tag:blogger.com,1999:blog-6769183920316093900.post1539018623336061107..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 44 (ఏ-కా-ద-శి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74652665410418011242017-07-04T22:40:20.620+05:302017-07-04T22:40:20.620+05:30డా.పిట్టానుండి ,ఆర్యాధన్యవాదాలుడా.పిట్టానుండి ,ఆర్యాధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70807386972502880742017-07-04T22:01:26.045+05:302017-07-04T22:01:26.045+05:30సమయం వెచ్చించి నా సందేహాలను నివృత్తి చేసినందులకు గ...సమయం వెచ్చించి నా సందేహాలను నివృత్తి చేసినందులకు గురువులకు ప్రణామములు! ధన్యవాదములు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10502829102157309732017-07-04T21:24:11.383+05:302017-07-04T21:24:11.383+05:30జలము- అ కారాంత నపుంసక లింగము; , నిధి- ఇ కారాంత పుం...జలము- అ కారాంత నపుంసక లింగము; , నిధి- ఇ కారాంత పుం.
రెండు సంస్కృత పదములు.
పాల కడలి, పాల జలనిధి, కాల జలనిధి, క్షీర సముద్రము: సాధువులు.
క్షీర కడలి, కాల కడలి, క్షీర సంద్రము: అసాధువులు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6952408896160849982017-07-04T20:57:54.762+05:302017-07-04T20:57:54.762+05:30ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6741260581775501562017-07-04T20:55:14.870+05:302017-07-04T20:55:14.870+05:30ఏల పూజలు వ్రతములవేలనయ్య
కాని దీక్షలు సలుపుట దేనికయ...ఏల పూజలు వ్రతములవేలనయ్య
కాని దీక్షలు సలుపుట దేనికయ్య
దవ్వునకు ద్రోయు సిరులకై తపన మాని
శివుని పద సన్నిధిని కోర భవము వెలుగు
అమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76933287955811980802017-07-04T20:08:38.912+05:302017-07-04T20:08:38.912+05:30పిన్నక వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పిన్నక వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76203717261284578282017-07-04T20:07:54.719+05:302017-07-04T20:07:54.719+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23982054587606996332017-07-04T19:59:12.538+05:302017-07-04T19:59:12.538+05:30సీతా దేవి గారు:
మీరు ఈక్రింది లింకు లో నున్న:
...సీతా దేవి గారు:

మీరు ఈక్రింది లింకు లో నున్న:

ఆంధ్ర భారతి నిఘంటు శోధన వాడండి:

http://www.andhrabharati.com/dictionary/

దానిలో అడిగిన పదములకు అర్ధములే గాక అవి సంస్కృత సమములో దేశ్యములో వ్యావహారికములో మాండలికములో తెలియ గలరు:

కాలము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

[Skt.] n.
1. Time, occasion, period.

జలధి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

సం. వి. ఇ. పుం.
సముద్రము;

కడలి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

దే. వి.
మున్నీరు, సముద్రము.

ఆంధ్ర భారతి పరిచయం నాకు శ్రీ కామేశ్వర రావు గారి వలననే లభించినది.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40742815755451958802017-07-04T19:05:57.642+05:302017-07-04T19:05:57.642+05:30ఏడు గడయని ప్రీతిగ నెదను నమ్మి
కాల మంతయు స్వప్నమై ...ఏడు గడయని ప్రీతిగ నెదను నమ్మి
కాల మంతయు స్వప్నమై కరగి పోయె
దశమి పూకలు విజయమై దిశను మార్చి
శివుని గొలిచిన నీవైన జిష్ణు వనుచు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15688937101596045472017-07-04T18:46:27.110+05:302017-07-04T18:46:27.110+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! మీ సవరణలు శ...పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! మీ సవరణలు శిరోధార్యము! ధన్యవాదములు! పాలకడలి లాగ కాలకడలి యని వ్రాసేశాను! కాలజలధిని యనవచ్చునా?
యేదో కీర్తనలో పాలజలనిధిలోన పవళించు యని చదివాను. జలధి సంస్కృత పదమేనా? జలనిధి తెలుగు పదమా?
పరిష్కరించగలరు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66831609293189196002017-07-04T18:03:11.956+05:302017-07-04T18:03:11.956+05:30డా. సీతా దేవి గారు
కాల కడలి: కాలము (సమయము) కేవల స...డా. సీతా దేవి గారు
కాల కడలి: కాలము (సమయము) కేవల సంస్కృత పదము, కడలి దేశ్యము. సమాసము చేయరాదు. కడలి కి బదులు వేరొక తత్సమ పదమును వాడండి. లేదా “కాలపుఁ గడలిఁ గడుపున” అనవచ్చును.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69727302734350179822017-07-04T17:50:06.292+05:302017-07-04T17:50:06.292+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ఏమి భాగ్యమో శ్రీవేంకటేశ! మమ...
పిన్నక నాగేశ్వరరావు.

