tag:blogger.com,1999:blog-6769183920316093900.post1339793804981265799..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1230 (సాహెబు ముప్ప్రొద్దులందు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19106191325919102312019-09-19T20:33:21.967+05:302019-09-19T20:33:21.967+05:30సాహస మొందుచు జందెము
బాహాటముగా నమర్చి భండన మందున్ ...సాహస మొందుచు జందెము
బాహాటముగా నమర్చి భండన మందున్
ఆహాహా! యని రాహులు
సాహెబు ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్

సాహెబు = గౌరవనీయుడుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82887233382308031912017-09-26T10:29:24.366+05:302017-09-26T10:29:24.366+05:30
కలడు కలండనెడు వాడు కలడో !
లాహిల్లాహిరసూలని
సాహె...

కలడు కలండనెడు వాడు కలడో !

లాహిల్లాహిరసూలని
సాహెబు, ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్
స్వాహా యని పారుడు మేల్
వాహే గురు శిక్ఖులు, ప్రభువాయని యితరుల్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88469589573012203462017-09-26T09:58:33.967+05:302017-09-26T09:58:33.967+05:30దాహము వోట్లకు సీట్లకు
మోహము మీరగ ఘనమగు మోసము తోడ...దాహము వోట్లకు సీట్లకు
మోహము మీరగ ఘనమగు మోసము తోడన్
రాహులు గడ్డపు మీసపు
సాహెబు ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17750649755796125082013-11-25T20:03:10.426+05:302013-11-25T20:03:10.426+05:30MANNINCHANDI SIR.NENU MORNING BANK BRANCH MENTION ...MANNINCHANDI SIR.NENU MORNING BANK BRANCH MENTION CHEYALEDU.EPUDU MENTION CHESTHUNNANU.{JANGIDI RAJENDAR,SBH{AREPALLY }WARANGAL DISRTICT.A/C NO:62257143263} PLZ HELP ME.jangidi rajendarhttps://www.blogger.com/profile/04532051545571343115noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2347805246901488352013-11-10T07:10:45.248+05:302013-11-10T07:10:45.248+05:30మూడవపాదం గణ సవరణతో...
స్నేహితుడు నాకు వీరే
శ్రీహర...మూడవపాదం గణ సవరణతో...

స్నేహితుడు నాకు వీరే
శ్రీహరి శర్మంద్రు పూజ చేయును గుడిలో
జీహా ! యనిచెప్పె నిటుల
సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11716193132968419192013-11-10T01:20:59.335+05:302013-11-10T01:20:59.335+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
డౌట్సేమీ లేనందుకు, అభ్య...శంకరార్యా ! ధన్యవాదములు !

డౌట్సేమీ లేనందుకు, అభ్యంతరం చెప్పనందుకూ
చక్కగా పూరణ చేసినందులకూ
మిత్రులు వరప్రసాద్ గారికి ధన్యవాదములు !

అందరి పూరణలూ అలరించు చున్నవి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63762873233942166662013-11-10T00:25:37.818+05:302013-11-10T00:25:37.818+05:30కంది శంకరయ్య గారికి నమస్కారములు
'వాహబు' న...కంది శంకరయ్య గారికి నమస్కారములు
'వాహబు' నమాజు రోజుకు
దోహలముగ నైదు సార్లు దోయిలి జదువన్
రాహులు శర్మ కలెక్టరు
సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13234096283219139102013-11-09T23:02:15.473+05:302013-11-09T23:02:15.473+05:30స్నేహితుడు నాకు వీరే
శ్రీహరి శర్మంద్రు పూజ చేయును...స్నేహితుడు నాకు వీరే
శ్రీహరి శర్మంద్రు పూజ చేయును గుడిలో
జీహా ! యనిచెప్పె నిటు
సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55059726708460940142013-11-09T20:45:54.438+05:302013-11-09T20:45:54.438+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
...నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
చక్కని పూరణ నందించారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6814482055187829492013-11-09T20:38:21.848+05:302013-11-09T20:38:21.848+05:30ఈ హరిశర్మను గనుమా
శ్రీ హరి నర్చించు సతము శివుని ను...ఈ హరిశర్మను గనుమా
శ్రీ హరి నర్చించు సతము శివుని నుతించున్
సోహమ్మని ధ్యానించును
సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80497966684791197772013-11-09T18:18:39.557+05:302013-11-09T18:18:39.557+05:30జిలేబీ గారూ,
"నమో నమః"

సుబ్బారావు గారూ...జిలేబీ గారూ,
"నమో నమః"

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదం చివర టైపాట్లు ఉన్నట్టున్నాయి.

వరప్రసాద్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

పెద్ద పురుషోత్తం గారూ,
నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
కేవలం చదివి ఆనందించడమే కాక పూరణ పద్యాల బాగోగులను తెలియజేయండి. ఔత్సాహిక కవులను ప్రోత్సహించండి.

గూడ రఘురాం గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41988146253840940242013-11-09T15:19:44.533+05:302013-11-09T15:19:44.533+05:30ఒక హిందూదేశపు గూఢచారి ముస్లిము "సైనికులకు&quo...ఒక హిందూదేశపు గూఢచారి ముస్లిము "సైనికులకు" పట్టుబడ్డాడు:

జాహాపన! వీనిని గను
మా - హైందవగూఢచారి! మనవారంతా
మోహపడినట్టు కాడొక
సాహెబు| ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్!!
Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79877022773716248722013-11-09T11:53:27.211+05:302013-11-09T11:53:27.211+05:30శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదములు
మీ సాహిత్య సేవకు...శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదములు

మీ సాహిత్య సేవకు ముగ్దుడ నైతిని, మీ బ్లాగు మంచి కవి మిత్రుల పద్యములతో నిత్య నూతన శోభతో మమ్ము అలరించు చున్నది.

