tag:blogger.com,1999:blog-6769183920316093900.post1606853488938816485..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 117 (డైనోర-బుష్-యల్జి-డెల్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28562284432016050132017-06-28T08:46:25.757+05:302017-06-28T08:46:25.757+05:30భీముడపుడు చాల ప్రీతుడై నోరార
బుష్కలముగ స్తోత్రముల...భీముడపుడు చాల ప్రీతుడై నోరార
బుష్కలముగ స్తోత్రములను జదువ
ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ
పవనుడెల్ల జూచి పరవశించె.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76535841876689948902017-06-28T05:42:13.882+05:302017-06-28T05:42:13.882+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71585379743383796502017-06-28T00:36:28.117+05:302017-06-28T00:36:28.117+05:30గుండెల్జీల్చి రుధిరమును
గుండెలనిండుగ నునేను గ్రోల...గుండెల్జీల్చి రుధిరమును

గుండెలనిండుగ నునేను గ్రోలిన వాడై

చెండాడెదబుష్షను నహి

దండైనోరా ఫడెలని దండింతు నిలన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48203494488735865162017-06-27T22:15:09.405+05:302017-06-27T22:15:09.405+05:30కౌరవ్యవంశాగ్రణి ప్రయోగముంది.కౌరవ్యవంశాగ్రణి ప్రయోగముంది.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69191515732641879842017-06-27T22:06:27.274+05:302017-06-27T22:06:27.274+05:30గౌరవ్యుఁడు పదము సందేహాస్పదము. గారాబంబున అనవచ్చు. గౌరవ్యుఁడు పదము సందేహాస్పదము. గారాబంబున అనవచ్చు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3552561416557056292017-06-27T21:38:18.934+05:302017-06-27T21:38:18.934+05:30కవిమిత్రులారా, నమస్కృతులు. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాన...కవిమిత్రులారా, నమస్కృతులు. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. హైదరాబాద్ నుండి వరంగల్లుకు బస్సులో...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54977901441251603562017-06-27T21:37:34.876+05:302017-06-27T21:37:34.876+05:30రారాజు.. భీష్మాదులతో....
గౌరవ్యుండగు యాదవేంద్రుడ...రారాజు.. భీష్మాదులతో....

గౌరవ్యుండగు యాదవేంద్రుడిట వాక్చాతుర్యసంపన్నుడై
నోరారన్ హితముల్ వచించెనని , నిండున్ బుష్కలశ్రీలికన్
నీ రాజ్యంబుననంచు బల్కితిరి, గుండెల్ జీల్చు బంటీతడౌ !
ఔరా! యొప్పను! లేవు సంధి యను ఛాయల్! జీవితాంతమ్మికన్ !!

బాలవీరుడు..... అభిమన్యుడు.....

చనియెన్ బుష్ప సమాన పేశలవపుస్సౌందర్యమొప్పార సా...
ధనతో మేనిహొయల్ జిగేలుమన పద్మవ్యూహమధ్యమ్మునన్
నినదించెన్ నరసింహుడై రిపుల గుండెల్ దద్దరిల్లంగ , దా
నును లేబ్రాయమునందు బోరెనొకడై నోరార గీర్తింపరే !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88451006783338823592017-06-27T21:08:51.171+05:302017-06-27T21:08:51.171+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
రుద్రుడై నోరనున్న విల...క్రొవ్విడి వెంకట రాజారావు:

రుద్రుడై నోరనున్న విల్లును కిఱుకుచు
కఱ్ఱి బుష్పవృష్టి కరణి కంటకముల
పెరల గుండియల్ జిల్లులు వెట్టుజుండ
జూచు వారు గుండె లొలయుచు పరువెట్టెRaja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69657818340970833552017-06-27T20:37:31.121+05:302017-06-27T20:37:31.121+05:30తగవు సేయుమనగ తమ్ముడై నోరాడ
కుండె;గుండెలెట్లు చెండ...తగవు సేయుమనగ తమ్ముడై నోరాడ
కుండె;గుండెలెట్లు చెండివేతు
తేనియల్జిలికెడి తీరుగన్ బుష్కల
మాటలాడి కలిసి మనగ లేమె
అమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50656102834493633312017-06-27T20:16:31.153+05:302017-06-27T20:16:31.153+05:30కామేశ్వర రావు గారి సూచనను అనుసరించి మార్పుతో:-
మృ...కామేశ్వర రావు గారి సూచనను అనుసరించి మార్పుతో:-

