tag:blogger.com,1999:blog-6769183920316093900.post1251215061267048333..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1545 (హరిని భజించువారలకు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86845575934959856522019-10-20T18:36:34.787+05:302019-10-20T18:36:34.787+05:30వరముగ నైదు వత్సములు పాపము జేయుచు దోచి వారలన్
తిరము...వరముగ నైదు వత్సములు పాపము జేయుచు దోచి వారలన్
తిరముగ పోయి రూకలిడి తిండికి మందుకు నొక్కపూటనున్
కరములు మోడ్చి కాపులవి కమ్మల మాలల వోట్లు గోరుచున్
హరిని భజించువారల కనంతవిపత్తులు గల్గు మిత్రమా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82098504774997033462018-04-30T15:35:35.710+05:302018-04-30T15:35:35.710+05:30
క్షమించితిమి ఓల్డ్ యేజు భోజన ప్రియత్వము అందరమూ గల...
క్షమించితిమి ఓల్డ్ యేజు భోజన ప్రియత్వము అందరమూ గలవారమే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37673717146170927312018-04-30T13:47:38.129+05:302018-04-30T13:47:38.129+05:30పరుగులు పెట్టు వారలు ప్రపంచము నంతయు చుట్టుచుండగన్ ...పరుగులు పెట్టు వారలు ప్రపంచము నంతయు చుట్టుచుండగన్
కొరియకు బోయి పాములను కోతులు కప్పలు చిల్కలన్నిటిన్
తరచుగ చూచి యాకలికి తాళగ జాలక తప్పు లేదనిన్
హరిని భుజించువారల కనంతవిపత్తులు గల్గు మిత్రమా!

హరి = పాము, కోతి, కప్ప, చిలుక

క్షమించవలయును: సమస్యా పాదమున "భజించు" కు బదులు "భుజించు" యని చదివితిని :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46152768410544012722014-11-09T09:43:39.576+05:302014-11-09T09:43:39.576+05:30పరమగు భక్తి తోడను నివాసము నందున పుట్ట బెంచి నొ
క్...పరమగు భక్తి తోడను నివాసము నందున పుట్ట బెంచి నొ
క్క రమణి పూజలన్ సలిపె కాంచ సుఖమ్ములు నిత్య మింటిలో
కఱువగ సర్ప మాయమను కాంతుడు పల్కెను శోక మగ్నుడై
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64113675225198786672014-11-09T09:17:07.677+05:302014-11-09T09:17:07.677+05:30గురువు గారికి వందనములు, తొలిసారిగ వృత్తం రాయుటకు స...గురువు గారికి వందనములు, తొలిసారిగ వృత్తం రాయుటకు సాహసించాను, తప్పులను సవరించి వెన్ను తట్టి దీవించ మనవి.

పరవశ మొంది జేసినను పామరు లైన నపార జ్ఞానులై
న రసమయమ్ము తోడ హరి నాథుని పూజలు పెక్కు భక్తితో
కరుణ కటాక్షితుండగుచు కావును భక్తుల, నట్లు జేయ కా
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమాAnonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78599236883611800922014-11-08T21:33:42.309+05:302014-11-08T21:33:42.309+05:30మరిమరి జెప్పితిన్ వినుము మంచిని గూర్పెడు నొక్క మాట...మరిమరి జెప్పితిన్ వినుము మంచిని గూర్పెడు నొక్క మాటనే
హరిహరులొక్కటేయనెడు నద్భుత సత్యము త్రోసిపుచ్చుచున్
హరి మది దిట్టుచున్ హరుని యర్చన జేయుచు, శంభుదిట్టుచున్
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-220154229191223392014-11-08T19:47:57.315+05:302014-11-08T19:47:57.315+05:30కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ మీ కంద ప్రయత...కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ మీ కంద ప్రయత్నం బాగుంది. మన గురువుగారు మీరనుకుని నాతో చరవాణి ద్వారా మీ పద్యం గురించి చర్చించ బోయారు.వారు భద్రాచలం వెళ్లే హడావుడి లో వున్నట్లున్నారు,మీకు వీలైతే మాట్లాడండి.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91596569141724436532014-11-08T19:37:21.540+05:302014-11-08T19:37:21.540+05:30ఉరగము లల్లి మాలలిడనోర్పను వీడక మాధవా యనన్
కరములఁ బ...ఉరగము లల్లి మాలలిడనోర్పను వీడక మాధవా యనన్
కరములఁ బంపి దానవుఁడు గాయమొనర్చిన కేశవా యనెన్
మరువక బాలుడైన తను మానక గొల్వ పరీక్ష జేయడే?
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28235705937347509662014-11-08T18:45:42.018+05:302014-11-08T18:45:42.018+05:30తెలుసు కొనుము దేవుని లీ
లలు హరిని భజించువారల కనంత...తెలుసు కొనుము దేవుని లీ
లలు హరిని భజించువారల కనంతవిప
త్తులు గల్గు మిత్రమా! యిడు
ముల సైచి నిలబడు వారె ముక్తిని బొందున్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16360083266732329452014-11-08T18:03:39.508+05:302014-11-08T18:03:39.508+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
మరియ...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

