tag:blogger.com,1999:blog-6769183920316093900.post1340773460140734262..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1213 (పతి తల ఖండించెనంట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63291785215481986232019-09-17T14:37:52.482+05:302019-09-17T14:37:52.482+05:30కుతినిన్ శంకర శాస్త్రియె
మితిమీరిన కర్చు జేసి మీన...కుతినిన్ శంకర శాస్త్రియె
మితిమీరిన కర్చు జేసి మీనము కొనగా
నతిగా రోయుచు మత్స్యపు
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్

పతి = రాజుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62533621886442250462017-09-20T18:44:02.882+05:302017-09-20T18:44:02.882+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73025676643654157602017-09-20T11:41:04.990+05:302017-09-20T11:41:04.990+05:30అతిబల రాముడు లంకా
పతి తల ఖండించెనంట; పార్వతి కిను...అతిబల రాముడు లంకా
పతి తల ఖండించెనంట; పార్వతి కినుకన్
ప్రతిమను ఖండించిన తన
పతిచే పునరుద్ధరించి పరవశ మొందెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31281552131301298562013-11-10T10:51:14.670+05:302013-11-10T10:51:14.670+05:30గతిలేక వాని పదముల
సతతము సేవించుచున్న జనులందరికా
వె...గతిలేక వాని పదముల
సతతము సేవించుచున్న జనులందరికా
వెతలను దీర్పంగ మహిషపతి
తల ఖండించెనంట పార్వతి కినుకన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61996424280138733292013-10-25T16:03:30.500+05:302013-10-25T16:03:30.500+05:30శ్రీ గుండు మధుసూదను గారికి, కిశోర మహోదయులకు ధన్యవా...శ్రీ గుండు మధుసూదను గారికి, కిశోర మహోదయులకు ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63105787613301885872013-10-24T23:05:00.589+05:302013-10-24T23:05:00.589+05:30మిస్సన్నమహాశయుల అంతరార్థం విప్పి చెప్పినందులకు
మిత...మిస్సన్నమహాశయుల అంతరార్థం విప్పి చెప్పినందులకు
మిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు !

నా మట్టిబుర్ర యెంతసేపూ శివపత్ని పార్వతి గురించే
ఆలోచిస్తూ ఉండిపోయింది గాని
పార్వతి ఒక మామూలు మనిషనే ఆలోచన రాలేదు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9988172183707047762013-10-24T12:54:46.554+05:302013-10-24T12:54:46.554+05:30అమ్మా నీ దర్శనాభిలాషినైతి అని, అనుష్టాన రీతి
పూజిం...అమ్మా నీ దర్శనాభిలాషినైతి అని, అనుష్టాన రీతి
పూజించు బిడ్డ సాధన,బ్రహ్మ-విష్ణుల దాట కలిగి ప్రీతి,
అనుగ్రహించి ద్యుతి, తొలగించుటకు సుధాసారపు మితి
అజ్ఞా-చక్ర, పతి తల ఖండించేనంట పార్వతి కినుకన్

నిన్నటి నా పంక్తులలో తప్పు ఉన్నది అందుకే మార్పు చేసి మరల వ్రాశాను. నా రచనకు స్ఫూర్తి

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ || ౩౮ ||

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ || ౩౯ ||

Aadi's worldhttps://www.blogger.com/profile/09694806553527918752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54409639024131423352013-10-24T07:02:43.626+05:302013-10-24T07:02:43.626+05:30మిత్రులు వసంతకిశోర్ గారూ! మిస్సన్నగారి పూరణంలోని మ...మిత్రులు వసంతకిశోర్ గారూ! మిస్సన్నగారి పూరణంలోని మాటలు...ఒక వక్త, పార్వతి అనే శ్రోతతో అన్నవి. పార్వతిని సంబోధించుచు "పార్వతీ! చేది ధరణీపతి దోషములు ఎన్నగ శతసంఖ్యాకములైనవి. అతనిని చంపెదను...అని పల్కి, శ్రీపతి(శ్రీకృష్ణుఁడు)కినుకతో అతని తలను ఖండించెనంట!" అని వక్త, పార్వతి అనే శ్రోతతో అన్నదని మిస్సన్నగారి పద్యభావము.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15679592540638768432013-10-24T01:42:48.974+05:302013-10-24T01:42:48.974+05:30మిస్సన్న మహాశయా !
"చేది ధరణీ పతితల ఖండించె న...మిస్సన్న మహాశయా !

"చేది ధరణీ పతితల ఖండించె నంట పార్వతి"

ఇందులోని అంతరార్థమేమో
నా మట్టిబుర్ర కందడం లేదు !
దయచేసి కొంచెం వివరిస్తారా ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86705760474906402782013-10-24T01:37:38.976+05:302013-10-24T01:37:38.976+05:30శంకరార్యా !
మీ అబ్బాయి ప్రమాద వార్త విని చాలా బాధ...శంకరార్యా !
మీ అబ్బాయి ప్రమాద వార్త విని చాలా బాధ కలిగింది !
త్వరలోనే స్వస్థత చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69780215164247208672013-10-23T21:55:02.071+05:302013-10-23T21:55:02.071+05:30అయ్యా! శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సు...అయ్యా! శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రుతి అనుట సాధు ప్రయోగము. మీరు శృతి అని ఉపయోగించుట సాధువు కాదు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23644225699575477682013-10-23T21:06:43.905+05:302013-10-23T21:06:43.905+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు
మ...గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు
మొదటి పద్యములో నరకాసు రుండని పొరపాటున వ్రాశాను
సరిదిద్దినాను గమనించ ప్రార్థన

