tag:blogger.com,1999:blog-6769183920316093900.post1344170147029309991..comments2024-03-29T07:55:32.379+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2492 (తనయుఁడు పతి యయ్యె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23220914147263607842018-12-25T08:21:42.805+05:302018-12-25T08:21:42.805+05:30* "నిందిరమ్మదొక"* "నిందిరమ్మదొక"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59056914582947156342018-12-25T04:20:15.862+05:302018-12-25T04:20:15.862+05:30ఘనముగ నిందిరమ్మకొక కమ్మని చూపుల నందగాడునౌ
తనయుఁడు...ఘనముగ నిందిరమ్మకొక కమ్మని చూపుల నందగాడునౌ
తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
దినదిన వర్ధమానుడగు తియ్యని డింపుల బుగ్గలయ్యయౌ
తనయుడు కల్గి కాంగ్రెసును తక్కెడ రీతిని యెత్తి దించునాహ్!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90183710635106367472017-10-14T22:53:43.956+05:302017-10-14T22:53:43.956+05:30ధన్యవాదాలు. మీ సూచనలు ను గుర్తు పెట్టుకొని పద్య ప...ధన్యవాదాలు. మీ సూచనలు ను గుర్తు పెట్టుకొని పద్య పూరణ చేయుదును.నిన్నటి మరొక మారు తె లిపిన
సవరన కు మరో మారు నమో వాక ములు. కీ బోర్డ్
కొన్ని సందర్భాల్లో రెండు న లు ఒ కే విధo గా ప్ర చురిస్తుంది.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8494405201804031802017-10-14T22:15:18.702+05:302017-10-14T22:15:18.702+05:30మీ పూరణ బాగుంది. వరకట్నము బాగా వాడుకలో నున్న దుష్ట...మీ పూరణ బాగుంది. వరకట్నము బాగా వాడుకలో నున్న దుష్ట సమాసము. “వరు కట్నము” (వరుని కట్నము) అనండి సరిపోతుంది. వర సంస్కృత శబ్దము, కట్నము దేశ్యము. కేవల సంస్కృత శబ్దము వికృత పదముతో సమసింపదు.
తెనుగు శబ్దము సంస్కృత సమముతో సమసించ వచ్చు.ఉదాహరణ: కట్నపిశాచము.
నిన్నటి మీ సవరించిన పూరణకు సవరణ సూచించితిని. చూడండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69968031196484301802017-10-14T20:39:15.318+05:302017-10-14T20:39:15.318+05:30గురువు గారి కి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్...గురువు గారి కి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.పెద్దలు కా మేశ్వర రా వు గా రు పూరణ సవరింప మన వి.
ప లు దినములు గడిపె ప డ తియు తగు వరు
నికొరకు వ ర కట్న నియమము నను
సరణ సేయ కుం డె, శా రద సు రు చిర
తన యుడు పతి య య్యె త రుణీ మురిసే
పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90141024353027681532017-10-14T17:43:02.814+05:302017-10-14T17:43:02.814+05:30వినుముర రాజశేఖర! వివేకముతోడననీదుపుత్రికా
తనయుడుభర్...వినుముర రాజశేఖర! వివేకముతోడననీదుపుత్రికా
తనయుడుభర్తయయ్యెవనితామణిజేసినపుణ్యమెట్టిదో
కనగనువారిబంధములుగామితలోకముగర్వమొందగా
ననయమువారలిర్వురునహర్నిశముల్నెడబాటులేరెటన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20638875324761938102017-10-14T17:33:53.422+05:302017-10-14T17:33:53.422+05:30మనమున నున్నవాడమల మాన్యుల సన్నుతి గొన్నవాడు భూ
జన మ...మనమున నున్నవాడమల మాన్యుల సన్నుతి గొన్నవాడు భూ
జన ముని సాధు సజ్జనుల సౌఖ్యము నెప్పుడు గోరు శూరుడున్
జనకుని యాశయోన్నతిని సాధ్యమొనర్చిన కోసలేశు ధీ
తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40362957971183909132017-10-14T16:47:46.139+05:302017-10-14T16:47:46.139+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66545683592224660522017-10-14T16:36:08.024+05:302017-10-14T16:36:08.024+05:30కౌసల్య పరంగా....
కినిసిన కైక కై సుతుడు గిర్రున క...కౌసల్య పరంగా....

