tag:blogger.com,1999:blog-6769183920316093900.post1463384538263360984..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2014 (యముఁ గని జనులెల్ల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger85125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16115808701680612152019-12-06T14:07:38.958+05:302019-12-06T14:07:38.958+05:30రమణిని చంపిన క్రూరుల
సమరము జేయు నెపమందు జంకక పోలీ...రమణిని చంపిన క్రూరుల
సమరము జేయు నెపమందు జంకక పోలీస్
విమలపు రీతిని తెచ్చిన
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39278901500152763222018-09-25T03:52:38.558+05:302018-09-25T03:52:38.558+05:30
సముచిత ముగా ననుదినము
సమూహమున కైపదముల సంహారము జే

సముచిత ముగా ననుదినము
సమూహమున కైపదముల సంహారము జే
యుము పొలతి, జిలేబీ సా
మ్యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7461354518657670402018-09-24T22:05:31.511+05:302018-09-24T22:05:31.511+05:30కవులందరూ "యము" ని "ప్రియము", &...కవులందరూ "యము" ని "ప్రియము", "చాయము", "సహాయము", "అభయము", "తోయము", "విజయము", "కాయము", "నికాయము", "నిచయము", "పద్యము", "గద్యము", "గేయము", "పరిణయము", "వినయము", "కార్యము", "నిలయము", "ఉపాయము", "ఆదాయము", "ధ్యేయము" వగైరాలుగా మార్చివేస్తే "అకవి" నైన నాకింకేమి మిగిలింది...

అయ్యయ్యో!!!

అమలుడు భగ్గున నగవుచు
కమనీయపు డింపులనిట క్రమ్మించిన నా
సమయమ్మున నయ్యయ్యో!!!
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13194462659808321872016-04-26T16:03:50.086+05:302016-04-26T16:03:50.086+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91879698511887058782016-04-26T16:03:21.545+05:302016-04-26T16:03:21.545+05:30గురిజాల (BVV) ప్రసాద్ గారి పూరణ...
సుమనస్కుల దోచి...గురిజాల (BVV) ప్రసాద్ గారి పూరణ...

సుమనస్కుల దోచి విదే
శము గాదెలు నింపినట్టి శనిగాండ్ర హతం
బమరిన ప్రధాని సుధ్యే
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61116952623572601902016-04-26T15:59:31.768+05:302016-04-26T15:59:31.768+05:30శర్మ గారూ,
మనం సంప్రదాయ పద్య కవిత్వాన్ని వ్రాస్తు...శర్మ గారూ,
మనం సంప్రదాయ పద్య కవిత్వాన్ని వ్రాస్తున్నపుడు వ్యావహారికాలు, మాండలికాలు, అన్యదేశ్యాలు వాడకుండా ఉండడం మంచిది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20783772023155235152016-04-26T11:32:03.410+05:302016-04-26T11:32:03.410+05:30గురువు గారికి పోచిరాజు కామేశ్వర రావు గారికీ ధన్యవ...గురువు గారికి పోచిరాజు కామేశ్వర రావు గారికీ ధన్యవాదములు ఔనండి తొందరపాటు ఫలితం అనుకుంటానువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65151799166360295392016-04-26T08:38:10.302+05:302016-04-26T08:38:10.302+05:30కప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయముకప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయముSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73966057661672938182016-04-26T08:37:52.240+05:302016-04-26T08:37:52.240+05:30కప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయముకప్ప గూడ జీవియే గదాయని నాయభిప్రాయముSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14867574096705658552016-04-26T08:26:25.074+05:302016-04-26T08:26:25.074+05:30మిత్రులు శంకరయ్య గారూ...కామేశ్వర రావు గారూ...నమస్స...మిత్రులు శంకరయ్య గారూ...కామేశ్వర రావు గారూ...నమస్సులు!

శంకరయ్యగారూ...మీరు సవరించిన ప్రథమ, తృతీయ పాదములు మనోహరముగా ఉన్నాయి. స్తిమిత పద విషయమున మీరు స్తిమితపడినందులకు ఆనందముగనున్నది. "ప్రమాదో ధీమతా మపి" :-)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62188442618346571862016-04-26T08:14:10.015+05:302016-04-26T08:14:10.015+05:30సుకవి మిత్రులు తాడిగడప శ్యామలరావు గారికి నమస్సులు....సుకవి మిత్రులు తాడిగడప శ్యామలరావు గారికి నమస్సులు...!

సహజ సంయుక్తాక్షరమందు నిక్షిప్తమైన సమస్యలోని పాదాద్యక్షరం విషయంలో మా అందఱికీ ఉన్న సందేహాన్ని పటాపంచలు చేసినందులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. కృతజ్ఞతలతో...

భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44487098839660481932016-04-26T07:38:43.251+05:302016-04-26T07:38:43.251+05:30ఆకసాన జలద మారాట పడెనేమొ
కప్ప యరుపు వినగ గొప్పగాను
...ఆకసాన జలద మారాట పడెనేమొ
కప్ప యరుపు వినగ గొప్పగాను
అప్పుడొప్పు నట్టి యాకాశమును జూచి
కప్ప సంతు గోరి కాళి గొలిచె!

