tag:blogger.com,1999:blog-6769183920316093900.post1542051435170114943..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 165కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34075192199082387422012-11-20T04:25:27.865+05:302012-11-20T04:25:27.865+05:30మతము మతమని పోరుట హితము కాదు
రాజు పేదైన బ్రతికెడి ...మతము మతమని పోరుట హితము కాదు
రాజు పేదైన బ్రతికెడి రోజు లేడు
మంచి కంటెను మించిన మైత్రి లేదు
ఏల వగచెద రీపాటి హేల కొఱకు ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32871138723598013672012-11-20T04:16:03.733+05:302012-11-20T04:16:03.733+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7408930213499064622012-11-19T23:19:41.397+05:302012-11-19T23:19:41.397+05:30పసివాని కోర్కె దీర్చగ
ముసిలిములే యైన గాని ముచ్చట ...పసివాని కోర్కె దీర్చగ
ముసిలిములే యైన గాని ముచ్చట కొఱ కై !
అసలైన కృష్ణుడ ననుకొని
నసమాని వెనుక నడచెను నవ్వుల ప్రోగై !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53637293475799048922012-11-19T22:58:14.356+05:302012-11-19T22:58:14.356+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19597534212713907642012-11-19T19:24:37.331+05:302012-11-19T19:24:37.331+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89849006873311651352012-11-19T09:54:34.850+05:302012-11-19T09:54:34.850+05:30బురఖాధరించువారికి
సరదాలుండవె?మురళిని చక్కగకరమున్
చ...బురఖాధరించువారికి
సరదాలుండవె?మురళిని చక్కగకరమున్
చిరుతడుఁబట్టగఁదీరదె
మురిపెము తల్లికిఁ?దరింత్రుముస్లిములైనన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36605813603669731092012-11-19T08:35:41.797+05:302012-11-19T08:35:41.797+05:30పిల్లన గ్రోవిని ఊదే
అల్లరి కన్నయ్య చేతి 'నల్ల...పిల్లన గ్రోవిని ఊదే
అల్లరి కన్నయ్య చేతి 'నల్లా ' పట్టెన్
చెల్లని వారలు చూడుడు
అల్లన మత సామరస్య మనగా నిదియే. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83154788990179579582012-11-19T07:36:50.110+05:302012-11-19T07:36:50.110+05:30మతసామరస్యమ్ము మనకు ముఖ్య మటంచు
....చెప్పుచు నున్నట...మతసామరస్యమ్ము మనకు ముఖ్య మటంచు
....చెప్పుచు నున్నట్టి చిత్రమద్ది
వింత వింతలు గొల్పు వేషముల్ వేసెడు
....నట్టి ప్రదర్శన మచట నుండు
నల్లని బురఖాను నాళీక ముఖి యోర్తు
....దాల్చె నిస్లాముల తరుణివోలె
వేణు గోపాలుని వేషమ్ములో ముద్దు
....గొల్పు చుండెను చిన్న కుర్రవాడు
తల్లి చేయూతమున్ గొని పిల్ల వాడు
సంతసమ్మున వీధిలో జనుచు నుండ
చూచు వారల కెంతయు చోద్యముకద
ప్రథమ బహుమతి వారికే వచ్చు నేమొ?
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com