tag:blogger.com,1999:blog-6769183920316093900.post1372889483508937645..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం -759 (మాట తప్పువాఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3662966658001032182012-07-11T16:01:01.445+05:302012-07-11T16:01:01.445+05:30మా తెలుగు శేఖరులు మా మంచి తమ్మునికి ధన్య వాదము...మా తెలుగు శేఖరులు మా మంచి తమ్మునికి ధన్య వాదములు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22338355729425243302012-07-11T15:55:27.995+05:302012-07-11T15:55:27.995+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56737712120275992042012-07-11T07:33:39.405+05:302012-07-11T07:33:39.405+05:30రాజేశ్వరక్కయ్యగారూ, మంచి సునిసితమైన భావనను చిన్న ప...రాజేశ్వరక్కయ్యగారూ, మంచి సునిసితమైన భావనను చిన్న పద్యంలో వెలిబుచ్చారు. ప్రశంసలు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90198788914118906872012-07-11T01:49:59.571+05:302012-07-11T01:49:59.571+05:30శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు.శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89337256047249854022012-07-11T01:42:54.199+05:302012-07-11T01:42:54.199+05:30లోన దిగులు మింగి లేనిధైర్యమునొంది
పలికె పతికి నిట్...లోన దిగులు మింగి లేనిధైర్యమునొంది
పలికె పతికి నిట్లు "పవలు, కొడుకు
చేరదీయడనిన చిలుకజోస్యమువాని
మాట తప్పు, వాఁడు మంచి వాఁడు."ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82336315618264069232012-07-11T00:50:08.443+05:302012-07-11T00:50:08.443+05:30రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది. కొందరు మం...రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది. కొందరు మంచి వాళ్ళే అలా ఉంటారు.

"కలసి యాడి పాడి కలలందు కరిగించి"Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86681304427716854952012-07-10T23:25:55.527+05:302012-07-10T23:25:55.527+05:30కలసి యాడి పాడి కలలందు కరిగించి
మమత లెన్నొ పెంచి ...కలసి యాడి పాడి కలలందు కరిగించి
మమత లెన్నొ పెంచి మాట మార్చి
మోస గించ లేక విసుగు నభినయించి
మాట తప్పు వాఁడు మంచి వాఁడురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24163425086996536542012-07-10T20:36:40.273+05:302012-07-10T20:36:40.273+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48929646584755889652012-07-10T20:16:14.678+05:302012-07-10T20:16:14.678+05:30చంద్రమౌళి గారూ,
ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగుంద...చంద్రమౌళి గారూ,
ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77336684767232001552012-07-10T20:12:39.114+05:302012-07-10T20:12:39.114+05:30”పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు”
నింద వేయ తగదు నిజ...”పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు”
నింద వేయ తగదు నిజము గాను
తమ్ముడా రతనము తస్కరించాడన్న
మాట తప్పు, వాడు మంచివాడు’
(సత్రాజిత్తు స్యమంతకరత్నాన్ని కృష్ణుడపహరించెననిన బలరాముడు ఆ నింద నిజముకాదని అతని మందలించిన సందర్భము)మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10023094439379564892012-07-10T20:08:44.566+05:302012-07-10T20:08:44.566+05:30కమనీయం గారూ,
శుక్రనీతిని ప్రస్తావించిన మీ పూరణ బా...కమనీయం గారూ,
శుక్రనీతిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62799356498600898302012-07-10T19:55:54.804+05:302012-07-10T19:55:54.804+05:30శుక్రనీతి చెప్పు సూత్రప్రకారమ్ము
అనుసరించి గొ...శుక్రనీతి చెప్పు సూత్రప్రకారమ్ము
అనుసరించి గొప్ప యాపదలను
తనను దాను కాచుకొనుటకై యాడిన
మాట తప్పువాడు మంచివాడు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63847975193136077712012-07-10T19:49:56.662+05:302012-07-10T19:49:56.662+05:30చంద్రశేఖర్ గారూ,
నేను కేవలం పరిహాసానికి అన్నాను. ...చంద్రశేఖర్ గారూ,
నేను కేవలం పరిహాసానికి అన్నాను. మీ ప్రయోగమె సముచితం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77268517227249365152012-07-10T19:46:54.317+05:302012-07-10T19:46:54.317+05:30సహదేవుడు గారూ,
‘ఆధు - వాద’ అని ద-ధ ప్రాసవేసారు. స...సహదేవుడు గారూ,
‘ఆధు - వాద’ అని ద-ధ ప్రాసవేసారు. సరే.. పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పూరణ అర్థం కాలేదు.

