tag:blogger.com,1999:blog-6769183920316093900.post1591942361188003018..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3842కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29681070834542148992021-09-15T21:00:56.518+05:302021-09-15T21:00:56.518+05:30రవమిడినవినబడదనియ
తివనుచెరచబోయెగదయతియధమ ముగనన్
అవున...రవమిడినవినబడదనియ
తివనుచెరచబోయెగదయతియధమ ముగనన్
అవునాపశరమ్మును సైం
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27549742237081579892021-09-15T19:00:13.897+05:302021-09-15T19:00:13.897+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి ! ...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !

నవ వధువును కూడ పట్టించుకోని :

A-1)

ననవలాడుచు భార్యదె
కువకువ మనుచు తన చెంత - గూడన్రాగా
కవయక చిరచిరలాడెడు
ధవు నవమానించుటె కద - ధర్మము సతికిన్ !

కవులూరు రమేష్(వసంత కిశోర్)వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79298760217375573862021-09-15T18:11:38.925+05:302021-09-15T18:11:38.925+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి ! ...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !

అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయి వోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు ------------------------------------

పరాభవింపబడిన సత్యభామకు :
B-1)

ప్రవిమల పుష్పరాజము,సు - రర్షియె భక్తిని దెచ్చి యిచ్చినన్
ధవుడదె పెద్దభార్యకిడ, - దబ్బర లాయెను భర్తృ బాళి యం
చవమతి హెచ్చ , సవతుల - హాస్యము దల్చుచు రక్తరేణువై
ధవునిఁ బరాభవించుటయె - ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్ !

సురర్షి = నారదుడు
అవమతి = అవమానము
రక్తరేణువు = కోపి

కవులూరు రమేష్(వసంత కిశోర్)వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60997337146565089562021-09-15T14:37:39.311+05:302021-09-15T14:37:39.311+05:30అవగుణుడైన దుర్మతి వనాంతరమందుననున్న ద్రౌపదిన్
ధవులట...అవగుణుడైన దుర్మతి వనాంతరమందుననున్న ద్రౌపదిన్
ధవులటలేనియొంటరిని తార్క్ష్యముపై గొనిపోవుచుండ పాం
డవులట కేగుదెంచి పరదారను గోరిన యద్దురాత్ము సైం
ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29005638843768222162021-09-15T12:20:13.411+05:302021-09-15T12:20:13.411+05:30ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్
ధవ...ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్
ధవుని పరాభవించుటను దప్పుగ నెంతును నోమహాశయా!
ధవునికి సేవజేయుట సదాశివు సేవయెయౌను ధారుణిన్
వివరముగానుటంకితిని బ్రేమను బంచుచు నుండమేలగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76714578922661248032021-09-15T12:18:21.865+05:302021-09-15T12:18:21.865+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58770658611387561422021-09-15T11:59:50.363+05:302021-09-15T11:59:50.363+05:30కవనమ్ము లందుఁ గాంచమె
కవి సంచయ వర్ణనములు కాంతల యె...కవనమ్ము లందుఁ గాంచమె
కవి సంచయ వర్ణనములు కాంతల యెడ రే
పవ లెడయికం గుముద బాం
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్

ఉవిదకు స్వీయ భర్త పయి నున్నత భావము నిత్య ముంట యీ
భువి సహజమ్ము సుమ్ము పతి పూజ్యుఁడు ధర్మము నెంచి చూడఁగా
నెవరిని నైన గౌరవము నీయక మిక్కిలి కించ పర్చినన్
ధవునిఁ, బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62382923715520033662021-09-15T11:38:38.092+05:302021-09-15T11:38:38.092+05:30అవకతవక లీమాటలు
ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్
ధ...అవకతవక లీమాటలు
ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్
ధవుడన దైవమ యాలికి
ధవునుని సేవించునెడల దక్కును ఫలముల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55573664471441005222021-09-15T11:36:28.467+05:302021-09-15T11:36:28.467+05:30ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
ధవు నవమానించుట గద ...ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

ధవు నవమానించుట గద ధర్మము సతికిన్

ఇచ్చిన పాదము కందము

నా పూరణము సీసములో

చంద్రుడు నవ్వ గజాననుని కడుపు
పగిలి కోల్పోయెను ప్రాణమతడు,

కోపముతో నిడె శాపము నా సతి
కలువల దొరకు, వికలిత మనము

గలిగి రోదించెడు గట్టురాచూలికి
భావ్యమౌనె కుముద బాం(ధవునవ

మానించుట గద, ధర్మము, ,సతికిన్) ముద
మును కలిగించిన తనదు శాప

ము నుపసంహరించును. రయమున నొసగుము
ప్రాణములు, నెల్ల దేవతల్ వరములిడగ
మరల జీవించు గణపతి త్వరిత గతిని,
ననుచు వేల్పులతో పల్కె నస్తి మాలి

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81392776921629278442021-09-15T10:45:31.815+05:302021-09-15T10:45:31.815+05:30ధ్రువముగ ధర్మపత్నికిల దుస్సహమౌ గననెన్నడేనియున్
ధవు...ధ్రువముగ ధర్మపత్నికిల దుస్సహమౌ గననెన్నడేనియున్
ధవునిఁ బరాభవించుటయె; ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్
దివిజ వరేణ్యునైన నిలదీయగ భర్తను దూలనాడినన్,
శివుని పరాభవింప సతి చింతిలి దండ్రినెదిర్చెగాదొకోSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59587272982174708522021-09-15T10:11:58.746+05:302021-09-15T10:11:58.746+05:30
అలిగిన సత్యభామతో శ్రీకృష్ణ పరమాత్మ :
కందం
నవలామ...

