tag:blogger.com,1999:blog-6769183920316093900.post1220259366177551042..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2797 (పగలో మున్గిన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35689999881312059542019-03-14T02:47:24.836+05:302019-03-14T02:47:24.836+05:30ఇల్లరికం అల్లుడువాచ:👇
పగలున్ రాతిరి మున్గరాదనుచు...ఇల్లరికం అల్లుడువాచ:👇

పగలున్ రాతిరి మున్గరాదనుచుచున్ పాకెట్టు సెల్‌ఫోనులో
తగవుల్ పెట్టుచు రోజురోజు విధిగా త్రాగొద్దటంచున్ తమిన్
సిగరెట్టుల్ పలు పీల్చరాదనుచు భల్ ఛీగొట్టు నత్తయ్యపై
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57194556136786506662018-09-24T10:53:34.060+05:302018-09-24T10:53:34.060+05:30ధన్యవాదములు - కృతజ్ఞతలు ధన్యవాదములు - కృతజ్ఞతలు Anonymoushttps://www.blogger.com/profile/18362246012332843636noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56150448641802378292018-09-24T04:52:19.214+05:302018-09-24T04:52:19.214+05:30Dr.PittaSn
"q"in the 4th line may be omi...Dr.PittaSn
"q"in the 4th line may be omittedMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42727072700590503322018-09-24T03:13:50.491+05:302018-09-24T03:13:50.491+05:30వగలే మిగులును కడపట
పగలో మున్గిన; నఘములు భస్మమ్ములగ...వగలే మిగులును కడపట
పగలో మున్గిన; నఘములు భస్మమ్ములగున్
నిగమాంత వాక్యముల నే
ర్వగ నాత్మవిమర్శ ,విషయ వాంఛలు లేకే!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50191865478941374052018-09-24T03:05:02.334+05:302018-09-24T03:05:02.334+05:30నిగమాగమ వినుతుని పద
యుగమున ప్రభవించినట్టి పావన చరి...నిగమాగమ వినుతుని పద
యుగమున ప్రభవించినట్టి పావన చరితన్
జగతిన పారెడి గంగా
పగలో మున్గిన నఘములు భస్మము లగున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75835298882589041072018-09-23T21:28:36.726+05:302018-09-23T21:28:36.726+05:30. సవరణతో
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంక.... సవరణతో
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2797
సమస్య :: పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
ఎల్లప్పుడూ పగలో మునిగి ఉంటే వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారంగా వామనమూర్తిగా అదితికశ్యపులకుమారుడుగా ఆవిర్భవించాడు. ఒక పాదంతో భూమిని మరొకపాదంతో ఆకాశాన్ని కొలిచి త్రివిక్రముడై విరాజిల్లినాడు. అప్పుడు సత్యలోకం వఱకూ వ్యాపించిన ఆ విష్ణుపాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలములతో భక్తితో కడిగినాడు. ఆ జలధారలు విష్ణుపాదోద్భవ జలధారలై ప్రవహింపగా ఆకాశగంగ ఏర్పడింది. ఆ భాగీరథి ఈ భారతభూమిపై ప్రవహిస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ పుణ్యప్రద యైన ఆ గంగాపగలో మునిగిన వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని గంగాస్నాన ఫలమును గుఱించి విశదీకరించే సందర్భం.

సుగతిన్ వామనమూర్తి పాదమును విస్ఫూర్తిన్ దివిన్ నిల్ప, దా
నగుచున్ దానిని భక్తి బ్రహ్మ కడుగన్, వైకుంఠపాదోద్భవం
బగు నీరమ్ము వియన్నదీ సరణి నాహా పారె, నా నిర్జరా
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-9-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84678567217507872882018-09-23T21:07:22.977+05:302018-09-23T21:07:22.977+05:30పగతో రగులుచు మరిమరి
సగటున పదిమార్లు తిట్టి సంబర ప...పగతో రగులుచు మరిమరి
సగటున పదిమార్లు తిట్టి సంబర పడుచున్
వగచెడి వారల కెప్పుడు
పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7959658359205414592018-09-23T19:11:42.722+05:302018-09-23T19:11:42.722+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
పగలో మున్గినవారి పాపచయముల్
భస్మమ్ములౌ నెప్పుడున్

