tag:blogger.com,1999:blog-6769183920316093900.post1586153285688222317..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3777కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33068694940780471162021-07-15T10:58:51.703+05:302021-07-15T10:58:51.703+05:30కొత్త రోగమదికరోన కూర్మి వీడి
ప్రాణములను తీయుచు నుం...కొత్త రోగమదికరోన కూర్మి వీడి
ప్రాణములను తీయుచు నుండ వసుధయందు
వందన శతము లిడుదును వైద్యు లార
*మీకు మీకును మీకును మీకు మీకు*
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43754599822166045922021-07-10T23:45:24.342+05:302021-07-10T23:45:24.342+05:30గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47803456135203207662021-07-10T21:02:25.685+05:302021-07-10T21:02:25.685+05:30ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20721045687871810262021-07-10T20:57:36.800+05:302021-07-10T20:57:36.800+05:30
పాండవులతోడ కయ్యమ్ము పనికిరాదు
సమరమునువీడి పట్టినన...
పాండవులతోడ కయ్యమ్ము పనికిరాదు
సమరమునువీడి పట్టినన్ శాంతి పథము
క్షేమమదియె గూర్చు ననుచు చెప్పుచుంటి
మీకు మీకును మీకును మీకు మీకు.

దూకలి సైసిరంచు గద దుష్ట చతుష్టయ మైన మీరలే
యేకులటంచు పాండవుల నెంచితిరే! సమ రాంగణమ్ములో
భీకర రూపులై చెలగు వీరులు వారలటంచు చెప్పెదన్
మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్.Anonymoushttps://www.blogger.com/profile/03494663096303095753noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22441822193045421892021-07-10T18:55:15.275+05:302021-07-10T18:55:15.275+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80966794101731775782021-07-10T18:54:06.202+05:302021-07-10T18:54:06.202+05:30ధన్యవాదములడీధన్యవాదములడీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80392458454040681712021-07-10T18:23:23.364+05:302021-07-10T18:23:23.364+05:30తేటగీతి:
బాల మీ పాలబడ! తలపేలచెడుగ?
చాకిరికిరికి కి...తేటగీతి:
బాల మీ పాలబడ! తలపేలచెడుగ?
చాకిరికిరికి కిరికిరి చీకు బతుకు !
ముప్పు తప్పదుప్పునగప్పి పూడ్చు శిక్ష
మీకు మీకును మీకును మీకు మీకు!!
-కటకం వేంకటరామశర్మKATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25209180071381112702021-07-10T18:21:20.383+05:302021-07-10T18:21:20.383+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32041917707828893412021-07-10T17:35:23.800+05:302021-07-10T17:35:23.800+05:30ఉత్పలమాల:
ఆకులు మేయుడంచు బలుసాకులు మాకుచితమ్మటంచు ...ఉత్పలమాల:
ఆకులు మేయుడంచు బలుసాకులు మాకుచితమ్మటంచు బల్
సాకులుజెప్పి దేశమును చట్టపు దొంగల పాలు జేస్తిరే
మేకులు దింపురోజొకటి మేల్కొన వచ్చు జనాళి, కాచుకో
మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్!
-కటకం వేంకటరామశర్మ.KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50067773883641012222021-07-10T14:28:59.998+05:302021-07-10T14:28:59.998+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9506741658336017272021-07-10T14:28:42.018+05:302021-07-10T14:28:42.018+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ లో సవరణలు చ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ లో సవరణలు చూడండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69662683153697793852021-07-10T14:27:36.784+05:302021-07-10T14:27:36.784+05:30మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27367039891774892182021-07-10T14:27:11.221+05:302021-07-10T14:27:11.221+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67367020372481242072021-07-10T14:27:00.651+05:302021-07-10T14:27:00.651+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6207181443525767812021-07-10T14:26:41.371+05:302021-07-10T14:26:41.371+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47894614831925237032021-07-10T14:26:25.671+05:302021-07-10T14:26:25.671+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17851662875784538762021-07-10T14:25:58.907+05:302021-07-10T14:25:58.907+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వాట్సప్ సమూ...