tag:blogger.com,1999:blog-6769183920316093900.post1368627458963717028..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2840 (భరతుఁడు రామునకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger118125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43478103972931967102018-11-08T22:10:25.436+05:302018-11-08T22:10:25.436+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60886897612917556472018-11-08T22:09:51.946+05:302018-11-08T22:09:51.946+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3316100539966928312018-11-08T22:09:27.503+05:302018-11-08T22:09:27.503+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81723236007354054062018-11-08T22:09:06.002+05:302018-11-08T22:09:06.002+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68891195633721463242018-11-08T22:08:31.639+05:302018-11-08T22:08:31.639+05:30డా. పిట్టా వారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...డా. పిట్టా వారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25400817217208300922018-11-08T22:07:22.298+05:302018-11-08T22:07:22.298+05:30రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45158151512530888832018-11-08T22:01:24.671+05:302018-11-08T22:01:24.671+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3410305391621267852018-11-08T22:00:29.900+05:302018-11-08T22:00:29.900+05:30మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48160331270361276632018-11-08T21:58:31.011+05:302018-11-08T21:58:31.011+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77378422291410318372018-11-08T21:56:37.200+05:302018-11-08T21:56:37.200+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8151924984642662472018-11-08T21:54:56.119+05:302018-11-08T21:54:56.119+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62925389563512587592018-11-08T21:54:12.520+05:302018-11-08T21:54:12.520+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84599737509109517682018-11-08T21:52:43.222+05:302018-11-08T21:52:43.222+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79143661546800239952018-11-08T21:41:49.831+05:302018-11-08T21:41:49.831+05:30చంపకమాల
పరవశ మందితిన్ బరమ పావనమౌ తమ రాక వెన్నెలై
ద...చంపకమాల
పరవశ మందితిన్ బరమ పావనమౌ తమ రాక వెన్నెలై
దరిసెన మబ్బ! నీ నదిని దాటఁగఁ జేయఁగఁ గౌగిలించితే
మురిసితి తమ్ముడై గుహుడ! మోదము దెల్పుడటంచు క్షేమ లా
భ రతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32327871271614765452018-11-08T19:39:25.040+05:302018-11-08T19:39:25.040+05:30కందం
తిరిగి యయోధ్యకు రమ్మని
పరిపరి విధముల పొదువిన ...కందం
తిరిగి యయోధ్యకు రమ్మని
పరిపరి విధముల పొదువిన వారించఁగనే
పరిపాలనకని మ్రొక్కఁగ
భరతుఁడు రామున, కొసంగెఁ బాదుక లెలమిన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13905826895834467182018-11-08T18:38:59.519+05:302018-11-08T18:38:59.519+05:30సమస్యా పూరణం:
సమస్య:
భరతుఁడు రామున కొసంగెఁబాదుకలెల...సమస్యా పూరణం:
సమస్య:
భరతుఁడు రామున కొసంగెఁబాదుకలెలమిన్!!

పూరణ:
నిరతము రాముని తలపులె
పరవశమొందగ మనమున వాసము విడువన్
అరయగ రామునయోధ్యకు
భరతుఁడు రామునకొసంగెఁబాదుకలెలమిన్!!
-----యెనిశెట్టి గంగా ప్రసాద్
కామారెడ్డి.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-330432991892012018-11-08T17:36:15.874+05:302018-11-08T17:36:15.874+05:30తరుణియె మూలమయ్యె గద ధారుణి సంపద వీడనాడగన్
నరయగ నీ...తరుణియె మూలమయ్యె గద ధారుణి సంపద వీడనాడగన్
నరయగ నీవులేని పుర మక్కర లేదికనాకటంచనెన్
భరతుడు, భాతృవత్సలతఁ బాదుక లిచ్చెను, రామమూర్తికిన్
సురగణ వంద్యునిన్ ఘనుని సూర్య కులాన్వయిఁ గొల్చె భక్తితోవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37092956652907486602018-11-08T16:41:33.063+05:302018-11-08T16:41:33.063+05:30ధరణిని నీ పాదుకలే
పరిపాలించినవి నేటి వరకు మహాత్మా ...ధరణిని నీ పాదుకలే
పరిపాలించినవి నేటి వరకు మహాత్మా !
త్వరనిదె బాధ్యత గొనుమని
భరతుడు రామునకొసంగె పాదుకలెలమిన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41716578975792789752018-11-08T16:33:27.234+05:302018-11-08T16:33:27.234+05:30challa bagundi mitramachalla bagundi mitramapks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26885439509700943152018-11-08T16:08:46.757+05:302018-11-08T16:08:46.757+05:30చాలాబాగుంది.చాలాబాగుంది.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89379278435547819662018-11-08T15:59:00.328+05:302018-11-08T15:59:00.328+05:30
మరొక్కటి
ఆటవిడుపుల, సయాటగ
నేటి కతల, భరతదేశ నే...

మరొక్కటి

ఆటవిడుపుల, సయాటగ
నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
ల్ధాటిగ భళీ పసందుగ
ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు శాస్త్రీజీ!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68850391774797871272018-11-08T15:56:08.528+05:302018-11-08T15:56:08.528+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14229250765280503612018-11-08T15:30:58.458+05:302018-11-08T15:30:58.458+05:30డా.పిట్టా సత్యనారాయణ
సమరము కర్మ యోగమున సాగుట గాద...డా.పిట్టా సత్యనారాయణ
సమరము కర్మ యోగమున సాగుట గాదని యోగవిద్య లో
రమణ జరించి రాక్షసవిరాట్లుగ మారిన నేటి సాధువుల్
రమణిని, శీలసంపదల రక్తిని దోచు కొనన్, జడత్వపున్
దిమిరము నిండు నెల్లెడల, దీపము లెన్నియు వెల్గుచుండినన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12105813443119324702018-11-08T15:16:49.530+05:302018-11-08T15:16:49.530+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50005218609545501152018-11-08T14:58:29.158+05:302018-11-08T14:58:29.158+05:30డా. పిట్టా సత్యనారాయణ
మరచెను పట్టు వస్త్రమభిమానము ...డా. పిట్టా సత్యనారాయణ
మరచెను పట్టు వస్త్రమభిమానము రాముని బంటు తా నయెన్
పరచెను నంది గ్రామమున బంగరు పాదుక లాసనమ్మునన్
జరచర నా యయోధ్యనిడ సాగెను వాటిని రాచ ముద్రగా
భరతుడు భాతృ వత్సలత బాదుక లిచ్చెను రామ మూర్తి కిన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.com