మరియొకపూరణ హరియనకప్ప పూజలనొనర్చిన పాముగ నాగ్రహించునే
హరియను గుర్రమున్ కొలువ హాస్యముచేయును వానరమ్ముయౌ
హరి,నిక చిల్కయౌ హరిని యర్చనసేయగ నొంచు సింహ మే
హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22706095173464380822014-11-08T17:39:47.540+05:302014-11-08T17:39:47.540+05:30కె ఈశ్వరప్పగారిపూరణలు
హరిని భజించు వారల, కనంత విప...కె ఈశ్వరప్పగారిపూరణలు
హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గుమిత్రమా
హరికడజీవనంబిడిన నందెను కష్టము సాలె పట్టుకున్
హరి పరమాత్మ సేవకు సహాయము జేసెను ఎంచిచూడ యా
హరి కరుణామయుండనగ హస్తికి నష్టమె కాళహస్తి లో
2.హరి యన మూర్తు లంట మరి యంబకు వాహన మంట వింటివా
హరియన కోతి గుర్రమట హ౦సయు ఇంద్రుడు సూర్యుడ౦దురే
హరియన పాము అగ్నిచిలుకైనచొయిందున ఏది చెప్పుమా
హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73930602700470561142014-11-08T17:34:06.776+05:302014-11-08T17:34:06.776+05:30దురితము లెల్ల నాశమగు దుఃఖము వాయును దీరు కోర్కులున...దురితము లెల్ల నాశమగు దుఃఖము వాయును దీరు కోర్కులున్

మరవక నిత్య పూజలును మంచి మనంబున నిర్మ లాత్మతో

హరిని భజించు వారల , కనంత విపత్తులు గల్గు మిత్రమా!

నరహరి సేవ జేయని సనాతన ధర్మవిరోధ జాతికిన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15977705154897077902014-11-08T17:33:58.536+05:302014-11-08T17:33:58.536+05:30హరిని తలంపకుండ మనమర్పన జేయుక దైవసన్నిధిన్
తరుణుల జ...హరిని తలంపకుండ మనమర్పన జేయుక దైవసన్నిధిన్
తరుణుల జూచి మోహపడి తన్మయమొందచు ప్రేమపేరుతో
నిరతము చూపునిల్పుచును నెచ్చెలు లందున నందమౌ మనో
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67313480862475626912014-11-08T16:05:59.320+05:302014-11-08T16:05:59.320+05:30మిత్రులు శంకరయ్యగారికి, సవరణలకు ధన్యవాదాలు. (హడావు...మిత్రులు శంకరయ్యగారికి, సవరణలకు ధన్యవాదాలు. (హడావుడిగా బయటకు వెడుతూ వ్రాస్తే దోషాలు దొరలాయి!) సరిచేసిన పద్యం:

హరిని పరాత్పరున్ విడచి యన్యుల సేవల నుండవచ్చునే
నరులకు దేవదానవగణంబుల కైనను దారిదప్పి స్త్రీ
పరముగ బుధ్ధి నుంచి సుఖవాంఛల దోగుచు నిత్యమున్ మనో
హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53426539054419903942014-11-08T15:31:56.734+05:302014-11-08T15:31:56.734+05:30గురుతుల్యులు శంకరయ్య గారు చూసి
నా ఈ ప్రయత్నమున తప...గురుతుల్యులు శంకరయ్య గారు చూసి
నా ఈ ప్రయత్నమున తప్పులున్న మన్నించి సలహాలనివ్వ ప్రార్ధన
వరములు కోరి బుద్ధియు ప్రవర్తన తోడునలేక, మోసమున్
కరమున పూజ లెందులకు? కాటము లవ్వును నీకు చూడగా
స్వరమును పెంచి పూజలు రచింపగ పాపము కాదె ? వేషమున్
హరిని భజించువారలకనంత విపత్తులు గల్గు మిత్రమా!
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60558275386746853022014-11-08T15:28:55.336+05:302014-11-08T15:28:55.336+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-666512662882037402014-11-08T15:14:30.080+05:302014-11-08T15:14:30.080+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!
...సేవన + అర్చనా/పరత...య...ధన్యవాదములు శంకరయ్యగారూ!

