tag:blogger.com,1999:blog-6769183920316093900.post155952823152227476..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3122 (కర్ణపేయమ్ముగా...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1358386163725097712019-09-01T21:22:42.984+05:302019-09-01T21:22:42.984+05:30తే.గీ.
ఛాత్రు నేర్వగ గానము శాస్త్ర గతుల
తరచు తప్ప...తే.గీ.

ఛాత్రు నేర్వగ గానము శాస్త్ర గతుల
తరచు తప్పగ శృతియును తాళ యతుల
గురువు మనసున తలచెను గుర్రు పడుచు
కర్ణపేయమ్ము గా బాడె గార్దభమ్ము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38425197936526950092019-09-01T20:44:39.805+05:302019-09-01T20:44:39.805+05:30గురువు గారికి
నమస్కారములు

వేడుక మీరగా...గురువు గారికి
నమస్కారములు

వేడుక మీరగాజరిగె విందుగ పాటల పాటిలోపలన్

పాడిరి బాలబాలికలు భారము లేకను సుస్వరంబుతో

పాడగ మిక్కటంబుగను ప్రాజ్ఞలు మెచ్చిరి సంబరాన, *యే*

*గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చిరెలగలరున్*

మీ

సిహెచ్. భూమయ్య,

నారాయణఖేడ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43523203692766390012019-09-01T17:59:43.523+05:302019-09-01T17:59:43.523+05:30రెండవ పాదమునకు సవరణ
సందియము లేక బల్కగ సంగడీడు రెండవ పాదమునకు సవరణ
సందియము లేక బల్కగ సంగడీడు seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29151875138318422332019-09-01T17:34:01.419+05:302019-09-01T17:34:01.419+05:30కూడిరి వాడ నందరును కూర్మి వినాయకు పూజ సేయగా
వేడుక ...కూడిరి వాడ నందరును కూర్మి వినాయకు పూజ సేయగా
వేడుక వేళ,నప్పుడట వేవురి మెప్పును పొంద నిద్దరున్
పాడిరి,పోటిగా నొకడి వాక్కున కోకిల కూయ..మూగనై
గాడిద.., కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26846708045953437002019-09-01T15:25:27.750+05:302019-09-01T15:25:27.750+05:30మొదటి పాద ము లో పాడె బదులు గా శాస్త్రి అని చద...మొదటి పాద ము లో పాడె బదులు గా శాస్త్రి అని చద వాలి కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72470131180221326882019-09-01T15:20:27.018+05:302019-09-01T15:20:27.018+05:30సభ ను రంజిo ప జేయఁగ పాడె నొక డు
కర్ణ పేయంబు ...సభ ను రంజిo ప జేయఁగ పాడె నొక డు
కర్ణ పేయంబు గా పాడె . గార్ధ బంబు
పరుల పనుల ను జేయఁగ వక్ర మతి గ
చెడె ను గోల్పో యి ప్రాణా లు చిత్ర ముగను కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-843655978669943442019-09-01T14:58:38.936+05:302019-09-01T14:58:38.936+05:30తే.గీ.
ఓటు కోసము పొట్లాడి ఓగు లొడెడి
జనుల యిక్కట్...తే.గీ.

ఓటు కోసము పొట్లాడి ఓగు లొడెడి
జనుల యిక్కట్లు చూచుచు జాలి పడుచు
మాకు యీబాధ ల్లేవంచు మాపు వేళ
కర్ణపేయమ్ముగా పాడె గార్దభమ్ముRam Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62884061450592771322019-09-01T14:10:33.912+05:302019-09-01T14:10:33.912+05:30అతని గానమ్ము లోనిండెనమృతధార
రవళిలోపులకించె చరాచరమ్...అతని గానమ్ము లోనిండెనమృతధార
రవళిలోపులకించె చరాచరమ్ము
గానమాధురీ విభవంపు గరిమగాంచి
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్ధభమ్ముఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45835270710926621212019-09-01T14:10:28.623+05:302019-09-01T14:10:28.623+05:30తేటగీతి
ఏ పనిన్ జేయ వేమని కోపగించు
బంగి గాడిద కొడక...తేటగీతి
ఏ పనిన్ జేయ వేమని కోపగించు
బంగి గాడిద కొడకాయ నంగ వినెనొ
సుతుడు వీడెట్లు నాకని చోద్యమనఁగ
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37848566745529698032019-09-01T12:53:07.362+05:302019-09-01T12:53:07.362+05:30గు రు భ్యో న మఃగు రు భ్యో న మఃgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21909469443640301792019-09-01T12:36:11.319+05:302019-09-01T12:36:11.319+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