కినిసిన కైక కై సుతుడు గిర్రున కానలవాసమేగినన్
దనుజుడు మోహ పాశమున ధారుణి పుత్రిని లంకజేర్చినన్
ఘనతర రాము శౌర్యమున కష్టము వీడ నయోధ్య నేలగన్
తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89573598753962030362017-10-14T16:35:54.931+05:302017-10-14T16:35:54.931+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77448762217619524072017-10-14T16:34:54.424+05:302017-10-14T16:34:54.424+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39917109454999360522017-10-14T15:42:24.591+05:302017-10-14T15:42:24.591+05:30దారగాగ భువిని ధరణిజ యేతెంచ
రావణుని వధింప రామునిగను...దారగాగ భువిని ధరణిజ యేతెంచ
రావణుని వధింప రామునిగను
జతగ గూడ దలచి జన్మించి దశరధ
తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె

నిన్నటి సమస్యకు నా పూరణ

వచన కావ్య రచన వాడుక భాషను
సలుపు వారలె కద చాల కవులు
భావములను దెలుప, పాలించ బాల వ్యా
కరణ మేల కావ్య కరణమునకు
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24763594874329146992017-10-14T15:23:22.362+05:302017-10-14T15:23:22.362+05:30అనితర సాధ్యమైన వరమందియు నీశ్వరు చేత నంతటన్
తనదగు క...అనితర సాధ్యమైన వరమందియు నీశ్వరు చేత నంతటన్
తనదగు కోటయందు జడధారిని కావలి వానిఁ జేసినన్
వనజజు వంశ సంభవుడు బాణుని పుత్రికి కృష్ణనందునున్
దనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదోఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14707615799458179652017-10-14T14:14:05.986+05:302017-10-14T14:14:05.986+05:30తగిన వరుని కొఱకు తల్లి దండ్రులు కూడి
ఊరు వాడ వెదు...తగిన వరుని కొఱకు తల్లి దండ్రులు కూడి
ఊరు వాడ వెదుక ఓర్పు సడలె!
తుదకు మేనరికమె దొరుకంగ మేనత్త
తనయుడు పతి యయ్యె, తరుణి మురిసె!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7596292268921825292017-10-14T13:45:25.131+05:302017-10-14T13:45:25.131+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

అనయము పాలస౦ద్రమున హాయిగ శ్రీసతి

పాదపద్మసే

వన మొనరి౦పగా - భువనభా౦డము లేలెడు

శా ర్ఙ్గి ~ కృష్ణుడై

జననము నొ౦దె | భీష్మసుత స్వా౦తమునన్

వలపాడ దేవకీ

తనయుడు భర్త యయ్యె | వనితామణి

చేసిన పుణ్యమెట్టిదో ! !

