tag:blogger.com,1999:blog-6769183920316093900.post1619319642266694456..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2759 (ఒక్కఁడె పాంచాలికి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81693154018842100162019-03-03T14:09:38.443+05:302019-03-03T14:09:38.443+05:30చక్కగ ప్లేటులో డజను చక్కెర కేళులు నుండనేమిరా
మక్కు...చక్కగ ప్లేటులో డజను చక్కెర కేళులు నుండనేమిరా
మక్కువ తోడ నోటినహ మాత్రము నొక్కటె నొక్కటేగదా
కుక్కుచు మెక్కగా గలరు కుల్కుచు స్త్రీలును పుణ్యపూరుషుల్:👇
"ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80318947844817709782018-09-20T22:30:52.944+05:302018-09-20T22:30:52.944+05:30మిక్కిలి చీరలన్ పనిపి మీరిన క్లేశము తీర్చినట్టి వా...మిక్కిలి చీరలన్ పనిపి మీరిన క్లేశము తీర్చినట్టి వా

డొక్కఁడె భర్త ద్రౌపదికి;...నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

చక్కని ప్రేమపత్రమును చాటుగ బాపని చేతికిచ్చుచున్

గ్రక్కున జేర్చరో యనుచు కాసుల నిచ్చిన కన్నెయేగదా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50717289923955958532018-09-20T22:30:25.104+05:302018-09-20T22:30:25.104+05:30పెక్కురు చూచుచునుండగ
మిక్కిలి చీరల నొసగుచు మీరిన...పెక్కురు చూచుచునుండగ

మిక్కిలి చీరల నొసగుచు మీరిన లలితో

చక్కగ సిగ్గును నిలిపిన

నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్!

మగడు = శూరుడు (శబ్దరత్నాకరము)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89234903446416718842018-08-12T19:34:59.645+05:302018-08-12T19:34:59.645+05:30లెక్కిడ నైదుగురైనను
నొక్కడె పాంచాలికిమగడూహింపంగన్
...లెక్కిడ నైదుగురైనను
నొక్కడె పాంచాలికిమగడూహింపంగన్
చక్కగ మత్స్యము కొట్టగ
దక్కెను ద్రుపదుని కొలువన దారగ నరుకు న్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48237169432496978312018-08-12T16:47:12.092+05:302018-08-12T16:47:12.092+05:30“శ్రీకృష్ణ పరమాత్ముఁ డష్టోత్తర షోడశ సహస్ర” గా చదు...“శ్రీకృష్ణ పరమాత్ముఁ డష్టోత్తర షోడశ సహస్ర” గా చదువ గోర్తాను.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60921497520452233182018-08-12T00:56:20.295+05:302018-08-12T00:56:20.295+05:30సురలమాను = పారిజాతపు చెట్టు
పంతము నెగ్గించుకున్న ప...సురలమాను = పారిజాతపు చెట్టు
పంతము నెగ్గించుకున్న పత్ని అని నా భావన!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59393376282866920152018-08-11T23:12:46.178+05:302018-08-11T23:12:46.178+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
"ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"

సందర్భము: దుశ్శాసనుడు తన తల వెంట్రుకలు పట్టి కౌరవ సభ కీడ్చి తెచ్చి నప్పటినుండి ద్రౌపది వెంట్రుకలు ముడి వేయలేదు (దుశ్శాసన అపకృష్టయై.. వికీర్ణ కేశ...యైనది..అని భారతం.)
భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతా నని రక్త సిక్తములైన చేతులతో ద్రౌపది కేశములను ముడివేస్తా నని ప్రతిజ్ఞ చేసిన విషయం జగద్విదితమే!
అలా చేయడానికి సమర్థుడు భీము డొక్కడే భర్త ద్రౌపదికి..
చక్కడచు=చంపు; సత్య=ద్రౌపది

మిక్కిలి విక్రమ మొప్పగ
చక్కడచెను దుస్ససేను.. సత్య సిగ ముడిన్
జక్కగ వేసెను.. భీముం
డొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
11-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9063790007099136262018-08-11T20:22:47.527+05:302018-08-11T20:22:47.527+05:30శ్రీయుతులు కామేశ్వరరావు గారి సూచన మేరకు సవరించిన ప...శ్రీయుతులు కామేశ్వరరావు గారి సూచన మేరకు సవరించిన పద్యం:

ఎక్కిడి విల్లు నీట గని యేసెను నింగిని చేప నింతికై
గ్రక్కున పాండవుం డెవడు? కానుచు నీటను నింగి మత్స్యమున్
వ్రక్కలు చేయ గోల జెయి బట్టిన దెవ్వరు లక్షణాఖ్య యౌ?
ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28712691949028854332018-08-11T19:23:46.749+05:302018-08-11T19:23:46.749+05:30పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన మ...పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన మేరకు సవరించడానికి ప్రయత్నిస్తాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64201659324640120712018-08-11T18:58:56.146+05:302018-08-11T18:58:56.146+05:303వ పాదం
చక్కని ప్రకృతిగ దలచిన
3వ పాదం
చక్కని ప్రకృతిగ దలచిన

