tag:blogger.com,1999:blog-6769183920316093900.post1432864670187166059..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3336కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger77125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85669590766207827182020-04-12T11:59:33.193+05:302020-04-12T11:59:33.193+05:30బోడిదియౌ అంటే అర్థం తెలియజేయ మనవిబోడిదియౌ అంటే అర్థం తెలియజేయ మనవితిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57601019196584234162020-04-12T05:16:44.884+05:302020-04-12T05:16:44.884+05:30ఆర్యా! ధన్యవాదములు ఆర్యా! ధన్యవాదములు గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62705238873472093572020-04-11T20:18:14.071+05:302020-04-11T20:18:14.071+05:30కవిమిత్రులు మన్నించాలి.
ఉదయం నుండి విపరీతమైన తలనొ...కవిమిత్రులు మన్నించాలి.
ఉదయం నుండి విపరీతమైన తలనొప్పి. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43943241580235927352020-04-11T19:14:06.952+05:302020-04-11T19:14:06.952+05:30
వీడును దోష మటంచును
నాడంగ పురోహితుండు నాదర మొప్...

వీడును దోష మటంచును
నాడంగ పురోహితుండు నాదర మొప్పన్
కీడును బాపుకొనంగను
గాడిదను వివాహమాడెగాంతముదమునన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36900481927210427682020-04-11T19:10:23.219+05:302020-04-11T19:10:23.219+05:30పైడయ్యకొడుకొకగాడిద
వీడికిబెండ్లామురాదు విరక్తిచెంద...పైడయ్యకొడుకొకగాడిద
వీడికిబెండ్లామురాదు విరక్తిచెందన్
చూడగవిపరీతంబది
గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42062455158016056352020-04-11T18:50:17.088+05:302020-04-11T18:50:17.088+05:30పాడిగ మన సున్న మొఱకు
నీడ యనఁగఁ జెలఁగి తనకు నిత్యంబ...పాడిగ మన సున్న మొఱకు
నీడ యనఁగఁ జెలఁగి తనకు నిత్యంబుండం
దోడుగ మానవ రూపపు
గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17349420736465611022020-04-11T18:35:28.972+05:302020-04-11T18:35:28.972+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75324100590671499672020-04-11T18:32:23.903+05:302020-04-11T18:32:23.903+05:30అవునండి వ్యావహారిక పదము ప్రమాద వశమున వచ్చినది. ధన్...అవునండి వ్యావహారిక పదము ప్రమాద వశమున వచ్చినది. ధన్యవాదములు. సవరించెదను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74122319532898061812020-04-11T18:24:22.611+05:302020-04-11T18:24:22.611+05:30సుకవులు పోచిరాజువారికి నమస్సులు!
మీ రెండు పూరణాలూ...సుకవులు పోచిరాజువారికి నమస్సులు!

మీ రెండు పూరణాలూ అద్భుతంగా వున్నాయి! అభినందనలు!
మొదటి పూరణలో
వాఁడు+కి=వానికి అవుతుంది గదా!
వాఁడికి అని మీరు పూరించడంలో అంతరార్థమేమైనా వున్నదా...తెలుపగలరు.
అన్యధా భావింపవలదని మనవి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40221836727545701722020-04-11T17:29:00.417+05:302020-04-11T17:29:00.417+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60549353345539494242020-04-11T16:45:29.453+05:302020-04-11T16:45:29.453+05:30ఆడి విశేష్యము ప్రథమా విభక్తి. అర్థము బాతు కనుక గసడ...ఆడి విశేష్యము ప్రథమా విభక్తి. అర్థము బాతు కనుక గసడదవా దేశ సంధి వచ్చినది.
వరించి యుండంగ క్రియకు ఆడి కర్తృ పదము. ఇక్కడ ఆడిన్ అని ద్వితీయా విభక్తిలో లేదు. కనుక నరసున్న యుండదు.
“ఆడి తనున్ వరించి” , “ఆడి దనున్ వరించి” యని రెండు రూపములు సాధువులు. గసడదవా సంధి బహుళము గనుక.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19034530679936114722020-04-11T16:22:52.838+05:302020-04-11T16:22:52.838+05:30చూడగ చుక్కవంటియొకచొక్కపు రూపము గల్గినట్టి పూ
బోడిమ...చూడగ చుక్కవంటియొకచొక్కపు రూపము గల్గినట్టి పూ
బోడిమనంబునందునొకపుష్పశరాసనుబోలు వానిపై
గాఢపు ప్రేమగల్గెనతగాడునిరక్షరకుక్షి యట్టియా
గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75050758889307626252020-04-11T16:10:54.834+05:302020-04-11T16:10:54.834+05:30గాడిద కాళ్ళువాడతడు కాసులు దండిగ నున్నవాడులే
బాడుగ ...గాడిద కాళ్ళువాడతడు కాసులు దండిగ నున్నవాడులే
బాడుగ భారమౌగ తను బాధల కోర్చెడి బీదరాలు నౌ
వేడగ ఏడుకొండలును వేగమె వారికి బెండ్లిగూర్చగా
గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మున బెండ్లియాడెరా
C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74428058833613686202020-04-11T14:37:02.442+05:302020-04-11T14:37:02.442+05:30గాఢపు జాతకదోషము
వీడగ పంచాంగకర్త వివరించినటుల్
పీడ...గాఢపు జాతకదోషము
వీడగ పంచాంగకర్త వివరించినటుల్
పీడా నివారణమునకు
గాడిదను వివాహమాడె గాంత ముదమునన్

