tag:blogger.com,1999:blog-6769183920316093900.post1520149401661819528..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 586 (కుకవి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12376095283556542712014-05-04T18:57:18.067+05:302014-05-04T18:57:18.067+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గారూ,

పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50684266154047160282014-05-04T17:44:30.184+05:302014-05-04T17:44:30.184+05:30జన బాహుల్యపు సేమము
తన సాహిత్య పరమార్థతనుచున్ సుకవు...జన బాహుల్యపు సేమము
తన సాహిత్య పరమార్థతనుచున్ సుకవుల్
దనరగ, కుకవుల్ భ్రమలన్
జనులకు గలిగించు రీతి సాగెదరిలలో!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12330803160402166592014-05-04T16:04:02.777+05:302014-05-04T16:04:02.777+05:30సుందర సాహిత్య సభను
చిందర వందరగజేసి చేటును దెచ్చున్...సుందర సాహిత్య సభను
చిందర వందరగజేసి చేటును దెచ్చున్
నిందారోపణ జేయుచు
కొందరు కుకవులుగనుండె కుహ్వరి లోనన్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82394618516031694332014-05-04T15:07:46.103+05:302014-05-04T15:07:46.103+05:30కుకవులని విడిచి పెట్టక
సుకవులుగా దీర్చి దిద్దు సుస...కుకవులని విడిచి పెట్టక
సుకవులుగా దీర్చి దిద్దు సుస్వాంతుండే
సుకృతియగు శంకరార్యుం
డకలుష మతి గూర్తు వాని కాశీస్సుమముల్
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40581203056814149352014-05-04T12:40:21.803+05:302014-05-04T12:40:21.803+05:30
నిన్నటి తలిరాకు కవి
నేటి చిగురాకు కవి
రేపటి కారా...
నిన్నటి తలిరాకు కవి
నేటి చిగురాకు కవి
రేపటి కారాకు కవి
వెరసి తెలిమ్రాకు కవి !!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38374292577554167352014-05-04T12:07:36.105+05:302014-05-04T12:07:36.105+05:30చెల్లని కవులెందరొ కో
కొల్లలుగను వెలసినారు కుంభిని...చెల్లని కవులెందరొ కో
కొల్లలుగను వెలసినారు కుంభిని లోనన్
చెల్లెడి కవులే స్థిరముగ
నుల్లంబున నిలచియుందు రుండరు కుకవుల్ గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56726443413856196562014-05-04T11:22:28.536+05:302014-05-04T11:22:28.536+05:30పుట్ట గొడుగుల వలెనను బుట్టుదు రట
కుకవు లెందరో పుడమ...పుట్ట గొడుగుల వలెనను బుట్టుదు రట
కుకవు లెందరో పుడమిని కోరి వారు
తప్పు భావాలు బోధింతు రిప్పుడమి జ
నులకు ,నమ్మ వలదు వారి నోటి మాట
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64330877967318995052014-05-04T09:42:48.748+05:302014-05-04T09:42:48.748+05:30అంగడిన బెట్టి వాణిని నమ్మనన్న
సుకవులును పుట్టినట్...అంగడిన బెట్టి వాణిని నమ్మనన్న
సుకవులును పుట్టినట్టి వసుధననేడు
ధనముకోసమై కలవారి దాసులైన
కుకవులు జనన మొందిరి కొల్లలుగను
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49747205923537646052014-05-04T08:44:07.992+05:302014-05-04T08:44:07.992+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19876523833498977772014-05-04T05:17:27.241+05:302014-05-04T05:17:27.241+05:30రామా యణభార తములు
ప్రామా ణికగ్రంధ ములవి పౌరాణికమున...రామా యణభార తములు
ప్రామా ణికగ్రంధ ములవి పౌరాణికమున్
సామాన్య మైన కుకవులు
నేమార్చ గవ్రాసి రంట నిగరపు రచనల్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com