tag:blogger.com,1999:blog-6769183920316093900.post1433252769064147926..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 271 (చదువు కొండెక్కినది)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12264951819716186962022-06-01T19:12:45.558+05:302022-06-01T19:12:45.558+05:30దూరవాణి యందున విద్య దోచుకొనగ
విత్తు పెట్టికొనగ నేడ...దూరవాణి యందున విద్య దోచుకొనగ
విత్తు పెట్టికొనగ నేడు వింత చదువు
శాస్త్రపరిశోధనకు యువత సాగలేక
చదువుకొండెక్కినది కళాశాలలందుacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63833998744977440402022-06-01T19:12:10.147+05:302022-06-01T19:12:10.147+05:30ప్రేమ వ్యవహారములు నెల్ల పెచ్చుమీరె !
శ్రద్ధ లేదయ్...ప్రేమ వ్యవహారములు నెల్ల పెచ్చుమీరె !
శ్రద్ధ లేదయ్యె యువతకు చదువులందు!
పబ్బులును, పార్కులంటును పరుగుదీయ !
చదువు కొండెక్కినది కళాశాలలందు!! acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34279296481038499112022-06-01T19:11:49.281+05:302022-06-01T19:11:49.281+05:30రాజకీయము ,మతములు రహినిజొచ్చె
విద్యలయమయ్యె ,పరికింప...రాజకీయము ,మతములు రహినిజొచ్చె
విద్యలయమయ్యె ,పరికింప వేడ్కలేదు
చదువుగొనుటకు చింతించు ,చదువబోరు
చదువుకొండెక్కినదికళాశాలయందు
acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82132844267070663822011-03-31T17:50:09.367+05:302011-03-31T17:50:09.367+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)

రాష్ట్ర సాధన యంచు - రగిలెడి కాష్టమ్ము
నిత్యాగ్నిహోత్రమై - నెగయు చుండ !

విద్యార్థులకు నేడు - అధ్యాపకు లయిన
రాజకీయులు నేడు - రగులు పరుప !

బస్సుల దహనాలు - బందులె , విందులై
మూర్ఖ చేతన లెన్నొ - మోజు గొలుప !

క్రమ శిక్షణను మాట - గాంచలే మీనాడు
దేవతా వస్త్రమై - దనరు చుండ !

మురళి గానము రీతిగా - ముద్దు గొలుపు
కప్పు పోటీలు వీక్షింప - గొప్ప నేడు !
దిక్కు దరియును లేనిన్ని - తిరుల నడుమ
చదువు కొండెక్కినది కళా - శాల లందు !

కప్పు = ప్రపంచ క్రికెట్ కప్పువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67070470891929854012011-03-31T17:36:02.361+05:302011-03-31T17:36:02.361+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63540418436208242902011-03-31T09:55:48.595+05:302011-03-31T09:55:48.595+05:30కవిమిత్రులకు మనవి.
నేనింకా మా అత్తవారి గ్రామంలోనే ...కవిమిత్రులకు మనవి.
నేనింకా మా అత్తవారి గ్రామంలోనే ఉన్నాను. అందువల్ల మీ పూరణలకు వెంటవెంట స్పందించలేక పోతున్నాను. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి.
వెంకటప్పయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"ముఖ్య మంత్రంచు కొందరు మూర్ఖ పట్టు" అనే పాదాన్ని "ప్రబలజేసిరి కొందరు స్వార్థపరులు" అంటే బాగుంటుందేమో?
మీరు సూచించిన వారాంతపు సమస్య బాగుంది. ఈ ఆదివారం అదే ఇస్తాను. ధన్యవాదాలు.

హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

నరసింహ మూర్తి గారూ,
ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.

పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29774589804414936522011-03-31T08:13:26.718+05:302011-03-31T08:13:26.718+05:30మంత్రి వర్యుల హామీలు మట్టి గరువ,
తోటి మిత్రుల ప్రా...మంత్రి వర్యుల హామీలు మట్టి గరువ,
తోటి మిత్రుల ప్రాణాలు నీట గలువ,
బ్రతుకు పోరులో కలలన్ని బండలవగ,
చదువు కొండక్కినది కళా శాలలందు!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15822460973398330382011-03-31T04:12:44.545+05:302011-03-31T04:12:44.545+05:30మరీ నిరాశ అవసరము లేదు కాని విద్యాలయాలు విద్యకు ఎక్...మరీ నిరాశ అవసరము లేదు కాని విద్యాలయాలు విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత యిస్తే బాగుంటొంది.

చదువుకొనుటను మానిరి చదువుఁ గొనిరి
కుల కుతత్వము మీఱెను గురు కులముల
రాజకీయము లేలగ బూజు పట్టి
చదువు కొండెక్కినది కళాశాల లందు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8007849619306832192011-03-31T04:09:19.963+05:302011-03-31T04:09:19.963+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-648287886872877832011-03-30T10:33:34.477+05:302011-03-30T10:33:34.477+05:30కట్ అండ్ పేస్ట్ వల్ల జరిగిన తప్పిదం సరిచేస్తూ, మరల...కట్ అండ్ పేస్ట్ వల్ల జరిగిన తప్పిదం సరిచేస్తూ, మరల పోస్టు చేస్తున్నాను.
రక్కసుల ధనదాహ సురకరువలికి
చదువు కొండెక్కి నది, కళా శాలలందు
నిలువ నీడలేదు పలుకు కలికికినిక
కలిపురుషుఁని ఛాయలవెల్ల క్రమ్ము కొనగ!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64691571612041316932011-03-30T10:30:58.735+05:302011-03-30T10:30:58.735+05:30రక్కసుల ధనదాహ సురకరువలికి
చదువు కొండెక్కి నది, కళా...రక్కసుల ధనదాహ సురకరువలికి
చదువు కొండెక్కి నది, కళా శాలలందు
నిలువ నీడలేదు పలుకు కలికికినిక
కలిపు రుషుఁని చాయలు క్రమ్ము కొనగ!

సురకరువలి=సుడిగాలి (గాలికి దీపం కొండెక్కింది అనే పోలిక);
పలుకు కలికి=చదువులతల్లి శారదాంబచంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42647222837701343092011-03-30T09:26:03.816+05:302011-03-30T09:26:03.816+05:30శక్తి లేదు ఆసక్తితో చదువు 'కొనగ '
వంద వంద...శక్తి లేదు ఆసక్తితో చదువు 'కొనగ '
వంద వందలా?లక్షల పరిధి దాటె!
చేతికందునె?పేదలు చేరు కొనగ (చేరి కొనగ)
చదువు, 'కొండె 'క్కినది కళాశాలలందు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42573147142600555072011-03-30T08:47:45.783+05:302011-03-30T08:47:45.783+05:30శంకరయ్య గారూ...వారంతపు సమస్య కు పనికి వస్తుందేమొ చ...శంకరయ్య గారూ...వారంతపు సమస్య కు పనికి వస్తుందేమొ చూడండి:
గడ్డము చేసికొమ్మనుచు కాంతుడు కాంతకు చెప్పె నవ్వుచున్.Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72297511961418629472011-03-30T08:44:13.305+05:302011-03-30T08:44:13.305+05:30రాష్త్ర విభజన గోరియరాచకంబు
ముఖ్య మంత్రంచు కొందరు మ...రాష్త్ర విభజన గోరియరాచకంబు
ముఖ్య మంత్రంచు కొందరు మూర్ఖ పట్టు
దేశమేగతి బోవునో దేవుడెరుగు
చదువు కొండెక్కినది కళాశాలలందుDr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.com