వేడుక చాకలింట దొలి పెండ్లికి గూడగ గార్ధభమ్ములే
ఆడుచు పాడుచున్ మిగుల హ్లాదమునొందుచు వాహనమ్ములై
వాడల ద్రిప్పగా కదల వైభవమొప్పగ క్రొత్తజంటనే
గాడిదనున్ వరించి,యొకకాంత ముదమ్మున బెండ్లియాడెరా!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43650778286726743502020-04-11T14:17:19.569+05:302020-04-11T14:17:19.569+05:30ధన్యవాదములు. కవిమిత్రులకు నమస్సులు.ధన్యవాదములు. కవిమిత్రులకు నమస్సులు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86724891403403687912020-04-11T14:14:01.346+05:302020-04-11T14:14:01.346+05:30అనుదిన ప్రత్యేకతలన్
దనరుచు తమపద్యముండ ధన్యులమగుచున...అనుదిన ప్రత్యేకతలన్
దనరుచు తమపద్యముండ ధన్యులమగుచున్
గనుచుంటిమి సంతసమున
వినయమ్మున మ్రొక్కచుంటి విబుధవరేణ్యున్

ఆర్యా! నమస్సుమాంజలి. గాడిఁద కాదని అక్కడ తనున్ రాదని గురుదేవుల ఉవాచ. దయతో వివరించ ప్రార్థగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18086808211112774572020-04-11T14:01:02.188+05:302020-04-11T14:01:02.188+05:30
బాగుందండి.
మొదటి మూడుపాదములను దీర్ఘాక్షరములే రా...
బాగుందండి.

మొదటి మూడుపాదములను దీర్ఘాక్షరములే రావాలయునుకదా? పొరబడినట్లున్నారు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63655399969593242242020-04-11T13:57:39.521+05:302020-04-11T13:57:39.521+05:30మిత్రులందఱకు నమస్సులు!
ఉత్పలమాలిక:
వేడుక నొక్క రా...మిత్రులందఱకు నమస్సులు!

