tag:blogger.com,1999:blog-6769183920316093900.post1410735946081285910..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3269 (తోడ్పడలేదు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-329716376879953392020-02-03T19:14:12.887+05:302020-02-03T19:14:12.887+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్"

సందర్భము: సీతా రాముల కళ్యాణం జరిగినాక మిథిలనుండి తిరిగి వస్తున్న రామాదులకు పరశురాము డెదురైనాడు. అందరూ భయమందినారు. వసిష్ఠాది మునులు తమలో తామిట్లు మాట్లాడుకొనిరి.
"కశ్చిత్ పితృ వధామర్షీ
క్షత్రం నోత్సాదయిష్యతి
పూర్వం క్షత్రవధం కృత్వా
గతమన్యు ర్గత జ్వరః
(బా. కాం.74-22)
పూర్వం తన తండ్రిని క్షత్రియుడు చంపినాడని కోపించి వారిని పరిమార్చడు గదా! మున్ను క్షత్రియులను వధించి వ్యథ తొలగించుకొనెనే!"
అంటే మరికొంద రడుగగా కొందరిలా వివరించిరి.
"కార్తవీర్యార్జునుడు గొప్ప దత్తోపాసకుడు. లోకైక వీరుడు. రావణుని మించిన వాడు. తనకంటె గొప్పవాని చేతిలోనే చనిపోతానని వరం పొందిన వాడు.
ఒకనాడు తనకూ తన సైన్యానికీ షడ్రసోపేత భోజనం సమకూర్చినది నందిని అనే ధేనువు. అది పరశురాముని తండ్రి యైన జమదగ్ని మహర్షిది. ఆ ఆవు తనకు కావాలని కార్తవీర్యార్జును డడిగితే జమదగ్ని ఈయలేదు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా లాక్కుని వెళ్ళి పోయాడు.
జమదగ్ని కుమారుడు పరశురాముడు (విష్ణ్వంశ సంభూతుడు) తిరిగివచ్చాడు. ఎవరు నచ్చజెప్పబూనినా వినలేదు.
"ఇతని అనుభవా లెంత గొప్పవైతే నేం! అవన్నీ తుడిచిపెట్టుకుపోక తప్పదు. ఇతని దుష్టతకు ఏడ్పే మిగులుతుంది (చివరకు)."
అంటూ కార్తవీర్యార్జునునకు పరశు రాముడు తోడ్పడలేదు. (అతడు చేసిన పనిని సమర్థించలేదు.) (పద్య భావావన్ననుసరించి..)
యుద్ధ సన్నద్ధుడై బయలుదేరినాడు. కార్తవీర్యార్జునుని సంహరించినాడు."
కుడ్పు = కుడుపు.. అనుభవం
తూడ్పు = తుడిచి వేయడం
దుష్టత = చెడ్డతనం.. (జమదగ్ని మహర్షి ఆశ్రమంలోని ఆవు నపహరించడం)
అర్జునుడు = కార్తవీర్యార్జునుడు
హరి = విష్ణుమూర్తి.. పరశురాముడు