అలిగిన సత్యభామతో శ్రీకృష్ణ పరమాత్మ :

కందం
నవలామణిన్ మనోహరి
నవమతినై నొప్పిపెట్ట నలుకల సత్యా!
నవకోమల చరణంబున
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్!

చంపకమాల
అవమతినై మనోహరిని నల్కల ముంచెడు తప్పుజేసితో?
ధవళ దళాయతాక్షి! పద దాసుని కృష్ణుని సత్య! చొక్కుచున్
నవసుమ కోమలీ! యడుగు నర్మిలి మచ్ఛిరమంటునట్టులన్
ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35700349628276661662021-09-15T08:52:07.748+05:302021-09-15T08:52:07.748+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62169089433536297612021-09-15T06:23:23.453+05:302021-09-15T06:23:23.453+05:30చెవులకు నింపు నిచ్చు నటు చెప్పుచు మాటల, పొంది క్షే...చెవులకు నింపు నిచ్చు నటు చెప్పుచు మాటల, పొంది క్షేత్రమున్
కవులుకు, మంచి పంటలను గాంచుచు నిత్యము దుష్ట బుద్ధియై
తెవులు ఘటిల్లెనంచుమరి తీర్చక కౌలును కష్టపెట్టు బం
ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61171299616790637152021-09-15T06:15:55.199+05:302021-09-15T06:15:55.199+05:30
ప్రవచనపాటవమ్మనగ, వాదవిహీనవిలాసమాత్రమై
యవధిని మీర ...
ప్రవచనపాటవమ్మనగ, వాదవిహీనవిలాసమాత్రమై
యవధిని మీర నట్టి మధురాప్తవచోవిజిగీషతోడ, సు
వ్యవహృతసమ్మతిన్, సరసహాస్యచమత్కృతభాషణమ్ములో
ధవునిఁ బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73404690729545864482021-09-15T06:04:43.805+05:302021-09-15T06:04:43.805+05:30భవితనుజూపగప్రభుత
భారిగ ఆసరపించినీ లిడెన్
జవమనిరైతు...భవితనుజూపగప్రభుత
భారిగ ఆసరపించినీ లిడెన్
జవమనిరైతుభందుకడు
జాగృతిజేసెనురైతుజాతి భాం
ధవుని, పరాభవించుటయె
ధర్మము సాద్వికి దప్పులేదిలన్
భువిన నకారణమున
పుర్షులు కాంతల తిట్టువేళలన్
...తోకల...Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88703833263825319872021-09-15T05:51:22.411+05:302021-09-15T05:51:22.411+05:30
అలుక వహించిన వేళ సత్యభామాశ్రీకృష్ణుల సంభాషణ, పార్...
అలుక వహించిన వేళ సత్యభామాశ్రీకృష్ణుల సంభాషణ, పార్వతీశంకరుల వ్యంగ్యాత్మకసరససంభాణశ్లోకాలు చమత్కృతపద్యాల స్ఫురణతో...
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23382159890288884362021-09-15T05:44:59.220+05:302021-09-15T05:44:59.220+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61289736577682149092021-09-15T05:36:36.317+05:302021-09-15T05:36:36.317+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38858995095256856252021-09-15T03:08:03.779+05:302021-09-15T03:08:03.779+05:30యువతి నొకతెను గృహమునకు
సవతిగ నేర్పరచియుండ సంకటబడగన...యువతి నొకతెను గృహమునకు
సవతిగ నేర్పరచియుండ సంకటబడగన్
నవగత ముజేయు కొరకై
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8492834616689704752021-09-15T02:54:08.733+05:302021-09-15T02:54:08.733+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16435506652782596002021-09-15T01:01:23.668+05:302021-09-15T01:01:23.668+05:30వివశత్వంబున నహుషుడు
దివిజులరాణికి మనసును తెలిపినవా...వివశత్వంబున నహుషుడు
దివిజులరాణికి మనసును తెలిపినవాడై
కవుగిలినాశించ నమర
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4163235491371649532021-09-15T00:30:58.255+05:302021-09-15T00:30:58.255+05:30"శివ" యనని క్రతువన నుమా
ధవు నవమానించుటె ..."శివ" యనని క్రతువన నుమా
ధవు నవమానించుటె కద; ధర్మము సతికిన్
ధవుని పరువు కాపాడుట;
చివర కది కుదరక సమసె శివసతి మసిగా!పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70186874097519517952021-09-14T23:55:25.452+05:302021-09-14T23:55:25.452+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45005874966493863582021-09-14T23:34:40.682+05:302021-09-14T23:34:40.682+05:30చం:
కవకవ నవ్వు మాటలకు కట్టడి లేదట నెట్లు ప్రేలినన...చం:

కవకవ నవ్వు మాటలకు కట్టడి లేదట నెట్లు ప్రేలినన్
చెవులకు సోకినంత విని చేష్టలుడుంగిడె దారిలేకనై
రవము ప్రతిధ్వనించె శ్రుతి రయ్యన వారల బల్కులివ్విధిన్
ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి తప్పులేదిలన్

కవకవ నవ్వు=హేళన చేయు

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10831428030545486402021-09-14T23:28:11.731+05:302021-09-14T23:28:11.731+05:30నవ చేలము దెమ్మన్నను
చవకౌ పుట్టమును దెచ్చి చనవున రా...నవ చేలము దెమ్మన్నను
చవకౌ పుట్టమును దెచ్చి చనవున రాత్రిన్
కవుగిలిని గోర వలదని
ధవు నవమానించుటె గద ధర్మము సతికిన్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com