tag:blogger.com,1999:blog-6769183920316093900.post156702666718847093..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3708కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11585362571901586702021-05-01T08:55:13.819+05:302021-05-01T08:55:13.819+05:30
తనకు జన్మ నొసంగిన తల్లి నచట
తండ్రి తిట్టుచు కొట్ట...
తనకు జన్మ నొసంగిన తల్లి నచట
తండ్రి తిట్టుచు కొట్టుచు దయను మాలి
వెతలనిడగ తాళగలేక విసిగి పోయి
కొడుకు దండ్రిని చెప్పుతో కొట్టె సరియె
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52249147192385472942021-05-01T06:56:49.249+05:302021-05-01T06:56:49.249+05:30వెసన పరుడైన కొడుకును వెసనుగావ
తండ్రి మందలించెను ది...వెసన పరుడైన కొడుకును వెసనుగావ
తండ్రి మందలించెను దినం, తగదటంచు
కొడుకుదండ్రిని చెప్పుతోకొట్టె సరియె
మత్తుదిగి కాళ్ళపైబడి మొత్తుకొనియె! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60154549691428773782021-04-30T17:38:36.350+05:302021-04-30T17:38:36.350+05:30తేటగీతి
అప్పుఁ దీర్చమంచడుగగా చెప్పుఁ దీసి
వెంటఁ బడ...తేటగీతి
అప్పుఁ దీర్చమంచడుగగా చెప్పుఁ దీసి
వెంటఁ బడుచు తరుమఁ గని మంటరేగి
యాప దుష్టుని దుశ్చర్య నాదుకొనుచు
కొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె

చంపకమాల
అనయము సానికొంపలను హాయిగఁ బొర్లుచు సర్వసంపదల్
మణిమయ భూషలన్ దొడగ మైకముఁ గ్రమ్మి సమర్పణమ్మునన్
జననిని తీవ్రకష్టమున జాలిని గాంచుచు మారబోననన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43573835472596309662021-04-30T15:54:56.333+05:302021-04-30T15:54:56.333+05:30మిత్రులందఱకు నమస్సులు!
అనయము మద్యమాంసముల నానుచుఁ,...మిత్రులందఱకు నమస్సులు!

అనయము మద్యమాంసముల నానుచుఁ, గాముకుఁడై చరించుచున్,
ధనమును దుష్టమార్గమున దండిగఁ గూర్చుచు, బేలలం గసిం
దునుముచు, గర్వియై తిరుగ, దూఱి, సహించఁగలేక, కూళకుం
దనయుఁడు చెప్పుఁ దీసికొని తండ్రినిఁ గొట్టెను! తప్పు గాదులే!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43295404700124496492021-04-30T13:05:27.607+05:302021-04-30T13:05:27.607+05:30ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29904399493750314812021-04-30T12:48:59.250+05:302021-04-30T12:48:59.250+05:30అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా
చను...అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా
చనువునునుండు వానివలె శారదచేతిని ముద్దువెట్టగా
దనదగు భార్య హస్తమును సోకుట కోర్చుకొనంగ లేకనే
దనయుడు చెప్పుతీసికొని తండ్రిని కొట్టెను దప్పుగాదులేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79524671427073861112021-04-30T12:37:07.519+05:302021-04-30T12:37:07.519+05:30కుక్కను పెంచుకున్న తండ్రి తనయల నడుమ
గేయ మని గొడవలు...కుక్కను పెంచుకున్న తండ్రి తనయల నడుమ
గేయ మని గొడవలు మష్రుమించిన వేళ
నల్ల మేయిలు జేసి నగదు కాజేసి నిటుల
నిరుడు తన్నుకు బోయే తదా చెప్పులను తినగ దెబ్బలు

