tag:blogger.com,1999:blog-6769183920316093900.post1496631011714702240..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3596కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78321636515389399952021-01-11T01:08:01.208+05:302021-01-11T01:08:01.208+05:30
తండ్రి పెండ్లి చేయ తాళికట్టినపతి
వెంట పుట్టినిల్ల...
తండ్రి పెండ్లి చేయ తాళికట్టినపతి
వెంట పుట్టినిల్లు వీడ మనసు
రాక తలచె మదిని రాగము పెంచు బం
ధనము వలదటంచు జనునె తన్వి
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61440551546699554912021-01-07T20:03:35.499+05:302021-01-07T20:03:35.499+05:30👏👏👏👏Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23145487229560133822021-01-07T20:02:05.976+05:302021-01-07T20:02:05.976+05:30చక్కని పూరణ
అభినందనలండీచక్కని పూరణ
అభినందనలండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74366341690158605762021-01-07T19:17:01.150+05:302021-01-07T19:17:01.150+05:30అనువుగయాస్తికోసమని,ఆశలతేరునునెక్కియుండగా
పనుపున కు...అనువుగయాస్తికోసమని,ఆశలతేరునునెక్కియుండగా
పనుపున కుండమార్పిడికి,బందువులందరు సమ్మతించగా
తనదగు మానప్రాణములు,ధన్యతనివ్వగనెంచుకున్న బం
ధనమునెవీడిపోగలదె తన్విముదంబున భర్తయింటికిన్

రావెల పురుషోత్తమరావుpurushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66370498885244851942021-01-07T19:06:39.163+05:302021-01-07T19:06:39.163+05:30ఘనుని ప్రయోజకున్ వెదకి కన్యకు పొంతనమెంచి మేలనన్
ఘన...ఘనుని ప్రయోజకున్ వెదకి కన్యకు పొంతనమెంచి మేలనన్
ఘనముగ పెండ్లి జేసి దగ కాన్కలు సారెల నిచ్చి బంపినన్
తన హితమున్ దలంచు తలిదండ్రుల దమ్ములతో సహానుబం
ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18037012799524177442021-01-07T18:39:43.641+05:302021-01-07T18:39:43.641+05:30శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః
(అక్కకూతురు...తమ్ము...శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

(అక్కకూతురు...తమ్మునికొడుకు...ఇండ్లు
ఎదురెదురే...మేనత్త..మేనమామ.
ఏరకంగానూ...ఏసంపదా..ఎటూపోదు.)

మనువుకు పూర్వమందున
సమానము పుట్టినింటనే శ్రీమాత్రేనమః

ధనమును సర్వసంపదలు దా
మనువాడెడు మేనమామయౌ

గన నెదురిండ్లె రెండగుట కాపురమేగున దొక్కటౌ నెటుల్!?

ధనమును వీడి పోగలదె!తన్వి!
ముదంబున భర్త యింటికిన్.

మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.ఆచార్య లక్ష్మణ పెద్దింటిhttps://www.blogger.com/profile/13985324857820370763noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53963113317355676892021-01-07T15:20:21.640+05:302021-01-07T15:20:21.640+05:30వినయముగల్గుచుండియును బ్రేమనునిచ్చెడు బంధువర్గబం
ధన...వినయముగల్గుచుండియును బ్రేమనునిచ్చెడు బంధువర్గబం
ధనమునువీడిపోగలదెతన్విముదంబునభర్తయింటికిన్
మనమునబాధయుండిననుమాన్యతనొందినదైనదౌటచే
మనగనుభర్తతోడనిక మానినియేగెనుమోదమబ్బగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-412962183549000362021-01-07T14:08:04.682+05:302021-01-07T14:08:04.682+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63263463097117669512021-01-07T12:25:50.934+05:302021-01-07T12:25:50.934+05:30ఆడపిల్లయనగ నాడపిల్లగునెప్డు
పుట్టినిల్లువీడి పోవుగ...ఆడపిల్లయనగ నాడపిల్లగునెప్డు
పుట్టినిల్లువీడి పోవుగాదె
కన్నులందుబెట్టి కాపాడినట్టి బం
ధనము వలదటంచుఁ జనునె తన్విఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75079913908262432802021-01-07T12:20:54.948+05:302021-01-07T12:20:54.948+05:30అనయము తల్లిదండ్రి యిడినట్టి ప్రియత్వము మానసమ్మునన్...అనయము తల్లిదండ్రి యిడినట్టి ప్రియత్వము మానసమ్మునన్
ఘనముగ నిల్చియుండగను కమ్మని యూహలలోన నెప్పుడున్
వినయముతోవసించుచును పెన్మిటి యింటను, కన్నవారి బం
ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32194857202918572462021-01-07T12:06:31.149+05:302021-01-07T12:06:31.149+05:30మనోహరమైన, సహజమైనపూరణ, నమస్కారమండిమనోహరమైన, సహజమైనపూరణ, నమస్కారమండిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34787519798380347772021-01-07T11:47:39.045+05:302021-01-07T11:47:39.045+05:30పుణ్యఫలమువలన బ్రోగుకాబడినట్టి
ధనమువలదటంచు జనునెతన్...పుణ్యఫలమువలన బ్రోగుకాబడినట్టి
ధనమువలదటంచు జనునెతన్వి
మంచిపనులవలన సంచితమయగును
బుణ్యమనెడు నొకయ పూర్వశక్తిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63525888896204082882021-01-07T11:27:56.977+05:302021-01-07T11:27:56.977+05:30మానధనము మిన్న మానినులకు ధరఁ
బస్తు లున్న దాని వదల...మానధనము మిన్న మానినులకు ధరఁ
బస్తు లున్న దాని వదలఁ గలరె
ధన విహీన యైనఁ దన దగు నభిమాన
ధనము వలదటంచుఁ జనునె తన్వి

