tag:blogger.com,1999:blog-6769183920316093900.post1481664604223739928..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 765కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71210347799301096612014-12-14T21:20:06.396+05:302014-12-14T21:20:06.396+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40213838881413407002014-12-14T21:04:19.271+05:302014-12-14T21:04:19.271+05:30నాదనిలయుడా రుద్రుడు
మోదముతో వీణమీట పురలయె మురిసెన్...నాదనిలయుడా రుద్రుడు
మోదముతో వీణమీట పురలయె మురిసెన్
సీదరము తన్వయ మవగ
నాదంబును వినుచు నంది నతులర్పించెన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2932125684594982562014-12-14T19:57:26.586+05:302014-12-14T19:57:26.586+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
నా సవరణ కూడా ఎంద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
నా సవరణ కూడా ఎందుకో సంతృప్తికరంగా లేనట్టనిపిస్తున్నది...

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
సర్వం ‘పిచ్చి’మయం చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండుపూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మెచ్చువారు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘మెచ్చువార లిటుల నుచ్చరింతురుగద’ అనండి.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘ఫలిత మంద| నజ్ఞులైన...’ అనండి.
మూడవ పూరణలో ‘కతలు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత లనంగ’ అనండి.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4134428507371351632014-12-14T18:16:03.334+05:302014-12-14T18:16:03.334+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి
వందనములు
శివుడు...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి
వందనములు
శివుడు రుద్రవీణ సవరించి పాడగా
నటన మాడి సోలి నచ్చెరువున
శైలజాత యతని చరణ సీమను నంది
ప్రమథ గణము సంతసమున గాంచ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51870520738154532362014-12-14T15:29:23.850+05:302014-12-14T15:29:23.850+05:30భవుడు కైలాస గిరిపైన భవ్యమైన
పాట మగ్నుడై వీణతో పాడ...భవుడు కైలాస గిరిపైన భవ్యమైన
పాట మగ్నుడై వీణతో పాడుచుండ
పరవశంబున పార్వతి పరమ శివుని
యెదుట పడుకొని వినుచుండె గుదురగానుగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85657652575321433832014-12-14T15:24:13.204+05:302014-12-14T15:24:13.204+05:302పలుకబోకశివుడుపలికించెవీణతో
నాట్యమాడలేకనలిగెపడతి
న...2పలుకబోకశివుడుపలికించెవీణతో
నాట్యమాడలేకనలిగెపడతి
నందిచూపులపుడుకందుచుగనిపించె
చిత్రమైనదోవిచిత్రమేగ
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45294454479869589682014-12-14T15:12:11.417+05:302014-12-14T15:12:11.417+05:30పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
కే*ఈశ్వరప్ప
పల...పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
కే*ఈశ్వరప్ప
పలుకగవీణానాదము
కలికియునాట్యంబుజేసికలతగబడగా
పలుకనినందీశ్వరులున్
తిలకించిరిచిత్రసేమదీక్షగనచటన్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35689842935471656392014-12-14T13:40:16.301+05:302014-12-14T13:40:16.301+05:30రుచిరముగను హరుడు రుద్రవీణను మీట
పరవశించు చుండె పరమ...రుచిరముగను హరుడు రుద్రవీణను మీట
పరవశించు చుండె పరమ సాధ్వి
నలువు తోడను ఫణి నాట్యమ్ము సలిపెను
భద్ర మపుడు గాంచె భాసురముగ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40180342471799416022014-12-14T11:55:15.133+05:302014-12-14T11:55:15.133+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31205140554001407952014-12-14T10:51:30.560+05:302014-12-14T10:51:30.560+05:30రుద్రుని వీణా నాదము!
రుద్రాణిని పాపఁ జేయ లుఠనమ్మాడ...రుద్రుని వీణా నాదము!
రుద్రాణిని పాపఁ జేయ లుఠనమ్మాడెన్!
భద్రము పరవశ మందెను!
కద్రూజము నాడి జూపె కైలాసకిముల్!

(భద్రము=నంది, కద్రూజము=ఫణి, కైలాసకి=నాట్యవిశేషము)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52278671047100941872014-12-14T09:56:33.915+05:302014-12-14T09:56:33.915+05:30బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
కేవలం పు,ఫు,బు,భులకు మువ...బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
కేవలం పు,ఫు,బు,భులకు మువర్ణంతో యతి చెల్లుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8893993264083593772014-12-14T09:52:21.655+05:302014-12-14T09:52:21.655+05:30గురువర్యా ధన్యవాదములు
" ము" ని ప,... గురువర్యా ధన్యవాదములు

" ము" ని ప, ఫ , బ,భ లకు యతి యోప్పునా ?

ప్రమథ గణముసాదరముగ పాద దరిని
రుద్ర వీణియ పలికించె రౌద్ర గీతి
భక్తి మనము నిలచి యున్న భయము లేల
పరమ శివునిమార్గములతి ముక్తి మయము ..... అన వచ్చునా. దయ చేసి తెలుప గలరు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56884948054883015532014-12-14T08:40:52.133+05:302014-12-14T08:40:52.133+05:30భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగు...భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మార్గమ్ము లతి’ అన్నచోట గణదోషం. ‘మార్గము లతి’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66748390427794387082014-12-14T08:14:58.798+05:302014-12-14T08:14:58.798+05:30ప్రమథ గణముసాదరముగ పాద దరిని
రుద్ర వీణియ పలికించె ...ప్రమథ గణముసాదరముగ పాద దరిని
రుద్ర వీణియ పలికించె రౌద్ర గీతి
భక్తి మనము నిలచి యున్న భయము లేల
పరమ శివునిమార్గ మ్ములతి భక్తి మయము

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2683171720014650062014-12-14T04:52:25.832+05:302014-12-14T04:52:25.832+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రుద్రవీణ ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ.
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి’ భావాన్ని అచ్చంగా చిత్రీకరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4579451500679713822014-12-14T01:00:20.887+05:302014-12-14T01:00:20.887+05:30పశుపతి గళమున పశువు పరవసించె
పన్నగధరు పాటకు పాము పర...పశుపతి గళమున పశువు పరవసించె
పన్నగధరు పాటకు పాము పరవసించె
శిశువు తానై పరవసించె శిఖరి తనయ
నాద దేహుని సంగీత నాదమందు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92125914289660626762014-12-14T00:39:10.909+05:302014-12-14T00:39:10.909+05:30మురిపించుచు ముచ్చటగా
పరమేశుడు రుద్రవీణవాయించంగన్
ప...మురిపించుచు ముచ్చటగా
పరమేశుడు రుద్రవీణవాయించంగన్
పరవశముగ మక్కువతో
పరమేశ్వరివినుచునుండె పడుకొనియచటన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57655274611780211322014-12-14T00:36:59.880+05:302014-12-14T00:36:59.880+05:30ఈ శు మ్రోల బడిన నింతిని ధీటుగా
నంది చూచు చుండ నం...ఈ శు మ్రోల బడిన నింతిని ధీటుగా
నంది చూచు చుండ నంది వాహ
నుడట వీణ జేత ను ధరి యిం చిగరుణ
జూపె నామె పైన జూడ్కి తోడ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com