tag:blogger.com,1999:blog-6769183920316093900.post1447184228839999085..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 857 (మేధావు లనఁగా నెవరు?)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66590307488884153442015-03-24T10:05:18.682+05:302015-03-24T10:05:18.682+05:30Sahadevudu gaaru naalgava paadamlo yatini sarididd...Sahadevudu gaaru naalgava paadamlo yatini sarididdaali. Ninnati padyamlo.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86837426522305525122015-03-23T22:18:47.949+05:302015-03-23T22:18:47.949+05:30ధన్యవాదములు మాష్టారుధన్యవాదములు మాష్టారుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-857593682771814882015-03-23T22:15:31.205+05:302015-03-23T22:15:31.205+05:30గురుదేవులకు ధన్యవాదములు. మీ సవరణలు బాగున్నవి.గురుదేవులకు ధన్యవాదములు. మీ సవరణలు బాగున్నవి.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85075581162160923792015-03-23T22:10:20.203+05:302015-03-23T22:10:20.203+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మత్తగజగమనాన్ని తలపించి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మత్తగజగమనాన్ని తలపించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

అక్కయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘శోధించు’ టైపాటు వల్ల ‘సోధించు’ అయింది.

పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆపి+ఇటు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
‘తొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘చిరుకలమున’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వెదుకు నతడు’ అనండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి (నిన్నటి) పద్యంలో మూడవ పాదంలో చివర గణదోషం.‘సంపూర్ణాభికాంక్షాళితో’ అందామా?
రెండవ పద్యంలో మూడు, నాలుగు పాదాల్లో గణదోషం. ‘ద్రష్ట+ఐ’ అన్నప్పుడు సంధి లేదు. నా సవరణ... ‘ద్రష్ట యగుచు శిక్షించెడు| నిష్టున్ మేధావి యనఁగ ....’.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మేధావి యనగ...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88509551734182166282015-03-23T21:12:21.906+05:302015-03-23T21:12:21.906+05:30మేధావిననగనెవ్వరు?
సాదారణజీవితాలు సంస్కరణలచే
వేదాలు...మేధావిననగనెవ్వరు?
సాదారణజీవితాలు సంస్కరణలచే
వేదాలుగమార్చగలిగి
బాధలనేబాపువారె పరిశీలించన్|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44216537475246985372015-03-23T18:13:14.603+05:302015-03-23T18:13:14.603+05:30నిన్నటి పద్య రచన:
అవశేషంబని చింతజేయకను నవ్యాంధ్రమ్...నిన్నటి పద్య రచన:
అవశేషంబని చింతజేయకను నవ్యాంధ్రమ్ముగా దీర్చగన్
నవనీతంబగు మానసంబునను దానై మోది తోడ్పాటునన్
భువిపై స్వర్గము నిల్చెనా యనగ సంపూర్ణాభికాంక్షితమై
ధృవతారై వినువీధిలో వెలుగ సంధానించ నేకొరెదన్!

నేటి పద్య రచన:

క్లిష్టంబగు వరమధమున
కష్టంబుల పాలు జేయ ఘాతక ఘనులన్
ద్రష్టై రయమున శిక్షించెడు
నిష్టున్ మేధావి యనంగ నీశుడు హరియే !
(విష్ణు సహస్రనామాల్లో ' మేధావి ' ఒక నామం) గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87580097272530518032015-03-23T13:15:12.842+05:302015-03-23T13:15:12.842+05:30నిండుగ కళలను జూపుచు
నొండొరులకు హితమొనర్ప నుత్తముడ...నిండుగ కళలను జూపుచు
నొండొరులకు హితమొనర్ప నుత్తముడంచున్
పండితు డనబడు నిలలో
మెండగు విజ్ఞాన ఖనియె మేధావి గదా!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59608177931954637062015-03-23T12:36:11.450+05:302015-03-23T12:36:11.450+05:30పొరుగు దేశమ్మునకు నేగి పొట్టకొరకు
మంచి పేరును పొంద...పొరుగు దేశమ్మునకు నేగి పొట్టకొరకు
మంచి పేరును పొందియు నంచితముగ
సొంత దేశమ్మునకు తాను సుంతయైన
సేవ చేయును మేధావి యావ తోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31789757730831386162015-03-23T11:23:08.553+05:302015-03-23T11:23:08.553+05:30మెదడు గొన్న యంత మేధావి కాలేడు
అదను యందు తగిన అనువు...మెదడు గొన్న యంత మేధావి కాలేడు
అదను యందు తగిన అనువు లేక
సగటు మనిషి బోలె బెంగపడుట మాని
వెతలు మాపు తీరు వెతకు నతడుDr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49868228690785983052015-03-23T09:45:58.860+05:302015-03-23T09:45:58.860+05:30స్వార్ధ మనునది లేకుండ సర్వు లకును
చేత నైనంత యుపకృ...స్వార్ధ మనునది లేకుండ సర్వు లకును
చేత నైనంత యుపకృతి జేయు నతడు
తనదు ధీశక్తి వలనన దనరు నట్లు
దేశ మభివృధ్ధి దిశగా ను దెచ్చు నతడు
పిలువ దగునుమే ధావిగ నిలను సుమ్ము subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38289230132958936852015-03-23T09:29:50.530+05:302015-03-23T09:29:50.530+05:30కం. తిరిగెడి కాలములయునికి
యరుణుడు గాంచని క...కం. తిరిగెడి కాలములయునికి
యరుణుడు గాంచని కధలవి యన్నియు విధిగా
చిరుకల ముతొచిలు కుఘనులు
మెరిసెటి విజ్ఞాన గనులు మేధావులగున్పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55872256380342552672015-03-23T09:11:56.129+05:302015-03-23T09:11:56.129+05:30కం. రసములు విరసము లైనా
కసుబుసు లిటువెల్లువగు...కం. రసములు విరసము లైనా
కసుబుసు లిటువెల్లువగును ఖండించుమదే
రుసరుస లాపిటుయింపుగ
మెసలెడు భాషణ నుసలుప మేధావియగున్పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74819432736152177742015-03-23T03:26:30.390+05:302015-03-23T03:26:30.390+05:30సాధించగ పనుల లెన్నియొ
మేధస్సుకు పదును బెట్టు మేధా...సాధించగ పనుల లెన్నియొ
మేధస్సుకు పదును బెట్టు మేధావు లనన్
సోధించి జగతి మెచ్చగ
మాధవ సేవే యటంచు మన్నన లందన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55794697757269066872015-03-23T01:26:20.672+05:302015-03-23T01:26:20.672+05:30ఆలోచించగ శక్తిగల్గి తనకేస్వార్థంబు లేకుండగా
మేలున్...ఆలోచించగ శక్తిగల్గి తనకేస్వార్థంబు లేకుండగా
మేలున్ జేయు తలంపుతోడ సతతమ్మీలోకమందెవ్వడీ
కాలాతీతపు వర్తనంబును సుసంస్కారంబులన్ గల్గి యీ
నేలన్ దీనులకండయైనిలచు వానిన్ బిల్తు మేధావిగన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com