tag:blogger.com,1999:blog-6769183920316093900.post1290888769228385613..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1827 (చేఁతకానివాఁడు సేసె సృష్టి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11776853855228107512015-10-19T06:56:30.054+05:302015-10-19T06:56:30.054+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40220725002633936222015-10-19T00:05:11.869+05:302015-10-19T00:05:11.869+05:30గురువు గారికి ప్రణామములతో నేను కార్యార్థినై ఢిల్లీ...గురువు గారికి ప్రణామములతో నేను కార్యార్థినై ఢిల్లీ రావడం వలన సమస్యాపూరణాన్నీ సకాలంలో పోస్టు చేయలేక పోయాను మన్నించగలరు

హరి హరు లిరువురునసురకోటి దునుమాడి
శిష్టుల పరిరక్ష సేసినారు
కమల గర్భుడతడు కదనమాడుటయందు
చేతకాని వాడు సేసె సృష్టివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68186257150710174892015-10-18T20:52:35.100+05:302015-10-18T20:52:35.100+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66617163224524514072015-10-18T06:48:05.835+05:302015-10-18T06:48:05.835+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో యతిదోషం. ‘పిచ్చివాని చేతఁ బెట్టిన వస్తువై’ అందామా? ‘తెలుసునంచు’ అన్నదాన్ని ‘తెలియునంచు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46585497445385981662015-10-17T23:43:38.403+05:302015-10-17T23:43:38.403+05:30అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
చేతకానివాడు సేసె సృష్...అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
చేతకానివాడు సేసె సృష్టి
పిచ్చివాని చేతి వస్తువట్లు నదియు
పేలి పోయె గాదె బిగువు లేక.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92217120427142155182015-10-17T23:43:32.410+05:302015-10-17T23:43:32.410+05:30అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
చేతకానివాడు సేసె సృష్...అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
చేతకానివాడు సేసె సృష్టి
పిచ్చివాని చేతి వస్తువట్లు నదియు
పేలి పోయె గాదె బిగువు లేక.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13343306752319130622015-10-17T23:02:10.113+05:302015-10-17T23:02:10.113+05:30ఊకదంపుడు గారూ,
కచ్చితంగా నేను సూచించాలనుకున్న సవర...ఊకదంపుడు గారూ,
కచ్చితంగా నేను సూచించాలనుకున్న సవరణనే మీరు వ్రాసారు. సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36783403599934228592015-10-17T23:00:20.609+05:302015-10-17T23:00:20.609+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఇప్పటికీ అన్వయదోషం తొ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఇప్పటికీ అన్వయదోషం తొలగలేదు. మీ పద్యానికి నా సవరణ....
సకలజీవకోటి సంతృప్తి పరచగ
కల్పతరువు పొడమె, కాని దానిఁ
గూల్చు గొడ్డలి కనుఁగొన మేలొనర్చగ
చేఁతకానివాఁడు సేసె సృష్టి.

ఇదీ అంత సంతృప్తిగా లేదు, కాని కొంతలో కొంత నయం!
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59193312730719373522015-10-17T22:46:00.373+05:302015-10-17T22:46:00.373+05:30గురువు గారికి, డా.విష్ణు నందన్ గారికి ధన్యవాదములు....గురువు గారికి, డా.విష్ణు నందన్ గారికి ధన్యవాదములు.

