tag:blogger.com,1999:blog-6769183920316093900.post1584181146285183476..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 552 (సోదరిఁ దిట్టిన జనులకు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16044026331040604682019-06-10T14:41:53.570+05:302019-06-10T14:41:53.570+05:30
ఆదరణ లేక మగ్గెను
వేదవతియె సూర్పణఖ ప్రవీణత చూపం
గ...
ఆదరణ లేక మగ్గెను
వేదవతియె సూర్పణఖ ప్రవీణత చూపం
గా! దరిమిలాని రావణు
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37822135627671316652019-06-10T13:09:00.864+05:302019-06-10T13:09:00.864+05:30మీదను పడగా దారను
రోదనలన్ గాంచలేక రోడ్డున పడుచున్
...మీదను పడగా దారను
రోదనలన్ గాంచలేక రోడ్డున పడుచున్
చేదగు మాటల తోడన్
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81433843992526568822017-06-15T20:53:44.721+05:302017-06-15T20:53:44.721+05:30ఆదరమివ్వక రోగికి
వాదము లందున మునుగుచు వార్డుల లోనన...ఆదరమివ్వక రోగికి
వాదము లందున మునుగుచు వార్డుల లోనన్
చీదర జేసెడి "డ్యూటీ
సోదరిఁ" దిట్టిన జనులకు శుభములు గలుగున్

డ్యూటీ సోదరి = night duty sisterG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20188020600372700152011-12-08T23:29:17.760+05:302011-12-08T23:29:17.760+05:30శ్యామల రావు గారూ..,
ధన్యవాదములు.
నా ప్రయత్నం.., అ...శ్యామల రావు గారూ..,
ధన్యవాదములు.

నా ప్రయత్నం.., అమెని వాక్కుతో దూరకుండ.. సక్రమ మార్గం లో నడిస్తే .. దూషించినంత పనే అనికూడా చెప్పాలని....

ఆవిడ వచ్చినతరువాత తిట్టే బదులు.., రాకముందే పేడకలాపి జల్లి ముగ్గూ గొబ్బీ పెడితే.. తిట్టినట్టేకాదూ?

పైగా ఒకసారి తిట్టటం మొదలుపెడితే లక్షీజపం కంటె సోదరిజపమే ఎక్కువతుంది. [ కొంతమంది పుణ్యాత్ములుంటారు.., కూర్చోవటానికి లక్ష్మీపూజకే కూర్చుంటారు.., కాని - దీపారాధన జేయటానికి గీసిన అగ్గిపుల్ల రెండో సారికి కుడా రాజుకోలేదనుకోండి "ఉహు.,పొద్దునే ..ద8ద్రం.." అంటారు.. ఇంక పూజెందుకు..చెప్పండి..]

దయతో ఈ రెండూ పరిశీలించండి:
1)
మేదిని నిత్యము శ్రీరమ
నాదరముతోఁగొలుచుచునష్టోత్తరనా
మాదిస్తోత్రమ్ముల,తత్
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

[విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం
దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం! ]

2)
మేదిని నిత్యము శ్రీరమ
నాదరముతోఁగొలుచుచు నమల వ్రతులై
పాదమిడతావిడక,తత్
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

ధన్యవాదములు
భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52608400153174352442011-12-08T07:57:45.230+05:302011-12-08T07:57:45.230+05:30కిషోర్ జీ ! నేను వారాంతపు సమస్యను ఎందుకు మార్చాలని...కిషోర్ జీ ! నేను వారాంతపు సమస్యను ఎందుకు మార్చాలని అభిప్రాయ పడ్డానంటే ...ఆ సమస్యను ఆరోజు లేక మరొక్క రోజు తప్ప ఎవరు వ్రాయటానికి ప్రత్నించుట లేదు.సమీక్షలు, దిద్దు బాట్లు కూడా చాల వరకు జరుగుట లేదు.ఒక్క సారి గత సమస్యలను చూస్తే అర్థ మౌతుంది. గత వారపు సమస్యను ఆ రోజు తప్పితే తరువాత ఎవరూ ప్రయత్నించలేదు. అందరమూ మరచి పోతున్నాము. వ్రాయాలనుకున్న వారికి ఎప్పుడైనా పాత సమస్యలను వ్రాసే అవకాశం ఉన్నదికదా..ఇది నా అభిప్రాయము.. కవి మిత్రుల అందరి సూచనల తోనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..నిర్ణయ మేదైనా సంతోషమే..ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1475070710685441102011-12-08T06:06:34.892+05:302011-12-08T06:06:34.892+05:30శంకరార్యా ! వలదు ! వలదు !
ఎన్నాళ్ళనుండో కొనసాగుతున...శంకరార్యా ! వలదు ! వలదు !
ఎన్నాళ్ళనుండో కొనసాగుతున్న శీర్షిక "వారాంతపు సమస్యాపూరణం"
దాన్నలాగే కొనసాగనివ్వండి !
దాన్ని రోజువారీ చేస్తే - నాలాంటి పనీ పాటూ లేనివాళ్ళకు పరవాలేదు గాని
చాలా మందికి యిబ్బందే !