.....శిష్ట్లా .వి.ఎల్.ఎన్.శర్మSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63619042385461065982016-04-26T07:36:53.595+05:302016-04-26T07:36:53.595+05:30మీ వివరణలకు గృతజ్ఞుడనుమీ వివరణలకు గృతజ్ఞుడనుSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24709340799905009642016-04-26T07:31:59.842+05:302016-04-26T07:31:59.842+05:30శంకరయ్య గారికి నమస్సులు.....ఖర్మ అనేపదం లేనప్పటికి...శంకరయ్య గారికి నమస్సులు.....ఖర్మ అనేపదం లేనప్పటికి వాడుక పదముగా వాడితినిSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77563855933284815862016-04-26T07:21:46.103+05:302016-04-26T07:21:46.103+05:30శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ,
శంకరాభరణం బ్లాగు ...శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు. ‘ఖర్మ’ శబ్దం సాధువు కాదు. ‘భ్రమ వదలుచు కర్మ యనక...’ అంటే సరి!
నాల్గవ పూరణలో ‘సమరీతిని నన్వయించి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88414291503622675342016-04-26T07:16:41.944+05:302016-04-26T07:16:41.944+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12583892761452176962016-04-26T07:16:16.660+05:302016-04-26T07:16:16.660+05:30సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36697233641361125122016-04-26T07:11:18.099+05:302016-04-26T07:11:18.099+05:30శిష్ట్లా. వి.ఎల్.ఎన్. శర్మ గారి పూరణలు....
(1)
తమ ...శిష్ట్లా. వి.ఎల్.ఎన్. శర్మ గారి పూరణలు....
(1)
తమ దరి నెండల బాధల
దమయిండ్లను నీరు లేని తాపము దీర్పన్
క్రమముగ వర్షములిడు సా
యముగని జనులెల్ల మోదమందెదరు భువిన్!
(2)
సమయము లేదను వారలు
క్రమ ఫలముల నందలేరు కాలమునందున్
సమయముతో సాగు నుపా
యము గని జనులెల్ల మోద మందెదరు భువిన్!
(3)
భ్రమనొదలుచు ఖర్మయనక
శ్రమదోడుత కర్మపథము సాగి చెలంగన్
సముదిత ఫలహిత సముదా
యము గని జనులెల్ల మోదమమదెదరు భువిన్!
(4)
అమరిన కోర్కెల వరుసను
సమరీతిని యన్వయించి జతగొని సాగన్
సమగూడిన దగ నాదా
యము గని జనులెల్ల మోదమందెదరు భువిన్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42649399840323933042016-04-26T03:39:34.308+05:302016-04-26T03:39:34.308+05:30క్షమ తాపమధికమయ్యెను
సమయమ్మాసన్నమాయె స్వసువును కావన...క్షమ తాపమధికమయ్యెను
సమయమ్మాసన్నమాయె స్వసువును కావన్
సమయోచితమైన యుపా
య ముగని జనులెల్ల మోదమం దెదరు భువిన్
స్వసువు, క్షమ: భూమిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55554481178174203052016-04-26T00:45:03.111+05:302016-04-26T00:45:03.111+05:30మిత్రులు శంకరయ్యగారు వెలుబుచ్చిన అనుమానాన్ని మా మా...మిత్రులు శంకరయ్యగారు వెలుబుచ్చిన అనుమానాన్ని మా మావయ్యగారు శ్రీప్రసాద్ గారితో చర్చించాను.

యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.

ఈ సమస్యలో ప్రథమాక్షరం య అన్నది పద్యము గద్యము కావ్యము వంటి మాటల్లో ఉన్న య కారం కావచ్చునా అన్నది ప్రశ్న అంటే ప్రసాద్ గారు 'అలా పూరించుట సరి యైనదే' అని వివరించారు.

గుండువారి మరొక విడతపూరణలు చూసి అమితాశ్చ్యర్యానందాలు కలిగాయి. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84101845537154887012016-04-25T22:34:45.164+05:302016-04-25T22:34:45.164+05:30ధన్యవాదములు కామేశ్వర రావు గారూ!ధన్యవాదములు కామేశ్వర రావు గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37366498599248496652016-04-25T22:10:18.018+05:302016-04-25T22:10:18.018+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘భ్రమలు దొలంగన్ సతత ని...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33727811679715707942016-04-25T22:07:01.532+05:302016-04-25T22:07:01.532+05:30ఏమిటో... పెద్దవాణ్ణి అయిపోతున్నాను. మీ పద్యంలోని ప...ఏమిటో... పెద్దవాణ్ణి అయిపోతున్నాను. మీ పద్యంలోని ప్రాసదోషాన్ని గమనించలేదు (నేనూ ప్రాసదోషంతో పద్యం వ్రాశాను). సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65391518006315474352016-04-25T22:05:41.503+05:302016-04-25T22:05:41.503+05:30గుండు మధుసూదన్ గారు కళంక రహిత పరిపూర్ణ శుద్ధ సిద్ధ...గుండు మధుసూదన్ గారు కళంక రహిత పరిపూర్ణ శుద్ధ సిద్ధికి మీ తపన ప్రశంస నీయము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58778499327674049492016-04-25T21:58:33.390+05:302016-04-25T21:58:33.390+05:30మొదటి మూడు పాదాల్లో లఘువును మొదటి అక్షరంగా మరచారు....మొదటి మూడు పాదాల్లో లఘువును మొదటి అక్షరంగా మరచారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com