మెచ్చెదరని దలచి, మిగుల మోదముతోడ
స్వీయ రచనఁ దండ్రి చేతికిడగ
పలికె రెండు పుటలు పరికించి తానిట్లు:
"చేఁతకానివాఁడు సేసె సృష్టి"ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53735242422308406112015-10-17T22:11:41.845+05:302015-10-17T22:11:41.845+05:30డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55645200665100369612015-10-17T21:00:09.993+05:302015-10-17T21:00:09.993+05:30సవరించాను గురువుగారు. ధన్యవాదాలు.
తేనెలొలకుపూలతరుణ...సవరించాను గురువుగారు. ధన్యవాదాలు.
తేనెలొలకుపూలతరుణమాయొకరోజు
ధరములుందునేళ్ళుధరణిమీద
నరసిజూడనిటులెయవకతవకలతో
చేతకానివాడు జేసె సృష్టిAnonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35006424347764428562015-10-17T20:24:23.383+05:302015-10-17T20:24:23.383+05:30ఊకదంపుడు గారూ, పద్యం , భావం బాగున్నాయి. మనః ఫలకం మ...ఊకదంపుడు గారూ, పద్యం , భావం బాగున్నాయి. మనః ఫలకం మీద భారవి నిలిచాడు.
"క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు" కనుక "పలికె రెండు పుటలు పరికించి తానిట్లు" అని సవరిస్తే భేషుగ్గా ఉంటుంది. డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70884016389116341702015-10-17T18:59:40.751+05:302015-10-17T18:59:40.751+05:30ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దీని...ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దీనిని చదవగానే భారవిని తిట్టిన తండ్రి కథ గుర్తుకొచ్చింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55658842460345633082015-10-17T18:56:58.548+05:302015-10-17T18:56:58.548+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోపం ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56482202835543551332015-10-17T18:54:23.063+05:302015-10-17T18:54:23.063+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20311810276466753482015-10-17T18:53:06.102+05:302015-10-17T18:53:06.102+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48379944996256845012015-10-17T18:51:51.025+05:302015-10-17T18:51:51.025+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81581572382569021342015-10-17T18:50:37.211+05:302015-10-17T18:50:37.211+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18443703637154155372015-10-17T18:48:01.712+05:302015-10-17T18:48:01.712+05:30చేరినాడ నొక్క చిత్రప్రదర్శనా
శాల, నందుఁ గంటి సర్రి...చేరినాడ నొక్క చిత్రప్రదర్శనా
శాల, నందుఁ గంటి సర్రియలిజ
మనెడి చిత్రమొకటి, యనుకొంటి నేనిట్లు
“చేఁతకానివాఁడు సేసె సృష్టి”కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57650013589432812432015-10-17T18:19:00.718+05:302015-10-17T18:19:00.718+05:30సకలజీవకోటి సంతృప్తి పరచగ
కల్పతరువు పొడమె .కాపురుషు...సకలజీవకోటి సంతృప్తి పరచగ
కల్పతరువు పొడమె .కాపురుషుడు
వంట కట్టె కొరకు పడగొట్ట గొడ్డలి
చేతగానివాడు సేసె సృష్టి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63098169105619523302015-10-17T18:16:35.689+05:302015-10-17T18:16:35.689+05:30మెచ్చెదరని దలచి, మిగుల మోదముతోడ
స్వీయ రచనఁ దండ్రి ...మెచ్చెదరని దలచి, మిగుల మోదముతోడ
స్వీయ రచనఁ దండ్రి చేతికిడగ
పలికె, రెండు పుటలు పరికించిజూచిట్లు:
"చేఁతకానివాఁడు సేసె సృష్టి".ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22871669481018810442015-10-17T18:16:26.434+05:302015-10-17T18:16:26.434+05:30సకలజీవకోటి సంతృప్తి పరచగ
కల్పతరువు పొడమె .కాపురుషు...సకలజీవకోటి సంతృప్తి పరచగ
కల్పతరువు పొడమె .కాపురుషుడు
వంట కట్టె కొరకు పడగొట్ట గొడ్డలి
చేతగానివాడు సేసె సృష్టి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59741015214315129862015-10-17T18:02:07.499+05:302015-10-17T18:02:07.499+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
కన్నులున్నవా...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

కన్నులున్నవాడు కండ్లు మూసి చరించ
కండ్లు లేని వాడు గాంచు భువిని
మేలు కీడు లెరిగి మెదడు లమర్చని
చేఁతకానివాఁడు సేసె సృష్టి.

నాతి నొక్క చోట నాపలేని నలువ
చేతకాని వాడు సేసె సృష్టి
తాళి కట్టి పిదప తనపత్ని తలవ్రాత
మార్చ లేని వాడు మన విధాత !
Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30534103754146894022015-10-17T17:50:00.400+05:302015-10-17T17:50:00.400+05:30నిందవేయువాడు నిజమునుదెలియక
చేతగానివాడు|సేసె సృష్టి...నిందవేయువాడు నిజమునుదెలియక
చేతగానివాడు|సేసె సృష్టి
బ్రహ్మ శివుని యాజ్ఞ|.బాధ్యత లందున
బెంచు విష్ణు శక్తి నుంచు సుఖము.
2.బ్రహ్మ పుట్టుకలను,రక్షనువిష్ణువు
లయముజేయు శివుడు నియమ మిదియె
చేతగానివాడు సేసె సృష్టియనుట
తప్పుమాటగాద తలచగాను
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8268577608469437632015-10-17T16:04:32.569+05:302015-10-17T16:04:32.569+05:30కొలఁది మార్పుతో...
ధనము గల్గువాని ధన మెక్కుడుగఁ జే...కొలఁది మార్పుతో...
ధనము గల్గువాని ధన మెక్కుడుగఁ జేసె!
బీదవాని మిగుల బీదఁ జేసె!
భేద మేమి లేని విధముఁ బాటించుట
చేఁతకానివాఁడు సేసె సృష్టి!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com