tag:blogger.com,1999:blog-6769183920316093900.post127900804190584516..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 91 (మతిలేని నరుండు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91399141277691864852019-05-04T20:12:38.162+05:302019-05-04T20:12:38.162+05:30
అతుకుల బొంతగ మిగులును
మతిలేని నరుండు; మిగుల మన్న...

అతుకుల బొంతగ మిగులును
మతిలేని నరుండు; మిగుల మన్నన నొందున్
స్థిత ప్రజ్ఞుడే జిలేబీ
సుతిమెత్తగ మెలగుచున్ వసుధని వసతి గాన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67404815015101719972019-05-04T19:11:30.110+05:302019-05-04T19:11:30.110+05:30మితిలేకయె సుతికొట్టుచు
కితకితమని రాహులుండు కేరించ...మితిలేకయె సుతికొట్టుచు
కితకితమని రాహులుండు కేరించంగన్
కుతిమీరగ కాంగ్రేసున
మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10428866538752203202011-07-06T09:29:55.817+05:302011-07-06T09:29:55.817+05:30శంకరయ్య గారు
మీ బ్లాగ్ లో ఇటువంటి కామెంట్స్ ఉండటం...శంకరయ్య గారు
మీ బ్లాగ్ లో ఇటువంటి కామెంట్స్ ఉండటం నచ్చలేదు :(
http://www.sankalini.org/p/blog-page_7690.html
ఇక్కడ తెలుగు సాహిత్యానికి చెందినా బ్లాగులు లను ఒక్క చోట చేర్చాము
వీలు కుదిరితే ఒకసారి చూడండిApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49832167879610953262011-07-03T21:10:54.115+05:302011-07-03T21:10:54.115+05:30మిస్సన్న గారూ,
మీ గీతాబోధ అద్భుతంగా ఉంది. అభినందనల...మిస్సన్న గారూ,
మీ గీతాబోధ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71499730358792686862011-07-03T20:12:10.937+05:302011-07-03T20:12:10.937+05:30స్థితమగు ప్రజ్ఞను, చంచల
మతిలేని నరుండు మిగుల మన్నన...స్థితమగు ప్రజ్ఞను, చంచల
మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్
సతమత మగు టొప్పదిక ని-
శిత శరముల సంగరమును జేయుము పార్థా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36517615886204320732011-07-03T17:12:59.076+05:302011-07-03T17:12:59.076+05:30ఆలస్యానికి మన్నించాలి.ఆలస్యానికి మన్నించాలి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14530858955482926372011-07-03T17:12:22.850+05:302011-07-03T17:12:22.850+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67916985355970285672011-07-02T11:38:48.475+05:302011-07-02T11:38:48.475+05:30నిరభ్యంతరంగా తీసేయండి మాస్టారూ. ఏదో సరదాకి, అప్పుడ...నిరభ్యంతరంగా తీసేయండి మాస్టారూ. ఏదో సరదాకి, అప్పుడప్పుడూ ఇలా గిల్లికజ్జాలు.. Nothing for serious ..
కానీ "2 జూలై 2011 12:10 ఉ" ఈ అఙ్ఞాత పూరణ/వ్యాఖ్యని మాత్రం తీయకండి. మతిలేని నరుడిని దృష్టిలో పెట్టుకుని నేను సీరియస్ గానే పూరణ చేశాను. ఇకముందు కూడా పూరిస్తూ ఉంటాను.

మలక్ అంటే మాకూ గౌరవమే, పుట్టగొడుగుల మాదిరి ఇలా రోజుకో ఎదురుకెలుకుడు బ్లాగుపుట్టడానికి స్ఫూర్తి కూడా ఆయనే...:)
Otherwise also, I personally like him ..

