tag:blogger.com,1999:blog-6769183920316093900.post1588172640190018465..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2265 (వర్ష మిచ్చుఁ జింత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70421121279674457192018-11-12T15:40:17.461+05:302018-11-12T15:40:17.461+05:30వర్షము లన్నియున్ ఋతుల వారిగ వచ్చుచు పోవుచుండగా
కర్...వర్షము లన్నియున్ ఋతుల వారిగ వచ్చుచు పోవుచుండగా
కర్షకు లెల్లరున్ మురిసి ఘాటుగ త్రాగుచు విందుజేయగా
ఘర్షణ లేకయే ధరలు కమ్మగ భూమిని కూలద్రోసెడా
వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92132949197041379982017-01-28T13:47:19.159+05:302017-01-28T13:47:19.159+05:30గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:
పంట చేతి క...గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

పంట చేతి కందు బాధలన్ని దొలఁగు
యప్పు దీరి యల్లుడలుక వీడు
ననెడు నాశలుడుగ నవని రాలు నకాల
వర్ష మిచ్చుఁ జింత కర్షకునకుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20656330595522008702017-01-28T10:18:32.126+05:302017-01-28T10:18:32.126+05:30గురువర్యులు శ్రీ కామ్మేశ్వర రావు గారికి, శ్రీ శంకర...గురువర్యులు శ్రీ కామ్మేశ్వర రావు గారికి, శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. చక్కని సవరణ సూచించినారు. ధన్యవాదములు.
సవరించిన పద్యము
వార్షిక విత్తబారమెస పంటలు జీడలు పట్టి పోయె సం
ఘర్షణ హెచ్చె పెట్టుబడిగా తగు పైకము నైన యీయరే
కర్షక జాతికిన్ మిగుల కష్టము గల్గ నకాలమందునన్
వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్ శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53259859558962820182017-01-28T06:35:12.588+05:302017-01-28T06:35:12.588+05:30గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
కోత కమరె పంట...గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
కోత కమరె పంట చేతికి జిక్కును
కూతు పెండ్లి జేయ రైతు జూడ
ఎచట నుండి వచ్చె నేమొ గాని యకాల
వర్శమిచ్చు చింత కర్షకునకు

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34364517963345444422017-01-27T23:05:32.742+05:302017-01-27T23:05:32.742+05:30వర్షము దండిగా కురియ పండెను బంగరు పంట రైతుభూమిలో ...వర్షము దండిగా కురియ పండెను బంగరు పంట రైతుభూమిలో
హర్షముతోడుతన్ వెడలి యందిన పంటను కోయబోవగా
కర్షక గుండె గల్లనన కాలపు మబ్బులు క్రమ్మి పడ్డ ఆ
వర్షమొసంగు రైతున క వారిత చింతను దీవ్ర దు : ఖమున్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58124184591117265822017-01-27T23:01:10.152+05:302017-01-27T23:01:10.152+05:30అప్పు చేసి నాటె నవనిలో రైతన్న
మంచిపంట పండ మనసు ముర...అప్పు చేసి నాటె నవనిలో రైతన్న
మంచిపంట పండ మనసు మురిసె
పంట కోతకొచ్చు పచ్చని సమయాన
వర్షమిచ్చు చింత కర్షకునకు.

పంట చేతికొచ్చు పండునెల్లకలల
టంచు వేచి యచట నన్నదాత
సుతకు పెండ్లి చేయు శుభముగా దలవంగ
వర్షమిచ్చు చింత కర్షకునకు.

చెరుకు పంట ఫలము చేతికందెడి వేళ
వర్షమిచ్చె చింత కర్షకునకు
ధరయు తగ్గిపోగ తాపము హెచ్చాయె
నప్పు నెట్లు తీర్తు నంచు నడలె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6763160764339899802017-01-27T22:42:41.390+05:302017-01-27T22:42:41.390+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72955152466144980492017-01-27T22:41:38.311+05:302017-01-27T22:41:38.311+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47730263901414096722017-01-27T22:40:21.940+05:302017-01-27T22:40:21.940+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22582986637368184452017-01-27T22:39:53.693+05:302017-01-27T22:39:53.693+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30297213539917012122017-01-27T22:38:32.601+05:302017-01-27T22:38:32.601+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16362609957683304812017-01-27T22:37:51.700+05:302017-01-27T22:37:51.700+05:30సీతాదేవి గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు....సీతాదేవి గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65263085033945727172017-01-27T22:37:07.792+05:302017-01-27T22:37:07.792+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72112068924495929562017-01-27T22:36:28.385+05:302017-01-27T22:36:28.385+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43513693240720017842017-01-27T22:35:53.193+05:302017-01-27T22:35:53.193+05:30గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45762273883739425782017-01-27T22:35:21.509+05:302017-01-27T22:35:21.509+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19215939035655984752017-01-27T22:35:05.571+05:302017-01-27T22:35:05.571+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18681152697783245072017-01-27T22:34:27.368+05:302017-01-27T22:34:27.368+05:30గుఱ్ఱం శ్రీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గుఱ్ఱం శ్రీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19819332251016789252017-01-27T22:32:33.939+05:302017-01-27T22:32:33.939+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64072494598131711122017-01-27T22:31:10.429+05:302017-01-27T22:31:10.429+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భు...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా సీసం మనోహరం. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82959062716493749422017-01-27T22:27:46.531+05:302017-01-27T22:27:46.531+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47000434439848572472017-01-27T22:26:56.555+05:302017-01-27T22:26:56.555+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50990944524399338792017-01-27T22:25:08.486+05:302017-01-27T22:25:08.486+05:30తంగిరాల రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...తంగిరాల రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64292681253545582982017-01-27T22:23:34.635+05:302017-01-27T22:23:34.635+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణలన్నీ బాగు...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24864863137747334562017-01-27T22:18:51.127+05:302017-01-27T22:18:51.127+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com