tag:blogger.com,1999:blog-6769183920316093900.post156048386616798675..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3686కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71630672076622784232021-04-08T16:40:20.154+05:302021-04-08T16:40:20.154+05:30బుద్ధి చెప్పువారు పుడమిలోనవిడక
నేర్పు చుందు రెపుడ...బుద్ధి చెప్పువారు పుడమిలోనవిడక
నేర్పు చుందు రెపుడు నెమ్మితోడ
తిట్టెననుచు మదిని తీరుగా నేడ్వక
తిట్టువారి కిడుము దీవెనలను.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62870673585817655582021-04-08T13:50:47.393+05:302021-04-08T13:50:47.393+05:30పట్టును వీడకన్ జదువ పాఠములన్నియునొంటబట్టు నీ
విట్...పట్టును వీడకన్ జదువ పాఠములన్నియునొంటబట్టు నీ
విట్టుల కాలయాపనమునేల భవిష్యము గాలరాతువో
గట్టిగ శ్రద్ధ జూపుమని గాదిలి బిడ్డలనుద్ధరింపగా
తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53994210233427735912021-04-08T13:20:05.437+05:302021-04-08T13:20:05.437+05:30గట్టువ రాజశేఖరుడ!గారవమొప్పగ నెల్లవేళలన్
దిట్టెడు ...గట్టువ రాజశేఖరుడ!గారవమొప్పగ నెల్లవేళలన్
దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్
బిట్టున వారిమానసముబేర్మిని మారుచు మంచివారునై
నిట్టటుచేయుచుందురిక యీప్సిత కార్యమునర్హులైనచోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3895041374596332532021-04-08T12:50:13.287+05:302021-04-08T12:50:13.287+05:30పట్టినపట్టువీడకను ఫాలవిలోచన నీదు పాదముల్
నెట్టనపట్...పట్టినపట్టువీడకను ఫాలవిలోచన నీదు పాదముల్
నెట్టనపట్టి గట్టిగను నిందలు వేయుచు నిష్టురంబుగా
తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్
తట్టములందు భక్తులకు తప్పవు తొందరపాటు లీశ్వరా!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38018896472345226812021-04-08T12:11:41.981+05:302021-04-08T12:11:41.981+05:30తిట్టువారికిడుము దీవెనలనుతాత!
బుద్ధివచ్చి యుండ్రు ...తిట్టువారికిడుము దీవెనలనుతాత!
బుద్ధివచ్చి యుండ్రు బుద్ధిగాను
నీతిమంతు డగుచు నిరతము మంచినే
చేయుచుండు బ్రజకు చిరము సుమ్ముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68607181072894453542021-04-08T11:49:39.864+05:302021-04-08T11:49:39.864+05:30తిట్టి నంతఁ దిరిగి తిట్టిన వైరమ్ము
దిట్ట మగును బట...తిట్టి నంతఁ దిరిగి తిట్టిన వైరమ్ము
దిట్ట మగును బట్టు పట్ట కుండ,
నొట్టు నిన్ను నింకఁ దిట్టరు నమ్ముము,
తిట్టువారి కిడుము దీవెనలను

చట్టపుఁ గన్ను లేమఱచి సంపదఁ బెంచెడి మోసగాండ్రనుం
గట్టితిఁ దాళి నంచు నిజ కాంతను గొట్టెడి మోసగాండ్రనుం
జుట్టము లంచుఁ గొల్లగొనఁ జుట్టును దిర్గెడి మోసగాండ్రనుం
దిట్టెడి వారి కెల్లరకు దీవెన లిమ్ము శుభమ్ముఁ గోరుచున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42689772123842281622021-04-08T11:05:18.091+05:302021-04-08T11:05:18.091+05:30ఆటవెలది
శ్రమల నెంచ కుండ సంపద గోరుచు
నందలేదటంచు నిం...ఆటవెలది
శ్రమల నెంచ కుండ సంపద గోరుచు
నందలేదటంచు నిందజేయ
బుద్ధిఁ గలుఁగు నట్లుఁ బొడఁజూపి దైవమా!
తిట్టువారి కిడుము దీవెనలను