మనిషిలో ఎంత సృజనాత్మకత ఉన్నా .. ఎన్ని టాలెంటులు ఉన్నా .. అవన్నీ ఇలా తన చుట్టూ ఉన్న మానసిక వికలాంగుల చేతిలో ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి.అదే నా బాధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11204683976991095982011-07-02T07:34:06.921+05:302011-07-02T07:34:06.921+05:30ఉదయాన్నే బ్లాగులోని "ఛాటింగ్ " చూసి అవా...ఉదయాన్నే బ్లాగులోని "ఛాటింగ్ " చూసి అవాక్కయ్యాను.
దయచేసి ఇటువంటి వాటికి 'శంకరాభరణాన్ని' వేదికగా చేయవద్దని మనవి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4300953138620554452011-07-02T06:47:20.465+05:302011-07-02T06:47:20.465+05:30జిగురు సత్యనారాయణ గారూ,
‘శ్రీమతి లేని నరుండు"...జిగురు సత్యనారాయణ గారూ,
‘శ్రీమతి లేని నరుండు" అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘యతులూ హితులూ’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64912388962615775342011-07-02T06:38:56.262+05:302011-07-02T06:38:56.262+05:30అజ్ఞాత గారూ,
మలక్ పేట్ రౌడీ గారూ,
ప్రవీణ్ శర్మ గార...అజ్ఞాత గారూ,
మలక్ పేట్ రౌడీ గారూ,
ప్రవీణ్ శర్మ గారూ,
అందరికీ నమస్సుమాంజలి. పరస్పర దూషణలకు, విమర్షలకు ‘శంకరాభరణం’ను వేదికగా చేయవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. ఏదో మా మానాన మేము పద్యాలు వ్రాసుకుంటూ ఒక సంస్కారవంతమైన మార్గాన మొందుకు పోతుంటే మీ ‘కెలుకుడు’ ఏమిటండీ? ‘కెబ్లాస’ తదితరాల్లో నేను మెంబర్షిప్ తీసికోలేదు.
నేను ఈ వ్యాఖ్యల నన్నింటినీ తొలగించాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేదు కదా!
మలక్ పేట్ రౌడీ గారూ,
మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను మొట్టమొదటి సమస్యాపూరణం చేసింది మీ బ్లాగులోనే. ‘శంకరాభరణం’ బ్లాగు పుట్టుకకు మీరూ స్ఫూర్తిదాతలే. మీ అమ్మగారంటే నాకు గౌరవం. వారి పద్యాలను కొన్ని మీ బ్లాగులో చూసాను. ఎలా ఉన్నారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18420366230750534032011-07-02T05:39:35.624+05:302011-07-02T05:39:35.624+05:30మలక్‌పేట్ రౌడీ మీద కొత్త కథ వ్రాయబోతున్నాను http://...మలక్‌పేట్ రౌడీ మీద కొత్త కథ వ్రాయబోతున్నాను http://patrika.teluguwebmedia.in చూస్తూ ఉండండి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88812318435595618342011-07-02T05:37:23.167+05:302011-07-02T05:37:23.167+05:30అతిగా కెలుకుడు కెలకుచు
మతి(దప్పిన మదపుటెలుకలు మలకు...అతిగా కెలుకుడు కెలకుచు
మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్
కుతిదీరక నెనఱించిన
గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్

మదపుటెలుకలు కాకుండా మదపుపందుకొక్కులు అంటే బాగుంటుందేమో.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21822963814074154602011-07-02T05:33:03.181+05:302011-07-02T05:33:03.181+05:30http://maalikaasalurangu.info/node/18 కెలుకుడుగాళ్...http://maalikaasalurangu.info/node/18 కెలుకుడుగాళ్ళు నీహారిక అనే మహిళా బ్లాగర్ గురించి వ్రాసిన హేయమైన వ్రాతలు చూడండి: http://maalikaasalurangu.info/node/18Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81964295267813337382011-07-02T05:31:44.509+05:302011-07-02T05:31:44.509+05:30డియర్ మలక్‌పేట్ గజ్జి కుక్క, వదిన కామరాజు 2.o వీడియ...డియర్ మలక్‌పేట్ గజ్జి కుక్క, వదిన కామరాజు 2.o వీడియో ఈ రోజే పెట్టురా http://maalikaasalurangu.info/node/42 నీ లాంటి గజ్జి కుక్కలు పెట్టే వీడియోలే బాగుంటాయిరా ఒళ్ళంతా గజ్జి పట్టిన కుక్కా.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87544749655791106452011-07-02T01:46:51.608+05:302011-07-02T01:46:51.608+05:30ఏంటి మలక్కూ మాట్టాడవు. నువ్విలా సీరియస్సు తీసుకుంట...ఏంటి మలక్కూ మాట్టాడవు. నువ్విలా సీరియస్సు తీసుకుంటే నీతో పచ్చి.. అంతే ,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44154801155959771002011-07-02T01:32:05.493+05:302011-07-02T01:32:05.493+05:30మలకూ అన్నట్టు నువ్వు మంచి కధారచయితవి అంటగా ...
నీ ...మలకూ అన్నట్టు నువ్వు మంచి కధారచయితవి అంటగా ...
నీ కలానికి దుమ్ముదులిపి .. దాన్లో ఎర్ర సిరా పోసి ..మంచి కతలు రాయకూడదూ

