tag:blogger.com,1999:blog-6769183920316093900.post161749305932540859..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3759కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger80125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88070577872915947202021-06-26T12:16:28.655+05:302021-06-26T12:16:28.655+05:30అండములకొరకనుచును నాదరమున
పెంచనటునిటుతిరుగుచు పెరటి...అండములకొరకనుచును నాదరమున
పెంచనటునిటుతిరుగుచు పెరటియందు
మొలచినట్టి యాపచ్చని పూత నుల్లి
కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4639463132607040902021-06-22T23:41:45.261+05:302021-06-22T23:41:45.261+05:30వేడుకగాను జేరిరట పెండ్లికి పెద్దలు పిన్నలందరున్
వ...వేడుకగాను జేరిరట పెండ్లికి పెద్దలు పిన్నలందరున్
వాడుకటంచు దెమ్మనగ వండిన భక్ష్యములన్ని వేగమే
చేడియ చేయి జారి యట చిందె పదార్థములందునొక్క చే
కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52067548450125502072021-06-22T20:40:25.342+05:302021-06-22T20:40:25.342+05:30
3వ పాదములో
గువుగారు గణభంగమైనట్లు తెలియడంలేదు
వివర...
3వ పాదములో
గువుగారు గణభంగమైనట్లు తెలియడంలేదు
వివరించ ప్రార్థనగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1231221660756554372021-06-22T20:09:11.754+05:302021-06-22T20:09:11.754+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54265397422790626802021-06-22T20:08:47.913+05:302021-06-22T20:08:47.913+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27382207958490081552021-06-22T19:40:56.343+05:302021-06-22T19:40:56.343+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30632118376745126822021-06-22T14:51:45.344+05:302021-06-22T14:51:45.344+05:30కోడిని గోడిమ్రింగె గనుగొన్న జనుల్ సహజమ్మటందురే
చూడ...కోడిని గోడిమ్రింగె గనుగొన్న జనుల్ సహజమ్మటందురే
చూడగ నిట్టులే ధరను జోద్యము లెన్నియొ జర్గుచుండు,నే
నాడొవచించె గా మనకు నైతిక గుర్వులు వీరబ్రహ్మమున్
బాడియ నంగ గానమిక వ్యర్ధుల రాజ్యము సాగునీ ధరన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17285170266280158092021-06-22T13:03:57.299+05:302021-06-22T13:03:57.299+05:30గ్రద్ద యొక్కటి ధరదిరు గాడునట్టి
కోడినిన్ మ్రింగె,న...గ్రద్ద యొక్కటి ధరదిరు గాడునట్టి
కోడినిన్ మ్రింగె,నొకకోడి సూడజనులు
గ్రుడ్లు వెట్టెను దెల్లటి రంగు గలవి
మెఱయు చున్నవి దళదళ మెఱుపు తోడsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34364285328521207742021-06-22T12:16:34.565+05:302021-06-22T12:16:34.565+05:30ధన్యవాదములు ; కుక్కటము / కుక్కుటము గా చదువగలరు ధన్యవాదములు ; కుక్కటము / కుక్కుటము గా చదువగలరు chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74050861008479864112021-06-22T11:51:43.504+05:302021-06-22T11:51:43.504+05:30ఈయఁగ సమస్య నొక్కటి నివ్విధముగఁ
“గోడినిన్ మ్రింగె...ఈయఁగ సమస్య నొక్కటి నివ్విధముగఁ
“గోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”
చెలఁగి బూరింతు రివ్విధి శీఘ్రముగఁ “బ
కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”

[నేను బూరింప నేల యనినఁ బకోడి యన్య దేశ పదము]

వేడుక మీఱ నొక్కటిని వే దిగి తమ్ముల యింట నేర్పునన్
గోడను దూకి యన్యమును గొక్కొకొ యంచును మోసపుచ్చుచుం
బాడిగ వండ నింటఁ దమిఁ బట్టఁగ నీటిని నేల రెంటి నీ
ర్కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55291381356159303612021-06-22T11:12:02.600+05:302021-06-22T11:12:02.600+05:30నాడొక పండుగంచునొక నా
యుడి గేహమునందు ప్రేమతో
కూడియు...నాడొక పండుగంచునొక నా
యుడి గేహమునందు ప్రేమతో
కూడియు నింటివారలును
గొప్పగ జేసిరి పిండివంటలున్
పోడిమితో దినంగ నొక పోరడు
నేలపయిన్ బడ వేసినట్టి చే
గోడిని గోడి మ్రింగె గనుగొన్న
జనుల్ సహజంబటందురే!

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32667234188592632712021-06-22T10:55:26.612+05:302021-06-22T10:55:26.612+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81828262940018868782021-06-22T10:55:11.112+05:302021-06-22T10:55:11.112+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74662118112264380532021-06-22T10:54:59.473+05:302021-06-22T10:54:59.473+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62654652215594207632021-06-22T10:54:48.637+05:302021-06-22T10:54:48.637+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48132919073791074472021-06-22T10:54:33.927+05:302021-06-22T10:54:33.927+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19140466243693821312021-06-22T10:54:17.698+05:302021-06-22T10:54:17.698+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2935373183598223272021-06-22T10:54:02.963+05:302021-06-22T10:54:02.963+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51959325459295043152021-06-22T10:53:27.834+05:302021-06-22T10:53:27.834+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85410781362710891712021-06-22T10:53:08.750+05:302021-06-22T10:53:08.750+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80638340908544236842021-06-22T10:52:52.000+05:302021-06-22T10:52:52.000+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39651852017015793922021-06-22T10:52:30.707+05:302021-06-22T10:52:30.707+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70195802561102505182021-06-22T10:52:06.057+05:302021-06-22T10:52:06.057+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35659386534941859262021-06-22T10:51:43.462+05:302021-06-22T10:51:43.462+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79191839380439866602021-06-22T10:49:47.933+05:302021-06-22T10:49:47.933+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com