చంద్రమౌళి గారూ,
రెండవ పాదంలో ‘సత్రాజిత్తు’ అన్నచొట గణదోషం. అంతేకాక మీరు చెప్పదలుచుకున్న దేమిటో అవగాహన కావడం లేదు. దయచేసి కాస్త వివరిస్తారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87753298079496108612012-07-10T19:42:25.542+05:302012-07-10T19:42:25.542+05:30"ప్రణతుడు=వంగి నమస్కరించువాడు=వంగి వంగి దండాల..."ప్రణతుడు=వంగి నమస్కరించువాడు=వంగి వంగి దండాలు పెట్టేవాడు" అంటేనేబాగుంటుందేమో!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55110295265758677632012-07-10T18:47:22.944+05:302012-07-10T18:47:22.944+05:30పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు
సత్రాజిత్తు నింద సర...పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు
సత్రాజిత్తు నింద సరియ గునే
తమ్ముడా రతనము తస్కరించాడన్న
మాట తప్పు, వాడు మంచివాడుమత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70837143609415127602012-07-10T17:32:28.214+05:302012-07-10T17:32:28.214+05:301.ఆధునికయుగపతివాదసూత్రములివే
మాటతప్పువాడుమంచివాడు!...1.ఆధునికయుగపతివాదసూత్రములివే
మాటతప్పువాడుమంచివాడు!
తూటఁబేల్చువాడుదొడ్డవాడుగఁజెల్లు!
హత్యఁజేయ గద్దె నందువాడు!

2.మంచివాడెవరన?మాటతప్పనివాడు!
యచ్చుత్ప్పదేమొ?నతడుఁగాడు!
మన వసంతుడట్లుమాటతూలుననెడు
మాట తప్పు, వాడు మంచి వాడు!
(మిత్రుడు వాడు అన్నందులకు మన్నించాలి)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19545399723851217912012-07-10T17:24:34.840+05:302012-07-10T17:24:34.840+05:30చంద్రశేఖర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు....చంద్రశేఖర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘కాంగ్రెసు ప్రణవమె కడకు గతిర’ అంటే ఎలా వుంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6805660902775791872012-07-10T15:26:22.374+05:302012-07-10T15:26:22.374+05:30మాట తప్పు వాఁడు మంచివాఁడుమనకు
రాష్ట్రపతి యగునట రాల...మాట తప్పు వాఁడు మంచివాఁడుమనకు
రాష్ట్రపతి యగునట రాలుగాయి
రాజకీయ మందు రభస తప్పుటలేదు
కాంగ్రెసు ప్రణతుడె కడకు గతిరమన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49607416103530009812012-07-10T12:43:33.404+05:302012-07-10T12:43:33.404+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
పండిత నేమాని వారూ,
లక్ష్మ...సత్యనారాయణ మూర్తి గారూ,
పండిత నేమాని వారూ,
లక్ష్మీదేవి గారూ,
మిస్సన్న గారూ,
గుండు మధుసూదన్ గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణలు వైవిధ్యంగా మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం నా సవరణ గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85120075779069832202012-07-10T11:33:58.331+05:302012-07-10T11:33:58.331+05:30వర్జ్య నీ యుడు సుమి వసుధ లోన
మాట తప్పు వాడు,...వర్జ్య నీ యుడు సుమి వసుధ లోన
మాట తప్పు వాడు, మంచి వాడు
సర్వ జనుల యెడల సమ భావముగ నుండు
మాట యాయు వు గద ! మాన వునకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84346930856250766362012-07-10T09:36:47.547+05:302012-07-10T09:36:47.547+05:30ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
పుత్రు లిద్దరయ్య ...ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
పుత్రు లిద్దరయ్య పోల్చి చూడ
వారు పెద్ద. చిన్న వరుసగా చెప్పెద
మాట తప్పు వాఁడు, మంచివాఁడుగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1685938080286132262012-07-10T09:36:10.789+05:302012-07-10T09:36:10.789+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90593751574966434132012-07-10T08:53:06.919+05:302012-07-10T08:53:06.919+05:30గుండు మధుసూదన్ గారి పూరణ....
భాష పైన గొప్ప పట్టున...గుండు మధుసూదన్ గారి పూరణ....

భాష పైన గొప్ప పట్టున్న పండితుం
డతఁడు మాట లాడ నమృత మొలుకు;
వాని మాట పసిఁడి; వానికి లేదయ్య
మాట తప్పు! వాఁడు మంచివాఁడు!!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5854601097766771572012-07-10T08:37:27.533+05:302012-07-10T08:37:27.533+05:30ధర్మరాజ! నీకు తగదు జూదము పోకు-
మాట తప్పు వాఁడు మంచ...ధర్మరాజ! నీకు తగదు జూదము పోకు-
మాట తప్పు వాఁడు మంచివాఁడు
కాదు శకుని పాచి కలను మాయంజేసి
నీదు సిరుల దోచు నిజము నమ్ము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com