మృత్యువు జయుడై నోరది మిగుల తెఱచె
ఆజి నంబు"ష్" రవంబులె యతిశయించు
శకుని మాయల్ జితములగు సమరమందు
అదరవె యిక గుండెల్ మీకు నాహవమున!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25655132426198547762017-06-27T19:44:56.928+05:302017-06-27T19:44:56.928+05:30కవిమిత్రులారా!
నమస్కృతులు.
ప్రయాణంలో ఉన్నాను. మన...కవిమిత్రులారా!
నమస్కృతులు.
ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10715605878316418032017-06-27T19:27:26.918+05:302017-06-27T19:27:26.918+05:30అవతారంబున మానవుండయిన వాడై నోరనూహ్యంబవ
న్నెవడారుచ్...అవతారంబున మానవుండయిన వాడై నోరనూహ్యంబవ
న్నెవడారుచ్యములన్ని మ్రింగుచునె గుండెల్ బ్రద్దలౌ రీతిగా
శివ నాట్యంబొనరించి, నాతిగ హొయల్ జిల్కంగ గాజేసెనో
యవలోకింప ఘటోత్కచుండె గద ! యుద్ధంబందు బుష్ బుష్షనెన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33062928284256141582017-06-27T18:42:44.216+05:302017-06-27T18:42:44.216+05:30వైరిగుండియల్ జిల్లన వాయుసుతుడు
కుపితుడై నోరబట్టగ క...వైరిగుండియల్ జిల్లన వాయుసుతుడు
కుపితుడై నోరబట్టగ కుటిల దుస్స
సేను రుధిరముఁ బుష్పించె నాననమ్ము
ద్రోవదికి గుండెలు పగిలె దుష్టతతికి
నోరబట్టుః త్రాగు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42890738178282521092017-06-27T17:44:42.974+05:302017-06-27T17:44:42.974+05:30కవి వరుల కొక గమనిక:
తుత్తునియల్ సించి; మాయల్ సిలు...కవి వరుల కొక గమనిక:

తుత్తునియల్ సించి; మాయల్ సిలుకలేడు; దయల్ సిందఁగ; గుండెల్ సీల్చుచు; మాయల్ సిత్తుఁ జేయగ యిత్యాదులు వ్యాకరణ బద్ధములు. సాదేశమే గాని సరళాదేశము కాదు. దీని వలన నొక దత్త పద భంగము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55382400161851021832017-06-27T17:39:09.127+05:302017-06-27T17:39:09.127+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66147498041613933962017-06-27T16:49:58.949+05:302017-06-27T16:49:58.949+05:30కౌరవులసేన నుగ్రుడై నోరబట్టు
కొనెద, కస్సున నేనుబుష్...కౌరవులసేన నుగ్రుడై నోరబట్టు
కొనెద, కస్సున నేనుబుష్ గొట్టుచునట
చిత్తుగకురుమాయల్ జిత్తు జేయగ గని
గచ్చుమనును గుండెల్ గద కంటకులకు
ననియెయుత్తరుండిట్టులనంతిపురిన!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46664550407313143922017-06-27T16:47:53.665+05:302017-06-27T16:47:53.665+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.focushttps://www.blogger.com/profile/10639009559445614866noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44834300230463257622017-06-27T16:44:13.637+05:302017-06-27T16:44:13.637+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82442718997167782192017-06-27T16:42:40.562+05:302017-06-27T16:42:40.562+05:30గర్వితుడై నోర ఖలుసైంధవుడు పాండు
. సేనల ని...గర్వితుడై నోర ఖలుసైంధవుడు పాండు
. సేనల నిలువరించె నపుడంత
యభిమన్యుడొంటరై యనిన విజృంభించె
. మధ్యందిన యినుని మాదిరిగను
బాలు బుష్కలమైన పటిమనే గన్నట్టి
. సేనల గుండియల్ జిల్లుమనగ
చెదరిపోయెను సేన నదియె గాంచి
. కపటులై గెలవగన్ కదన మందు