మీకు వ్యక్తి గతముగా నెన్ని సమస్యలున్న " సమస్యాపూరణ " యిచ్చి సాహిత్య సేవ జేయుచున్న మీకు నా పాదాభి వందనములు.

పెద్ద పురుషోత్తం (08197481658)

తిరుపతి pedda purushothamhttps://www.blogger.com/profile/02912636485892869731noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50481482029908240872013-11-09T11:38:07.880+05:302013-11-09T11:38:07.880+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

వసంత కిశోర్ గారూ నో డౌట్స్ సార్! అభ్యంతరమూ లేదు ! నాది కూడా అదే బాట

సాహసి యగు నొక్కడు దన -సంతతి యందు జ్యేష్టునకు
సాహెబనుచు నామ కరణ -స్వామి సన్నిధి యందు జేయ
పాహి పాహి యనుచు నతడు -బట్టె పంకజ నాభుని పదము
సాహెబు ముప్ప్రొద్దులందు -సంధ్యను వార్చున్ గనుడని
బాహాటముగ బల్కెరి ఘన పండిత వర్యులు నేడు ! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33576993129772456612013-11-09T09:37:41.495+05:302013-11-09T09:37:41.495+05:30ఆ హా ! యేమని జెప్పుదు
నా హిమగిరిసుత గరుణన నారంభించ...ఆ హా ! యేమని జెప్పుదు
నా హిమగిరిసుత గరుణన నారంభించిన్
బీహారు నగర మందలి
సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2116220036805138592013-11-09T09:24:57.061+05:302013-11-09T09:24:57.061+05:30
ఐదు పొద్దు లందు నమాజు సాగించు సాహేబు,
ముప్ప్రొద్ద...
ఐదు పొద్దు లందు నమాజు సాగించు సాహేబు,
ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్ బ్రాహ్మడు
మనో దండం బెట్టి పని సాగించు మరొకండు
ఏక త్రిగుణాత్మక పంచ భూతా నమో నమః !!

శుభోదయం
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67123797123569908352013-11-09T06:04:04.340+05:302013-11-09T06:04:04.340+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "సాహె బనగ గాదు" అనీ, రెండవ పూరణలో "సాహె బైన నేమిటి" అనండి. "సాహెబు + అన" అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44713789460208962992013-11-09T03:51:41.329+05:302013-11-09T03:51:41.329+05:30అతడి పేరు సాహెబు !
తురకల యింట బుట్టిన వాడు !
కాని ...అతడి పేరు సాహెబు !
తురకల యింట బుట్టిన వాడు !
కాని వీర బ్రహ్మేంద్ర స్వామిని సేవించిన సిద్ధయ్య వలె

రూప, నామ బేధమే గాని
దేవుడొక్కడే అని మనసా వాచా నమ్మేవాడు !
అతడు సర్వ మత సహనుడు !
సర్వమత సమ్మతుడు !
అన్ని మతముల యందు
అందలి యాచార వ్యవహారములయందు యిచ్ఛగలిగినవాడు !

పైగా యెవరే మనుకుంటారో
అనే భయం లేనివాడు !
గొప్ప సాహసి !
మన కుహనా రాజకీయ నాయకుల వలె కాదు
నిఝంగానే లౌకికవాది !

అందుకే మిత్రులతో కలసి
చర్చి కెళ్తాడు !
మశీదు కెళ్తాడు !
గురుద్వారా కెళ్తాడు !
గుడి కెళ్తాడు !

అతడు ముప్రొద్దులా సంధ్య వారిస్తే మీకేమన్నా అభ్యంతరమా ???

02)

సాహెబు యైతే నేం ? బల్
సాహసవంతుడు పర మత - సమ్మతు డౌటన్
సాహెబ్ఖానా వలెనే
సాహెబు ముప్ప్రొద్దులందు - సంధ్యను వార్చున్ !

సమ్మతి = ఇచ్ఛ
సాహెబ్ఖానా = గృహ యజమాని- ఇంటి సొంతదారువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18418066525866064182013-11-09T03:13:04.273+05:302013-11-09T03:13:04.273+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

యెంతకీ పిల్లలు పుట్టక పోతే
ఒక దర్గాలో నున్న మహిమగల సాహెబు బాబాకు
మ్రొక్కినందువలన పుట్టిన హరిబాబా !
కాని అందరూ సాయిబూ అని పిలుస్తారు !
సాహెబు అనేది పిలుపే గాని అతడు తురకవాడు కాదు !
నూటికి నూరుపాళ్ళు సద్వంశ సంజాతుడైన బ్రాహ్మణుడు !
కావుననే మూడు పూటలా సంధ్య వారుస్తాడు !
ఎనీ డౌట్స్ ????

01)

సాహెబు యన గాదు తురక
సాహెబుబాబాకు మ్రొక్క - జన్మించుటచే
నా హరిబాబా నందురు
సాహెబు ముప్ప్రొద్దులందు - సంధ్యను వార్చున్ !

వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7422531721228912712013-11-09T01:32:32.135+05:302013-11-09T01:32:32.135+05:30క్షమిం చాలి ....ముప్ప్రొద్దు అని ఉండాలి క్షమిం చాలి ....ముప్ప్రొద్దు అని ఉండాలి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79348075876314115552013-11-09T01:06:21.261+05:302013-11-09T01:06:21.261+05:30స్నేహము జేసెను బాపని
మోహా వేశమును వీడి పూజించె హర...స్నేహము జేసెను బాపని
మోహా వేశమును వీడి పూజించె హరిన్
ఆహరి నామమె మధురము
సాహెబు ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్ ! రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com