tag:blogger.com,1999:blog-6769183920316093900.post1573358270947214888..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3327 (రాముఁడు పెండ్లియాడుటకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75953714987871072422020-10-26T13:17:24.985+05:302020-10-26T13:17:24.985+05:30ఆర్యా!ధన్యవాదములు.సవరించిన పూరణ:
ఉత్పలమాల
ధూము కర...ఆర్యా!ధన్యవాదములు.సవరించిన పూరణ:

ఉత్పలమాల
ధూము కరోన తొండముల దూయఁగ లోక భయంకరమ్ముగన్
కాముకుడైన రావణుని కంఠములన్ దెగఁ ద్రుంచినట్లుగన్
హోమమనంగ యుద్ధమున నుక్కడగించెడుయోధుఁడౌచుఁ దా
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37081772653777112212020-04-02T15:40:41.862+05:302020-04-02T15:40:41.862+05:30రాముని రాక తప్పదని ,రాక్షస వైరసు పొంచియుండగా
రామకృ...రాముని రాక తప్పదని ,రాక్షస వైరసు పొంచియుండగా
రామకృపావలంబమున,రక్షణజేయునురాజ్యమంతయున్
రామ!కరోనదేహముల, రాపిడివద్దనిమౌనిజెప్పగా
రాముడుపెండ్లియాడుటకు, రాడట భద్రగిరిస్థవేదికిన్

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3865237045154432032020-04-02T14:37:31.330+05:302020-04-02T14:37:31.330+05:30గీముల లోననర్చనపు కృత్యములన్ గడు భక్తి చేయుచున్
రామ...గీముల లోననర్చనపు కృత్యములన్ గడు భక్తి చేయుచున్
రాముని మెప్పు పొందఁ బ్రజ, రాగముతోడుత పోయి యిండ్లకున్
భూమిజతోడదాశరథి పూజల గాంచుచునుండె తృప్తిగా
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33506303921080806632020-04-02T14:36:49.702+05:302020-04-02T14:36:49.702+05:30ఏమనివిన్నవించెదనుయెక్కడచూచిన 'లాకుడౌను' లే...ఏమనివిన్నవించెదనుయెక్కడచూచిన 'లాకుడౌను' లే
సేమముకాదుజీవితము చిక్కులపాలగు గుంపు గూడగన్
క్షేమముగాజనావళినిజేయుతలంపున గుంపు మధ్యకున్
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2545028734094471202020-04-02T14:03:09.717+05:302020-04-02T14:03:09.717+05:30రామకళ్యాణఘట్టము రమ్యమిలను
చూచితరియింపభక్తులు వేచియ...రామకళ్యాణఘట్టము రమ్యమిలను
చూచితరియింపభక్తులు వేచియుండ
రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
జనులముందుకువైరసు జడుపువలనఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16107144984975464162020-04-02T13:49:30.857+05:302020-04-02T13:49:30.857+05:30రాముడుపెండ్లియాడుటకురాడటభద్రగిరిస్ధవేదికిన్
నేమని...రాముడుపెండ్లియాడుటకురాడటభద్రగిరిస్ధవేదికిన్
నేమనిబల్కుచుంటిరయయీశుడురాడటపెండ్లివేదికిన్
రాముడువచ్చెజూడుడటరాజిలుమోమునవెల్గుచుండుచున్
భూమిజనంబులెల్లరునుభూరిముదంబునజేలుగొట్టగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85156197157865699832020-04-02T13:12:58.758+05:302020-04-02T13:12:58.758+05:30ఉత్పలమాల
గీముల వీడ కండనుచు క్రిక్కిరియంగ 'కరోన...ఉత్పలమాల
గీముల వీడ కండనుచు క్రిక్కిరియంగ 'కరోన' సోకనన్
పామర పండితాళి మది బంగరు కోవెలలన్ ప్రతిష్టలన్
నీమము తోడ నుద్వహము నిర్మల భక్తిని జేయ బంధియై
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46744252622696683632020-04-02T13:08:59.929+05:302020-04-02T13:08:59.929+05:30జనులు గృహముఁ గల్యాణము జరుపు చుండ
జానకిని కూడి రామ...జనులు గృహముఁ గల్యాణము జరుపు చుండ
జానకిని కూడి రాముడు చనుచునుండె
వారి యిండ్లకు కరమగు గౌరవమున
రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58416804776529977212020-04-02T12:33:29.214+05:302020-04-02T12:33:29.214+05:30ఎడు, గెడి గాగమ పదముల నరసున్న లేమి కారణమున హోమ మనెం...ఎడు, గెడి గాగమ పదముల నరసున్న లేమి కారణమున హోమ మనెండు రూప మసాధు వండి. హోమ మనెడు సాధువు.
హూనముఁ జేసెడు వ్యావహారికము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27684345673958512962020-04-02T12:24:42.319+05:302020-04-02T12:24:42.319+05:30😀😀😀😀😀😀కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47062489069087070682020-04-02T12:15:18.393+05:302020-04-02T12:15:18.393+05:30అన్నదమ్ముల పెండ్లిండ్లు కన్ను లదర
మేళ తాళధ్వనులు ...అన్నదమ్ముల పెండ్లిండ్లు కన్ను లదర
మేళ తాళధ్వనులు మించ మిథిల జరుగ
గ్రీవదశకుండు వీరుండు రావణుండు
రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