అతి దుర్మార్గుడు సురలను,
యతులను మహిసాసురుండు నారడి పెట్టన్
నుతి విని వారల దానవ
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78938075620103423712013-10-23T20:36:14.517+05:302013-10-23T20:36:14.517+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
మా అబ్బాయి క్రిందపడి చేయి...కవిమిత్రులకు నమస్కృతులు.
మా అబ్బాయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకున్నాడనీ, రేపు ఆపరేషన్ అనీ ఫోన్ వచ్చింది. మేము మా అమ్మాయి దగ్గర ఉన్నాము. వెంటనే బయలుదేరుతున్నాము. రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83583505907936908072013-10-23T19:18:23.489+05:302013-10-23T19:18:23.489+05:30ఇతడిక వధార్హు డెన్నగ
శతమాయెను దోషములును చంపెద నని ...ఇతడిక వధార్హు డెన్నగ
శతమాయెను దోషములును చంపెద నని శ్రీ
పతి పల్కి చేది ధరణీ
పతితల ఖండించె నంట పార్వతి! కినుకన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19283872769565548052013-10-23T18:31:18.208+05:302013-10-23T18:31:18.208+05:30అతి దుర్మార్గుడు సురలను,
యతులను నరకాసురుండు నారడి...అతి దుర్మార్గుడు సురలను,
యతులను నరకాసురుండు నారడి పెట్టన్
నుతి విని వారల దానవ
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86209202657940535682013-10-23T18:07:54.295+05:302013-10-23T18:07:54.295+05:30దన్యవాదములు గురువుగారు,..నా పద్యములో ఉమాపతి, పార్వ...దన్యవాదములు గురువుగారు,..నా పద్యములో ఉమాపతి, పార్వతి, సాధారణ వ్యక్తులే..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19838973142130922382013-10-23T18:01:06.392+05:302013-10-23T18:01:06.392+05:30గురువు గారికి వందనములు.
ఈ సమస్యను అవధానివర్యులు ...గురువు గారికి వందనములు.

ఈ సమస్యను అవధానివర్యులు శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారిచే కాకినాడలో జరిగిన అష్టావధానములో పూరించడము జరిగినది.

ఆ పూరణ మన కవిమిత్రుల కొఱకు.

సతి మహిషాసురమర్దని
గతి తప్పిన దేవతాళి కష్టము తొలగన్
మతిదాకరుణన్ రాక్షస
పతి తల ఖండించి వైచె పార్వతి కినుకన్.

మన కవిమిత్రుల పూరణలు కూడా అవధానుల పద్యానికి ధీటుగానే ఉన్నాయి. పూరణలను పంపిన కవిమిత్రులందరికి అభినందన పూర్వక ధన్యవాదములు. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39526899660127162232013-10-23T17:53:20.827+05:302013-10-23T17:53:20.827+05:30శృతి దూరుఁడగుచు విద్వ
త్పతి వరమున నెగడు దురిత భావం...శృతి దూరుఁడగుచు విద్వ
త్పతి వరమున నెగడు దురిత భావంబుల స
న్మతులన్ జెరచెడు దానవ
పతి తల ఖండించి వైచె పార్వతి కినుకన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20677496185785862582013-10-23T15:58:44.818+05:302013-10-23T15:58:44.818+05:30వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినంద...వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ రమ్యంగా ఉంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఉమాపతి’ సాధారణ వ్యక్తియేగద!

వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

ఆదిత్య గారూ,
అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85831535749550399312013-10-23T13:29:05.780+05:302013-10-23T13:29:05.780+05:30మితి మీఱిన కామముతో
నతివల మన్నది మఱచియునహరాత్రములున...మితి మీఱిన కామముతో
నతివల మన్నది మఱచియునహరాత్రములున్
జతగూడగ వెనుకాడని
పతితల ఖండించె నంట పార్వతి కినుకన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70702213110027251622013-10-23T12:36:47.857+05:302013-10-23T12:36:47.857+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78998930897796827232013-10-23T12:36:47.579+05:302013-10-23T12:36:47.579+05:30పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
శంకరయ్యగారిక...పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
శంకరయ్యగారికి వందనములు
అతి వాదము లాడిన వా
క్పతితల ఖండించె నంట "పార్వతి కినుకన్
వెతలను"బాపగ నీశుడు
ప్రతీతమయె"బ్రహ్మతలగ"శ్రాద్ధము లిడగన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23722868376368825222013-10-23T11:40:02.182+05:302013-10-23T11:40:02.182+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Aadi's worldhttps://www.blogger.com/profile/09694806553527918752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78111382758300620062013-10-23T11:11:57.697+05:302013-10-23T11:11:57.697+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Aadi's worldhttps://www.blogger.com/profile/09694806553527918752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83364553242235148942013-10-23T10:19:57.876+05:302013-10-23T10:19:57.876+05:30మహా దేవుడు (శివుడు) తన మాట వినని గణపతి శిరము ఖండిం...మహా దేవుడు (శివుడు) తన మాట వినని గణపతి శిరము ఖండించేను !ప్రమద గణములతో సురలోకమున శిరము నిచ్చు వానిని వెదకి,ఆ శిరమును పట్టుకు రమ్మునును.

హిత బలుకులను వినని గణ
పతి తల ఖండించెనంట!పార్వతి కినుకన్!
సతి పతి ఖిన్నుడయి దెలిపె
సుతునకు వెదకుడు శిరమును సుర లోకమునన్ ! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.com