tag:blogger.com,1999:blog-6769183920316093900.post1208840062775143247..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1911 (వనిత కామింప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61640321039006121212016-01-11T21:52:26.764+05:302016-01-11T21:52:26.764+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39334135263295341792016-01-11T21:51:39.360+05:302016-01-11T21:51:39.360+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘చిరు+అలక’ అన్నచోట ద్విరుక్తటకారం వస్తుంది కదా!
‘ఉన్నావు+ఆర్తి= ఉన్నావార్తి’ అవుతుంది. అక్కడ ‘ఉన్నాడ వార్తితోడ’ అనండి.
రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘పూజ వ్రతము లెవరి కంచు...’ అనండి.
మూడవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘చేయుచు నుండెను...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64992453286535300622016-01-11T21:11:12.101+05:302016-01-11T21:11:12.101+05:30లలిత లావణ్య సొగసరి వలపు లందు
మలయ మారుత వీచికల్ వల...లలిత లావణ్య సొగసరి వలపు లందు
మలయ మారుత వీచికల్ వలను చిక్కి
మధుర భావాల మల్లెలే యెదను పొంగి
వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె ?

పచ్చ చేమంతి యందాల నెచ్చెలి తన
వలపు సంకెళ్ళు బిగియించి కలత రేపి
జిలుగు వెన్నెల సౌరులు చిలక రించ
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె ?
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89737798375004971862016-01-11T21:10:09.516+05:302016-01-11T21:10:09.516+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42587831518016754182016-01-11T20:27:21.796+05:302016-01-11T20:27:21.796+05:30మోక్ష గాములు పలువురు మోకరిల్లి
తపములను వీడి తరుణి...మోక్ష గాములు పలువురు మోకరిల్లి
తపములను వీడి తరుణికి దాసులైరి ,
విప్రనారాయణుని గాధ విశదమె కద !
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49452099737148452792016-01-11T18:02:42.292+05:302016-01-11T18:02:42.292+05:301.చిరుచిరు అలకను బూనుచు చెలుని వైపు
కొరకొరగ జూచు న...1.చిరుచిరు అలకను బూనుచు చెలుని వైపు
కొరకొరగ జూచు నిల్లాలు కూర్మితోడ
మోహపరవశయై రాగ ముదము నందె
వనిత కామింప నొల్లనివాడు గలడె!

2.ఊరు యూరను చేలనోపుడమి సురుడ
యంగ లార్చుచు నున్నావు యార్తి తోడ
పూజలు వ్రతములె వరికంచు పూవు బోణి
వనిత కామింప నొల్లని వాడు గలడె.
3సతిని కోల్పోయినట్టి యాశంకరుండు
తపము చేయుచు నుండె తపసి వోలె
ముగ్ధమోహన రూపున ముందు నిలుచు
వనిత కామింప నొల్లని వాడు గలడెడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26776468392867700962016-01-11T18:01:21.164+05:302016-01-11T18:01:21.164+05:30మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19876641331549273822016-01-11T18:00:22.525+05:302016-01-11T18:00:22.525+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71777580538579738932016-01-11T17:58:00.619+05:302016-01-11T17:58:00.619+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63527827890149504442016-01-11T17:56:25.160+05:302016-01-11T17:56:25.160+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి....గురుమూర్తి ఆచారి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41265837615325224642016-01-11T17:54:33.744+05:302016-01-11T17:54:33.744+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53518306902332110492016-01-11T17:49:59.241+05:302016-01-11T17:49:59.241+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కీర్తి వనిత అనడంలో దోషం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79826828456182255072016-01-11T15:52:53.812+05:302016-01-11T15:52:53.812+05:30వనిత కామింప నొల్లని వాడు గలడె ?
గలడు గలడు శ్రీరామ...వనిత కామింప నొల్లని వాడు గలడె ?
గలడు గలడు శ్రీరాముడు! కాననమున
శూర్పనఖకోర వలదన్న శూరు డతడె
ధర్మ పథమును వదలని దైవ మతడె !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21805695688235184482016-01-11T15:03:31.096+05:302016-01-11T15:03:31.096+05:30మదిని దోచిన యందాల మగువ యైన
కలువ కన్నుల జవరాలు కన్న...మదిని దోచిన యందాల మగువ యైన
కలువ కన్నుల జవరాలు కన్నుమీటి
ప్రేమ మీరగ రమ్మంచు పిలవ, తనను
వనిత కామింప నొల్లని వాడు గలడె?

