tag:blogger.com,1999:blog-6769183920316093900.post1556509478831607337..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2246 (ఆపద లంద మానవుల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47190285149610476602018-11-07T21:27:49.342+05:302018-11-07T21:27:49.342+05:30కోపము వచ్చువారలకు కూరిమి లేకయె మండువార్లకున్
శాపము...కోపము వచ్చువారలకు కూరిమి లేకయె మండువార్లకున్
శాపము లిచ్చువారలకు శాంతము లేకయె తిట్టువార్లకున్
పాపము చేయువారలకు పాకుల చీనుల నేతలంద్రకిన్...
ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17786873989003870492017-01-08T21:13:15.731+05:302017-01-08T21:13:15.731+05:30గురువుగారికి నమస్కారములు మీ సవరణ చాలా బాగుంది ధన్య...గురువుగారికి నమస్కారములు మీ సవరణ చాలా బాగుంది ధన్యవాదములు
Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57168882523508317062017-01-08T16:13:14.073+05:302017-01-08T16:13:14.073+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36727235005598543012017-01-08T16:12:30.517+05:302017-01-08T16:12:30.517+05:30వడ్డూరి రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి ప...వడ్డూరి రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో యతిదోషం. ఆపదలు... పునరుక్తమయింది. 'కావునా' అనడం సాధువు కాదు. 'కావునన్' అనండి. 'స।దా కలిని రామనామమే దాటఁ జేయు' అనండి. మొదటి పాదాన్ని 'ఆపదలు గల్గినంతనే యఖిలజనులు' అనండి. మీ పద్యానికి నా సవరణ....
ఆపదలు గల్గినంతనే యఖిలజనులు
వానిఁ బాపుకోవలె గాన వారలను స
దా కలిని రామనామమే దాటవేయు
నాపదలు మానవుల యాశలన్ని తీర్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13112248061856785862017-01-08T09:12:27.066+05:302017-01-08T09:12:27.066+05:30పాపులు దుష్టులున్ పరులు బాధలనున్న హసించువారు ము
క...పాపులు దుష్టులున్ పరులు బాధలనున్న హసించువారు ము
క్కోపులు మంచివారిపొడ కూడనివారును క్రూరకర్ము లీ క్ష్మాపయి దానవుల్ దలప సజ్జనవైరులు చిక్క సాటివా రాపదలం దమానవుల యాసలుదీరును సత్వరమ్ముగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55363514858801565532017-01-07T22:25:14.321+05:302017-01-07T22:25:14.321+05:30ధన్యోస్మి గురువుగారు.
ధన్యోస్మి గురువుగారు.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7300884641961691342017-01-07T22:15:05.390+05:302017-01-07T22:15:05.390+05:30గురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింం...గురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింంచు టైైపాటుతో అలా జరంంగు అయింంది క్షమింంచంండివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47711088037546151882017-01-07T22:14:47.429+05:302017-01-07T22:14:47.429+05:30గురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింం...గురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింంచు టైైపాటుతో అలా జరంంగు అయింంది క్షమింంచంండివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53495917619648431052017-01-07T20:58:31.464+05:302017-01-07T20:58:31.464+05:30గురుదేవులకు నమస్కారములు పద్యం అర్ధం మిస్ అయింది క్...గురుదేవులకు నమస్కారములు పద్యం అర్ధం మిస్ అయింది క్షమించండి రామనామము అనివ్రాయవలసింది మిస్ అయింది మన్నించండి Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25728157305864444592017-01-07T20:52:47.813+05:302017-01-07T20:52:47.813+05:30ఆపదలు కల్గినంతనే మానవాళి
ఆపదలు బాపుకో వలెకావునా స...ఆపదలు కల్గినంతనే మానవాళి
ఆపదలు బాపుకో వలెకావునా స
దాకలియుగాన రామమే దాటజేయు
ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చుAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12737815730910274482017-01-07T19:38:44.698+05:302017-01-07T19:38:44.698+05:30శ్రీధర రావు గారూ,
చివరి పాదం సవరించిన ఈ పూరణ బాగు...శ్రీధర రావు గారూ,
చివరి పాదం సవరించిన ఈ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66239557811884440072017-01-07T19:36:13.495+05:302017-01-07T19:36:13.495+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7767431497127652442017-01-07T19:35:23.196+05:302017-01-07T19:35:23.196+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44249265422607129832017-01-07T19:34:55.602+05:302017-01-07T19:34:55.602+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17708984482571868932017-01-07T19:34:13.028+05:302017-01-07T19:34:13.028+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది....క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65044323557819560582017-01-07T19:32:58.113+05:302017-01-07T19:32:58.113+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో '...గాకయున్న నది...' అనండి. (రెండవపాదంలో అన్నట్టు!)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31063871606341507602017-01-07T19:31:19.037+05:302017-01-07T19:31:19.037+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22539473745072822662017-01-07T19:27:13.487+05:302017-01-07T19:27:13.487+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'అవడే' అన్నచోట 'భరితుం డగులే..' అనండి. 'తోడజరంగు'..?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65279004509755090612017-01-07T19:24:35.960+05:302017-01-07T19:24:35.960+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53256648074871540022017-01-07T19:22:45.771+05:302017-01-07T19:22:45.771+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మరిన్' పదప్రయోగం మానరా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75818788802201846412017-01-07T19:18:08.921+05:302017-01-07T19:18:08.921+05:30పరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
నాపదలు! మానవుల యాశ...పరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
నాపదలు! మానవుల యాశలన్ని దీర్చు
యంత్రముగ నీశు దలపక నహము తోడ
కర్మ ఫలము వీడు నతడె కర్త యగును!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30972720686526180132017-01-07T19:01:24.647+05:302017-01-07T19:01:24.647+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13932436370227238612017-01-07T18:53:31.444+05:302017-01-07T18:53:31.444+05:30శాపము నందహల్య శిల సత్వర మందునరామపాదమే
రూపముతీర్చి ...శాపము నందహల్య శిల సత్వర మందునరామపాదమే
రూపముతీర్చి దిద్దెగద?రోదన మాన్పెను రామదాసుదే
ఆ|పదరామనామ జపమందున భక్తులమంచిగూర్చగా
ఆపదలంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్|
2.కనక మన్నది నిప్పులోగాలినపుడె?
వన్నె దేలును|కష్టాలు బడిన వారి
ఆపదలు మానవులయాశలన్నితీర్చు
నమ్ముకొన్నట్టి దైవము సమ్మతించ|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24065023769129934182017-01-07T18:49:44.290+05:302017-01-07T18:49:44.290+05:30పరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
నాపదలు! మానవుల యాశ...పరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
నాపదలు! మానవుల యాశలన్ని దీర్చు
యంత్రముగ నీశు దలపక నహము తోడ
కర్మ ఫలము వీడుటె గీత మర్మ మందు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45872130694897419382017-01-07T18:13:30.109+05:302017-01-07T18:13:30.109+05:30దైవ నామ స్మరణ జేయ తప్పకుండ
ప్రభువు తోడుండి మనకిచ్చ...దైవ నామ స్మరణ జేయ తప్పకుండ
ప్రభువు తోడుండి మనకిచ్చు నభయమదియె,
తొలుత జాగరూకులయిన తొలగి కొన్ని
యాపదలు, మానవుల యాశలన్ని దీర్చుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com