tag:blogger.com,1999:blog-6769183920316093900.post1424141853607032757..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 6కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73989196862932058402010-06-28T21:13:36.516+05:302010-06-28T21:13:36.516+05:30శంకరయ్య గారు,
ఇది గొప్ప ప్రయత్నం అని తెలుస్తున్...శంకరయ్య గారు,
ఇది గొప్ప ప్రయత్నం అని తెలుస్తున్నా, ఈ కవిత్వం యొక్క గొప్పతనమును పూర్తిగా అభినందించలేని పామరుడిని. బంధ కవిత్వం గురించి వివరాలు నేను ఎక్కడ తెలుసుకోగలను? ఇంటర్నెట్ లో లభ్యమయ్యే వీలు ఉంటే తెలియజేయగలరు.Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44857104015270140512010-06-23T20:20:28.130+05:302010-06-23T20:20:28.130+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18931927565352605442010-06-23T14:32:39.217+05:302010-06-23T14:32:39.217+05:30రవి గారూ,
రెండవ పాదంలో యతి తప్పింది. నాకు మతి తప్ప...రవి గారూ,
రెండవ పాదంలో యతి తప్పింది. నాకు మతి తప్పింది. సవరించి మళ్ళీ పోస్ట్ పెడతాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63743589685156625342010-06-23T07:53:28.239+05:302010-06-23T07:53:28.239+05:30అత్యద్భుతంగా, భావయుక్తంగా ఉందండి. ఇటువంటిదే గోపురబ...అత్యద్భుతంగా, భావయుక్తంగా ఉందండి. ఇటువంటిదే గోపురబంధమూ, రథబంధమూ కూడా. వాటిని కూడా పూరించగలరు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47604941279775887902010-06-23T06:22:17.259+05:302010-06-23T06:22:17.259+05:30వేదుల బాలకృష్ణమూర్తి గారూ,
ధన్యవాదాలు. మీరు చెప్పి...వేదుల బాలకృష్ణమూర్తి గారూ,
ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా వర్డ్ వెరిఫికేషన్ తొలగించే ప్రయత్నం చేస్తాను. నాకు కూడ అది చికాకు పెడుతోంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45169423022320489442010-06-23T06:18:22.936+05:302010-06-23T06:18:22.936+05:30@ రాం నర్సింహ -
@ ప్రణీత స్వాతి -
నా సింహాసన బంధం ...@ రాం నర్సింహ -
@ ప్రణీత స్వాతి -
నా సింహాసన బంధం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26205199830063121122010-06-23T06:15:05.823+05:302010-06-23T06:15:05.823+05:30చదువరి గారూ,
పూరణ చాలా బాగుంది. అభినందనలు.చదువరి గారూ,
పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82291221174098957722010-06-23T05:48:35.021+05:302010-06-23T05:48:35.021+05:30బాగున్నదండి. మంచి ప్రయత్నం. కొనసాగించండి.
word ver...బాగున్నదండి. మంచి ప్రయత్నం. కొనసాగించండి.
word verification ను తీసి వేయండి. ఇది కూడా lay out లోనికి వెళ్ళి comments లో word verification కు no పెట్టెయ్యటమే.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41447611057710781022010-06-22T23:25:45.318+05:302010-06-22T23:25:45.318+05:30అవును గురువుగారూ..కింద మీరు ఇచ్చిన పద్యాన్ని చూడకు...అవును గురువుగారూ..కింద మీరు ఇచ్చిన పద్యాన్ని చూడకుండా(గమనించలేదు)..కేవలం బొమ్మలో అక్షరాలూ మాత్రమే చూస్తూ పేపర్ మీద వరసగా రాస్తూ పోయా. ఆ తరవాత మీ పూరణ చూశాను. కరెక్ట్ గా వచ్చింది. కానీ నాలుగు పాదాలుగా విడగొట్టడం రాలేదు. మధ్యలో(నిలువు) మీ పేరు కూడా వచ్చింది.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41546310376563689502010-06-22T22:11:00.888+05:302010-06-22T22:11:00.888+05:30Chala bagundi..
Dhanyavadalu..Chala bagundi..

Dhanyavadalu..ramnarsimhahttps://www.blogger.com/profile/00274278970145316759noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38335239060316635152010-06-22T22:04:17.824+05:302010-06-22T22:04:17.824+05:30శంకరులకు వందనములు
వంకరులను వెదకతగని వటువును ఆర్యా
...శంకరులకు వందనములు
వంకరులను వెదకతగని వటువును ఆర్యా
జంకుచు చెప్పెద రెండవ
పంక్తిన బెడిసె యతి యనుచు పరికించనుచున్ !!

శంకరయ్య గారు చాలా బాగాఉంది మీ ప్రయత్నం. ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలను మాకు పరిచయం చేయ గలరు. నేచెప్పిన దాంట్లో తప్పులున్న మన్నించగలరు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com