కుందనపు బొమ్మ యననొప్పు ఇందు వదన
హృదయమందున కొలువున్న సుదతి తనను
వలపు పండించు కొనగను పిలిచి నంత
వనిత కామింప నొల్లని వాడు గలడె?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58717807448140765012016-01-11T14:49:16.881+05:302016-01-11T14:49:16.881+05:30వనితకామింప వొల్లనివాడుగలడె?
గలడు బాధ్యత లెరిగిన వి...వనితకామింప వొల్లనివాడుగలడె?
గలడు బాధ్యత లెరిగిన విలువలెరిగి
చదువు సంధ్యల నాశించుచక్కనోడు
లక్ష్య సాధనా దిశయందులాభ పరుడు.|
2.వనితకామింప వొల్లని వాడుగలడె?
కలడు కట్న మాశకుధన కాంక్షలందు
తిరుగు బోతుగ నలవాటు మరువలేక
తాళి గట్టిన తనకెగతాళి యనుచు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75855068466106814742016-01-11T13:24:12.979+05:302016-01-11T13:24:12.979+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,... * గు రు మూ ర్తి ఆ చా రి *

వర ! ప్రవర ! విప్రవర ! నిను వలచి తేను
వర. కుసుమ శర ధాటి కోర్వ౦గ లేను
మన్మ థోద్దీప నోప శమన మొనర్ప
తేలుచు వరూధిని c. బ్రణయ ఖేలనమున
ఏల , దరి జేర వేల. ? రావేల నోయి !
వనిత కామి౦ప నొల్లని వాడు గలడె ?

{ వర = పదునైన. తేలుచు = తేల్చుము.
ఏల = ఏలుటకు . }

గాధి సుత. ! కనులు దెరచి కా౦చు మోయి ,
మేన కాప్సర చూపి౦చు > మేని సొగసు
తప మొనర్చిన. కలుగు వృధా ప్రయాస.
స్వర్గ సుఖము కలుగు నన్ను స౦గమి౦ప.
పులకరి౦పవు -- తాకుచు , పలుకరి౦ప
వనిత కామి౦ప. నొల్లని వాడు కలడె

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75473014406533967152016-01-11T13:01:20.669+05:302016-01-11T13:01:20.669+05:30చిరునగవులను చిందించి చెన్నుగాను
నడకలో నడుమంత్రము న...చిరునగవులను చిందించి చెన్నుగాను
నడకలో నడుమంత్రము నాట్య మాడ
సైకతములను కదిలించి సైయనుచును
వనిత కామింప నొల్లని వాడు గలడె? A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8710984116085729712016-01-11T12:55:28.508+05:302016-01-11T12:55:28.508+05:30వాంఛితమ్ముల త్యజియించి భక్తి తత్త్వ
భావములఁ బెంపు...వాంఛితమ్ముల త్యజియించి భక్తి తత్త్వ
భావములఁ బెంపు గావించి పరమ పుణ్య
మూర్తినారాధనము జేయ ముక్తి యనెడు
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

ముక్తి వనిత అని వ్రాసి -- దుష్టసమాసము అవుతుందని ముక్తి యనెడు అని వ్రాసినాను గురువుగారు. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48277176503596922652016-01-11T11:49:03.386+05:302016-01-11T11:49:03.386+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90476792082251813172016-01-11T11:47:57.373+05:302016-01-11T11:47:57.373+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65290278395020894392016-01-11T11:47:03.254+05:302016-01-11T11:47:03.254+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1870926342057856552016-01-11T11:46:07.750+05:302016-01-11T11:46:07.750+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70147022748387177932016-01-11T11:45:15.653+05:302016-01-11T11:45:15.653+05:30పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్...పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26339879235217914142016-01-11T11:44:10.071+05:302016-01-11T11:44:10.071+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45782227300819407452016-01-11T11:39:34.005+05:302016-01-11T11:39:34.005+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభ...రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'మల్లెలు+ఎదను' అన్నప్పుడు యడాగమం రాదు. 'మల్లెలే యెదను' అనండి. 'నెచ్చెలి +అకట' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'నెచ్చెలి తన' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com