ఘనముగఁ బెండ్లి కాఁగ జన కాయము మెచ్చగ వైభవమ్ముగం
జనుతరి వచ్చి నంతటనె సంచలితాత్మ సరోరుహాక్షి తా
మనమునఁ జింత నుంచక కుమారిక స్వీయజ నామి తానుబం
ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35993579082209663232021-01-07T10:38:35.197+05:302021-01-07T10:38:35.197+05:30ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41291751157534316252021-01-07T10:36:39.143+05:302021-01-07T10:36:39.143+05:30ఇటీవలి అనేక పరువుహత్యల నేపథ్యంలో
మనమునందు నిండ మన...ఇటీవలి అనేక పరువుహత్యల నేపథ్యంలో

మనమునందు నిండ మనసైన చెలికాడు
తల్లిదండ్రి యశము దలచ లేదు
గట్టిపట్టు బట్టి ఘనమైన పుట్టింటి
ధనము వలదటంచు జనునె తన్వి !
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44050376146947884312021-01-07T10:20:04.255+05:302021-01-07T10:20:04.255+05:30జన్మమొసగి బుద్ధి, చదువులు చెప్పించి
పెద్దనైన దన్ను...జన్మమొసగి బుద్ధి, చదువులు చెప్పించి
పెద్దనైన దన్ను పెండ్లి జేసి
పంప, కన్నవారి పట్ల నాప్రేమ బం
ధనము వలదటంచుఁ జనునె తన్వి?Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36231183791675891422021-01-07T10:01:05.788+05:302021-01-07T10:01:05.788+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
ఆటవెలది ...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

ఆటవెలది
సీత, ద్రౌపదులనె సిరులంచుఁ జేకొన
రామ మూర్తి పాండురాజ తనయు
లాస్తి దెచ్చు నట్టి యాలుల మగలెంచ
ధనము వలదటంచుఁ జనునె తన్వి? గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38939754868049696152021-01-07T09:57:48.373+05:302021-01-07T09:57:48.373+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3456994479032536542021-01-07T09:31:32.944+05:302021-01-07T09:31:32.944+05:30కాపురమ్మునందు కమనీయభావమ్ము
పనులు చక్క జేసి పదిలబర...కాపురమ్మునందు కమనీయభావమ్ము
పనులు చక్క జేసి పదిలబరచి
అంతతానె వెలుగ అనురాగ బంధాల
ధనము వలదటంచుఁ జనునె తన్వి
ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39264299074672003502021-01-07T08:55:53.358+05:302021-01-07T08:55:53.358+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10090955310205987162021-01-07T08:52:11.069+05:302021-01-07T08:52:11.069+05:30👏🏽🙏🏽👏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36336526350501231792021-01-07T07:08:31.339+05:302021-01-07T07:08:31.339+05:30విధియె వెక్కిరింప వెలయాలుగా మారి
బ్రతుకు నీడ్చుచుం...విధియె వెక్కిరింప వెలయాలుగా మారి
బ్రతుకు నీడ్చుచుండె భాగ్యహీన;
సుఖము నంది పిదప సోకుల విటుడిచ్చు
ధనము వలదటంచుఁ జనునె తన్వి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20382168018313975572021-01-07T06:50:04.405+05:302021-01-07T06:50:04.405+05:30🙏🏻🌺🙏🏻🙏🏻🌺🙏🏻Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75393749662039498472021-01-07T06:47:03.244+05:302021-01-07T06:47:03.244+05:30తనయలు పుట్టినింటికి సుధా కలశంబులు కూర్మినర్మిలిన్
...తనయలు పుట్టినింటికి సుధా కలశంబులు కూర్మినర్మిలిన్
మనమును గౌరవంబు యశ మందము చందము భోగ భాగ్యమున్
ధనమును ధాన్యమౌ శుభము దౌరు సదాగతి పుట్టినింటిబం
*“ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51961954896716890612021-01-07T06:37:55.853+05:302021-01-07T06:37:55.853+05:30మనమున చిన్న నాటి సఖి మాటలునాటలు చెట్ల కొమ్మనూ
గిన...మనమున చిన్న నాటి సఖి మాటలునాటలు చెట్ల కొమ్మనూ

గిన పరువంపులూయలలు గీత సునీతలు రేఖ మాధవీ

వనజలు, తల్లి, తండ్రులను ప్రాయమురాగను బంధ మాధురీ

ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.com