"కుడ్పు లవి గొప్పవైనను
దూడ్పు మరిక దప్ప దితని దుష్టత కిలలో
నేడ్పే మిగులు" నటంచును
దోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
2.02.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65135617533671756192020-02-03T09:44:52.759+05:302020-02-03T09:44:52.759+05:30ధన్యోస్మి ధన్యోస్మి క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53808697848089204722020-02-02T18:44:50.997+05:302020-02-02T18:44:50.997+05:30ఏడ్పు ముఖమ్ముతో రణము హేయమటంచును వీడశస్త్రముల్
తోడ్...ఏడ్పు ముఖమ్ముతో రణము హేయమటంచును వీడశస్త్రముల్
తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
తోడ్పడు శిష్టరక్షణకు దుష్టుల ద్రుంచగ యుద్ధమందు కై
మోడ్పులు వానికెప్పుడును మోహము ద్రుంచును మోహనాంగుడైశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-105591277546826552020-02-02T17:28:21.650+05:302020-02-02T17:28:21.650+05:30కందం
తోడ్పడి నరనారాయణు
లూడ్పగ శ్రమతో నధర్మముర్విని...కందం
తోడ్పడి నరనారాయణు
లూడ్పగ శ్రమతో నధర్మముర్విని సఖులై
జడ్పున ననివీడెదననఁ
దోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91697518065504400802020-02-02T17:28:00.878+05:302020-02-02T17:28:00.878+05:30ఉత్పలమాల
తోడ్పడె మత్స్యయంత్రమును ద్రుంచఁగ ద్రౌపది ...ఉత్పలమాల
తోడ్పడె మత్స్యయంత్రమును ద్రుంచఁగ ద్రౌపది చేయిపట్టగన్
దోడ్పడె నా సుభద్ర మదిఁదోచెడు భర్తగ నిల్ప ద్వారకన్
దోడ్పడె బాధ్యతన్ దెలియ, దుష్టులఁ గూల్చక పోరు వీడగన్
దోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7392768407168760482020-02-02T17:11:23.163+05:302020-02-02T17:11:23.163+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44265358509766322702020-02-02T17:08:49.389+05:302020-02-02T17:08:49.389+05:30
తోడ్పడె పాండుపుత్రులకు దోరపుబంథువు వాసుదేవుడై
త...
తోడ్పడె పాండుపుత్రులకు దోరపుబంథువు వాసుదేవుడై
తోడ్పడె రాజమధ్యమున దొయ్యలిద్రౌపది కన్నరూపుడై
తోడ్పడె ధర్మసాధనకు దుష్టులజంపగ పార్ధసారధై
తోడ్పడ నన్నివేళలను తొందరపాటగు బల్కనిట్టులన్
తోడ్పడలేదు పార్థునకు తోచినరీతిని గృష్ణుడెప్పుడున్

తోడ్పడలేదు పార్థునకు తోచినరీతిని గృష్ణుడెప్పుడున్
ఒడ్పుగ కష్టనష్టముల నోర్మిభరించుచు ధర్మవీరుడై
ఊడ్పగ క్షత్రియాధముల నోటమిలేకయె సవ్యసాచియై
గడ్పగ కాలమంతయును కామునిదండ్రికి కేలుమోడ్చి దా
దోడ్పడె పార్థసారధిగ ద్రుంచగ దుష్టుల ధర్మరక్షకై !seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59325346266513343472020-02-02T15:59:02.240+05:302020-02-02T15:59:02.240+05:30హరి తనకు తోచిన రీతిననే తోడ్పడుతాడనే భావన లో...
కం...హరి తనకు తోచిన రీతిననే తోడ్పడుతాడనే భావన లో...

కం.

తోడ్పడు నెపుడును గృష్ణుడు
వీడ్పడడే వేళ నైన విధి యెట్లున్నన్
కాడ్పడనీయడు పార్థును
తోడ్పడ డర్జునునకు హరి దోచిన రీతిన్

వై. చంద్రశేఖర్

chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71402993389622921492020-02-02T15:22:21.608+05:302020-02-02T15:22:21.608+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25000054690619865902020-02-02T14:59:17.591+05:302020-02-02T14:59:17.591+05:30నా పూరణ 🙏🙏
*కం||*
తోడ్పడె గద కృష్ణుడపుడు
తోడ్ప...నా పూరణ 🙏🙏
*కం||*

