tag:blogger.com,1999:blog-6769183920316093900.post1349085074061292638..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: ఛందస్సు నేర్చుకుందాం - 2కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34570731988721624502018-04-10T16:20:16.950+05:302018-04-10T16:20:16.950+05:30నమస్తే అండి.
చాలా బాగుంది.
నేను ఎన్నో నేర్చుకుంటు...నమస్తే అండి.
చాలా బాగుంది.
నేను ఎన్నో నేర్చుకుంటున్నాను మీ బ్లాగు నుండి.
చాలా కృతజ్ఞతలు.

శ్రీకాంత్ గడ్డిపాటి.Anonymoushttps://www.blogger.com/profile/10611813480997482187noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26151359847914083102016-01-04T01:31:51.145+05:302016-01-04T01:31:51.145+05:30నమస్కారములు
గురువులకు ధన్య వాదములు నమస్కారములు
గురువులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89067237644408340782016-01-03T23:15:08.490+05:302016-01-03T23:15:08.490+05:30జిలేబీ గారూ,
మీ ప్రభావృత్తం బాగుంది. అభినందనలు.
...జిలేబీ గారూ,
మీ ప్రభావృత్తం బాగుంది. అభినందనలు.
‘టపాల’ గణంకోసం ‘టపల’ అయింది. ‘తోరణశ్రేణి’ అనడం సాధువు. అలా అన్నా ‘ణ’ గురువే.
జిలేబీ‘ప్రభ’ను ఇతర చ్ఛందస్సుల్లోకీ ప్రసరింపజేయండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32815334993685635852016-01-03T22:52:05.452+05:302016-01-03T22:52:05.452+05:30ఛందస్సు పాఠాలను ఆమోదించిన మిత్రులందరికీ ధన్యవాదాలు...ఛందస్సు పాఠాలను ఆమోదించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

శైలజ గారూ,
ఛందస్సు పాఠాల అనంతరం ఆ పాఠాలను చెప్పాలని ఈ ఉదయమే నిర్ణయం తీసుకున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23488802905464530272016-01-03T19:28:39.503+05:302016-01-03T19:28:39.503+05:30ప్రణామములు గురువుగారు...అందరికీ సులువుగా అర్ధమయ్యే...ప్రణామములు గురువుగారు...అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో మీరు వ్రాస్తున్న చందస్సు పాఠాలు నాలాంటి వారందరికీ ఎంతో ఉపయోగకరమైనవి...అలాగే యడాగమం,నుగాగమంల గురించినపాఠాల గురించి ఎదురుచూస్తుంటాను..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52720259920371568282016-01-03T15:57:40.551+05:302016-01-03T15:57:40.551+05:30చాల విపులముగా చెప్పిరిచాల విపులముగా చెప్పిరిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76930428265221013942016-01-03T14:39:36.408+05:302016-01-03T14:39:36.408+05:30నమో నమః !
చదువు కొనగ టీచరై కంది వా
రధిగ, టపల తోర...నమో నమః !

చదువు కొనగ టీచరై కంది వా
రధిగ, టపల తోరణాశ్రేణి యీ
పద కవులకు సంపదా వాలమై
నదిర ! కవివరా నమో శంకరా !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71967577240041305822016-01-03T14:24:47.241+05:302016-01-03T14:24:47.241+05:30అద్భుతమండి గురువుగారు......ఛందస్సు గురించి అరటీపండ...అద్భుతమండి గురువుగారు......ఛందస్సు గురించి అరటీపండు ని ఒలిచీనంత చక్కగా వివరించారు.... అభినందనలు...నాలాంటి వారీకీ యెంతో అపయొగకరము విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43394492011228414342016-01-03T09:51:20.205+05:302016-01-03T09:51:20.205+05:30మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు! మీరు సవరణములకును,...మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు! మీరు సవరణములకును, సూచనములకును తావులేకుండునట్టి పాఠమునందఁజేసితిరి! ఇది ఛందస్సాధకులకుఁ దప్పక యుపయుక్తముగ నుండఁగలదనుటలో సందియములేదు! మీకు నా శుభాభినందనలు!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25826834147955796662016-01-03T08:15:45.775+05:302016-01-03T08:15:45.775+05:30ఈ పాఠాలను గురించి సవరణలను, సూచనలను అందించవలసిందిగా...ఈ పాఠాలను గురించి సవరణలను, సూచనలను అందించవలసిందిగా కవిమిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com