ఉత్పలమాల
పట్టిన కార్యమున్ విడక పట్టుదలన్ శ్రమియించ దీవెనల్
తట్టెడు వారికెల్లరకు దైవమొసంగగ వేడమంటి నీ
విట్టుల వేడనొప్పిదమె? యింగితమేమయె నీదు వాక్కులన్
"దిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్"గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75600418668018574312021-04-08T10:37:10.080+05:302021-04-08T10:37:10.080+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46366173038162828862021-04-08T09:55:40.319+05:302021-04-08T09:55:40.319+05:30సవరణతో
పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు చే...సవరణతో
పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు చే
పట్టు కపాలమున్ దినెడు పాత్రగ సర్పము భూషణమ్ముగా
కట్టును తోలువస్త్రముల కాడున వాసము జేయువాడనిన్
దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27465703272026025722021-04-08T07:07:44.516+05:302021-04-08T07:07:44.516+05:30వెట్టి యటంచు బొబ్బలను వెట్టిన దుష్ట చతుష్టయంబునున్...వెట్టి యటంచు బొబ్బలను వెట్టిన దుష్ట చతుష్టయంబునున్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1882232212944926842021-04-08T06:44:40.058+05:302021-04-08T06:44:40.058+05:30జుట్టును బట్టి దెచ్చి తను జుట్టిన సన్నని నేకమాత్రమ...జుట్టును బట్టి దెచ్చి తను జుట్టిన సన్నని నేకమాత్రమౌ
బట్టను లాగి మానితను వట్టి సభాంతరమందునెట్టుచున్
వెట్టి యటంచు బొబ్బలను బెట్టిన దుష్ట చతుష్టయంబునున్
దిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68713261267156745272021-04-08T06:12:32.441+05:302021-04-08T06:12:32.441+05:30పట్టుగ విద్యలన్ బడసి పాపపు కార్యము లందు మున్గగా
రట...పట్టుగ విద్యలన్ బడసి పాపపు కార్యము లందు మున్గగా
రట్టు ఘటిల్లునంచును పరాభవమున్ తలపోసి చెచ్చెరన్
కట్టడి చేసి పుత్రులను కాంచ యశస్సు, మురారి! వారలన్
తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85323329276870632322021-04-08T05:53:22.281+05:302021-04-08T05:53:22.281+05:30మైలవరపు వారి పూరణ
పుట్టినదిక్కడే, మరల పోషణ యిక్క...మైలవరపు వారి పూరణ

పుట్టినదిక్కడే, మరల పోషణ యిక్కడె., పీల్చుగాలి యీ
మట్టిదె., కాని హైందవము మాత్రము నమ్మక, దేశసంస్కృతిన్
బట్టక తిట్టుచుండిరిట., వాఙ్మయి! తాత్త్వికబోధ గల్గగా
దిట్టెడి వారికెల్లరకు దీవెనలిమ్ము శుభంబు గోరుచున్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49040066824995864212021-04-08T05:42:11.500+05:302021-04-08T05:42:11.500+05:30కీర్తినిందజేసి గేలిచేసినగాని
వరములిచ్చి బ్రోచు దొర...కీర్తినిందజేసి గేలిచేసినగాని
వరములిచ్చి బ్రోచు దొరవు నీవు
భక్తిమదిని నిల్పి పరమేశ్వరా నిన్ను
తిట్టువారి కిడుము దీవెనలనుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48283037302227441512021-04-08T03:58:24.569+05:302021-04-08T03:58:24.569+05:30
అశుభము పలుకకు! నడత ప
రశ! తిట్టెడివారి కెల్లరకు ద...

అశుభము పలుకకు! నడత ప
రశ! తిట్టెడివారి కెల్లరకు దీవెనలి
మ్ము శుభమ్ముఁ గోరుచున్ వ
చ్చు శోభలు నిను వెతుకుకొనుచు జిలేబి వినన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32818608894038174682021-04-08T03:57:47.845+05:302021-04-08T03:57:47.845+05:30మంజునాథహితుడు మంజునాథాఖ్యుడు
దేముడన్ననలుగు దీనహితు...మంజునాథహితుడు మంజునాథాఖ్యుడు
దేముడన్ననలుగు దీనహితుడు
వాడునీదువాడు పెడదారిలోనిను
దిట్టువారికిడుము దీవెనలనుశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78941836111558528752021-04-08T03:53:32.103+05:302021-04-08T03:53:32.103+05:30మన్నుదిన్నపాము మానవత్వమునిజా
యితిని నీతి వీడి వెతల...మన్నుదిన్నపాము మానవత్వమునిజా
యితిని నీతి వీడి వెతలబెట్ట
ప్రజల కొరకు,చేత,వలన,పాలకుడాతనిన్
దిట్టువారికిడుము దీవెనలనుశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78494906757522471402021-04-08T03:50:35.709+05:302021-04-08T03:50:35.709+05:30
కొమరాల! తిట్టు వారికి
డుము దీవెనలను పరేశుడు నిను...

