tag:blogger.com,1999:blog-6769183920316093900.post1590322833304421597..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 338 (దేశము మాకు వద్దనెడి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82399837812068118382019-04-24T03:29:16.433+05:302019-04-24T03:29:16.433+05:30అమెరికా ప్రియుడు:
కోశము డబ్బునిండినది కూడుకు గుడ్...అమెరికా ప్రియుడు:

కోశము డబ్బునిండినది కూడుకు గుడ్డకు లేనెలేదిటన్
లేశము స్వచ్ఛతన్ గనము లేవిట రోడ్డున డస్టుబిన్నులున్
నాశము జేసె సోనియమ నవ్వుచు పుత్రుని బుజ్జగించి;...యీ
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతిరత్నముల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14250912983328292772011-05-19T22:19:49.722+05:302011-05-19T22:19:49.722+05:30ఆశల కంచు లెక్కడివి? అంతయు తానె గుడించు, హెచ్చి యా-...ఆశల కంచు లెక్కడివి? అంతయు తానె గుడించు, హెచ్చి యా-
వేశము! తెల్వి గోల్పడి! వివేకము భ్రష్ఠత నొంది! శీలమే
నాశనమై! అనుక్షణము నవ్వుల పాలయి! స్వార్థ బుద్ధితో
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతిరత్నముల్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68140091974799176702011-05-16T21:24:26.459+05:302011-05-16T21:24:26.459+05:30మాస్టరు గారూ! సవరణ బాగుందండీ! ధన్యవాదములు.మాస్టరు గారూ! సవరణ బాగుందండీ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2822864057908793232011-05-16T20:29:51.101+05:302011-05-16T20:29:51.101+05:30దేశము కొల్లగొట్టి పరదేశము చెంతకు పారిపోయి, యా
దేశప...దేశము కొల్లగొట్టి పరదేశము చెంతకు పారిపోయి, యా
దేశపు శక్తులన్ గలిసి, దేశ వినాశము గోరు వారలే -
ఆశకు అంతులేక పలు యాస్తులు దండిగ కూడబెట్టుచున్
దేశము మాకు వద్దనెడి తెంపరులే - మన జాతిరత్నముల్ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72365452715935771302011-05-16T11:06:22.866+05:302011-05-16T11:06:22.866+05:30మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందన...మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
కాని "విదేశ నాదేశము" అనేదే పానకంలో పుడకలా ఇబ్బంది పెడుతున్నది. "విదేశి యాదేశము" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36628120908048281142011-05-16T11:03:40.405+05:302011-05-16T11:03:40.405+05:30వసంత కిశోర్ గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
"...వసంత కిశోర్ గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
"ఎట్లు + ఆవేశమె" అన్నప్పుడు యడాగమం రాదు. "దాటు టెట్టు లావేశమె" లేదా "దాటునట్టి యావేశమె" అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62083196055915044232011-05-16T10:58:50.177+05:302011-05-16T10:58:50.177+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని సందేశంతో మంచి పూర...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని సందేశంతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
"దేశమునకు + ఏమి జేసితిమి" కదా! దానికి బదులు "దేశము కోసమే బ్రతికి" అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39018752666916842922011-05-15T15:21:51.843+05:302011-05-15T15:21:51.843+05:30దేశము మట్టిగాదుగన, దేశము మానవ శక్తియే గనన్,
దేశము ...దేశము మట్టిగాదుగన, దేశము మానవ శక్తియే గనన్,
దేశము నందు భక్తియును దేశము నందనురక్తి బెంచు , సం
దేశము నిచ్చు నేతలును, దేశపు పాలనలో విదేశ నా
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్!!!.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30428235930424606002011-05-15T10:47:54.509+05:302011-05-15T10:47:54.509+05:30అందరికీ వందనములు !
శాస్త్రిగారూ ! బావుంది మీ సందేశ...అందరికీ వందనములు !
శాస్త్రిగారూ ! బావుంది మీ సందేశం !

01)

ఆశల కంతులేదు ! మన - సంతయు నిండిన చోర బుద్ధితో
దేశము నెట్లు దోచి,మన - దేశపు మేరలు దాటుటెట్లు? యా
వేశమె గాని; దేశమును - ప్రేమగ జూచెడి వారలేరి ? యీ
దేశము మాకు వద్దనెడి - తెంపరులే మన జాతి రత్నముల్ !
_________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56767745614761175012011-05-15T09:01:10.530+05:302011-05-15T09:01:10.530+05:30గోలి హనుమచ్ఛాస్త్రి
దేశము దోచుకుందమిక దేశము ముక్క...గోలి హనుమచ్ఛాస్త్రి

దేశము దోచుకుందమిక దేశము ముక్కలు జేసుకుందమా
కాశము హద్దు,నేడిటుల కాసులు స్విస్సున దాచుదామనున్
దేశము కేమి జేసితిని,దేశము కిత్తును ప్రాణమన్న సం
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్.Anonymousnoreply@blogger.com