తోడ్పడె గద కృష్ణుడపుడు
తోడ్పడె గద నర్జునునకు దోచిన రీతిన్
తోడ్పడు నని చెప్ప నెటుల
*"తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్"*కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90972913270598035432020-02-02T14:19:25.080+05:302020-02-02T14:19:25.080+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88883387432450065802020-02-02T14:18:47.652+05:302020-02-02T14:18:47.652+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"దోసము ...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"దోసము కాదొకొ" టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2628253772887264812020-02-02T14:17:48.701+05:302020-02-02T14:17:48.701+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52822757670457963762020-02-02T14:17:26.412+05:302020-02-02T14:17:26.412+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కానిచొ అని హ్ర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కానిచొ అని హ్రస్వాంతంగా వ్రాయరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8121039196673980362020-02-02T14:16:49.689+05:302020-02-02T14:16:49.689+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21394940335252962702020-02-02T14:16:19.458+05:302020-02-02T14:16:19.458+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54025613267628441812020-02-02T13:25:08.533+05:302020-02-02T13:25:08.533+05:30🙏😊🙏😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91465935840911379642020-02-02T13:10:40.765+05:302020-02-02T13:10:40.765+05:30తోడ్పడెఁజంపఁసైంధవునితోడ్పడెభీష్మునిద్రోణుఁజంపగా
నూ...తోడ్పడెఁజంపఁసైంధవునితోడ్పడెభీష్మునిద్రోణుఁజంపగా
నూడ్పఁగురుప్రకాండులనుయోధులకర్ణసుయోధనాదులన్
తోడ్పడెముందుయోచనలతోడఁబ్రయత్నఫలమ్ముతోడనే
తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60694950788301834612020-02-02T13:01:44.531+05:302020-02-02T13:01:44.531+05:30తోడ్పడెనందనందనుడు తోడుగపార్థునకన్నిరీతులన్
చేడ్పడ...తోడ్పడెనందనందనుడు తోడుగపార్థునకన్నిరీతులన్
చేడ్పడుకాలమందున సచేతనుడౌకరుణాంతరంగుడై
తోడ్పడె పాండునందనుల, దోసముకాదొకయిట్టులన్నచో
తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24228441006616867912020-02-02T12:22:37.712+05:302020-02-02T12:22:37.712+05:30తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్
దో...తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్
దోడ్పడలేద!మీకెఱికె? తోడ్పడకుండినయుద్ధభూమిలో
నేడ్పులువచ్చెగారణమునేలికలందఱికన్నుమూతలే
తోడ్పడెగాదెపార్ధునకుతొయ్యలిద్రౌపదిచెల్లికావుతన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88597165924621556782020-02-02T12:02:44.095+05:302020-02-02T12:02:44.095+05:30తోడ్పడెఖాండవమందున
తోడ్పడెయుద్ధమునరథము ద్రోలునెపమున...తోడ్పడెఖాండవమందున
తోడ్పడెయుద్ధమునరథము ద్రోలునెపమునన్
తోడ్పడుకర్జముకానిచొ
తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46200227967114169922020-02-02T11:43:31.210+05:302020-02-02T11:43:31.210+05:30ఏడ్పులు సెలరేఁగెఁ బుడమి
కడ్పున దారుణ మభీతి కౌరవ జన...ఏడ్పులు సెలరేఁగెఁ బుడమి
కడ్పున దారుణ మభీతి కౌరవ జనులే
పూడ్పఁగ నభిమన్యు నహో
తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్

ఉడ్పుమ వాసుదేవ యని యుద్ధము బంధు గణమ్ము తోడఁ జే
మోడ్పున నెంత వేడినను మూర్ఖతఁ బొందఁగఁ జిత్త తాపపున్
గాడ్పు ఘనమ్ముగా ననినిఁ గయ్యము మానుట కింత యేనియుం
దోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28602832791594485742020-02-02T11:14:37.304+05:302020-02-02T11:14:37.304+05:30తోడ్పాటనునదియుండగ
దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్ ...తోడ్పాటనునదియుండగ
దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్
దోడ్పడలేదనియన,కై
మోడ్పులనేనిడుదుసామి!మౌనముతోడన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35694620248023185032020-02-02T11:14:17.358+05:302020-02-02T11:14:17.358+05:30మీ పూరణ బాగుంది. అభినందనలు. మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22867531447770455492020-02-02T11:13:50.306+05:302020-02-02T11:13:50.306+05:30మీ పూరణ బాగుంది. అభినందనలు. మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com