ఈ వారం సమస్యకు 4 రోజుల తరువాతకూడా యెనిమిదే పూరణలు !
ఉద్యోగాలూ వ్యాపారాలూ చేసుకునే వారికి , ఒక్కరోజులో వీలవదు గదా !

మీరు ఉదయం ఇచ్చిన సమస్య - పాపం - విదేశాల్లో యున్నవారికి రాత్రి సమస్య !
వాళ్ళకు కూడా ఉదయం సమస్య ఉంటే బావుంటుందేమో గదా - అనుకుంటుంటాను !
అప్పుడు మళ్ళీ వృత్తమంటే- అదీ ఒక్కరోజేనంటే - యింకా యిబ్బంది కాదా ?
కొద్దిగా సమయమిస్తేనే పూరణలలో వైవిధ్యం కనిపిస్తుంది !
ముఖ్యంగా వృత్తాలకు !

ఈ వారం సమస్యనే తీసుకుంటే -
రుక్మిణి మీదే 6 పూరణలొచ్చాయి యెనిమిదింటికీనూ !
ఒకటి సత్యభామా - మరొహటి మీరాబాయి మీదన్నూ !
మీరు యే ఒక్కరి సూచననో గాకుండా - అందరి తరపునా
ఆలోచించాలి మరి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25744663267062509342011-12-08T05:36:35.767+05:302011-12-08T05:36:35.767+05:30శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21496151887319877612011-12-08T00:57:09.329+05:302011-12-08T00:57:09.329+05:30నమస్కారములు.
క్షమించాలి " సమస్య ఎప్పుడు వ్యత...నమస్కారములు.
క్షమించాలి " సమస్య ఎప్పుడు వ్యతిరేకం గానే ఉంటుందాని తెలుసు .కాకపొతే " " సోదరి తిట్టిన శుభములు కలుగున్ ? ? ? "అని ప్రశ్నార్ధకం అయితే [ కలుగవు ] కాక పొతే ఎలా ? అని పెద్ద సందేహం వచ్చింది. పైగా నేను ఇప్పుడిప్పుడే తమ్ముని సవరణల వల్ల , సోదరు లందరి ప్రోత్సాహం వల్ల వ్రాయడం నేర్చు కుంటున్నాను. నిజానికి నాకంత నాలెడ్జ్ లేదు. అందుకే సరిగా వ్రాయ లేక పోయాను . సమస్యను మార్చడం తమ్ముని దోషం కాదు. సరిగా అర్ధం చేసుకోలేక పోవడం నాదే తప్పు.ఇదే పొరబాటు ఇంతకు ముందు ఒక సమస్యా పూరణలో జరిగి పండితుల వారిని నొప్పిం చాను. "ఇకనుంచి నాకర్ధం కాకపొతే రాయద్దని అనుకుంటూనే , రాస్తూ ఉంటాను " నొప్పించి ఉంటే క్షమించ గలరు. మీరు దయతో సరిజేస్తే ముదావహం. సెలవు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58943633070736867042011-12-07T23:46:20.251+05:302011-12-07T23:46:20.251+05:30శ్యామలీయం గారు ,నమస్కారములు.నా భావమునకు తగిన
పరి...శ్యామలీయం గారు ,నమస్కారములు.నా భావమునకు తగిన
పరిష్కరణ పద్యము వ్రాసి నందులకు కృతజ్ఞతలు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68362683417359438522011-12-07T21:58:20.431+05:302011-12-07T21:58:20.431+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీ సూచన పాటించదగ...హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీ సూచన పాటించదగింది. ఇకనుండి వారాంతపు సమస్య అని ఇవ్వకుండా వారంలో ఒకటో రెండో వృత్తసమస్య లిస్తాను. అలాగే దత్తపదులు, నిషేధాక్షరి కూడా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84438375023516634602011-12-07T21:57:56.981+05:302011-12-07T21:57:56.981+05:30అజ్ఞాతల వ్యాఖ్యలకు నొచ్చుకున్నారేమో అన్నారు. కొంచె...అజ్ఞాతల వ్యాఖ్యలకు నొచ్చుకున్నారేమో అన్నారు. కొంచెం నొచ్చుకున్నది వాస్తవమే కాని - స్వల్పంగానే. వెంటనే సద్దుకున్నాను. యెవరికీ వ్యక్తిగత యెజెండాలేమీ లేవని మనకు తెలుసుకదా. అందరూ మిత్రులే. అందరికీ నా శుభాభినందనలు. అదరినీ శాయశక్తులా ప్రోత్సహిస్తాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76996759946067741112011-12-07T21:56:44.529+05:302011-12-07T21:56:44.529+05:30ఏదైన కోపము కలుగు
వాదము జేసినను గాని వారించ వలెన...ఏదైన కోపము కలుగు
వాదము జేసినను గాని వారించ వలెన్
కాదని యలుగుచు నెట్టుల
సోదరి దిట్టిన జనులకు శుభములు కలుగున్?