సందర్భము:
. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్ మా మనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం
సయాతి పరమాం గతిమ్..
అని గదా గీతా వాక్యం.
*"ఓమ్"* అనే ఒక్క అక్షరం చాలు పరబ్రహ్మమును సూచించటానికి. మృత్యు సమయంలో ఎవడైతే *ఓమ్* అంటూ దేహం వదలి పెడుతాడో వాడు ఉత్తమ గతి పొందుతా డని గీత చెబుతోంది.
ఏ జంతువూ ఓ మ్మని ఆరంభింపదు. మన గాడిద మాత్రం *ఓం* అని మొదలుపెట్టి అంటే ఓండ్రపెట్టి పాటపాడుతున్నది. ప్రేయసికోసం పాడినా సంప్రదాయం మరచిపోలేదు. కన్ను మూసేటప్పుడే కాదు.. బ్రతుకుపొడుగునా ఇలాగే పాడుతున్నది కదా! ఖచ్చితంగా దానికి ఉత్తమగతులే కలుగుతాయి. మనకంటే చాలా నయం..

*ఆడుగాడిద యడిగెను పాడు మనుచు*

*ప్రియుడయిన మగ గాడిదన్ ప్రేమమీర..*

*"ఓం"డ్రపెట్టుచు సంస్కార మూపిరగుట*

*గర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము*

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.9.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71266962297738044452019-09-01T12:16:03.524+05:302019-09-01T12:16:03.524+05:30గాడిద పెండ్లియందునొక
గాడిద నాట్యమునాడ, వేడుకన్
గూ...గాడిద పెండ్లియందునొక
గాడిద నాట్యమునాడ, వేడుకన్
గూడిన తోటి గాడిదలు
కూరిమి తాళము వేయుచుండగా
చేడియ గాడిదల్ మురిసి
సిగ్గున పుచ్ఛములూపుచుండ నో
గాడిద కర్ణపేయముగ
గానము సేయగ మెచ్చిరెల్లరున్

రంగావఝ్యల కోటేశ్వర శాస్త్రిhttps://www.blogger.com/profile/04880370667459558071noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47664536381611499692019-09-01T12:13:00.133+05:302019-09-01T12:13:00.133+05:30ఉత్పలమాల
గాడిదవీవటంచు నను గాసిలి నన్ గురు వర్య! బా...ఉత్పలమాల
గాడిదవీవటంచు నను గాసిలి నన్ గురు వర్య! బాధ లే
దాడిన వన్ని మాకొరకె, యందల మెక్కితి నేడు మంత్రిగా!
తోడుగ నుందు మీ పనులఁ దొందరఁ జేసెద రమ్మటంచు నా
గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23799618604016655702019-09-01T11:51:25.118+05:302019-09-01T11:51:25.118+05:30గాడిదకర్ణపేయముగ గానముసేయగమెచ్చిరెల్లరున్
బాడియె యట...గాడిదకర్ణపేయముగ గానముసేయగమెచ్చిరెల్లరున్
బాడియె యట్లనంగరమ!పండితులెవ్వరునొప్పుకోరుగా
గాడిదపాటపాడగనుగాయనివోలెనునింపుగుండెనో
గాడిదపాటపాడుటయుకర్ణములింపుగ నుంటయాభళాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34981611443419314982019-09-01T11:45:49.819+05:302019-09-01T11:45:49.819+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65180539147668639222019-09-01T11:44:36.766+05:302019-09-01T11:44:36.766+05:30పనియుఁ బాటయు నేరఁడు వారి వీరిఁ
జేరి తిరుగు చుండుఁ...పనియుఁ బాటయు నేరఁడు వారి వీరిఁ
జేరి తిరుగు చుండుఁ జదువు చింత సుంత
లేదు కూనిరాగమ్ముల నూదుఁ గనుఁడు
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

