tag:blogger.com,1999:blog-6769183920316093900.post1452327365527668956..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2761 (దాహ మైనప్పుడే...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32624852774497599262019-03-03T20:50:39.532+05:302019-03-03T20:50:39.532+05:30వాహన వస్తువుల్ విడిచి బ్రహ్మను గ్రోలుచు వీతరాగుడై
...వాహన వస్తువుల్ విడిచి బ్రహ్మను గ్రోలుచు వీతరాగుడై
దేహము నాహమంచుచును దీర్ఘ తపస్సున మున్గి తేలగా
మోహము మీర మేనకమ ముద్దుగ నిచ్చిన చంటిపాపకున్
దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51070993473458957472018-09-20T22:35:15.378+05:302018-09-20T22:35:15.378+05:30దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞాని...దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికి

న్నాహము నాహమున్ననుచు నమ్ముచు దేహము మట్టిబొమ్మ గా

కోహము కోహమున్ననుచు కోరిక తీరగ దేవులాడగా

సోహము సోహమే ననుచు సొంపుగ నింపుగ నర్థమౌనహా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73018554908239113822018-09-20T22:34:49.992+05:302018-09-20T22:34:49.992+05:30కప్పి యున్నది మాయతో కలన జలము
కామ దాహము తెలియదు క...కప్పి యున్నది మాయతో కలన జలము

కామ దాహము తెలియదు కందులకును

మోహము మదము తీరగ మురిసి...జ్ఞాన

దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

కలన = జ్ఞానము

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17621664697571254912018-08-14T21:53:43.529+05:302018-08-14T21:53:43.529+05:30(తెనాలి రామలింగ కవి గంపెడు సంసారం పెరిగి సంతుకు పా...(తెనాలి రామలింగ కవి గంపెడు సంసారం పెరిగి సంతుకు పాలు లేవని రాజు నర్ధించగా, నృపుడును ఆవుతో నొక పిల్లిని గూడా ఇచ్చి పెంచుమనెను.. అసలే పిల్లలకే పాలు లేవంటే ఈ పిల్లికి గూడ పాలు పొయ్యాలి అని బాధతో, వేడిగా కాచిన పాలు పోస్తే, నోరు గాలిన పిల్లి, పాల గిన్నె చూస్తేనే పారిపోయేది...ఇలాంటివెన్నో ఆ కవి చేసాడు.. అయన గుఱ్ఱము పెంచడం గూడా ఒక తమాషా కథ ఉంది...)

పాలకు లింగడు గోరెను
పాలకు డావును, బిడాల పాలన జేయన్
పాలను వేడిగ బోయగ
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40643928374477126502018-08-14T04:26:44.718+05:302018-08-14T04:26:44.718+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42907153507175390712018-08-13T23:38:21.520+05:302018-08-13T23:38:21.520+05:30బావి త్రవ్వటం తనకోసం కాదు భావి తరాలవారి దప్పిక పోగ...బావి త్రవ్వటం తనకోసం కాదు భావి తరాలవారి దప్పిక పోగొట్టటం కోసం అని నా భావనBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18036418289656843132018-08-13T21:51:38.295+05:302018-08-13T21:51:38.295+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

సందర్భము: దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును... మంచిమాటే సుమా!
ఆకలైనప్పు డనటం లేదు కదా అయ్యవారు!...
అన్నాడు నా మిత్రు డొకడు.

"ఇందులో ననుచిత మన్న దేమి గలదు?
'దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును'
మంచి మాటే కదా!" యనె మా సఖుండు..
"ఆకలైనప్పు డనలేదె యయ్యవారు!"

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
13-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85987726410456669762018-08-13T21:51:32.160+05:302018-08-13T21:51:32.160+05:30ఈహము చేత మానవుడు హేతువు నందక లోకమందునన్
మోహితుడై స...ఈహము చేత మానవుడు హేతువు నందక లోకమందునన్
మోహితుడై సదా మెలగు మూర్తుల వేడుచు శాంతిఁ బొందగన్
దేహము మీఱి యూహలను దీరిచి దిద్దుచు పారమాత్మికో
"ద్దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21938750358776199132018-08-13T18:52:29.729+05:302018-08-13T18:52:29.729+05:30సవరణతో
పెను ప్రమాదములొదవంగ విశ్వమందు
యాపుటకుసు యత...సవరణతో