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57317312881665797832018-08-11T18:53:57.567+05:302018-08-11T18:53:57.567+05:30ఒక్కొక భూతము యొక్కరు
ఒక్కటి గావెలిగినారుఓటమినెదురన...ఒక్కొక భూతము యొక్కరు
ఒక్కటి గావెలిగినారుఓటమినెదురన్,
చక్కని సామ్యముదలచగ
నొక్కడె పాంచాలికి మగ డూహింపంగన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5095106481753281082018-08-11T18:42:58.743+05:302018-08-11T18:42:58.743+05:30
ఇవ్వాళ కంది వారు సెలవా ?
జిలేబి
ఇవ్వాళ కంది వారు సెలవా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77085444486912654062018-08-11T18:30:35.854+05:302018-08-11T18:30:35.854+05:30ఒక్కొక వత్సరమందున
నొక్కొక పురుషుని మనసున, నొంజలులం...ఒక్కొక వత్సరమందున
నొక్కొక పురుషుని మనసున, నొంజలులందున్
నిక్కముగా పతిగ తలచ
నొక్కడె పాంచాలికి మదడూహింపంగన్

ఒంజలి=పని, చర్యSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72305813828135681452018-08-11T18:17:59.282+05:302018-08-11T18:17:59.282+05:30లక్షణ యెవ్వరో యని యనవలసి యుండును మిస్సన్న గారు.లక్షణ యెవ్వరో యని యనవలసి యుండును మిస్సన్న గారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80095589096961791022018-08-11T17:56:55.607+05:302018-08-11T17:56:55.607+05:30ఒక్కెడ బాఠశాల తగు నుత్తమ ఛాత్రుని జేయ నెంపికన్
జిక...ఒక్కెడ బాఠశాల తగు నుత్తమ ఛాత్రుని జేయ నెంపికన్
జిక్కున బెట్టు వ్యూహమున చిత్రసమస్యను గూర్చి రీగతిన్
చక్కని వాదమున్ వినుచు సంగ్రహరీతిని క్రింది వ్యాఖ్య పై
"ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్".మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10984298859115094032018-08-11T17:40:47.722+05:302018-08-11T17:40:47.722+05:30తిక్కలవాడు భారతము , దేవత లెల్లరు మెచ్చినట్టి యా
...తిక్కలవాడు భారతము , దేవత లెల్లరు మెచ్చినట్టి యా
చక్కని భవ్య దివ్య గుణ సారము గల్గిన గీత గ్రంథమున్
నిక్కము జన్మలో జదువ నేరని వారలు పల్కుమాటలే
ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53756976965710844632018-08-11T16:40:35.482+05:302018-08-11T16:40:35.482+05:30ఎక్కిడి విల్లు నీట గని యేసెను నింగిని చేప నింతికై ...ఎక్కిడి విల్లు నీట గని యేసెను నింగిని చేప నింతికై
గ్రక్కున పాండవుం డెవడు? కార్ముక మెక్కిడి శౌరి మత్స్యమున్
గ్రక్కున వేయ నీట గని రాలగ చిక్కిన లక్ష ణెవ్వరో ?
ఒక్కఁడె - భర్త ద్రౌపదికి, నొక్కతె - పెండ్లము కృష్ణమూర్తికిన్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74631129192367648872018-08-11T16:17:46.673+05:302018-08-11T16:17:46.673+05:30చింతించంగన్ అంటే బాగుంటుంది. చింతించంగన్ అంటే బాగుంటుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26226147442484861432018-08-11T16:15:28.035+05:302018-08-11T16:15:28.035+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56822340883035317632018-08-11T15:26:05.164+05:302018-08-11T15:26:05.164+05:30
* యజ్ఞగుండపు లెక్కల ప్రకారము
* యజ్ఞగుండపు లెక్కల ప్రకారము Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83423664824112014582018-08-11T15:22:17.673+05:302018-08-11T15:22:17.673+05:30
:)ఛాత్రపు వేషము :)
జిలేబి
:)ఛాత్రపు వేషము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15637729542591490382018-08-11T15:21:07.767+05:302018-08-11T15:21:07.767+05:30
లెక్కల చూడగ తమ్ముం
డొక్కఁడె పాంచాలికి, మగఁ డూహిం...

లెక్కల చూడగ తమ్ముం
డొక్కఁడె పాంచాలికి, మగఁ డూహింపంగన్
లెక్కగ యొకండు పార్థుడు
తక్కిన వారలు మగండ్లు తల్లి పనుపుగన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12444026415854631572018-08-11T14:49:00.499+05:302018-08-11T14:49:00.499+05:30(మన్నన బొందిన అనండి బాగుంటుంది )
సముచితసమర్థనీయసమన...(మన్నన బొందిన అనండి బాగుంటుంది )
సముచితసమర్థనీయసమన్వయపూరణ.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70806278871436313512018-08-11T14:35:40.736+05:302018-08-11T14:35:40.736+05:30ప్రక్కన రాజులుగాంచగ
నక్కడ గురిబెట్టి మత్స్యయంత్రము...ప్రక్కన రాజులుగాంచగ
నక్కడ గురిబెట్టి మత్స్యయంత్రముగొట్టన్
నిక్కము గమనించంగా
ఒక్కడె పాంచాలికి మగడూహించంగన్ (స్వయంవరమున)eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1575028038021705512018-08-11T14:13:43.733+05:302018-08-11T14:13:43.733+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com