ఏమి భాగ్యమో శ్రీవేంకటేశ! మమ్ము

కావగా సప్త గిరులపై కాలిడితివి

దర్శనమునకు మేము నీ దరికి జేరి

శిరసు వంచి మ్రొక్కిడుదుమో శ్రీనివాస!

****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73917432546279720532017-07-04T17:38:14.844+05:302017-07-04T17:38:14.844+05:30డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53869315618070714382017-07-04T17:16:26.049+05:302017-07-04T17:16:26.049+05:30వివరణకు ధన్యవాదాలు!!🙏🙏🙏🙏🙏వివరణకు ధన్యవాదాలు!!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52881061161792535142017-07-04T17:00:11.966+05:302017-07-04T17:00:11.966+05:30తర్కము (నిజమా కాదాయని) సూడనేల? శిరః+అహితము: శిరమున...తర్కము (నిజమా కాదాయని) సూడనేల? శిరః+అహితము: శిరమున కహిత మేల? (తలనొప్పి), కావున హరికి [పత్రమున శిరమున్న (వట పత్రశాయి)] మురాసురుని ఖండించుటకు శయనపు దినము గా చూడు. ఆ రోజే (తొలి) యేకాదశి గా శుభముల నీయ వెలసినది ధరలో.
మొదటి కాన అంటే చూడగా; రెండవ కాన అంటే కావున.
శిఖము = అగ్రము/ చివర, ఇక్కడ తల, శిఖి = అగ్రము కలవాడు.

యోగ్యాయోగ్యములు పరిశీలించ గురువు గారికి విన్నపము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90465405267934355512017-07-04T16:59:27.754+05:302017-07-04T16:59:27.754+05:30ఏడు కొండల కేగుదు రీదినమున
కాలి నడకతో మొదటి యేకాదశ...ఏడు కొండల కేగుదు రీదినమున
కాలి నడకతో మొదటి యేకాదశియని
దర్శనమ్ముకై భక్తులు తరలి పోయి
శివుని హరిని స్మరింతురు చిత్తమలర గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38158878875495692712017-07-04T15:42:00.537+05:302017-07-04T15:42:00.537+05:30నా దృష్టి అంతా అక్షర చమత్కృతి, ఛందస్సు మీదనే. సీతా...నా దృష్టి అంతా అక్షర చమత్కృతి, ఛందస్సు మీదనే. సీతాదేవి గారి వ్యాఖ్యను చూసి పద్యాన్ని రెండు మూడు సార్లు చదివాను. నారికేళ పాకమే!
కామేశ్వర రావు గారూ, దయచేసి వివరణ ఇవ్వండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55392864216186762792017-07-04T15:37:19.997+05:302017-07-04T15:37:19.997+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. కాని ఎక్కడా &...కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. కాని ఎక్కడా 'తొలి ఏకాదశి' ప్రస్తావన లేదు.
మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51921280729029476942017-07-04T15:06:42.229+05:302017-07-04T15:06:42.229+05:30మాన్యులు, కవిరాజులు కామేశ్వరరావు గారికి నమస్సులు! ...మాన్యులు, కవిరాజులు కామేశ్వరరావు గారికి నమస్సులు! దయచేసి మీ పూరణకు అర్ధ వివరణ చేయగలరు!
మొదటి యొకటిన్నర పాదము అర్ధం కాలేదు!
వివరించిన కృతార్ధులము!!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74550903834436119182017-07-04T14:40:30.027+05:302017-07-04T14:40:30.027+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యసామాన్యాభినం...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యసామాన్యాభినందనలకు మిక్కిలి ధన్యుఁడ నయ్యాను. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10114599526212577202017-07-04T14:40:26.274+05:302017-07-04T14:40:26.274+05:30ఏరు దాటగ జూడగా పారు నీరు
కాలు మోపగ లేనట్టి గతిని...ఏరు దాటగ జూడగా పారు నీరు
కాలు మోపగ లేనట్టి గతిని సాగ
దనకు దారేది యని గుండె దడదడ యన
శివ శివా గావు మీవని జీరె నొకడు

నిన్నటి సమస్యకు నాపూరణ

పొద్దు గ్రుంకి నంత పోట్ల కాయను త్రుంచ
పడతి చేరి నంత పందిరి కడ
తిట్లు ,కొట్లు ,మొట్లె తిరముగ గల్ల చీ
కట్లపాము చేరి కౌగిలించెBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-466075881458409782017-07-04T13:37:56.986+05:302017-07-04T13:37:56.986+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45501722330680185802017-07-04T13:37:22.692+05:302017-07-04T13:37:22.692+05:30తిమ్మాజీ రావు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49048844287421819902017-07-04T13:36:37.306+05:302017-07-04T13:36:37.306+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60365300425044845432017-07-04T13:36:04.180+05:302017-07-04T13:36:04.180+05:30శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com