-----------------కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66780003602268371502011-12-07T21:55:29.549+05:302011-12-07T21:55:29.549+05:30శంకరయ్యగారూ, మీరు సమస్యాపాదాన్ని మార్చిన కారణం నాక...శంకరయ్యగారూ, మీరు సమస్యాపాదాన్ని మార్చిన కారణం నాకు స్పష్టం గానే ఉంది మొదటినుండీ. ఇందులో నిజానికి మీకు నా అభినందనలు తెలియ జేసుకోవాలి. చిక్కు లేని సమస్య చప్పగా ఉంటుందన్నది అక్షరాలా నిజం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83539713833137329712011-12-07T21:52:49.069+05:302011-12-07T21:52:49.069+05:30ఊకదంపుడుగారి పద్యానికి, వారి భావాన్ననుసరించి, నా ...ఊకదంపుడుగారి పద్యానికి, వారి భావాన్ననుసరించి, నా పరిష్కత పాఠం:
మేదిని నిత్యము శ్రీరమ
నాదరమున గొలుచు చుండి యటులే భీతిన్
నా దరి జేరకుమని తత్
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68251489914529140892011-12-07T21:51:08.573+05:302011-12-07T21:51:08.573+05:30శ్యామల రావు గారూ,
మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చి...శ్యామల రావు గారూ,
మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా మిత్రుల పూరణలను సమగ్రంగా పరిశీలిస్తూ గుణదోషవిచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ మధ్య అజ్ఞాతల వ్యాఖ్యలకు నొచ్చుకున్నారేమో అని భయపడ్డాను. మీరూ నా లాగే దూషణ భూషణ తిరస్కారాలను పట్టించుకోని స్థితప్రజ్ఞులు! సంతోషం.
ఇక నా పూరణ ... ఏదో వెలితి ఉందనిపించింది. మీ వ్యాఖ్యతో తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
మీరిచ్చిన సమస్యను అలాగే ఇస్తే "ఇందులో సమస్య ఏముంది? కేవలం పాదపూరణే కదా" అంటారని మార్చవలసి వచ్చింది. మన్నించాలి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42726308311093676472011-12-07T21:38:02.960+05:302011-12-07T21:38:02.960+05:30రాజేశ్వరిగారూ, నేను పంపిన సమస్య
" సోదరి యెడ భ...రాజేశ్వరిగారూ, నేను పంపిన సమస్య
" సోదరి యెడ భక్తి యున్న శుభములు గలుగున్ "
అయితే జటిలంగా లేకపోతే సమస్య యేమిటని కాబోలు శంకరయ్యగారు కొంచెం మార్చి యిచ్చారు. అయితే యిలాంటి క్లిష్టత యెదురైనప్పుడు అదెలా సంభవం అంటూ యెదురు ప్రశ్న వేయటం లాంటివి చేసి కూడా సమస్యను పూరించవచ్చును.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84591197794611915662011-12-07T21:36:40.575+05:302011-12-07T21:36:40.575+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3311485351740768362011-12-07T21:34:28.677+05:302011-12-07T21:34:28.677+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
లక్కాకుల వెంకట రాజారావు ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సుబ్బారావు గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఊకదంపుడు గారూ, (మీ పూరణను ముందు చూసి ఉంటే నా పూరణ మరో విధంగా ఉండేది)
మందాకిని గారూ,
పండిత నేమాని వారూ,
వసంత కిశోర్ గారూ,
రాజేశ్వరి అక్కయ్యా,
శ్యామల రావు గారూ,
మిస్సన్న గారూ,
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ అందరి పూరణలు చదివాను. అన్నీ బాగున్నాయి. ‘శ్యామలీయం’ గారు అందరి పూరణలను చక్కగా విశ్లేషించి నాకు శ్రమ తగ్గించారు. నిజానికి నా ఆరోగ్యం బాగా లేదు. గొంతు ఇన్ఫెక్షన్, దానితో దగ్గు, ఆ తర్వాత జ్వరం ... పూర్తిగా నీరసంగా ఉంది. అందువల్ల మీ పూరణలపై విడివిడిగా స్పందించడం లేదు. మన్నించాలి. రేపు ఉదయానికి ఆరోగ్యం చక్కబడితే ఒక్కొక్కరి పూరణలను పరామర్శిస్తాను. మన్నించాలి. ఎట్టి అపరిస్థితిలో నైనా రోజువారి సమస్య లివ్వడం ఆగదు. వీలైతే మిగతా పోస్టులూ ఉంటాయి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70837728339914559612011-12-07T21:32:29.387+05:302011-12-07T21:32:29.387+05:30శ్యామల రావు గారూ ! ధన్యవాదములు. మీ సూచన సరియైనదే. ...శ్యామల రావు గారూ ! ధన్యవాదములు. మీ సూచన సరియైనదే.

