tag:blogger.com,1999:blog-6769183920316093900.post1285022887149797375..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2996 (ఈ వసంతమునన్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32373627457786954942019-04-25T11:16:10.256+05:302019-04-25T11:16:10.256+05:30మావి చిగురును తినుచును మట్టసముగ
యీవసంతమునవ్ బాడ వే...మావి చిగురును తినుచును మట్టసముగ
యీవసంతమునవ్ బాడ వేల పికమ
నెరుకపరచంగ రావమ్మ నింపు మీర
నెదురు జూచుచు నున్నాము నెవరు తోడ
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80671453561534158602019-04-24T21:06:54.306+05:302019-04-24T21:06:54.306+05:30నా వయారము గాంచువాడవు నాదు ప్రాణమె నీవుగా
నీవులేవనె...నా వయారము గాంచువాడవు నాదు ప్రాణమె నీవుగా
నీవులేవనె బాధతోడను నిద్రలేమిని పొందితిన్
యావిభాకర కాంతిసోయగ మందునాదరి జేరుచున్
నీ వసంత సమాగమమ్మున నేల బాడవు కోయిలా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30567697511119761842019-04-24T18:22:55.826+05:302019-04-24T18:22:55.826+05:30బావ లేడని బాధనుండగ భావజుండు సుమాస్త్రశ...
స్త్రావ...బావ లేడని బాధనుండగ భావజుండు సుమాస్త్రశ...
స్త్రావళిన్ గురి జూచి కొట్టగ తాళలేక వియోగమం..
దేవొ యంటినటంచు కిన్కవహించితో ! మదిఁ గుందితో ?!
ఈ వసంతసమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా !?

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19744689719489343152019-04-24T17:48:44.395+05:302019-04-24T17:48:44.395+05:30ఈవసంతసమాగమమ్మున నేల బాడవు కోయిలా?
పావనమ్మగు భూతధాత...ఈవసంతసమాగమమ్మున నేల బాడవు కోయిలా?
పావనమ్మగు భూతధాత్రిని పాడుజేయహరిత్తునే
తీవెలందున పారువిద్యుతు దీసె పక్షుల ప్రాణముల్
మావికొమ్మల మందు జల్లగ మత్తకోకిల పాడునే?!!!

మావి తోటల కొమ్మలన్నియు మంచిగా చిగురించగా
తావిమోపరి చల్లగాలుల తాయిలమ్ముల నీయగన్
శ్రీవికారియె మానవాళికి శ్రీలు గూర్పగ తీయగా
నీవసంత సమాగమమ్మున నేల బాడవు కోయిలా!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71538632053631063162019-04-24T17:20:13.796+05:302019-04-24T17:20:13.796+05:30మావి చిగురులు రుచిలేక మంట పుట్ట
గొంతు విడకున్న నూ...మావి చిగురులు రుచిలేక మంట పుట్ట
గొంతు విడకున్న నూరకె కూరుచుండ
దలచితివ ? యీ వికారిని తగదు సుమ్మ
ఈ వసంతమునన్ బాడవేల పికమBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56977630071886477142019-04-24T16:14:18.786+05:302019-04-24T16:14:18.786+05:30మూడవపాదములో
తాళలేకయె తాపమున్ గా గ్రహించ ప్రార్ధన!మూడవపాదములో
తాళలేకయె తాపమున్ గా గ్రహించ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17525294139836219792019-04-24T16:11:24.303+05:302019-04-24T16:11:24.303+05:30ఈ వసంత సమాగమ్మున నేలబాడవు కోకిలా?
దేవుడిచ్చిన గూడు...ఈ వసంత సమాగమ్మున నేలబాడవు కోకిలా?
దేవుడిచ్చిన గూడులన్నియు ద్రెంచివేయగ మానవుల్
తావుగోల్పడి త్రాసలోబడి తాళలేకయె వేడిమిన్
చావుదప్పగ చాలచప్పగ సాగగా పులుజీవన
మ్మేవిధమ్ముగ బాడమందువు యేవగించక పాపమున్ ?seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16188939735789045672019-04-24T16:07:11.782+05:302019-04-24T16:07:11.782+05:30నీవు గొంతుక విప్పి పాడగ నిర్వచింతురె మాధురిన్?
&qu...నీవు గొంతుక విప్పి పాడగ నిర్వచింతురె మాధురిన్?
"కావు కావు" యటంచు కూయునె కాకిమూతి బిగించగన్?
ఠేవతో "బెకబేక" యంచును ఠీవి బేకము జూపునే?
యీ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా?.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13524396839179673772019-04-24T15:10:27.120+05:302019-04-24T15:10:27.120+05:30ఆ విళంబియె వీడిపోవగ నార్తితో భువి నేలగా
యీ వికారియ...ఆ విళంబియె వీడిపోవగ నార్తితో భువి నేలగా
యీ వికారియె మోదమందుచు నేగుదెంచగ యామనిన్
బూవనమ్ములు భూరుహమ్ములు భూరిసంతస మందెనే
యీ వసంత సమాగమమ్మున నేలబాడవు కోకిలా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82362873893096997942019-04-24T14:56:14.569+05:302019-04-24T14:56:14.569+05:30మిత్రులందఱకు నమస్సులు!
మావి మ్రాఁకులు పూల తోఁటలు ...మిత్రులందఱకు నమస్సులు!