...సేవన + అర్చనా/పరత...యని వ్రాసితిని.

సవర్ణదీర్ఘసంధి జరిగి యది..
...సేవనార్చనా/పరత..యను రూపమందినది.

టైపాటు జరుగలేదు. పరిశీలింపుఁడు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78693921423611111852014-11-08T15:13:53.378+05:302014-11-08T15:13:53.378+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65218047631167970632014-11-08T15:10:27.640+05:302014-11-08T15:10:27.640+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18436679869032083322014-11-08T14:57:22.934+05:302014-11-08T14:57:22.934+05:30నా భద్రాచలం ప్రయాణం సాయంత్రానికి వాయిదా పడింది.
**...నా భద్రాచలం ప్రయాణం సాయంత్రానికి వాయిదా పడింది.

గుండు మధుసూదన్ గారూ,
నవవిధభక్తులను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అర్చనాపరత టైపాటువల్ల ఆర్చనాపరత అయినట్లుంది.

శ్రీపతి శాస్త్రి గారూ,
విష్ణుద్వేషులైన రాక్షసుల మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చిన్నచిన్నలోపాలున్నవి. ప్రయాణపు తొందరలో సవరించలేకపోతున్నాను.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19236028996419973362014-11-08T14:42:13.364+05:302014-11-08T14:42:13.364+05:30స్థిరమగు భక్తి భావనల చిత్తము నందున చేర నీకయున్,
ని...స్థిరమగు భక్తి భావనల చిత్తము నందున చేర నీకయున్,
నిరతము ఇచ్చి పుచ్చు కొను నేరుపు గానిగనిల్చు మానవున్
దరతమ భేద మెంచుచును ధర్మము గానని నాస్తి భావ బే
హరిని భజిం చు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా
కొరుప్రోలు రాధా కృష్ణ రావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3611441205235959592014-11-08T14:31:24.570+05:302014-11-08T14:31:24.570+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60334199167241794962014-11-08T14:27:00.042+05:302014-11-08T14:27:00.042+05:30హరికిని భక్తులైనపుడు,హాయగు నాతని నామమొక్కటే,
అరయగ ...హరికిని భక్తులైనపుడు,హాయగు నాతని నామమొక్కటే,
అరయగ నెల్లభక్తులును నైహికమందున సౌఖ్యమందకే
పొరలరె కష్టవాహినుల పూర్తిగ,నా పరమందు మోక్షమున్
హరిని భజించు వారలకనంతవిపత్తులు కల్గు మిత్రమా!

హరికల భక్తుడై కనడె యంతము లేకను కష్టముల్ వెసన్
కర మరి యైన యా కనక కశ్యపు చేతను వాని సూనుడే
భరమగు కష్టముల్ కలిగె పాండవవీరుల కెన్ననెన్నియో
హరిని భజించువారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!

హరి గన బద్రినాధమున నందరు నేగిరి కష్టనష్టమా
కరమగు మంచుకొండలకు,కాలినడన్ తముపోవు చుండగా
నెరుగని రీతి గంగయది యెంతయు పొంగుచు ముంచి చంపదే!
హరిని భజించు వారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!

నరులకు నంకితం బిడక నాతని భాగవతంబు రాముకే
చిరముగ నంకితంబిడియు,సేద్యము చేతనె భక్తి తా గొనెన్
వరకవి పోతనార్యుడిల భక్తిని,కష్టము లెన్నొ కల్గినన్,
హరిని భజించువారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19153891829852276182014-11-08T14:18:26.219+05:302014-11-08T14:18:26.219+05:30కె.యెస్, గురుమూర్తి ఆచారి గారి పూరణ
పరవశుడై హిరణ్...కె.యెస్, గురుమూర్తి ఆచారి గారి పూరణ
పరవశుడై హిరణ్య కశిప ప్రియపుత్రు డిటుల్ వచి0చె సు
స్థిరమగు సౌఖ్యసంపదలు చేకురు మోక్షము లభ్యమౌగదా
హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా
మరచి చరి౦చు నా మృగసమాన జనాళికి నిశ్చయమ్ముగా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21497829477204188672014-11-08T13:58:09.798+05:302014-11-08T13:58:09.798+05:30శ్రీగురుభ్యోనమ:
ఇరువురు రాక్షసాథములు హీన తనంబున ప...శ్రీగురుభ్యోనమ:

ఇరువురు రాక్షసాథములు హీన తనంబున పల్కి రిట్టులన్
సురలకు మేలు జేయు మధుసూధను డెన్నడు స్వార్థ చిత్తుడై
స్థిరముగ గీడు గోరునట దేవవిరోధుల కెల్ల, శత్రువౌ
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా! శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.com