పెను ప్రమాదములొదవంగ విశ్వమందు
యాపుటకుసు యత్నించుట యనువు గాదు
దాహమైనయపుడె బావి ద్రవ్వగ వలెన
టన్న ఛందాన యౌనండ్రు నవని బుధులు.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85123098883979145982018-08-13T18:11:30.090+05:302018-08-13T18:11:30.090+05:30ధన్యవాదాలండీ! ధన్యవాదాలండీ! డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39498822387874166022018-08-13T17:27:44.563+05:302018-08-13T17:27:44.563+05:30👏👏👏👏👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21610291977891886542018-08-13T17:24:51.105+05:302018-08-13T17:24:51.105+05:30ఆ హరి నామమున్ విడక నార్తిగ కేశవు బాదమందు దా
సోహమటం...ఆ హరి నామమున్ విడక నార్తిగ కేశవు బాదమందు దా
సోహమటంచు బుణ్యగతి శోధన జేయదలంచుచున్ సదా
యూహల లోన గొల్చెడు మహోన్నత మూర్తికి జ్ఞానతృష్ణ యౌ
దాహము వేసినప్పుడె కదా నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16620542464198847222018-08-13T17:24:04.993+05:302018-08-13T17:24:04.993+05:30గనుల యందు నిక్షిప్తమౌ ఖనిజమట్లు
జ్ఞానమన్నది గ్రంథా...గనుల యందు నిక్షిప్తమౌ ఖనిజమట్లు
జ్ఞానమన్నది గ్రంథాలలోన యుండు
భూరి వాంఛగలిగి మానవునకు జ్ఞాన
దాహమైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30260378212323077272018-08-13T17:02:26.998+05:302018-08-13T17:02:26.998+05:30
దాహము దాహమంచు శరతల్పము నందు తపించు తాతకు
త్సాహముత...
దాహము దాహమంచు శరతల్పము నందు తపించు తాతకు
త్సాహముతోడ భూజలము దక్కువిధంబుగనొక్క
బాణమున్
సాహసి శ్వేతవాహనుడు క్షౌణిని గొట్టెనదెంచి చూడగా
దాహము వేసినప్పుడె గదా నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్
రఘు కిశోర్https://www.blogger.com/profile/16801184854323893825noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3309560833738480452018-08-13T16:55:33.414+05:302018-08-13T16:55:33.414+05:30వృద్ధియనుచు నధికముగ వృక్షములను
కొట్టివేయగ వానలు కు...వృద్ధియనుచు నధికముగ వృక్షములను
కొట్టివేయగ వానలు కురువకుండె
నీటివనరుల నిలుపగ నేలకు జల
దాహమైనప్పుడే బావి ద్రవ్వదగునుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36902314141032295022018-08-13T16:48:30.012+05:302018-08-13T16:48:30.012+05:30క్రోవి నీరు బట్టగ నది క్రొత్త వింత
చేయి ద్రిప్...క్రోవి నీరు బట్టగ నది క్రొత్త వింత
చేయి ద్రిప్పగ నీరెగా జేద నేల ?
దాహ మైనప్పుడే బావి ద్రవ్వ దగును
జూడగ నిది సామెతగనె జూచి నవ్వ
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56515756311256093212018-08-13T16:07:03.687+05:302018-08-13T16:07:03.687+05:30నేను కూడా బాధ పడ్డాను గురువు గారూ. ఆరోగ్యం సహకరించ...నేను కూడా బాధ పడ్డాను గురువు గారూ. ఆరోగ్యం సహకరించలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30327083059827542212018-08-13T15:45:45.137+05:302018-08-13T15:45:45.137+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68789633331877120852018-08-13T15:42:10.552+05:302018-08-13T15:42:10.552+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

సందర్భము: "శుక మహర్షి పరీక్షిత్తుతో చెప్పినట్లుగా వైశంపాయనుడు జనమేజయునితో చెప్పినా డీ మాటనే... " అన్నా డొకడు.. కాని నమ్మడానికి లే దీ మాట!
ఏమాట అనగా "దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును".. అనే మాట!
ఎందుకంటే... శుకుడు పరీక్షిత్తుతో చెప్పినట్లుగా సూతుడు శౌనకాది మహా మునులకు చెప్పినాడు. అది భాగవతం.
ఇక భారత మేమో వైశంపాయనుడు జనమేజయునకు చెప్పినది.
నాతో చెబుతున్న వాని మాటనే కలగా పులగంగా వుంది. ఎలా నమ్మాలి?
పైగా ఆ మహానుభావులు "దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును" అనే మాట చెప్పా రనీ చెబుతున్నాడు. ఎలా నమ్మమంటారో మీరే చెప్పాలి మరి!!

""తొడరి శుకు డా పరీక్షిత్తుతోడ నంత

"దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

రాజ!" యన్నట్టి చొప్పు మీర జనమేజ

యుండు వినగ వైశంపాయనుండు చెప్పె

రా!"" యనియె నొకం;డిది నమ్మరాని మాట

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
13-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21020720349208635432018-08-13T14:42:26.236+05:302018-08-13T14:42:26.236+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69710153275969556782018-08-13T14:41:42.356+05:302018-08-13T14:41:42.356+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు....మిస్సన్న గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
కాకినాడలో మీకోసం అందరం నిరీక్షించాము!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65739260131290653702018-08-13T14:39:18.685+05:302018-08-13T14:39:18.685+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21263741848612931692018-08-13T14:38:35.942+05:302018-08-13T14:38:35.942+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10750356790822383512018-08-13T14:37:16.219+05:302018-08-13T14:37:16.219+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41913050453845480782018-08-13T14:36:27.884+05:302018-08-13T14:36:27.884+05:30రామాచార్య గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనల...రామాచార్య గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com