సందర్భము: జిగి సూరీడు అంటే
కాంతి కలిగిన సూర్యుడు. తలెత్తగా అంటే ఉదయించగా అని అర్థం. కలిమి జేజే అంటే లక్ష్మీదేవి అని అర్థం. నింగి గంగ అంటే ఆకాశగంగ అని అర్థం.
సూరీడు అంటే సూర్యుడు. ఇది గ్రాంథికం కాదు. అయినా అందమైన పదం కాబట్టి స్వీకరించడానికి సాహసించాను.
దిగ్గజాలు పవిత్రమైన ఆకాశ గంగా జలాలను నింపిన బంగారు కలశాలను తొండములతో పట్టుకుని వచ్చినవి. లక్ష్మీదేవి శిరస్సు మీదుగా ఆ జలాలను అభిషేకించాలని వాటి తపన. అటువంటి జలాలను కలిగిన దేవ నదిలో (ఆకాశ గంగలో) మునిగితే మన పాపాలన్నీ పోతాయి కదా!

జిగి సూరీడు తలెత్తగా కలిమి జే
జే నెత్తిపైనుండి తి
న్నగ పోయంగ పసిండి బిందియల నిం
డన్ నింపి తొండాలతో
దిగిభంబుల్ తగ నింగి గంగ జలముం
దెచ్చున్ గదా! ఆ సు రా
పగలో మున్గిన వారి పాప చయముల్
భస్మమ్ములౌ నెప్పుడున్!

✒~డా.వెలుదండ సత్యనారాయణ
23.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82534205629904709332018-09-23T19:03:00.674+05:302018-09-23T19:03:00.674+05:30ఖగరాడ్వాహనమెక్కి శ్రీవిభుడు భక్తశ్రేణికిన్ దర్శనం
...ఖగరాడ్వాహనమెక్కి శ్రీవిభుడు భక్తశ్రేణికిన్ దర్శనం
బగురీతిన్ దిరుమాడవీథులకు రానత్యంతవైభోగమౌ !
నగపంక్తిన్ గల భక్తవాహినిని నానందమ్మునన్ రేయియో
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67856336315843395392018-09-23T16:40:09.648+05:302018-09-23T16:40:09.648+05:30తగదని సప్తవ్యసనము
అగుపించనియాశలన్ని నాహ్వానించన్
మ...తగదని సప్తవ్యసనము
అగుపించనియాశలన్ని నాహ్వానించన్
మృగముల వేటగ దృంచుచు
పగలోమున్గిన?నఘములుబస్మమ్ములగున్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21210821023617550622018-09-23T14:49:55.073+05:302018-09-23T14:49:55.073+05:30నవయుగ గిరీశం ఉవాచ:
పొగచుట్టను మానుమనుచు
జగడము చ...నవయుగ గిరీశం ఉవాచ:

పొగచుట్టను మానుమనుచు
జగడము చేసెడి రమణికి జంకక నెపుడున్
నగవుచు పుట్టింటికి పం
పగ; లోమున్గిన; నఘములు భస్మమ్ము లగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64026067892543538802018-09-23T14:12:16.050+05:302018-09-23T14:12:16.050+05:30గగనంబందున నుండి జారుచును శ్రీకంఠున్ దలన్ జేరి ప
న్...గగనంబందున నుండి జారుచును శ్రీకంఠున్ దలన్ జేరి ప
న్నగహారుంజడనుండి శ్వేత నగమున్నచ్చోట నుండే భువిన్
దిగి తా వచ్చె పవిత్ర మౌ జలకమే తీర్థమ్మయెన్నా సురా
పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88439643170287929012018-09-23T13:17:07.128+05:302018-09-23T13:17:07.128+05:30
హోసూరు చలియా మజాకాయా :)
రెస్టు తీసుకొనండి కంది వ...
హోసూరు చలియా మజాకాయా :)

రెస్టు తీసుకొనండి కంది వారు కుదుట పడే దాక

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65908615522146576452018-09-23T13:10:05.164+05:302018-09-23T13:10:05.164+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు.
హోసూరుకు వెళ్లడం, తిరిగ...కవిమిత్రులారా,
నమస్కృతులు.
హోసూరుకు వెళ్లడం, తిరిగి రావడం అంతా బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఒంటి నొప్పులతో, చలితో జ్వరం మొదలైంది.
డాక్టర్ వచ్చి మందు లిచ్చాడు..
తరువాత దేవుని దయ!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3850279034999307002018-09-23T11:57:53.400+05:302018-09-23T11:57:53.400+05:30సగరాఖ్యామలచక్రవర్తికులసంజాతుండు ప్రార్థింపఁ దా
...సగరాఖ్యామలచక్రవర్తికులసంజాతుండు ప్రార్థింపఁ దా

