tag:blogger.com,1999:blog-6769183920316093900.post1597464885904414536..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1986 (తాటితోపులోఁ బాలను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79031254616284943772018-09-16T21:44:32.525+05:302018-09-16T21:44:32.525+05:30వీటి నికజేయ వలదుర వాటి ననగ
నూరు నీతుల వినుచును నో...వీటి నికజేయ వలదుర వాటి ననగ
నూరు నీతుల వినుచును నోరు మూసి
మీసమున్న వాడిలనిక మింటి కెగసి
తాటితోపులోఁ బాలను ద్రాగవలెను :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68818740407364249522016-03-28T22:56:19.901+05:302016-03-28T22:56:19.901+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70104463889555767322016-03-28T22:21:48.796+05:302016-03-28T22:21:48.796+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38386804474684459892016-03-28T22:21:09.052+05:302016-03-28T22:21:09.052+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91776562403041934142016-03-28T22:20:29.685+05:302016-03-28T22:20:29.685+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72948093377957049252016-03-28T22:19:46.336+05:302016-03-28T22:19:46.336+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33102365450902227112016-03-28T22:19:10.466+05:302016-03-28T22:19:10.466+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77635199163636011162016-03-28T22:18:21.631+05:302016-03-28T22:18:21.631+05:30కామేశ్వర రావు గారూ,
మీ విశ్లేషణ సముచితం. ధన్యవాదా...కామేశ్వర రావు గారూ,
మీ విశ్లేషణ సముచితం. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66835304593073910412016-03-28T20:19:39.687+05:302016-03-28T20:19:39.687+05:30తప్పి పోయిన దూడయే తల్లికొరకు
అలమటించుచు నచ్చట నరచు...తప్పి పోయిన దూడయే తల్లికొరకు
అలమటించుచు నచ్చట నరచు చుండె
తాటితోపులో, పాలను ద్రాగవలెను
తల్లి చెంతకు జేర్చుము దాన్నివేగ!!!

నిజము బల్కెద నమ్ముము నేటినుండి
కల్లు జోలికి వెళ్లను ఖచ్చితముగ
యింత జెప్పిన వినకున్న యేమి జేతు?
తాటితోపులో పాలను ద్రాగవలెను!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47897332881305796732016-03-28T19:51:04.058+05:302016-03-28T19:51:04.058+05:30శ్రీధరరావు గారు "వాటమ్ముకు" బదులు "...శ్రీధరరావు గారు "వాటమ్ముకు" బదులు "వాటమ్మునకు" అనడము సాధువు. "వాటము +నకు + ఎదురు = వాటానకెదురు' అనడము భావ్యమనుకుంటాను."ని" బదులు "న" వస్తుంది. ఇక్కడ "లు, ల, న" ల సంధి వర్తిస్తుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88053835974824285622016-03-28T19:22:27.179+05:302016-03-28T19:22:27.179+05:30తాటితోపులో బాలను ద్రాగవలెను
ననగ మత్తుగలుగు వాడు,.వ...తాటితోపులో బాలను ద్రాగవలెను
ననగ మత్తుగలుగు వాడు,.వినును మరల
పిచ్చివాడును,తోడుగ మెచ్చువాడు
రచ్చ జేతురు వినకున్న?కచ్చితాన|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23967593024907061942016-03-28T18:52:06.323+05:302016-03-28T18:52:06.323+05:30మందలోనీనె సుందరమైన గోవు
తాటితోపులోఁ; బాలను ద్రాగవల...మందలోనీనె సుందరమైన గోవు
తాటితోపులోఁ; బాలను ద్రాగవలెను
ముందు దూడయె, బలమును పొంది పిదప
పాడియావుగ కడవల పాల నిడగ
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10247553924430553162016-03-28T18:37:46.231+05:302016-03-28T18:37:46.231+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు.
కామేశ్వరరావు గారూ ! కడు...మాస్టరుగారూ ! ధన్యవాదములు.
కామేశ్వరరావు గారూ ! కడుంగడు ధన్యవాదములు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41602916949908961042016-03-28T18:22:24.672+05:302016-03-28T18:22:24.672+05:30మిత్రులందఱకు నమస్సులు!
[ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన...మిత్రులందఱకు నమస్సులు!

[ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోఁ బ్రథమ బహుమతి గెలుచుకొనుటకై యొక బాలకుఁడు త్రాగుఁబోతు వేషమును వేసికొని యిటుల నాలోచించిన సందర్భము]

"నన్నుఁ ద్రాగుఁబోతని యంద ఱనఁగ వలయు
నపుడె నా వేష మెంతేని యందగించి
చక్కఁగా గెలుతును గాన జాగు లేక
తాటితోపులోఁ బాలను ద్రాగవలెను!"
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5646024144211370472016-03-28T18:13:00.547+05:302016-03-28T18:13:00.547+05:30నమస్సులు!
మఱి యరసున్నాకు అర్థమేమి?నమస్సులు!

మఱి యరసున్నాకు అర్థమేమి?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81896629604859699692016-03-28T18:10:25.660+05:302016-03-28T18:10:25.660+05:30 త్రాగవలె చెట్టు పయి కల్లు తనివి తీర
తాటితోపులోఁ ... త్రాగవలె చెట్టు పయి కల్లు తనివి తీర
తాటితోపులోఁ , బాలను ద్రాగవలెను
కాచి యింటిలో నిత్యము కండ బలము
పెంచు, బాలల కివి బహు మంచి భుక్తి.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34625855583055688652016-03-28T18:01:42.467+05:302016-03-28T18:01:42.467+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15629749162227775462016-03-28T17:58:25.498+05:302016-03-28T17:58:25.498+05:30పెళ్లిఁ దప్పించమంటివి వేడుకొనుచు
పిల్ల తండ్రియె చూ...పెళ్లిఁ దప్పించమంటివి వేడుకొనుచు
పిల్ల తండ్రియె చూడగన్ వెడలి నీవు
తాటి తోపులోఁ బాలను ద్రాగవలెను
తప్పఁ ద్రా గెడు వాడని దప్పు నదియె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7840536942440507612016-03-28T17:55:21.947+05:302016-03-28T17:55:21.947+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15929912290752960872016-03-28T14:38:04.339+05:302016-03-28T14:38:04.339+05:30శ్రీధర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...శ్రీధర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75131348525516863962016-03-28T14:36:44.205+05:302016-03-28T14:36:44.205+05:30ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటా...ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటాని ' కి బదులుగా 'నీటి వాటమ్ము ' అని అంటే బాగుంటుందేమో ననిపిస్తోంది. మార్చిన పద్యాన్ని ఇక్కడ వేస్తున్నాను. దయ
యుంచి చదివి, సవరణ లేవైనా వుంటే తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.

నడచు దారిని స్థిరముగ నమ్మ వలెను,
జనుల మాటల కెదురొడ్డి, జంకు వీడి
తాటి తోపులో బాలను ద్రాగ వలెను,
నీటి వాటమ్ము కెదురీది నిలువ వలెను!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87558940033184913142016-03-28T14:36:23.113+05:302016-03-28T14:36:23.113+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-541633075724912882016-03-28T14:35:56.156+05:302016-03-28T14:35:56.156+05:30ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటా...ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటాని ' కి బదులుగా 'నీటి వాటమ్ము ' అని అంటే బాగుంటుందేమో ననిపిస్తోంది. మార్చిన పద్యాన్ని ఇక్కడ వేస్తున్నాను. దయ
యుంచి చదివి, సవరణ లేవైనా వుంటే తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.

నడచు దారిని స్థిరముగ నమ్మ వలెను,
జనుల మాటల కెదురొడ్డి, జంకు వీడి
తాటి తోపులో బాలను ద్రాగ వలెను,
నీటి వాటమ్ము కెదురీది నిలువ వలెను!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86015723853789186502016-03-28T14:34:44.592+05:302016-03-28T14:34:44.592+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54835456310118117422016-03-28T14:33:22.543+05:302016-03-28T14:33:22.543+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com