ఈడనె యుండె గడ్డి తిని యింపుగ నంతట మాయమయ్యెనే
యేడకుఁ బోదు నెందు మఱి యెవ్వరి వేడుదు గాంచ గాడిదం
బోడిమి నా కిదే యనుచు మూర్ఛిలి రేవఁడు చింత నుండగా
గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43859146200127027942019-09-01T10:46:49.180+05:302019-09-01T10:46:49.180+05:30ముదిమి వయసున తానది మూల్గు చుండ
బధిరుడొకడు చెప్పదొడ...ముదిమి వయసున తానది మూల్గు చుండ
బధిరుడొకడు చెప్పదొడంగె బాగు బాగు
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము
పాట నేర్చె నే నేర్పగా పరవశించిV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38376762305761850312019-09-01T10:36:53.819+05:302019-09-01T10:36:53.819+05:30రాజుజేసెడు పనులెల్ల రంజుయనుచు
వేడ్కమీరగ బల్క విదూ...రాజుజేసెడు పనులెల్ల రంజుయనుచు
వేడ్కమీరగ బల్క విదూషకుండు
వింతగాదుగ మిత్రుని సుంతబొగడ
కర్ణపేయమ్ముగా బాడె గార్ధభమ్ముseethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87611545444516602542019-09-01T10:34:05.764+05:302019-09-01T10:34:05.764+05:30పరవశము గూర్చు కోయిల పాట విడిచి
కర్ణపేయమ్ముగాఁ బాడె...పరవశము గూర్చు కోయిల పాట విడిచి
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము
ముచ్చటంచును మురియును మూర్ఖుడొకడు
నక్కకే రీతి దెలియును నాక మహిమSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31456278881453493842019-09-01T10:08:05.774+05:302019-09-01T10:08:05.774+05:30
పిన్నక నాగేశ్వరరావు.
జంతువుల సమావేశము జరుగు తఱిన...
పిన్నక నాగేశ్వరరావు.

జంతువుల సమావేశము జరుగు తఱిని
ముందుగా స్వాగతము పల్కి యందరకును
ప్రార్ధనా గీతమును రాజు పాడమనగ
కర్ణపేయముగాఁ బాడె గార్దభమ్ము.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28986473325522414472019-09-01T08:56:19.557+05:302019-09-01T08:56:19.557+05:30పాడుతా తీయగానందు భానుమతియె
కర్ణపేయమ్ముగాబాడె,గార్ద...పాడుతా తీయగానందు భానుమతియె
కర్ణపేయమ్ముగాబాడె,గార్దభమ్ము
మోయునెంతటి బరువైన మూపుమీద
వేయ,శ్రమకునమ్మినబంటు పృధివియందుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5537313172944878552019-09-01T08:44:17.281+05:302019-09-01T08:44:17.281+05:30అడ్డ గాడిదఁని తనయుఁ నతిగ దిట్ట
చెప్పిన పనులెల్ల సల...అడ్డ గాడిదఁని తనయుఁ నతిగ దిట్ట
చెప్పిన పనులెల్ల సలుపుచేవ మీర
తనను బోల్చుట దండ్రిది తప్ప టంచు
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83242857810872880512019-09-01T08:22:57.295+05:302019-09-01T08:22:57.295+05:30పాడగ లేడు పాటలని వాసిగ నొజ్జయె నేర్పఁ రెండుమూ
డేడ...పాడగ లేడు పాటలని వాసిగ నొజ్జయె నేర్పఁ రెండుమూ
డేడుల కాలమందె యతడెంతయొ చక్కగ పాటలెన్నియో
పాడుచు నుండగా గనుచు వానిప్రజాపతి చెప్పెనిట్లు, మా
గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4116928317557055962019-09-01T07:46:48.939+05:302019-09-01T07:46:48.939+05:30చెట్టు పైకోకిలమ్మలు చిగురు తినుచు
కర్ణపేయమ్ముగా బా...చెట్టు పైకోకిలమ్మలు చిగురు తినుచు
కర్ణపేయమ్ముగా బాడె,గార్ధభమ్ము
వాయసమ్ము యు జతగూడి కోయిలమ్మ
పాటతోగొంతు కలుపుచు పోటి పడెనుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9262608880705613212019-09-01T07:20:18.422+05:302019-09-01T07:20:18.422+05:30గాడిదా, ఎప్పుడూ ఫోన్లు వీడియోలు/
ఆటలేన? అను నొకచొ ...గాడిదా, ఎప్పుడూ ఫోన్లు వీడియోలు/
ఆటలేన? అను నొకచొ మాతను విని/
రమ్ము, కలిసి యాడుదము రా, రమ్మనుచును/
*కర్ణ పేయమ్ముగా పాడె గార్దభమ్ము*Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.com