దిగిరా; దుష్కృతహారి, నట్లు వరసాధ్వీస్నానపూతన్, దివా

పగవారిన్; బహుధర్మశాస్త్రములహో! వాస్తవ్యమంచున్ విధిం

పగ, లోమున్గినవారిపాపచయముల్, భస్మమ్ములౌ నెప్పుడున్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11165338457908440092018-09-23T11:33:07.016+05:302018-09-23T11:33:07.016+05:30తగు కార్యమ్ములు సల్పుచుఁ
బగళులు రేయులు శ్రమబడి పన్...తగు కార్యమ్ములు సల్పుచుఁ
బగళులు రేయులు శ్రమబడి పన్నుగ భక్తిన్
భగవద్ధ్యానమునఁ, జనక
పగలో, మున్గిన నఘములు భస్మమ్ము లగున్

జగ దాదిస్థిత విష్ణు పాద భవ సచ్ఛైవాలినీ వారినిన్
సగ రామ్నాయ సహస్ర సంతతి సు నిస్తారప్రదాయీ నదిన్
రుగనీకద్యుతి భాసమాన నదిలో లోకత్రయై కామరా
పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68470338339244826262018-09-23T11:28:51.622+05:302018-09-23T11:28:51.622+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6307112679173135862018-09-23T11:24:23.173+05:302018-09-23T11:24:23.173+05:30సుగుణుండౌచునుదోటివారలకుసుశ్లోకుండునైదాసురా
పగలోమున...సుగుణుండౌచునుదోటివారలకుసుశ్లోకుండునైదాసురా
పగలోమున్గినవారిపాపచయముల్ భస్మమ్ములౌనెప్పుడున్
భగవంతుండునుభక్తులన్ దయనుదావారంగనేజూచుచున్
బగలున్ రేయినిగావుచుండునిలదాబాధల్నివారించుచున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90346565156431690772018-09-23T11:22:50.905+05:302018-09-23T11:22:50.905+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37250343230853668862018-09-23T11:21:01.621+05:302018-09-23T11:21:01.621+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9432797629680213962018-09-23T11:12:11.439+05:302018-09-23T11:12:11.439+05:30కవిపండితులు శ్రీవెలిదండ సత్యనారాయణ గారు దయతో సవరిం...కవిపండితులు శ్రీవెలిదండ సత్యనారాయణ గారు దయతో సవరించిన పూరణ

మత్తేభవిక్రీడితము
భగవద్దర్శన మందనీయరని నా ద్వారంబునన్ పాలకుల్,
రగులన్ శాపమొసంగ మర్త్యులుగ నా బ్రహ్మాత్మజుల్, విష్ణువే
తగవున్ దీర్చఁగ మూడుసారు లరులై దామోదరున్ జేరరే
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77088462892023766662018-09-23T11:06:52.642+05:302018-09-23T11:06:52.642+05:30
ఇంత పెద్ద కామింటుకు చిరు ప్రయత్నం :)
అగొ!నాడు ...

ఇంత పెద్ద కామింటుకు చిరు ప్రయత్నం :)

అగొ!నాడు కురుక్షేత్రము!
మొగదీయని నగ్రరాజ్యముల బాంబుల తో
పగయిగ్గో ! జనులారా
పగలో మున్గిన నఘములు, భస్మమ్ము లగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26116764182161699522018-09-23T10:44:26.288+05:302018-09-23T10:44:26.288+05:30మత్తేభవిక్రీడితము
భగవద్దర్శన మందనీయరని నా ద్వారంబు...మత్తేభవిక్రీడితము
భగవద్దర్శన మందనీయరని నా ద్వారంబునన్ పాలకుల్,
రగులన్ శాపమొసంగ మర్త్యులుగ నా బ్రహ్మాతజుల్, విష్ణువే
తగవున్ దీర్చఁగ మూడుసార్లు నరులై దామోదరున్ జేరరే
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

( మూడుసార్లున్ + అరులై = మూడుసార్లు నరులై = మూడుసార్లు శత్రవులై )

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76994909613259482962018-09-23T10:44:16.285+05:302018-09-23T10:44:16.285+05:30ఎగబడుచు చేసినను 'యా
పగలో మున్గిన నఘములు భస్మమ్...ఎగబడుచు చేసినను 'యా
పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్'
తగని పలుకులవి వాటి జ
విగొనక తప్పదెపుడైన వేరే జగతిన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36458021259790802262018-09-23T10:37:15.623+05:302018-09-23T10:37:15.623+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com