tag:blogger.com,1999:blog-6769183920316093900.post1196762967750074091..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 109 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34125766700858498692011-07-24T00:46:29.489+05:302011-07-24T00:46:29.489+05:30మూర్తిగారికి అభినందనలు !
మోహన్ గారికి అభినందనలు !మూర్తిగారికి అభినందనలు !
మోహన్ గారికి అభినందనలు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17019060807078054622011-07-23T06:23:17.901+05:302011-07-23T06:23:17.901+05:30కోడీహళ్లి మురళీమోహన్ గారి వ్యాఖ్య (22-7-2011, 8.16...కోడీహళ్లి మురళీమోహన్ గారి వ్యాఖ్య (22-7-2011, 8.16 pm) ...

షష్ఠజుడు = హనుమంతుడు (దిక్పాలకులలో ఆరవ వాడు = వాయువు)
పంచమపతిస్థానము = సముద్రము (పంచమ = వరుణుడు)
ఏడవవాఁ డేలిన వీడు = లంక (ఏడవవాడు = కుబేరుడు)
అష్టమస్యందనోద్భవి = సీత (అష్టమ = ఈశ్వరుడు)
తృతీయుడు = యముడు
జతుర్థశ్రేణి = రాక్షసులు (చతుర్థ = నిరుతి
ఆది విరోధి = రావణుడు (ఆది = ఇంద్రుడు)
ద్వితీయుడు = అగ్నికంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17504459304548175172011-07-23T06:21:06.632+05:302011-07-23T06:21:06.632+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య (22-7-2011. 9....గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య (22-7-2011. 9.55 am)

ప్రహేళిక సమాధానము;
అష్ట దిక్పాలకులు (1) ఇంద్రుడు (2)అగ్ని (3) యముడు (4)నైరృతి (5)వరుణుడు (6) వాయువు (7) కుబేరుడు (8) ఈశ్వరుడు
వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు సముద్రము దాటి లంకకు చేరి ఈశ్వరుని రథమయిన భూదేవి కూతురు సీతమ్మ వారిని దర్శించి యముని వద్దకు రాక్షసులను ( నైరృతులను ) పంపించి ,ఆ పురికి నిప్పు పెట్టి వచ్చాడు. చక్కని రామాయణ గాధ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9844247964777282822011-07-22T20:58:47.169+05:302011-07-22T20:58:47.169+05:30కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మీ సమాధానం సరియైనది. అ...కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మీ సమాధానం సరియైనది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17410747639632792622011-07-22T17:17:41.290+05:302011-07-22T17:17:41.290+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ సమాధానం నూటికి నూర...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ సమాధానం నూటికి నూరు పాళ్ళూ సరి యైనది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com