అదిరె గుండెల్ వణక సాగె నవయవముల
తప్పదోటమనుచువారు తలచి యంత
నర్జునసుతుడె లక్ష్యమై యనినవారు
చుట్టుముట్టిరి బాలుని మట్టువెట్ట.
(నోరు = ముఖద్వారము )

కీచకుడు ద్రౌపతిని కోరాడని తెలిసి తోటి చెలికత్తె ఆమెతో పలికిన పలుకులుగ నూహించి

విను, పరవశుడై నోరార పిలిచెనిన్ను
కురులబుష్పముల్ తురుమవే కోమలాంగి
సరసుడెల్లకాంతలవిడి సరసమాడ
దలచె నీతోడ నీజన్మ ధన్యమేను
గుండియల్ జిల్లనె గద నన్ గోరి యున్న.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6736499275107220372017-06-27T15:36:21.549+05:302017-06-27T15:36:21.549+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*"డైనోర - బుష్ ...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*"డైనోర - బుష్ - యల్జి - డెల్"*

పై పదాలను ఉపయోగిస్తూ

*భారతార్థంలో*

మెం *డైనోరా*రెన్రణ
ముండంగన్ గుండి *యల్ జి* తోత్పాతగతిన్
కం *డెల్*జుట్టఁఘటోత్కచ
భండనధృతిఁ *బుష్* ్కళోగ్రభంజనకృతులన్

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

ఘటోత్కచుడు జాస్తి బలంగలవాడై కురుసేనను చెల్లా చెదురు చేస్తుంటే
నోరు ఆరిపోయింది ఓటమిభయంతో గుండెలు కండెల్లా చుట్టబడ్డాయి భయపెట్టేందుకు అతనుచేస్తున్న విన్యాసాలు దండిగా కనిపించాయి

డెల్ డైనోరా బుష్ యల్జి టీవిల్లో ప్రత్యక్షప్రసారం అవుతుంటే ధృతరాష్ట్రులవారు చూశారు🙏🌹🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14698442678924604172017-06-27T15:21:03.994+05:302017-06-27T15:21:03.994+05:30మాయల్ జిత్తులు నేర్చినారు కపటమ్మాచారమౌ కౌరవుల్
డాయ...మాయల్ జిత్తులు నేర్చినారు కపటమ్మాచారమౌ కౌరవుల్
డాయన్నోరనుబిల్వ బల్కరు లలాటమ్ముల్ కమ్మలో దిమ్మెలో
గాయాబుష్ కరవాలమే నిడదు తా ఖండించు వాగ్బాణముల్
ఢీయంచున్ చనుదెంచె త్రాడుగొని గుండెల్ వారికిన్ బండలో
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44373755173431493872017-06-27T15:14:34.218+05:302017-06-27T15:14:34.218+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2223481647519509002017-06-27T14:25:00.537+05:302017-06-27T14:25:00.537+05:30మారుతి ఘనభుజ గుండై
నోరంతయు తెఱచి బుష్ష నుచుఘోషించె...మారుతి ఘనభుజ గుండై
నోరంతయు తెఱచి బుష్ష నుచుఘోషించెన్
పోరున గుండెల్ జీల్చుచు
నారుధిరము గ్రోలె గుండియల్ జివ్వాడన్.
naa
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52878144120539624922017-06-27T14:20:52.978+05:302017-06-27T14:20:52.978+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33399302278608104822017-06-27T13:22:03.069+05:302017-06-27T13:22:03.069+05:30శాస్త్రి గారు నాకు పూరించడానికి నాలుగు పాదము లవసరమ...శాస్త్రి గారు నాకు పూరించడానికి నాలుగు పాదము లవసరమైతే మీరా కార్యమును నేకోత్తరార్ధ (1 ½) పాదములలో పూర్తి చేసా రాశ్చర్యముగా. సాభినందన ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com