కొమరాల! తిట్టు వారికి
డుము దీవెనలను పరేశుడు నిను కరుణతో
డు మునుకడగాచు! నిజమై
న మాన వత్వమును చూపు నలుగురు మెచ్చన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-342769291434806292021-04-08T00:17:00.079+05:302021-04-08T00:17:00.079+05:30సమస్య :
తిట్టెడి వారి కెల్లరకు
దీవెనలిమ్ము శుభమ్మ...సమస్య :
తిట్టెడి వారి కెల్లరకు
దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

( అరసికులకు సమాధానమీయక ఆశీస్సులివ్వమని కవికి సలహా నిస్తున్న మిత్రుడు )

ఉత్పలమాల

ఎట్టుల నైన సైపు సుక
వీశ్వర ! దివ్యపు భావసంపదన్
బట్టుగ నింపుకొంచు మృదు
పద్యములెన్నియొ నాట్యమాడగా
దిట్టలవోలె ధిక్కరణ
దెంపుగ జేయుచు దీరుబాటుగా
దిట్టెడివారి కెల్లరకు
దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్ .

( సైపు- ఓర్చుకొను ; పట్టుగ - బాగుగ )డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82435960875609675122021-04-08T00:14:16.606+05:302021-04-08T00:14:16.606+05:30తిట్టిన హేమకశ్యపుడు తిన్నడు రావణ కుంభకర్ణులున్
తిట...తిట్టిన హేమకశ్యపుడు తిన్నడు రావణ కుంభకర్ణులున్
తిట్టిన గోపరాజు సరి తిట్టిన వారికి నెల్ల మోక్షమబ్బ నా
తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్
తిట్టిన చేరదీయ కడ తేర్చిన శ్రీహరి చిత్తమీ భువిన్ !శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75533391139223712322021-04-08T00:05:39.943+05:302021-04-08T00:05:39.943+05:30ఎన్నికలకు ముందు యేదికోరిన యది
యుచితమంచు నుడివి యోట...ఎన్నికలకు ముందు యేదికోరిన యది
యుచితమంచు నుడివి యోట్లు
పొంది
గద్దె నెక్కి నతడు దప్పులు సేయగ
తిట్టువారి కిడుము దీవెనలనుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51822675548957301312021-04-07T23:45:50.461+05:302021-04-07T23:45:50.461+05:30పట్టెడుయన్నమైన తుదిcబెట్టడు నీచుడు తల్లిదండ్రికి...పట్టెడుయన్నమైన తుదిcబెట్టడు నీచుడు తల్లిదండ్రికిన్
పెట్టెను వాcడు వృద్ధులను పట్టణమందలి ఆశ్రమంబునన్
అట్టి దురాత్ములందరికి జ్ఞానముcబంచుచు వారి మార్పు కై
తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్”Anonymoushttps://www.blogger.com/profile/14544623703383261671noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61965499814148666722021-04-07T23:34:29.747+05:302021-04-07T23:34:29.747+05:30చేపట్టు కపాలమున్చేపట్టు కపాలమున్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72739764331484649002021-04-07T23:17:42.264+05:302021-04-07T23:17:42.264+05:30పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు దా
పట్టు ...పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు దా
పట్టు కపాలమున్ దినుపాత్రగ సర్పము భూషణమ్ముగా
కట్టును తోలువస్త్రముల కాడున వాసము జేయువాడనిన్
దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

నిందాస్తుతి!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75762212044685020642021-04-07T22:56:22.794+05:302021-04-07T22:56:22.794+05:30శంకరాభరణం సమస్య

"తిట్టెడు ...శంకరాభరణం సమస్య

"తిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముజయమ్ము గోరియున్"

పుట్టిన ప్రాణులీధరను బూజ
లు నోముల నెన్ని నోచినన్
గిట్టుట నిక్కమంచెరిగి కిన్కను
వైరులపైన వీడి నిన్
దిట్టెడు వారికెల్లరకు దీవెనలి
మ్ము జయమ్ము గోరియున్
పుట్టెడు పణ్యమబ్బు కడు మో
దము కల్గును నీకుసైతమున్.

యల్ జిగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.com