ఉత్పలమాలిక:
వేడుక నొక్క రాజు కొక పిల్లఁడు పుట్టగఁ, బ్రేమఁ బెంచఁ, దా
నాడుచుఁ బాడుచున్ దినములన్నియు నూఱక పుచ్చి, విద్యలం
దీడుకుఁ జొప్పడం గలుగు నెద్దియు నేర్వక, యొక్క మౌనికిన్
దోడుగ నున్నయట్టి యొక దుప్పినిఁ గొట్టెను; మౌని కోపియై
"గాడిదవై చరించు"మని గర్హణచే శపియించె; మాన్పఁగా
వేడఁగ, శాంతముం గొనియుఁ, "బ్రేమను నుద్వహమైన కాంతచే
గాడిద రూప మేఁగి, నరగాత్రము వచ్చు" నటంచుఁ జెప్పెఁ; దా
నేడుచుచుండఁగానె యతఁ డించుక యించుక గాడ్దెరూపు రాన్,
దోడుగ నున్న నెచ్చెలుఁడు తొందరగాఁ జని, వాని తండ్రికిన్
గూడిన యన్ని యంశములు గోడున నేడ్చుచుఁ జెప్పె; రాజు న
వ్వాడల వాడలందుఁ దగ "వాని వరించియుఁ బెండ్లియాడఁగా
వేడిన కాంత యున్న, నతి వేగమె పెండిలి సేసె"దంచు నా
నాఁ డతఁ డుగ్గడింపఁగ, వినంగనె వేగమె రాజుఁ జేరి, యా
గాడిదనున్ వరించి, యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడె; రా
పాడుచు నామె తాఁకఁ దన భర్తను, వెంటనె వాని కప్పు డా
గాడిద రూపమేఁగె; వడి జ్ఞానియునై, సుఖియించె నామెతో!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37539798976177806232020-04-11T13:46:56.036+05:302020-04-11T13:46:56.036+05:30వీడుల వాడలం దిరిగి వేవురి యిండ్లను సొచ్చి రాత్రులన...వీడుల వాడలం దిరిగి వేవురి యిండ్లను సొచ్చి రాత్రులన్
బైడిని దొంగి లించి తెలవార నమాయకభంగి నుండు సో
గ్గాడిని సొత్తుఁ గూర్చిన మగాడిని నీడగు వాడ టంచు దొం
గాడి దనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురముకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33696673236500426962020-04-11T12:46:45.089+05:302020-04-11T12:46:45.089+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71291400200808177382020-04-11T12:43:40.679+05:302020-04-11T12:43:40.679+05:30వాడునెలఱేనితోసరి
జోడగు, పూవింటిజోదు జూడగనతడే
పోఁడి...వాడునెలఱేనితోసరి
జోడగు, పూవింటిజోదు జూడగనతడే
పోఁడిమి మీరగనా జత
గాడిఁ దను వివాహమాడెఁ గాంత ముదమునన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15961815450836398212020-04-11T12:33:26.423+05:302020-04-11T12:33:26.423+05:30చూడట వింతగ గాడిద
వేడుకగా జరుగు పెండ్లి వేదిక జేరెన...చూడట వింతగ గాడిద
వేడుకగా జరుగు పెండ్లి వేదిక జేరెన్,
దౌడాయింపగ జనులా
గాడిదను, వివాహమాడెఁ గాంత ముదమునన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46374546830366352832020-04-11T12:07:54.544+05:302020-04-11T12:07:54.544+05:30వాఁడికి మన సున్నది కడు
నీడ యనఁగఁ చెలఁగి తనకు నిత్...వాఁడికి మన సున్నది కడు
నీడ యనఁగఁ చెలఁగి తనకు నిత్యంబుండం
దోడుగ మానవ రూపపు
గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్

వాఁడు కరమ్ము సుందరుఁడు భద్రము సేకురు జీవితమ్మునం
దోడుగ నుండఁ బెండ్లి యయి తోరము సౌఖ్యము లబ్బు నంచునున్
వాఁడిగఁ దల్చు చివ్విధిని వానిని, నుండఁగ నొప్పిదంపుఁ బ్రో
గాడి దనున్ వరించి, యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా

[ప్రోగు +ఆడి = ప్రోగాడి; ఆడి= బాతు; తనున్ = తన్ను ; ఆడబాతు తన్ను వరించి యుండఁగఁ దాను సుందరునిఁ బెండ్లి యాడె నని భావము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7973960114914010602020-04-11T12:03:00.865+05:302020-04-11T12:03:00.865+05:30ఆడిన మాటను దప్పిన
వాడినిబెండ్లాడుటేల?వలదని జెప్పన్...ఆడిన మాటను దప్పిన
వాడినిబెండ్లాడుటేల?వలదని జెప్పన్
మేడలుమిద్దెలుగలయొక
గాడిదనువివాహమాడె కాంతముదమునన్

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63662466196770302192020-04-11T11:57:27.692+05:302020-04-11T11:57:27.692+05:30గురువు గారికి నమస్సులు.
అడిగిన భత్యము లేదను
వడివేల...గురువు గారికి నమస్సులు.
అడిగిన భత్యము లేదను
వడివేలయనునరహీనువదిరే మనుజున్
బిడియము లేకయె యిలనన్
గాడిదను వివాహమాడె గాంత ముదమునన్పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.com