రాముని సీతనున్ నిలిపి రంజిల భక్తి మనమ్ము లందు నీ
భూమి జనుల్ నుతించఁ గడు పుణ్యము వెండిళు లేల నిత్యమున్
గోముగ సీతతో మిథిల గోత్ర సనామ వివాహ మేర్పడన్
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71441647771643945582020-04-02T12:01:43.339+05:302020-04-02T12:01:43.339+05:30నీమము దప్పకన్ దనను నిర్మల భక్తిని గొల్చువారినిన్
ప...నీమము దప్పకన్ దనను నిర్మల భక్తిని గొల్చువారినిన్
ప్రేమము మీర గాచు యరవింద దళాక్షుడు ధర్మ మూర్తి శ్రీ
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్
సేమము గోరి దానె దయసేయును భక్తుల మానసమ్ములన్
ఆ మహనీయఘట్టమును హాయిగ గాంచుచు నాత్మ సాక్షిగా
నేమరుపాటు లేక జనులెల్లరునుండ కరోన మాపునేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38405580011468358412020-04-02T11:19:50.259+05:302020-04-02T11:19:50.259+05:30బీడించెడు బదులు పీడ యగు..అని మార్చినాను గమనించిగలర...బీడించెడు బదులు పీడ యగు..అని మార్చినాను గమనించిగలరు...
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60214326955764269222020-04-02T11:18:51.440+05:302020-04-02T11:18:51.440+05:30రాడుపెండ్లాడభద్రాద్రిరామవిభుడు
ననెడుభ్రమలోన నుంటిర...రాడుపెండ్లాడభద్రాద్రిరామవిభుడు
ననెడుభ్రమలోన నుంటిరియార్య!మీరు
రామురాకతోడనెపెండ్లిలక్షణముగ
బరగుచుండెనుజూడుడుభక్తిటీవిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24034708329832680992020-04-02T11:00:17.409+05:302020-04-02T11:00:17.409+05:30భద్రగిరిస్త/ భద్రగిరిస్థ గా చదువగలరని ప్రార్థనభద్రగిరిస్త/ భద్రగిరిస్థ గా చదువగలరని ప్రార్థనchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15615189923417322062020-04-02T10:39:02.580+05:302020-04-02T10:39:02.580+05:30రాముని మార్గదర్శకము రాజ్యము నందున స్ఫూర్తి నింపగా ...రాముని మార్గదర్శకము రాజ్యము నందున స్ఫూర్తి నింపగా
రాముడె తా కరోన యను రక్కసి నడ్డుచు మానవాళికిన్
బ్రేమము బంచ వచ్చె! తన బెండ్లియె నింటను సల్ప బోవఁగా
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్ Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78812696318735841362020-04-02T10:15:40.320+05:302020-04-02T10:15:40.320+05:30ఉ:
రాముడు గూడ మానవుడె రాష్ట్రము నేలెడి గడ్డు కాల...ఉ:

రాముడు గూడ మానవుడె రాష్ట్రము నేలెడి గడ్డు కాలమున్
తాముగ జూచెనా నిటుల తథ్యము వాకిలి వీడకుండగన్
మోముకు గుడ్డ కట్టుకొని మూరెడు దూరము నాచరించుటై
రాముడు పెండ్లియాడుటకు రాడట భద్రగిరిస్త వేదికన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90933445958382436092020-04-02T10:07:17.043+05:302020-04-02T10:07:17.043+05:30తే.గీ
జాతి యిక్కట్లు పడుచుండ జాలిపడెను
నష్ట పరచుటి...తే.గీ
జాతి యిక్కట్లు పడుచుండ జాలిపడెను
నష్ట పరచుటిష్టములేక నవమి పేర
భక్త జన కూటమి కడు నపాయమనుచు
రాడు పెండ్లాడ భద్రాద్రి రామ విభుడు

తే.గీ:
జడిసి పోతుంటెజనులెల్ల జగతినిండ
కాచి కాపాడవలసిన కాలమందు
రాడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుడు
ప్రజల సేమమే తనకును ప్రథమమనుచు.
శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60667319701126399222020-04-02T09:58:00.984+05:302020-04-02T09:58:00.984+05:30భూమిజ విగ్రహమ్మదియె పుత్తడి తోడ తయారు జేసితిన్
నే...భూమిజ విగ్రహమ్మదియె పుత్తడి తోడ తయారు జేసితిన్
నేమము తోడ, వేడుకగ నీరజ పత్రదళాయ తాక్షుడౌ
రాముడు పెండ్లియాడుటకు, రాడట భద్రగిరిస్థ విదికిన్
క్షేమము గోరి యొక్కడును కీటక మైనక రోన భీతిచే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30767790819439041672020-04-02T09:56:16.286+05:302020-04-02T09:56:16.286+05:30నా పూరణ ప్రయత్నం 🙏🙏
*తే గీ*
రావణ వధను జేసెను ర...నా పూరణ ప్రయత్నం 🙏🙏

*తే గీ*

రావణ వధను జేసెను రమ్యముగను
ఒక్క బాణము చాలు నొడుపుగనిపుడు
కరొన నంతము జేయక కదిలిచటకు
*"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"*

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి..
🙏💐🙏💐🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22036514907629087232020-04-02T09:46:54.597+05:302020-04-02T09:46:54.597+05:30సమస్య :-
రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
*తే....సమస్య :-
రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

*తే.గీ**

పల్లె పల్లెకూ తాళము పడిన వేళ
బయట తిరిగినంత కరోన పట్టు వేళ
కాపలాగ లాఠీలన్ని కాయువేళ
ఎవడు తన్నులు తినవచ్చు? నెవడు రాడు
రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
.................✍చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78446684358801020212020-04-02T09:45:28.293+05:302020-04-02T09:45:28.293+05:30
చాలా సమస్యలున్నాయి :)
చాలా సమస్యలున్నాయి :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22947111015947682542020-04-02T09:38:25.442+05:302020-04-02T09:38:25.442+05:30 AIR వారి సమస్యను తెలుపగలరు AIR వారి సమస్యను తెలుపగలరు కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41758975318191047842020-04-02T09:37:28.634+05:302020-04-02T09:37:28.634+05:30తుంటరి కరోన భయమున నింటనుండి |
రామ కళ్యాణము కనగ ల...తుంటరి కరోన భయమున నింటనుండి |
రామ కళ్యాణము కనగ లేమనుచును|
కుంద జనులు, రాముడు వెత జెందినాడు |
"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12424406117695891042020-04-02T09:23:38.192+05:302020-04-02T09:23:38.192+05:30ఏకపత్నీ వ్రతుడటంచనేక జనులు
చేత ప్రస్తుతింప బడిన శ్...ఏకపత్నీ వ్రతుడటంచనేక జనులు
చేత ప్రస్తుతింప బడిన శ్రీరఘుపతి
వాసిగవినుము వేరొక వనిత కొరకు
*"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com