~సిరిహర్ష జనకSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57441976591532362102021-04-30T12:25:36.628+05:302021-04-30T12:25:36.628+05:30వెనుకకు జేరి జాగిలము వెర్రిగ తండ్రిని కాటువేయగన్
మ...వెనుకకు జేరి జాగిలము వెర్రిగ తండ్రిని కాటువేయగన్
మననము జేసి సామెతను మందుగ నెంచియు *కుక్కకాటుకున్*
ఘనమగు *చెప్పుదెబ్బయని* గౌరవ భావము తోడ బేలయై
*తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68828064182986900532021-04-30T12:24:43.632+05:302021-04-30T12:24:43.632+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18771290746145206972021-04-30T12:15:57.968+05:302021-04-30T12:15:57.968+05:30విననిది వింతగొల్పెడిని వెఱ్ఱితనంబనిపించు గాని యా
వ...విననిది వింతగొల్పెడిని వెఱ్ఱితనంబనిపించు గాని యా
వినినది నిక్కమే యొకడు వీధిన బోవుచునుండ పుత్రుతో
శునకము గాటు వేయగనె సుంతయు గొంకును చూపకుండ నా
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39592919332225407182021-04-30T12:02:26.064+05:302021-04-30T12:02:26.064+05:30ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!
కొడుకుతండ్రిని,జెప్...ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!
కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె
తనదు భార్యజో లికివచ్చు దమ్మునపుడు
స్వార్ధమనునది వదలదు బంధువులనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34961861170071383482021-04-30T11:52:32.442+05:302021-04-30T11:52:32.442+05:30అనయము సొమ్మరోగమున
నార్తము జెందెడు కన్నతండ్రితో
వనమ...అనయము సొమ్మరోగమున
నార్తము జెందెడు కన్నతండ్రితో
వనమున బోవుచుండగ దబాలు
న తండ్రి పడెం ధరిత్రిపై
కనుగొని వెంటెనే యడలి గ
మ్మున బాధను బాప ముక్కపై
తనయుడు చెప్పు తీసుకొని
తండ్రిని గొట్టెను దప్పు లేదుగా.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42576218797175952662021-04-30T11:37:53.612+05:302021-04-30T11:37:53.612+05:30ఉఱుకులఁ బరుగులఁ గదిసి యఱచుచు వడిఁ
దనదు తండ్రినిఁ...ఉఱుకులఁ బరుగులఁ గదిసి యఱచుచు వడిఁ
దనదు తండ్రినిఁ గాపాడఁ దలఁచి మించి
మీదకు నుఱుకు పగవాని, నాదు కొనుచుఁ
గొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె

అనయము మీఱ నల్లరి నిజాత్మజుఁ డింతయు జాలి లేక తాఁ
గనిన మహాల్ప జీవులను గ్రక్కునఁ బట్టి చెలంగి వాని వేఁ
చినఁ గని రోష వేగమునఁ జిన్నఁదనమ్మునఁ దాత తండ్రికిం
దనయుఁడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను దప్పు గాదులే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64599032170678439832021-04-30T11:19:41.668+05:302021-04-30T11:19:41.668+05:30దారివెంబడిజనుచుండు తరుణమందు
వెఱ్ఱి శునకము తండ్రికి...దారివెంబడిజనుచుండు తరుణమందు
వెఱ్ఱి శునకము తండ్రికి వేసె గాటు
చెప్పుదెబ్బ యౌషధమని చెప్పగ విని
కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50040788933753269062021-04-30T10:31:01.110+05:302021-04-30T10:31:01.110+05:30అద్భుతమైనసమయస్ఫూర్తిగలిగి, ఆనందదాయకముగానున్నది. గు...అద్భుతమైనసమయస్ఫూర్తిగలిగి, ఆనందదాయకముగానున్నది. గురువులకుప్రణామములుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-946497736688171662021-04-30T10:25:07.084+05:302021-04-30T10:25:07.084+05:30తప్పుజేశాను, దిద్దుకుంటానుతప్పుజేశాను, దిద్దుకుంటానుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28709147306736236912021-04-30T09:49:45.203+05:302021-04-30T09:49:45.203+05:30వనమునపోవు చుండగను పట్టకుపీకగ నప్డు తండ్రినిన్
శునక...వనమునపోవు చుండగను పట్టకుపీకగ నప్డు తండ్రినిన్
శునకము, పండ్లతోడుతను చూచి, తలంచుచు పాతసామెతన్
కనదగు స్వస్థతంచు వడిగా చని చెంతకు, భక్తి మ్రొక్కుచున్
తనయుడుచెప్పుతీసికొనితండ్రినిగొట్టెనుతప్పులేదులేA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1127868310037533222021-04-30T09:17:04.819+05:302021-04-30T09:17:04.819+05:30అనుదినమున్ సతీ సుతుల నారడి వెట్టుచు దిట్టి కొట్టుచ...అనుదినమున్ సతీ సుతుల నారడి వెట్టుచు దిట్టి కొట్టుచున్
అనయము మద్యపాన మదమందున దేలుచు మందబుద్ధియై
తనయనె కాముకత్వమున దగ్గర జేరుమటంచు బల్కగా
తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51338896444437669252021-04-30T08:18:26.695+05:302021-04-30T08:18:26.695+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4570635671000553982021-04-30T07:21:11.355+05:302021-04-30T07:21:11.355+05:30సకటుడు (క టైపాటుతో కు అయ్యింది) దుష్టుడుసకటుడు (క టైపాటుతో కు అయ్యింది) దుష్టుడువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65696581410255750762021-04-30T07:19:11.795+05:302021-04-30T07:19:11.795+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63693412041188853172021-04-30T07:13:11.754+05:302021-04-30T07:13:11.754+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14789645031714946302021-04-30T07:12:50.835+05:302021-04-30T07:12:50.835+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58604064829657696322021-04-30T07:12:31.401+05:302021-04-30T07:12:31.401+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అన్ననూ' అన్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అన్ననూ' అన్న ప్రయోగం సాధువు కాదు. "పోకుమన్న తా వినియును..." అనండి. 'రాజ రాజమా'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32671283684182063202021-04-30T07:11:14.509+05:302021-04-30T07:11:14.509+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com