నాయాల్ది దెబ్బకి రాం గోపాల్ వర్మా, పూరీ జగ్గూ భాయ్ .. నీ కధకి మన ఒంగోలు అన్యా ని వీరోగా పెట్టి సినిమాతీయడానికి రోడ్డునపడి కొట్టుకోవాలిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57847495879998223962011-07-02T01:29:10.042+05:302011-07-02T01:29:10.042+05:30ఎందుకు మలక్కూ ఇలా ఆవేదన పడతావు. మంచిగా మనిషిగా మార...ఎందుకు మలక్కూ ఇలా ఆవేదన పడతావు. మంచిగా మనిషిగా మారి కొత్తజీవితాన్ని ప్రారంబించు. ఈ కుట్రలకీ కుతంత్రాలకీ దుష్టులకీ దుర్మార్గులకీ దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నీ శేషజీవితాన్ని గడుపు మలకూ గడుపు ..

ఖళ్ ఖళ్ ఖళ్ ... and one big lOLLLLLLLLLLAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24888724632384883912011-07-02T01:28:26.542+05:302011-07-02T01:28:26.542+05:30కూడు పెట్టకపోవచ్చుగానీ మాంచి టైం పాస్. Yeah need t...కూడు పెట్టకపోవచ్చుగానీ మాంచి టైం పాస్. Yeah need to work on Vadinakamaraju 2.0. Thanks for reminding me ... A song is to be done soon.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14060746995361718402011-07-02T01:23:07.967+05:302011-07-02T01:23:07.967+05:30ఇయ్యన్నీ కూడెడతాయా మలకూ?
మంచిగా యెల్లి బ్లాగులోకంల...ఇయ్యన్నీ కూడెడతాయా మలకూ?
మంచిగా యెల్లి బ్లాగులోకంలో ఎన్ని సందులున్నాయో లెక్క పెట్టు పో

అలాగే మా అన్యా మీద మైకేల్ వదినకామరాజు 3.0 వీడియో పెట్టు, నీ కీబోర్డ్ మీద సంగీతం కొట్టు.. నువ్వే పాడు ..
మొత్తం అన్నీ కలిపి ఒంగోల్లో మిక్సింగ్ రీ రికార్డింగూ చేయిద్దాం..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13445104302006367812011-07-02T01:22:33.704+05:302011-07-02T01:22:33.704+05:30ఏంటి, మలక్ తార కొట్టుకుంటునారూ?ఏంటి, మలక్ తార కొట్టుకుంటునారూ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25019170160066788362011-07-02T01:20:42.570+05:302011-07-02T01:20:42.570+05:30నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా చెయ్యని నీ బ్రత...నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా చెయ్యని నీ బ్రతుక్కి LOL వేస్టని నేనే పెట్టలేదులే :)Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20370291133908101722011-07-02T01:19:14.043+05:302011-07-02T01:19:14.043+05:30మలకూ.....అన్నట్టు మర్చిపోయా ... లోల్ ఏది??
నీపేరు...మలకూ.....అన్నట్టు మర్చిపోయా ... లోల్ ఏది??
నీపేరుతో కామెంటుపడి దాన్లో లోల్ లేకపోతే నేతిబీరకాయలో నెయ్యి లేనట్టు ఉంటుందిగా

looooooolllllll...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34589888412928322642011-07-02T01:18:26.588+05:302011-07-02T01:18:26.588+05:30అడిగి మరీ తన్నించుకున్నావుగా. Enjoy.అడిగి మరీ తన్నించుకున్నావుగా. Enjoy.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57462791650472922842011-07-02T01:16:44.865+05:302011-07-02T01:16:44.865+05:30సరే, మరీ బూట్లు నాకటంలో కూడ కక్కూర్తంటే సరే. మరి త...సరే, మరీ బూట్లు నాకటంలో కూడ కక్కూర్తంటే సరే. మరి తొందరగా వెళ్ళి నాకేసి రా.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.com