మావి మ్రాఁకులు పూల తోఁటలు మానవాప్యయమౌట, నీ
జీవికల్ మఱి వాస మివ్విధి జీర్ణమాయెనటంచు, మా
యీవి కోల్పడు చేఁతలం గని హేయ మెంచితె? యిప్డు నీ
వీ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89480513423931192692019-04-24T14:50:12.599+05:302019-04-24T14:50:12.599+05:30ఈవసంతమునన్ పాడవేలపికమ?
ఎండవేడిమి మెండుగ నిండుకొనగ!...ఈవసంతమునన్ పాడవేలపికమ?
ఎండవేడిమి మెండుగ నిండుకొనగ!
మావి చిగురులు తినలేని మార్పురాగ!
నీడ తోడున్న జాడలు పాడుబడగ!
చెట్లు,చెరువులు,చిగురులు చెంతలేక!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20819977449278532592019-04-24T14:47:02.264+05:302019-04-24T14:47:02.264+05:30నా ప్రయత్నం :
తేటగీతి
పద్దు లందున దోషము పట్టి రన...నా ప్రయత్నం :

తేటగీతి
పద్దు లందున దోషము పట్టి రనియ?
దిద్దుటందున దోషము తెలిసె ననియ?
భారతమ్మున ధర్మము భారమనియ?
యీ వసంతమునన్ బాడవేల? పికమ!

మత్తకోకిల
భావి భారత పౌరులెల్లరి భాగ్యమేమను శంకతో
నీవియమ్ముల గోల చూచుట నేహ్యమయ్యెన కోకిలా!
బ్రోవ వత్తురొ దోచ వత్తురొ పోల్చలేమను యార్తియా?
యీ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా?

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4825751318459867712019-04-24T13:10:25.661+05:302019-04-24T13:10:25.661+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20957118567006825102019-04-24T12:25:00.726+05:302019-04-24T12:25:00.726+05:30ఈ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా?
ఈవిధమ్మున తోట...ఈ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా?
ఈవిధమ్మున తోటలన్ నశియింప జేయుచు నుండగా
తావలమ్ములు మృగ్య మాయెను ధాత్రిపైనను మానవా!
చేవ తగ్గె రసాయ నమ్ముల చేయలేనిక గానముల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45148572787102444902019-04-24T12:24:31.022+05:302019-04-24T12:24:31.022+05:30ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23920204438834670032019-04-24T12:21:25.935+05:302019-04-24T12:21:25.935+05:30ఆటవిడుపు పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వృద్ధ పిక...ఆటవిడుపు పూరణ:
(జిలేబి గారికి అంకితం)

వృద్ధ పిక శోకము:

"ఈ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా"?
చేవ లేకిక నడ్డి నొవ్వగ చేతి కర్రను పట్టగా
ప్రేవులన్నియు మేత వద్దని బ్రేవు బ్రేవని కూయగా
కోవెలందున భామలొల్లుచు కూడగట్టుచు దూరగా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16725556665042208322019-04-24T12:21:22.385+05:302019-04-24T12:21:22.385+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49849655591342025332019-04-24T12:21:01.770+05:302019-04-24T12:21:01.770+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17334944830875036672019-04-24T11:40:56.967+05:302019-04-24T11:40:56.967+05:30ఈవసంతసమాగమమ్ముననేలబాడవుకోకిలా!
చూచిదొంగనునేమికుర్క...ఈవసంతసమాగమమ్ముననేలబాడవుకోకిలా!
చూచిదొంగనునేమికుర్కుర!చూసిచూడనియట్లుగా
మోయనంటివిభారివస్తువుమోయకుంటకుగాడిదా!
కారణంబునువేగజెప్పుముకప్పెకన్నులుబూర్తిగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19145011916885089562019-04-24T11:38:18.358+05:302019-04-24T11:38:18.358+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81308126007173224702019-04-24T11:30:12.927+05:302019-04-24T11:30:12.927+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82060753876334301952019-04-24T11:30:02.675+05:302019-04-24T11:30:02.675+05:30చల్లఁదనపు సాయాహ్నము చారుతరపు
టంబుదమ్ములఁ గాంచి నృ...చల్లఁదనపు సాయాహ్నము చారుతరపు
టంబుదమ్ములఁ గాంచి నృత్యమ్ము సేయ
లాలనలఁ గలాప కలాపి జాల మడరి
యీ వసంతమునం బాడవేల పికమ

మత్తకోకిల.
రావ మొప్పెను వేద మంత్ర విరాజితమ్మయి యియ్యెడన్
జీవరాశి హృదారవింద వశీకృతమ్ముగ విన్పడన్
భావ మేర్పడ లేద యిత్తరిఁ బాట వెక్కస మైనదో
యీవ సంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా

[ఈవ = నీవే; సంత = వేద పాఠము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85262142079691383482019-04-24T11:29:56.207+05:302019-04-24T11:29:56.207+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21678664799746246842019-04-24T11:29:22.466+05:302019-04-24T11:29:22.466+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7328961446018485062019-04-24T11:28:47.761+05:302019-04-24T11:28:47.761+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com