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78043560408146969972017-10-14T13:28:24.682+05:302017-10-14T13:28:24.682+05:30జన నుతు డైన మాధవు డు శౌర్య పరాక్రమ శాలి కృష్ణు...జన నుతు డైన మాధవు డు శౌర్య పరాక్రమ శాలి కృష్ణుడు న్
మనము ను దోచుకున్న సుమ మంజుల సూక్ష్మ మనోహరా స్యుని న్
అనయము భక్తి యుక్త ము గ నర్మి లి రుక్మిణి కోర దేవకీ
తనయుడు భర్త యయ్యే వనితా మణి చేసిన పుణ్య మెట్టిదో Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86340513301285220582017-10-14T13:09:38.841+05:302017-10-14T13:09:38.841+05:30కోరుకొనినవిధముకూరిమిగలమామ
తనయుడుపతియయ్యెతరుణిమురిస...కోరుకొనినవిధముకూరిమిగలమామ
తనయుడుపతియయ్యెతరుణిమురిసె
దనదువాంఛదీరెననుచునుదనలోన
దానుసంతసంబుదనరమిగులsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29279220812514942182017-10-14T12:16:22.440+05:302017-10-14T12:16:22.440+05:30ఘనమగు మత్స్యయంత్రమును గ్రక్కున భేదనఁ జేసికొల్వులో
...ఘనమగు మత్స్యయంత్రమును గ్రక్కున భేదనఁ జేసికొల్వులో
వినయముగానిలంబడిన విప్రునిగాంచి ప్రజాళి మెచ్చగా
మనమున సిగ్గుదొంతరలు మానిని ద్రౌపది పొంద గోపతీ
తనయుడు భర్తయయ్యె వనితామణి జేసిన పుణ్యమెట్టిదో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67887908784120178812017-10-14T12:01:29.384+05:302017-10-14T12:01:29.384+05:30ధన్యవాదాలమ్మా! ధన్యవాదాలమ్మా! కొండయ్య కవితలుhttps://www.blogger.com/profile/16047592819147433758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11461162299010315772017-10-14T11:51:18.201+05:302017-10-14T11:51:18.201+05:30అర్జునుండు మత్స్యయంత్రము భేదించ
తనస్వయంవరమున ఘనముగ...అర్జునుండు మత్స్యయంత్రము భేదించ
తనస్వయంవరమున ఘనముగాను
హరియనుంగు మిత్రుడనిమిషాధిపు ప్రియ
తనయుడు పతియయ్యె, తరుణి మురిసె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68728226370567437882017-10-14T11:47:06.827+05:302017-10-14T11:47:06.827+05:30మీ రెండవ పూరణ ఉత్తమముగా యున్నది! అభినందనలు!మీ రెండవ పూరణ ఉత్తమముగా యున్నది! అభినందనలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25040381597159969602017-10-14T11:34:43.602+05:302017-10-14T11:34:43.602+05:30రుక్మిణీ మనో హరుండు ముకుందుఁడు
వారిజాక్షుఁడు మురవై...రుక్మిణీ మనో హరుండు ముకుందుఁడు
వారిజాక్షుఁడు మురవైరి కంస
హారి యదుకుల శశి యానకదుంధుభి
తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె

ఘన రఘు వంశ నీరనిధి గౌరుఁడు నీల సువర్ణ కాయుఁడున్
జనక సుతాంతరంగ విలసన్మహనీయ గుణాంత రంగుఁడున్
ముని గణ సేవితుండు సుర పూజిత తృప్త చతుర్వ రాగ మాం
త నయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో

[ఆగమాంత నయుడు = వేదాంతములలో చెప్పబడిన నీతి వర్తనము కలవాఁడు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55289183601594759392017-10-14T11:31:20.393+05:302017-10-14T11:31:20.393+05:30మూడవ పాదములో " ధర్మరూపుడుగను దనరెడు దశరథ"...మూడవ పాదములో " ధర్మరూపుడుగను దనరెడు దశరథ" యని చదువ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45430497616132694302017-10-14T10:41:08.849+05:302017-10-14T10:41:08.849+05:30
అనితర సాధ్యమైనటి సదాశివునిన్ ధనువున్నటన్ గొనన్, ...

అనితర సాధ్యమైనటి సదాశివునిన్ ధనువున్నటన్ గొనన్,
మనుజుల లో మనీషి పరమాత్ముడయోధ్య పురాధినాధునిన్
తనయుఁడు ,భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
తనరెడి సీత సుందర వితానపు మోమున గాంచినామయా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48605956619250176182017-10-14T08:53:19.783+05:302017-10-14T08:53:19.783+05:30వినయ విధేయతల్గలిగి వెల్గెడు రుక్మిణి జాణయే కదా !
అ...వినయ విధేయతల్గలిగి వెల్గెడు రుక్మిణి జాణయే కదా !
అనయము నందనందనునకు నర్పణ జేసెను మానసమ్మునే
జనకుడె యడ్డు జెప్ప తన చాతురితో ఘనమైన దేవకీ
"తనయుడు భర్తయయ్యె వనితామణి జేసిన పుణ్యమెట్టిదో ?"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.com