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వాట్సప్ సమూహంలో రెండు సవరణలు సూచించినాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82425032363938329412021-07-10T14:25:16.888+05:302021-07-10T14:25:16.888+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6033950670702422412021-07-10T14:24:48.629+05:302021-07-10T14:24:48.629+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45257208435347505492021-07-10T14:24:31.927+05:302021-07-10T14:24:31.927+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25973527457146128752021-07-10T14:08:47.009+05:302021-07-10T14:08:47.009+05:30తాకకు తాకబోకుమను తాతలకాలపు సంప్రదాయమే
వాకిటి గుమ్మ...తాకకు తాకబోకుమను తాతలకాలపు సంప్రదాయమే
వాకిటి గుమ్మమున్ జరుపు పాదపు పాణుల క్షాళనమ్ములే
ప్రాకటమైన రీతినిట పాడుకరోనను నిగ్రహించగా
చేకురు లాభముల్నెరిగి జీవనమార్గము మార్చ ప్రార్ధనల్
మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకుమీకునన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6996387258544722732021-07-10T14:00:29.138+05:302021-07-10T14:00:29.138+05:30పూరణ ః-- " మీకును మీకు మీకు , మరి మీకును ...పూరణ ః-- " మీకును మీకు మీకు , మరి మీకును మీకును , మీకు మీకునున్ !! "
టోకున గొంటి సూపరుగ , డూపరుగా పసి జామకాయలన్;
ఆకులతోడ లేతవివి ; యందరి కిచ్చెద రండి రండహో;
చౌకగ నమ్మెదన్; రుచికి చక్కని కాయలు ; మంచి బేరమే,
మీకును మీకు మీకు , మరి మీకును మీకును , మీకు మీకునున్ !!VENUhttps://www.blogger.com/profile/15930283528690362041noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12454723883447723832021-07-10T12:17:55.304+05:302021-07-10T12:17:55.304+05:30ఓటు విలువైన ఆయుధం ఉత్తములకు
వేసి గెలిపించి నపుడు మ...ఓటు విలువైన ఆయుధం ఉత్తములకు
వేసి గెలిపించి నపుడు మీ విలువ పెరుగు
చెడుకు తావివ్వ వలదంటు చెప్పుతున్న
మీకు మీకును మీకును మీకు మీకు
...........చిదిరాల సుధాకర్chidirala sudhakarhttps://www.blogger.com/profile/09928949399042399512noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44459320818788566522021-07-10T12:00:14.941+05:302021-07-10T12:00:14.941+05:30సంతసమ్మునఁ గ్రమముగఁ జక్క నిత్తుఁ
బరమ పంచ మిత్రుల...సంతసమ్మునఁ గ్రమముగఁ జక్క నిత్తుఁ
బరమ పంచ మిత్రులకుఁ బద్మరాగ
వజ్ర మౌక్తిక నీల ప్రవాళము లివి
మీకు మీకును మీకును మీకు మీకు

సద్దు సేయకుండ వలయు మిద్దె లోన
గుట్టు రట్టౌను లేకున్న నొట్టు తల్ల
డిల్లి వచియించు చుంటి నే నెల్లరకును
మీకు మీకును మీకును మీకు మీకు

ప్రాకట దేశ సత్సమితి రాడ్వరుఁ డప్పుడు పల్కె నివ్విధిన్
వీఁకఁ జెలంగ నేతలు సుభీకరు లేడ్వురుఁ బ్రీతి మీఱ నే
కైకము సప్త సాగరము లిత్తును గొండు వివాద మే లొకో
మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49272600050903930482021-07-10T11:44:51.939+05:302021-07-10T11:44:51.939+05:30చేకురె నెమ్మి గ్రామమున చెన్నగు కన్నియతోడ, పెద్దలున...చేకురె నెమ్మి గ్రామమున చెన్నగు కన్నియతోడ, పెద్దలున్
బ్రాకటమౌ ముహూర్తము వివాహము చేయ తలంచ ప్రీతితో
నాకును నామెకున్, కొనుడు నాదు వివాహపు పెండ్లిపత్రికల్
మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com