శంకరార్యా ! వారాంతపు పూరణను దాదాపు అందరూ మరచి పోతున్నారు.
అయినా ప్రతి రోజు ఇచ్చే సమస్యకు బదులుగానే ప్రతి ఆది వారం వృత్తం లో సమస్య ఇస్తే సరి పోతున్దనుకుంటాను. ప్రత్యేకముగా అదనముగా లేక పో యినా పరవా లేదని నా అభిప్రాయం. మిత్రులేమంటారో..ఈ మధ్య దత్త పదులు ఇచ్చుట లేదు... వారం లో ఒక దత్తపది ఉంటే బాగుంటుందని పించింది.. ఏదైనా రోజు కొకటి మాత్రమే ... ఇది నా సూచన మాత్రమే.. ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54797871469453337302011-12-07T21:30:38.137+05:302011-12-07T21:30:38.137+05:30సుబ్బారావుగారి పద్యమునకు వారి భావముననుసరించి, నా ప...సుబ్బారావుగారి పద్యమునకు వారి భావముననుసరించి, నా పరిష్కరణము:
ఆదరమున భూషావ
స్త్రాదుల వెసనిచ్చు వారు తమజిహ్వలకున్
వాదరబలిమి నొకప్పుడు
సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68734753611313495112011-12-07T19:46:26.405+05:302011-12-07T19:46:26.405+05:30ఖేదము పొందితి కలలో
సోదరిఁ దిట్టిన, జనులకు శుభములు ...ఖేదము పొందితి కలలో
సోదరిఁ దిట్టిన, జనులకు శుభములు కలుగున్,
సోదర భావంబును, ప్రే
మాదరణము, చిత్తశుద్ధులమరిన తోడన్.

( సోదరిని కలలో తిట్టినాకూడా ఖేదమును పొందితిని అనే అర్థములో )సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33409918404600907412011-12-07T19:32:22.371+05:302011-12-07T19:32:22.371+05:30నమస్కారములు.శ్యామ లీయం గారు
క్షమించాలి . నాకసలు...నమస్కారములు.శ్యామ లీయం గారు
క్షమించాలి . నాకసలు సమస్య సరిగా అర్ధం కాలేదు. ఏదో వ్రాయాలని వ్రాసానంతే. ఎలా వ్రాస్తే అన్వయం కుదురు తుందోదయ చేసి తెలుప గలరు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1079884562284644172011-12-07T19:21:25.501+05:302011-12-07T19:21:25.501+05:30శ్యామల రావు గారూ..,
ఓ వైపు రమాదేవి ని కొలుస్తూ ......శ్యామల రావు గారూ..,
ఓ వైపు రమాదేవి ని కొలుస్తూ ...
మరోవైపు
ఆవిడ సోదరిని - నా దగ్గరకు రావద్దు అని నోటి తో తిట్టకుండ -- చేష్టలతో ( వర్తన తో ) తిట్టమని చెబుదామని అనుకున్నాను.

ధన్యవాదములు
భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15170144066086987832011-12-07T19:20:03.372+05:302011-12-07T19:20:03.372+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53829802922672096332011-12-07T19:11:13.010+05:302011-12-07T19:11:13.010+05:30సోదరినే గాదు యెవరినీ తిట్టకూడదు !
తిడితే శుభములు క...సోదరినే గాదు యెవరినీ తిట్టకూడదు !
తిడితే శుభములు కలుగునా ?
కలగవు గాక కలగవు !

05)

క్రోధమున, నన్న , వదినెల
సోదరులను, తల్లి , దండ్రి ,- శోభన నైనన్
వీధిన బోయెడు వారిని
సోదరిఁ, దిట్టిన జనులకు - శుభములు గలుగున్???

శోభన = స్త్రీ (భార్య )వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com