా
పలు రమణీయ పుష్పములు, పక్షి గణమ్ముల మంగళధ్వనుల్,
సలుప ' వసంత ' వేడుకలు చైత్రమునన్ వనలక్ష్మి కింపు సొం-
పిలు! వని పేరటమ్మునకు బ్రీతిగ నేగుట మేలు నెచ్చెలీ!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19169042544595463202011-05-02T06:32:44.473+05:302011-05-02T06:32:44.473+05:30సత్యనారాయణ గారూ నోట్లో రసాలూరిపోతున్నాయి.సత్యనారాయణ గారూ నోట్లో రసాలూరిపోతున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com